డాక్టర్ - మరొక విషయం. ఇకపై మీ అమ్మాయి భానుమతికి అందరికీ పట్టినట్లు నాలుగు సంవత్సరాలు పట్టదు. ఒక రెండు సంవత్సరాలలోనే ఆమె మామూలు ఆడపిల్లలా తయారు అవుతుంది. కారణం అందరికీ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తరువాత టెస్టెస్ రిమూవల్ మొదలు పెడతారు. మీ అమ్మాయికి ముందు రిమూవల్ జరిగింది కాబట్టి హార్మోన్ల గ్రోత్ చాలా వేగంగా జరుగుతుంది. , అని చెప్పారు డాక్టర్.
నాన్న బిల్లు కట్టేసి మందులు తీసుకొని వచ్చారు అప్పుడు ఒక నర్సు వచ్చి ఆ మందుల కవర్ తీసుకొని నన్ను పక్కకు తీసుకు వెళ్ళింది ఆ మందులు ఎలా వాడాలో చెప్పింది అంతేకాదు అందులో ఒక పురుషాంగంలా ఉండే ఐటమ్ ఉన్నది అది చూపించి ఇది రోజు రాత్రి పడుకునే ముందు నువ్వు నీకు కొత్తగా చేసిన దాంట్లో పెట్టుకుని ముందుకు వెనుకకు చేయాలి. దానివల్ల నీ యోని భాగం ఫ్రీ అవుతుంది అని చెప్పింది నాకు చాలా సిగ్గుగా అనిపించింది. కానీ ఆ కవర్ తీసుకొని మేము ఇంటికి వెళ్ళాము.
నన్ను అమ్మా నాన్న ఇద్దరూ కారులో కూర్చోబెట్టారు ఆగితే నా గుండె దడదడ కొట్టుకుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఒక మగాడుగా ఎలా తిరిగినా నేను ఇప్పుడు ఇలా తిరిగి వచ్చాను.
అలా ఇంటి గుమ్మం దగ్గర నానమ్మ హారతి పళ్ళెం తో ఎదురు వచ్చిందీ తరువాత దిష్టి తీసి నాకు కుంకుమ బొట్టు పెట్టింది నేను ఏంటి ఇదంతా అనుకున్నను ఇంట్లోకి వచ్చాక ఒక్కటి గమనించాను అందరూ నన్ను జాలిగా చూస్తూ వున్నారు అప్పుడు మా సిస్టర్స్ వచ్చి వెల్కమ్ న్యూ సిస్టర్ అన్నారు ఆ మాట వినగానే నాకు గుండె ఝల్లు మంది
తరువాత నన్ను నా రూమ్ కి తీసుకు వెళ్ళారు
నా రూమ్ లో చాలా మార్పులు చేసారు ఒక అమ్మాయి రూమ్ లా మార్చారు
తరువాత నన్ను రెస్ట్ తీసుకో అని వెళ్ళిపోయారు నేను పడుకున్నాను
సాయంత్రం అమ్మ నన్ను లేపి ఫ్రెష్ అయి రమ్మంది
వచ్చాక నైటీ ఇచ్చి వేసుకో అని చెప్పింది నేను వద్దు నా బట్టలు ఇవ్వు అని అన్నాను ఇప్పటినుంచి ఇవే నీ బట్టలు అలవాటు చేస్కో అని అంది
అమ్మా నాకు నైటీ వేసింది ఫస్ట్ టైం ఆడవాళ్ల బట్టలు వేసుకున్న ఏదోలా అనిపించింది. కాని తప్పదు కదా నాకు నేను సర్ది చెప్పుకున్న అప్పుడు నా రూమ్ లో కి నా తమ్మడu వచ్చాడు వాడి ముందు అలా నైటీ వేసుకొని వుండటం నాకు చాలా బాధగా అనిపించింది
అప్పుడు వాడు హాయ్ అక్క ఎలా వున్నావు నైటీ చాలా బాగుంది నికు అని అనగానే నాకు ఏడుపు వచ్చింది ఎప్పుడు అన్న అన్న వెనక తిరిగేవాడు ఇప్పుడు సడెన్ గా అక్కా అని అనగానే ఏడ్చేసాను
అమ్మ.. చూడు భాను ఇప్పుడు వాడు నిన్నేమి తప్పుగా పిలవలేదు. ఇప్పటినుంచి నువ్వూ వాడికి అక్కవి. అలాగే అలవాటు చేస్కో చూడు నువ్వూ ఏడుస్తున్నావు అని వాడు కూడా ఏడుస్తున్నాడు.
అప్పుడు నేను నా కళ్ళు తుడుచుకొని వాడిని దగ్గరికి తీసుకున్నాను
తమ్ముడు.. సారి అక్కా (అని నాలుక కరుచుకున్నాడు)
అప్పుడు నేనూ పరవాలేదు రా అలాగే పిలువు అన్నాను
వాడు అమ్మ హ్యాపీ గా ఫీల్ అయ్యారు
తరువాత అమ్మ నన్ను తినటానికి తీసుకెళ్ళింది. అక్కడకి వెళ్ళే సరికి నాన్న వాళ్ళు తింటున్నారు నా తమ్మడు కూడా వెళ్ళి వాళ్ళతో కూర్చున్నాడు
నేను వెళ్లబోతుంటే అమ్మా నన్ను ఆపింది ఎందుకంటే
( మా ఇంట్లో ఆడవాళ్లు మగ వాళ్ళు తిన్నాకే తినాలి)
తరువాత వంట గదిలోకి వెళ్ళాం అప్పటికే నా సిస్టర్స్ పిన్నీ పెద్దమ్మ వున్నారు కొందరు చపాతీలు చేస్తుంటే ఇంకొందరు ప్లేట్ లో సర్డు తున్నారు
వాళ్లు నన్ను చూసి నైటీ లో బాగున్నావు అన్నారు.ళ తరువాత నన్ను గిన్నె తీసుకు వెళ్లి వాళ్ళకి వడ్డించు అన్నారు. నేనూ వెళ్లి ఒక్కొక్కరి ఒక్కో చపాతీ వేసి పక్కన నిల్చున్నా. అప్పడు నా పాత రోజులు గుర్తకొస్తున్నాయి నెను ముం దు ఎలా తినేవాడిని అని నాలో నేనే ఓదార్చుకున్నా.
అప్పుడు నా తమ్మడు అక్కా నాకు ఇంకో చపాతీ తీస్కురా అన్నాడు
నేను వెళ్ళి తీస్కొచ్చి వడ్డించాను. వాళ్ళందరూ తిన్నాక ఇక మా వంతు
(అంటే ఆడవాళ్ల వంతు) ఇంట్లొ వున్న ఆడవాళ్ళందరం కలసి తిన్నాము. వాళ్లు ఏవో ఏవో girly taks మాట్లాడుకుంటున్నారు. నాకు ఏవీ అర్ధం కాలేదు. నేనూ తిన్నాక నా రూమ్ కి వెళ్ళి పోతుంటే అమ్మ పిలిచి
అమ్మ.. ఆడపిల్ల లు అలా తినగానే వెళ్ళకూడదు. వెళ్ళి టేబుల్ శుభ్రం చేయి. అప్పుడు అర్ధం అయ్యింది అమ్మ వాళ్లు వంట చేస్తారు నా సిస్టర్స్ గిన్నెలు కడుగుతారు ఇలా ఎవరి పని వాళ్ళకి వుంది అమ్మా ఇలా అంది ఈరోజు నుంచి రోజు తినడం అయిపోగానే నీ పని ఈరోజు నుంచి రోజు తినడం అయిపోగానే నీ పని ఇదే లేదా గిన్నెలు తోమాలి.
అప్పుడు నేను అనుకున్నా. దానికంటే ఇదే బెట్టర్ అని.(ఇంకా ఉంది)
Part 3
Congratulations!
You've successfully completed reading all published parts of this story!
Follow the author to be notified when more parts are posted.
1177 Views
3 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Reading preferences
100%
Discussion (3)
Add family character value make brother also crossdress
Add exotic scenes please
Wow good concept - waiting for next part dear.