Friends · Telugu

మే తొమ్మిది... మరో భయానక అనుభవం

Completed | Part 3 of 4 | 2 Likes

Part 3

ఆటో వెళ్లి పోయాకా రాగిణక్క ఆప్యాయంగా నాదగ్గరకు వచ్చి నన్ను గట్టిగా కౌగలించుకొని, నా చెయ్యి పట్టుకొని "రా మధు ముందు డిన్నర్ చేసి పైకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని మీటింగ్ కు వెళ్దాం." అంది. నేను మౌనంగా తలూపాను. నాకు నడవటం చాలా కష్టంగా ఉంది. మోటార్ సైకిల్ మర్మాన్ని ఢీకొన్న చోట నొప్పి చాలా ఎక్కువగా ఉంది. ఇంతలో అక్కడ ఉన్న మిగతా సిస్టర్స్ నన్ను గమనించారు. నామీద అత్యాచారయత్నం జరిగిన విషయం వాళ్ళకి సూచనగా తెలుసు. వాళ్ళల్లో ఒకామె డాక్టర్. పేరు సుందరి. అసలు పేరు సుందర్.
గైనకాలజిస్ట్. ఎంతో మంది ఆడవాళ్ళ కు చికిత్సలు చేసి చేసి ఎంపథీతో సుందరి గా మారిపోయింది.
సుందరి రాగిణి తో '"సిస్టర్ ముందు డిన్నర్ పూర్తి చేసి రూం కి వెళ్ళాలి. ఈమె పరిస్థితి పరీక్షించి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలి." అని చెప్పింది. అందరం డిన్నర్ పూర్తి చేసాం. తరువాత నా రూం కి వెళ్ళాం. నా రూం లో నన్ను బెడ్ మీద వెల్లకిలా పడుకోమని చెప్పింది సుందరి. మిగిలిన వాళ్ళని కొంచెం సేపు బయటకు వెళ్ళమని చెప్పింది. సుందరి పక్కన రాగిణి ఉంది.
సుందరి నా డ్రెస్ విప్పేసింది. ఒంటిమీద నూలుపోగు కూడా లేదు. నా ఆకృతి చూసి ఇద్దరూ dropped their lower jaws. మంచి పొటమరించిన వక్షోజాలు. పాదం నుంచి నడుం వరుకు చాలా నునుపు తేలిన శరీరం. లోతైన బొడ్డు. నాజూకు గా ఉన్న చేతులు. కండ పట్టిన పిరుదులు. ఒక్క జననాంగం తప్ప అంతా చక్కని ఆడతనమే. అప్పుడు వాలిపోయి ఉన్న నా పెనిస్ ను గుప్పిట్లోకి తీసుకుని ప్రెస్ చేసింది. చైతన్యం లేదు. పెనిస్ వరుకూ బాగానే ఉంది. పెనిస్ కింద ఉన్న టెస్టికల్స్ ను చూసి ఉలిక్కి పడింది. అవి రెండూ ఎర్రగా కమిలి పోయి ఉన్నాయి. అన్ని వేపుల నుంచి పరిశీలించింది. కాసేపు ఆలోచించి "డియర్ మధు, నీకు రెండు ఆప్షన్స్.
ఒకటి... నీ ఊరు వెళ్ళాకా SRS చేయించుకోవడం. రెండు... పెనిస్ ఉంచుకుని టెస్టిస్ కు మందులు వాడి అలంకారం గా ఉంచుకోవడం." అని చెప్పింది. నేను మౌనంగా తలూపాను. తరువాత నన్ను బోర్లా పడుకోమంది. ఎత్తైన పిర్రలు. షేపు తీరిన నడుం. చక్కని ఫెమినైన్ షేపు. వెనుక దెబ్బ ఏమీ లేదు. నెమ్మదిగా లంగా, ఓణీ కట్టుకున్నా.
నీ లుక్స్ వండర్ ఫుల్ మధు. నేను ఒక పెయిన్ కిల్లర్ ఇస్తాను. టెస్టిస్ కు రాసు కోవటానికి ఆయింట్ మెంట్ ఇప్పిస్తానని చెప్పింది.
ఆయింట్ మెంట్ ప్రతి రెండు గంటలకు ఒక సారి వాడాలని చెప్పింది. అక్కడ ఉన్న సిస్టర్స్ లో నలుగురిని నాదగ్గర పెట్టి రాగిణి, సుందరి, మరికొంతమంది మీటింగ్ కు వెళ్దారు.

1601 Views 2 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (2)

Meghana
Meghana 9 months, 1 week ago

Welcome back akka. I am waiting for your stories for quite some time.

gvgarima
gvgarima Author 9 months, 1 week ago

Thanks chelli. ❣️

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login