Girlfriend · Telugu

ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే

Completed | Part 6 of 6 | 2 Likes

Part 6

చూసుకోవాలి కదా. నీకు జీవిత భాగస్వామిగా ఉండటం నాకు ఎంతో హ్యాపీ కానీ నా స్వార్థంకోసం నీ లైఫ్ ని ఇబ్బంది పెట్టలేను. ఒక వేళా నేను ఆడదానిగా మారినా నాకు పిల్లలు పుట్టరు. నీకు వారసులు ఉండరు. మన లైఫ్ స్టార్ట్ అయిన తరువాత ఎప్పుడో ఒకప్పుడు నువ్వు బాధపడక తప్పదు. ఇవన్నీ ఆలోచించు."

హారిక నుండి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసరికి గోపాల్ లో ఉత్సాహం వచ్చి "టేక్ యువర్ ఓన్ టైం హారిక ..... నేనున్నానని మాత్రం మర్చిపోకు. నిన్ను చీరలో చూసిన కళ్ళతో వేరొక ఆడదాన్ని నా పార్టనర్ గా ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను ఐ హోప్ ఆ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రొం యువర్ సైడ్ అండ్ ఐ వుడ్ బీ లక్కీ ఇఫ్ యు టెల్ ఓకే."

ఇద్దరూ అలా కూర్చుని పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుని నిద్ర వచ్చేసరికి పడక గది లోకి వెళ్లి నిద్రకు ఉపక్రమించారు.

హారిక నుండి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసరికి గోపాల్ లో ఉత్సాహం వచ్చి "టేక్ యువర్ ఓన్ టైం హారిక ..... నేనున్నానని మాత్రం మర్చిపోకు. నిన్ను చీరలో చూసిన కళ్ళతో వేరొక ఆడదాన్ని నా పార్టనర్ గా ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను ఐ హోప్ ఆ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రొం యువర్ సైడ్ అండ్ ఐ వుడ్ బీ లక్కీ ఇఫ్ యు టెల్ ఓకే."

ఇద్దరూ అలా కూర్చుని పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుని నిద్ర వచ్చేసరికి పడక గది లోకి వెళ్లి నిద్రకు ఉపక్రమించారు.

మరుసటి రోజు ఉదయం గోపాల్ మేలుకొనేసరికి హరీష్ లేచి స్నానము చేసి కాటన్ పూల డిజైన్ నైటీ ధరించి ఫ్రెష్ గా తయారు అయిపోయి బ్రెడ్ శాండ్విచ్ ప్రిపేర్ చేసి ఉంచాడు. గోపాల్ వచ్చిన వెంటనే వాటిని సర్వ్ చేసి ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ ముగించగానే గోపాల్ తో పదినిమిషాలలో రెడీ అయివస్తా తనను కూడా రెడీ అవ్వమని చెప్పి తన బెడ్ రూమ్ లోకి వెళ్లి లెమన్ ఎల్లో కలర్ చీరమీద పూలడిజైన్ వేసిన నేత చీర కట్టుకుని సింపుల్ గా రెండు బంగారు గాజులు వేసుకుని మెడలో ఒంటిపేట గోల్డ్ చైన్ వేసుకుని తయారు అయ్యి బయటకు వచ్చాడు. గోపాల్ కూడా కాటన్ షర్ట్ వేసుకొని జీన్ ప్యాంటు లో ఇన్ షర్ట్ చేసుకుని బయటకు వచ్చాడు. ఆ డ్రెస్ లో గోపాల్ ఎంతో మ్యాన్లీ గా కనిపించాడు చీరలో ఉన్న హరీష్ కి. గోపాల్ కి అయితే చీరలో హరీష్ ని చూడగానే ఒక్క ఉదుటున కావలించుకుని ముద్దు పెట్టుకోవాలనిపించింది. కానీ నిగ్రహించుకున్న గోపాల్ "ఎక్కడికి తీసుకువెళ్తున్నావు హారిక?" అని అడిగితే "ఏమీ లేదు ఇక్కడికి కొద్దీ దూరంలో ఒక అమ్మవారి ఆలయం ఉంది అక్కడికి వెళ్లి అమ్మవారిముందు ఏమైనా కోరుకుంటే ఆ కోరిక తీరుతుందని చాలామంది చెప్తారు గోపాల్. నేను ఈరోజు నా కోరికను మనసులో ఉన్న అనుమానాలన్నీ తీరిపోవడానికి అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది." అని బదులిస్తూ కార్ బయటకు తీసి అమ్మవారి ఆలయానికి బయలుదేరాడు గోపాల్ ని తీసుకుని.

హరీష్ ఫార్మ్ హౌస్ కి సరిగ్గా 15కిలోమీటర్స్ దూరంలో ఉన్న అమ్మవారిఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటున్న సమయంలో పూజారి వీళ్ళిద్దరూ సమర్పించిన పూజాసామాగ్రి ని తీసుకోవడానికి వచ్చి చీరలో ఉన్న హరీష్ ని చూసి "బిడ్డా! నీ అనుమానాలన్నీ అమ్మ తీరుస్తది. చల్లగుండు. ఈ పోరడు నీతో జీవితాంతం కలిసి ఉంటడు. దిగులొద్దు ఏం చెయ్యాలనుకుంటున్నావో అది అమ్మ మీద నమ్మకముంచి ముందుకెళ్ళిపో. ఆ దేవి దీవెనలు నీకు ఉన్నాయి" అంటూ చిరునవ్వుతో చెప్పి గర్భగుడిలోకి వెళ్లి పూజ చేసి వారిద్దరికీ హారతి ఇచ్చిన తరువాత వాళ్లిద్దరూ పూజారికి నమస్కరించి ఆయన దీవెనలు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశారు.

హరీష్ "భోజనం టైం అయిపొయింది కదా లంచ్ ప్రిపేర్ చేసుకుని లంచ్ అయిపోయిన తరువాత మాట్లాడుకుందాం గోపాల్. మనిద్దరమూ మనసు విప్పుకుని మాట్లాడుకున్న తరువాత జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి." అంటూ కిచెన్ లోకి అడుగుపెట్టి సరిగ్గా అరగంటలో లంచ్ ప్రిపేర్ చేసేసాడు. గోపాల్ ఎంతో ఉత్సుకత తో ఉన్నాడు. హరీష్ ఏమి డిసైడ్ చేసుకున్నాడు. అది తనతో యెట్లా చెప్పబోతున్నాడు అనుకుంటూనే భోజనం ముగించాడు. భోజనం చేసేటప్పుడు కూడా హరీష్ కాజువల్ గానే ఉన్నాడు . గోపాల్ కి మాత్రం బీపీ పెరిగిపోతుంది సస్పెన్స్ తో.

అవన్నీ మన ఇష్యూస్ అన్నీ సెటిల్ అయ్యేవరకూ నీకు దూరంగా ఉండాలని ఉంది కానీ నేనూ ఉండలేకపోతున్నా అందుకే అప్పటివరకూ నీతోనే నీ ప్రక్కనే పడుకుంటా అబ్బాయిగారు చిలిపి పనులు చెయ్యకుండా ఉంటే! ఈవెనింగ్ కొంచెం లాంగ్ డ్రైవ్ వెళ్ళొద్దాము ... ఒక నెల రోజులు ఇవన్నీ బంద్ కదా మన మేటర్స్ సెటిల్ చేసుకునే సరికి అని హరీష్ అనగానే "మన చేతిలో ఇంకో రోజు ఉంది కదా సరదాగా మాలతీ కి ఫోన్ చేసి రెడీ గా ఉంచమని బెంగుళూరు వెళ్ళొచ్చేద్దాం. ప్లీజ్ కాదనకు. అంటూ ఇప్పుడే స్టార్ట్ అయిపోతే నైట్ కి అక్కడికి చేరుకోవచ్చు. బీ రెడీ ఐ విల్ గో అండ్ రిఫ్రెష్ అంటూ లోపలి వెళ్లి వచ్చిన పది నిమిషాలకు గ్రీన్ కలర్ చుడిదార్ లో రెడీ అయి బయటకు వచ్చాడు హరీష్.

బెంగుళూరు చేరుకునే సరికి సరిగ్గా రాత్రి పది అయ్యింది. వాళ్ళు వెళ్లేసరికి మాలతి డిన్నర్ వండి రెడీ గా ఉంచింది. వెళ్లిన వెంటనే కొంచెం ఫ్రెష్ అయిపోయి నైటీ వేసుకుని కొంచెం ఫ్రెష్ అయిపోయిన హరీష్ డైనింగ్ టేబుల్ మీద పెట్టిన డిషెస్ అన్నీ చూసి థాంక్స్ మాలతీ .. నిన్ను ట్రౌల్ పెట్టినట్లున్నాము సర్ప్రైజ్ విజిట్ తో అంటే ఏమీ లేదు మేడం..... గోపాల్ సర్ ఇట్లా రావడం నాకు అలవాటే ..... కాకపోతే ఈరోజు చాలా హ్యాపీ గా ఉన్నారు అనిపిస్తోంది అనే లోపులో గోపాల్ రావడం తో వాళ్ళ సంభాషణ కు బ్రేక్ పడింది. నైటీ లో ఉన్న హరీష్ ని చూసిన గోపాల్ కొంచెం నిరాశ చెందాడు. గోపాల్ ఫీలింగ్స్ ని చూసిన హరీష్ మాలతీ అక్కడనుండి ఏదో తీసుకువద్దామని వెళ్లిన వెంటనే "కొంచెం ఆగితే సర్ హ్యాపీ ఫీల్ అవుతారు.... డిన్నర్ తరువాత మీకు గిఫ్ట్ ఉంటుంది" అని నవ్వుతూ చెప్పాడు.

డిన్నర్ పూర్తి అయినా తరువాత గోపాల్ తో నేను ఫోన్ చేసిన తరువాతనే రూమ్ కి రా అప్పటివరకు ప్లీజ్ వెయిట్ అంటూ మాలతి ని పిలిచి కొంచెం హెల్ప్ చేస్తావా .... అంటూ రూంలోకి తీసుకు వెళ్ళాడు. అంతా చూస్తున్న గోపాల్ బాల్కనీ లోకి వెళ్లి బయటకు చూస్తూ ఒక అరగంట వెయిట్ చేసేసరికి హరీష్ నుండి మెసేజ్ "నౌ యు చన్ కం ఇంటూ ది బెడ్ రూమ్" అని.

లోపలి వెళ్లిన గోపాల్ కి ఫ్లవర్స్ ది డెకరేట్ చేసిన బెడ్ ప్రక్కన శోభనం పెళ్ళికూతురిలా గంధం రంగు చీరలో తలవంచుకుని వెయిట్ చేస్తున్న హారీష్ (హారిక ) కనిపించాడు. ఒక్క ఉదుటున హరీష్ ని సమీపించిన గోపాల్ హరీష్ ను కావలించుకుని "థాంక్స్ ఫర్ ది ట్రెమెండస్ గిఫ్ట్ హారిక" అంటూ చెక్కిలి మీద ఒక ముద్దిచ్చాడు. "ఇక సర్ కి ఇంతవరకే గిఫ్ట్ ... ఇక మిగిలినవన్నీ నిజమైన హారిక వచ్చిన తరువాతే!" అంటూ గోపాల్ నుండి విడివడి గోపాల్ ని చేతులు పట్టుకుని మంచం మీద కూర్చుండబెట్టి తానూ ప్రక్కన కూర్చున్నాడు హరీష్ (సారీ హారిక)

కొద్దిసేపు కబుర్ల తరువాత గోపాల్ మంచం మీద నడుము వాలిస్తే అతని ఎదమీద హారిక తల వాల్చింది. రాబోయే ఆనందకరమైన భవిష్యత్తును తల్చుకుంటూ వారిద్దరూ నిద్రపోయేసరికి చాలా సమయం పట్టింది. ఆ నెక్స్ట్ డే బెంగుళూరు లో ఒక ఫేమస్ సెక్స్ చేంజ్ స్పెషలిస్ట్ దగ్గరికి హరీష్ ని తీసుకు వెళ్లి టెస్ట్స్ చేయించి ఒక ఆక్షన్ ప్లాన్ కంఫర్మ్ చేయించాడు గోపాల్.

అట్లా ఒక రెండు రోజులు గడిపి హైదరాబాద్ చేరుకొని తన ఆఫీసియల్ అండ్ ఫైనాన్సియల్ మేటర్స్ సెటిల్ చేసుకునే సరికి వాళ్ళిద్దరికీ సరిగ్గా ఒక నెలరోజులు పట్టింది. తన కంపెనీ ని గోపాల్ కంపెనీ లో మెర్జ్ చేస్తున్నట్లు, ఫారిన్ వెళ్ళిపోతున్నట్లు ఎంప్లాయిస్ కి చెప్పి ఆర్ఫనేజ్ కి తాను ఇవ్వాలనుకున్న అమౌంట్ ని డిపాజిట్ చేసి ఆ అమౌంట్ మీద వచ్చే ఇంటరెస్ట్ ను పిల్లలకోసం వాడమని చెప్పి బెంగుళూరు వచ్చేసాడు గోపాల్ తో హరీష్.

ఆరోజునుండి హరీష్ హారిక గా మారిపోయే ప్రయత్నం మొదలు పెట్టాడు. ఒక ఆరు నెలల పాటు మెడికల్ ట్రీట్మెంట్ అట్లానే ఇంటిపనులూ, మాలతీ తో ఉంటూ తనలోని స్త్రీత్వాన్ని మెరుగు పరచుకుంటూ చివరికి హారిక అయిపోయాడు హరీష్.

ఆ తరువాత మంచి ముహూర్తం చూసుకుని హైదరాబాద్ వచ్చి అమ్మవారి గుడిలో ఇద్దరూ దండాలు మార్చుకుని బెంగుళూరు లోని తమ ఫార్మ్ హౌస్ లో ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ రాత్రి పాలరంగు తెలుపు చీరలో, బంగారు నగలను ధరించి నునుసిగ్గుల మొగ్గవలె పరిపూర్ణ అందాలతో ఎక్కడ ఉండాల్సిన అవయవ సంపదతో అలరారుతున్న హారిక ను కౌగిలిలోకి తీసుకున్న గోపాల్ "హారిక! ఈ రోజు తో నా జన్మ ధన్యమై పోయింది. నేను నిన్ను మొదటిసారిగా చీరలో చూసి ఏమనుకున్నానో తెలుసా చేసుకుంటే ఇట్లాటి ఫిగర్ నే చేసుకోవాలి లేదా ఈ హరీష్ ని ఆడదానిగా మార్చేసి అనుభవించాలి అనుకున్నాను. ఇక నా లైఫ్ లో నాకు కావలసిన అన్నీ సమకూరిపోయాయి. ఇక నాకు ఏమీ అక్కరలేదు. నువ్వూ నేను మాత్రమే. అంటూ కౌగిలిలోకి తీసుకుని మంచం మీదకు చేర్చాడు హారికను. క్షణాల్లో వాళ్ళిద్దరి ఒంటి మీద నుండి బట్టలు దూరమైపోయాయి. ఇక వారిద్దరి మధ్యా గాలి కూడా చొరబడలేక పోయింది. కాసేపటి ప్రణయ సమరం తరువాత హారిక లో తన బలాన్ని కుమ్మరించి అలసట తో చిప్పిల్లి పోయాడు గోపాల్.

హరీష్ సెక్స్ చేంజ్ చేసుకుని పూర్తి అందాలతో హారిక గా మారిపోయిన తరువాత గోపాల్ ని పెళ్ళాడి మిసెస్ హారికా గోపాల్ గా బెంగుళూరు లోనే స్థిరపడిపోయి ఒక పాపను దత్తత చేసుకుని తమ అనురాగ దాంపత్యంలో మధురిమలు అనుభవించసాగారు. (సమాప్తం)

Congratulations!

You've successfully completed reading all published parts of this story!

1425 Views 1 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (1)

Meghana
Meghana 3 days, 8 hours ago

Wow..you are truly amazing...chala vivaram ga rasaru..oka andamaina kadhanu chala andam ga kallaku kattinattu chupincharu chelli. Super.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login