Friends · Telugu

మే తొమ్మిది... మరో భయానక అనుభవం

Completed | Part 4 of 4 | 2 Likes

Part 4

సుందరి చెప్పిన ఆయింట్ మెంట్ రాత్రి తెల్లవార్లూ మేల్కొని రెండు గంటలకు ఒకసారి చొప్పున అప్లై చేస్తూ వచ్చాను. అర్ధరాత్రి దాటాక పెయిన్ 90% తగ్గింది. తెల్ల వారు ఝామున మగతనిద్ర పట్టింది. మెలకువ వచ్చేసరికి ఉదయం ఎనిమిది గంటలైంది.
నెమ్మదిగా పగటిపూట నక్షత్రాల్లా భారతక్కా, రాగిణక్కా బృందం హోటల్ కి చేరారు. భారతక్క పరుగు పరుగున వచ్చి నా యోగక్షేమాలు అడిగింది.
డాక్టర్ సుందరి నన్ను పరీక్షించి ఎనర్జీ కి ఏదో సిద్ధ వైద్యవిధానము లో కొన్ని మందులు ఇచ్చింది. అవి తీసుకుని టిఫిన్ చేసిన కాసేపటికి ఎనర్జీ వచ్చింది. తరువాత భారతక్క, రాగిణక్కా నాకు తలంటు స్నానం చేయించారు. వాళ్ళతోపాటు సుందరి కూడా వచ్చి లోపల సాఫ్ట్ టచ్ ఉండే మెడికేటెడ్ పాంటీ వేసి, దానిపై పెట్టీ కోట్ కట్టారు. పైన తగిన బ్రా కట్టి మంచి లేత నీలంరంగు బ్లౌజ్ ధరింప చేశారు. ఆ పైన పాలపిట్ట రంగు కాటన్ శారీ ధరింప చేశారు. అందరం లంచ్ చేశాం.
మూడు గంటలకు పూల జడ వేసి ముస్తాబు చేశారు. తరువాత ఉదయం కట్టిన కాటన్ శారీ వగైరా విప్పించి పట్టుచీర కట్టించారు. మిగిలిన వాళ్ళందరూ రకాల చీరలు కట్టుకొని రెడీ అయ్యారు. మేము అందరం కూవగం పార్థ స్వామి వారి ఆలయానికి బయల్దేరాము. ఇక్కడితో ఈ భీకర అనుభవం ఇలా ముగిసింది.

Congratulations!

You've successfully completed reading all published parts of this story!

1600 Views 2 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (2)

Meghana
Meghana 9 months, 1 week ago

Welcome back akka. I am waiting for your stories for quite some time.

gvgarima
gvgarima Author 9 months, 1 week ago

Thanks chelli. ❣️

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login