Family · Telugu

భాను - జలగ

భాను - జలగ Cover Image
In Progress | Part 2 of 3 | 1 Likes

Part 2

Part 2 Image

మందు తీసుకొని ఇంటికి వచ్చేసాము నేను నా గది లోకి వెళ్లి ఏడుస్తూ పడుకున్నాను

నానమ్మ , అమ్మమ్మ - ఏమైంది డాక్టర్ ఏమన్నాడు అని అడిగారు?
అప్పుడు అమ్మ - అందరికీ విడి విడిగా ఎందుకని ఒకేసారి పిలిచి మొత్తం మా ఫ్యామిలీ అందరికీ వివరించింది. అందరూ చాలా బాధ పడ్డారు అప్పుడు మా అమ్మమ్మ ఇలా అంది . వాడు ప్రాణాలతో హ్యాపీగా ఉంటే చాలు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని
పెదనాన్న, బాబాయ్ - అవును వాడికి ఏం జరగకుండా ఉంటే అదే మనకు పదివేలు అన్నారు.

నానమ్మ - దేవుడు మీకు ముందే అమ్మాయి పుట్టించి ఉండాల్సింది కానీ ఇప్పుడు వీడిని అమ్మాయిలా బహుమతి గా ఇస్తున్నాడు. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. మీరందరూ భానుమతి కి ధైర్యం ఇవ్వాలి. మనింట్లో మరో ఆడపిల్ల పుడుతోందన్నమాట. దాన్ని జాగ్రత్తగా చూసుకుందాం. అంది.

అప్పుడు నా రూమ్ లోకి వచ్చింది అమ్మ ఇలా అంటోంది చూడు భాను నీకు ఇలా జరిగింది అందుకు మేము అందరం చాలా బాధపడుతున్నాము. కానీ కానీ నీకు గండం గట్టెక్కింది నువ్వు క్షేమంగా ఉంటే నాకు అదే చాలు మన ఇంట్లో వాళ్ళు అందరు కూడా నీకు జరిగినదానికి దానికి చాలా బాధపడుతున్నారు కానీ వాళ్ళ అందరి సపోర్ట్ మీకు ఉంటుంది సో నువ్వు డాక్టర్ చెప్పినట్టుగా ఆపరేషన్ చేయించుకోవాలి అప్పుడే నీకు మంచిది
నాకు ఏడుపు ఆగలేదు అమ్మ ని పట్టుకొని గట్టిగా ఏడి చేశాను.

రెండు రోజుల తర్వాత నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు డాక్టర్లు ఆపరేషన్ కావలసినవి సిద్ధం చేశారు ఆ రోజు సాయంత్రం నాకు ఆపరేషన్ చేసి నా పురుషాంగాన్ని పూర్తిగా తొలగించారు
డాక్టర్ - ఆపరేషన్ సక్సెస్ అయింది రెండు మూడు రోజుల్లో కట్లు వచ్చేస్తాము అని అమ్మ నాన్నకు చెప్పాడు
నేను స్పృహ కోల్పోయాను. అమ్మ దగ్గరుండి చూసుకున్నది అలా రెండు రోజుల తర్వాత నేను స్పృహలోకి వచ్చాను కళ్ళు తెరిచే సరికి నేను ఒక హాస్పిటల్ గౌను లో ఉన్నాను నాకు ఏడుపు ఆగలేదు కింద చాలా నొప్పిగా ఉంది అదే విషయం అమ్మకి చెపితే డాక్టర్ వచ్చి చూసి పెయిన్ కిల్లర్ ఇచ్చారు తర్వాత పడుకుండిపోయాను ఒక మూడు నాలుగు రోజులు బెడ్ పై నుంచి కదలలేదు ఐదు రోజుల తర్వాత నాకు కింద కట్లు విప్పేసారు అయినా చాలా నొప్పిగా ఉంది ఇలా ఉండగా మరుసటి రోజు నాకు మూత్రం వచ్చింది అమ్మ కి చెబితే తను నర్స్ నీ తీసుకొని వచ్చింది ఇద్దరు కలిసి నన్ను బాథ్ రూం కు తీసుకువెళ్లారు నన్ను ఒకళ్ళు నిల్చోపెట్టి వాళ్ళు వెనక్కి వెళ్లారు పోయమని చెప్పారు పోయడానికి ప్రయత్నించాను కానీ నావల్ల కాలేదు అప్పుడు నర్స్ వచ్చి కింద కూర్చొని పోయి అని చెప్పింది వాళ్ళిద్దరూ పట్టుకొని కింద కూర్చోబెట్టారు నా ప్రాణం పోయినంత పని అయింది చాలా నొప్పి వచ్చింది అప్పుడు మొదటిసారి ఆడవాళ్ళ లాగా మూత్రం పోశాను. చాలా మంట వచ్చింది ఏడుస్తూనే పైకి లేచాను అమ్మ ని పట్టుకొని ఏడ్చాను ఇద్దరు కలిసి నన్ను మళ్ళీ బెడ్ పైన పడుకోబెట్టారు
ఇలా ఉండగా రెండు మూడు రోజులు రోజుకు నాలుగైదు సార్లు అలా చేసే సరికి నేను కొంచెం అలవాటు పడ్డాను ఇప్పుడు ఒక్కతెనే వెళ్లి మూత్రం పోస్తున్నాను కానీ ఇప్పటివరకు కింద ఎలా ఉందో కూడా చూసుకోలేదు మరుసటి రోజు నన్ను డిస్చార్జ్ చేయడానికి ఏర్పాటు చేశారు
మేము డాక్టర్ రూమ్ కి వెళ్ళాము
డాక్టర్ - ఇప్పుడు మీ అబ్బాయి కొన్ని రోజులు హార్మోన్స్ తీసుకోవాల్సి ఉంటుంది తన శరీరం ఆడవాళ్ళ శరీరంల మారడానికి ఈ హార్మోన్స్ ఉపయోగపడతాయి తరచూ చెకప్ కి రావాల్సి ఉంటుంది. అయితే భానుమతికి ఒక అడ్వాంటేజ్ ఉంది. మేల్ బూబ్స్ ఉన్నాయి. ఇప్పుడు హార్మోన్ ట్రీట్మెంట్ ద్వారా అవి మృదువుగా తయారవుతాయి
అని చెప్పి మందులు రాసిచ్చాడు. (ఇంకా ఉంది)

1176 Views 3 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (3)

Kumar
Kumar 1 day, 12 hours ago

Add family character value make brother also crossdress

Kumar
Kumar 1 day, 12 hours ago

Add exotic scenes please

Anvitha22
Anvitha22 3 days, 7 hours ago

Wow good concept - waiting for next part dear.

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login