Lucky Charm

Genderless

  | December 06, 2024


Completed |   3 | 3 |   2779

Part 1

రత్నేశ్ ఒక మధ్య తరగతి కి చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్. రీసెంట్ గా ప్రభ తో పెళ్లైంది. తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రభ కెరీర్ కోసం రత్నేష్ హైదరాబాద్ నుండి బెంగళూరు కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. కొత్త కాపురం సరదాలు సరసాలతో సుజావుగా సాగుతుంది. ఇద్దరు వర్కింగ్ ఎంప్లాయీస్ కావడంతో ఇంట్లో పని ఇద్దరు కలిసి చేసుకునే వాళ్ళు. ప్రభ ఆఫీసు కి స్కూటీ లో, రత్నెశ్ తన RE పై వెళ్ళే వారు.

ఒక ఫ్రైడే రాత్రి డిన్నర్ చేస్తూ "రేపు తిరుపతి వెళ్దామా? " అని అడిగింది ప్రభ. "Next week వెల్దాం. ఇంత సడన్ గా టికెట్స్ దొరకవు" అన్నాడు రత్నేష.

Prabha:- పర్లేదు, బైక్ పై వెళ్లొద్దాం. Next week నాకు డేట్ వస్తుంది. రేపే వెల్దాం. మీకు strain అయితే మీ RE హైవే లో కాసేపు నేను డ్రైవ్ చేస్తా.

Ratnesh- Strain ఏమీ లేదు నాకు లాంగ్ డ్రైవ్ లు అలవాటే. నాన్ స్టాప్ గా కొడితే 5 hrs లో reach అయిపోతాం. నీకు అంత సరదా గా ఉంటే అలాగే కానిద్దాం.

Prabha:- Thank You. Let's pack. కావాల్సినవన్నీ ఒకే backpack లో పెట్టుకొని Saturday పొద్దున్నే బయలుదేరారు. అనుకున్నట్టే మధ్యలో కాసేపు ప్రభ బైక్ నడపడం నేర్చుకుంది. రిటర్న్ లో బాగా కాన్ఫిడెంట్ గా నడిపింది. పెళ్లికి ముందు వాళ్ళ నాన్న splendor నడిపేది ప్రభ. But heavy bike ఇదే ఫస్ట్ టైం. కొంచం స్లో గా రావడంతో బెంగళూరు ఇంటికి వచ్చే సరికి రాత్రి బాగా అలసిపోయారు. ఈ వీకెండ్ ఇంట్లో పనులు ఏవి చేసుకోలేదు. Next week చేసుకుందాం లే అని వదిలేశారు. ప్రభ కి బైక్ రైడింగ్ చాలా నచ్చింది. Next Friday night కూడా ప్రభ మళ్ళీ లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం అనింది.

Ratnesh:date వచ్చింది కదా. Strain అవ్వడం ఎందుకు?

Prabha:- ఇవ్వల 3rd day. రేపూ ఎల్లుండి అంతగా పెయిన్ ఉండదు. Monday ఎలాగూ holiday నే కదా. ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటా.

సరే అని కూర్గ్ కి వెళ్ళారు. ఈ ట్రిప్ లో ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ గా డ్రైవ్ చేసారు. మళ్ళీ మళ్ళీ వస్తామా, అనుకోని ట్రిప్ one day extend చేసారు. Monday ఇంటికి చేరి పడుకునే సరికి రాత్రి 2 అయ్యింది. Next morning చూసుకునే సరికి రత్నేష్ కి అండర్వేర్స్ వాష్ చేసి లేవు. 2 వీక్స్ గా బట్టలు ఉతుక్కోలేదు. Leave పెడదాం అనుకుంటే ఆఫీసు లో పని చాలా ఉంది. ఈ మధ్య సేల్స్ అవ్వడం లేదు. బాస్ బాగా కోపంగా ఉన్నారు. కొత్తవి కొనే టైం లేదు. Used underwear వేసుకుంటుంటే ప్రభ అడ్డు వచ్చి. అలా వేసుకుంటే అలెర్జీలు వస్తాయి. ఇవి వేసుకో అని తన పాంటీ ఇచ్చింది.

Part 2

Ratnesh: జోక్ ఆ?

Prabha:- సీరియస్. ఏం పర్లేదు. ఎవరికి చూపించవు కదా... ఇంకేంటి problem. ఒక్క సారి వేసుకొని చుడు కంఫర్ట్ గా లేకుంటే తీసెయ్.

Ratnesh: (వేసుకొని) చాలా కంఫర్టబుల్ గా ఉంది. థాంక్స్.

Prabha:- సరే. ఆ కంపు బనీన్ తీసేసి నా camisole వేసుకో. ఎలాగు ఇద్దరం ఆల్మోస్ట్ same size లో ఉన్నాము, నీకు ఎప్పుడు కావాలన్న వేసుకో. Girls like sharing clothes.

Ratnesh: అవసరం లేదు లే. I don't like sharing my clothes.

Prabha:- ఎందుకూ? Sharing is caring కదా. నాకు అవసరం అయితే నీ clothes నాకు ఇవ్వవా?

Ratnesh: అది వేరు. మగ వాళ్ళ బట్టలు ఆడవాళ్ళు వేసుకోవచ్చు. కానీ ఆడవాళ్ళ బట్టలు వేసుకుంటే పబ్లిక్ ఉమ్మేస్తారు మా పై

Prabha:- సరే సరే... నువ్వు వెళ్ళు. నేను స్నానం చేసి ఆఫీస్ కి వెళ్ళాలి. Bye.

రత్నేష్ ప్రభ ఇన్నర్స్ వేసుకొని పై నుంచి తన pant shirt వేసుకొని ఏమైనా odd గా ఉందా అని అడిగితే ఏం లేదని చెప్పింది ప్రభ. ఆఫీస్ లో ఆ రోజు సేల్స్ లో మంచి లీడ్స్ వచ్చాయి. రేపటికి మంచి సేల్స్ అవుతాయి అనుకోని బాస్ కి రిపోర్ట్ ఇచ్చాడు. చూద్దాం లే అన్నాడు బాస్. ఇంటికి వచ్చి ఇద్దరు ఇల్లు క్లీన్ చేసుకొని వాషింగ్ మెషీన్ లో clothes వేసి, అవి ఆరబెట్టుకొని పడుకున్నారు. Next day తన usual clothes వేసుకొని నిన్నటి leads అన్నీ సేల్స్ గా convert చేద్దాము అనుకోని బయలుదేరాడు. కానీ ఆ రోజు ఒక్క sale కూడా అవ్వలేదు. బాస్ బాగా తిట్టారు. ఇంటికి వచ్చే దారిలో బైక్ ట్రబుల్ ఇచ్చింది. బాగా frustration లో ఇంటికి వచ్చి చూస్తే ప్రభ రత్నేష్ బాక్సర్ అండ్ హాఫ్ బనియన్ లో చాలా సెక్సీ గా jolly గా కనపడింది. లోపల బ్రా వేసుకోలేదు, నిపుల్స్ పొడుచుకు వస్తున్నాయ్. తనని అలా చూసే సరికి రత్నేష్ కి stress అంతా పోయింది. ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి బాగా ఎంజాయ్ చేసారు.

Next morning dull గా ఉన్న రత్నేష్ ను చూసి ఏం అయ్యింది అని అడిగింది ప్రభ.

Ratnesh: ఏమీ లేదు. బాస్ కి నాకు పడట్లేదు. మొన్న లక్కీ గా చాల మంచి లీడ్స్ వచ్చాయి. కాని నిన్న మొత్తం ఫ్లాప్ అయ్యింది. బైక్ కూడా trouble ఇచ్చింది. బాగా తిరిగాము కదా... సర్వీసింగ్ కి ఇవ్వాలి. సేల్స్ లో బైక్ లేకపోతే చాలా కష్టం. మళ్ళీ బాస్ తిడతాడు ఇవ్వల.

Prabha:- చిల్ డియర్. నా స్కూటీ తీసుకెళ్ళు. నీ బైక్ నేను సర్వీస్ చేయిస్తాను.

Ratnesh: థాంక్స్ రా.

Prabha:- అంత లా ఎందుకు ఫీల్ అవుతున్నావు? రెండు మనవే కదా. మనిద్దరి మధ్యలో ఏది పర్సనల్ కావు. అన్ని మన ఇద్దరివి.

Part 3

Next day ప్రభ స్కూటీ పై వెళ్లిన రత్నేష్ కి evening వరకి నార్మల్ గా ఉన్నా, closing టైం లో ఒక కస్టమర్ call వచ్చింది. చాలా ఇంట్రెస్ట్ చూపించారు. Next day meet అవుదాము అని అపాయింట్మెంట్ ఫిక్ అయ్యింది. బాస్ కి చెబితే "ముందు లీడ్ ను సేల్ గా కన్వర్ట్ చెయ్య్. అప్పుడు మాట్లాడుదాం" అన్నాడు. ఎలాగైనా రేపు సేల్ సక్సెస్ చెయ్యాలని అనుకోని ఇంటికి వెళ్ళిన రత్నేష్ కి నిన్నటి లాగే (బాక్సర్ అండ్ బనియన్ without బ్రా) సెక్సీ గా ఎదురైంది ప్రభ.

Ratnesh: ఏంటి? ఇక రోజూ నా బట్టలే వేసుకుంటావా ఏంటి?

Prabha:- బాలేదా?

Ratnesh: సూపర్ గా ఉన్నావు.

Prabha:- మరింకే? నీకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు నావి వేసుకోమన్నా గా?

Ratnesh: సరే లే. రేపు నాకు చాల పని ఉంది. నా బైక్ రెడీ ఆ?

Prabha:- రేపు ఇస్తాడు

.
ఆ బైక్ వచ్చే అంతవరకు స్కూటీ వాడు. నేను క్యాబ్ చూసుకుంట. బై ది బై, నా బట్టలు వేసుకున్నప్పుడు, నా బైక్ వాడినప్పుడు నీకు లీడ్ జెనరేట్ అవుతుంది. రేపు రెండు చెయ్యి, లీడ్ సేల్ గా కవర్ట్ అవుతుందేమో.... సరేలే అని ఇద్దరు పడుకున్నారు. స్ట్రెస్ వల్ల సరిగ్గా నిద్రపోలేదు రత్నేష్. Next morning nervous ga shave చేసుకునే అప్పుడు బై మిస్టేక్ మీసం తప్పుగా కట్ అయ్యింది. Shit... అనుకోని మొత్తం తీసేసాడు. కళ్ళ కింద dark circles unnayi. అవి చూసి ప్రభ నేను concealer తో కవర్ చేస్తా అని స్నానం చేసి రమ్మంది. స్నానం చేసి వచ్చాక బెడ్ పై ఒక ప్యాంటీ, మ్యాచింగ్ నూడల్ స్ట్రాప్ camisole ఉన్నాయి. రాత్రి మాటలూ గుర్తూ తెచ్చుకొని అవి వేసుకున్నాడు. ప్రభ వచ్చి నవ్వింది.
Prabha:- అవి నా కోసం పెట్టుకున్నా.

Ratnesh: అయ్యో, ఇప్పుడే తీస్తా. ఏదో నా లక్కీ charm కోసం పెట్టవు అనుకున్నా.

Prabha:- పర్లేదు లే. Come let me help you. Dressing టేబుల్ దగ్గర కూర్చోబెట్టి కళ్ళు మూసుకొమ్మని ఫేస్ కి మేకప్ చేసింది. కళ్ళు తెరిచి చూసుకుంటే ఫేస్ మొత్తం స్మూత్ గా ఉంది.

Prabha:- ఎలా ఉంది?

Ratnesh: young గా కనపడుతున్నా. టీనేజ్ బాయ్ లా.

Prabha:- టీనేజ్ గర్ల్ ల.... హ హ హ.. జస్ట్ కిడ్డింగ్

Ratnesh: ఏయ్...

ఇంతలో ప్రభ ఒక మంచి ఘాటు కిస్ ఇచ్చేసింది. తరవాత తన పంట్ షర్ట్ వేసుకున్న రత్నేష్ కు నూడుల్ స్ట్రాప్స్ బాగా ఇబ్బంది పెడుతున్నాయి. తన ప్రతి movement లో తనకు గుర్తు వస్తున్నాయి. ప్రభ కు చెబితే. "అలవాటు అయిపొయింది లే... కాకపోతే ఎవరిని hug చేసుకోకు. గుర్తు పట్టేస్తారు" అంది. Okay అని office కి వెళ్ళిపోయాడు రత్నేష్.

ఆఫీస్ లో బాస్ రత్నేష్ ను తన క్యాబిన్ లోకి పిలిచి. నీతో అవ్వదు, తోడుగా ప్రియ ను తీసుకువెళ్ళు. ఎంతైనా అమ్మాయిలు ఉంటే సేల్స్ ఈజీగా అవుతాయి అన్నాడు. సరే అని రత్నేష్ ప్రియను తోడుగా రమ్మన్నాడు. ప్రియా స్కూటీ పై వన్ సైడ్ కూర్చొని సపోర్ట్ కోసం రత్నేష్ భుజం పై చేయి వేసి వెంటనే తీసి మళ్ళీ వేసింది. కొంచం అటు ఇటు తడిమింది కానీ ఏమీ అనలేదు. రత్నేష్ ఓ షీట్! అనుకోని వెనక కూర్చున్న ప్రియ పసిగట్టేసింది. ఏం అనుకుంటుందో, నలుగురిలో ఏం చెప్తుందో అని భయ పడ్డాడు. కస్టమర్ దగ్గర మొత్తం రత్నేష్ ఏ మాట్లాడడు. ప్రియా జస్ట్ తనను గమనిస్తూ ఉంది. రత్నేష్ కి వాళ్ళ అమ్మ పోలిక అవ్వడంతో, మేకప్ చేసుకున్న ఫేస్ తో కొంచం ఫెమినైన్ గా కనిపించాడు. డీల్ సక్సెస్ అయ్యింది. లీడ్ కాస్తా సేల్ గా convert అయ్యింది. బయటకు వచ్చాక ప్రియ "కంగ్రాట్స్" అంటూ ఫ్రెండ్లీ హగ్ చేసుకుంది. అప్పుడు తనకు రత్నేష్ camisole and makeup అర్థం అయిపోయాయ్. "మేకప్ బాగా వేసుకున్నారు" అంది. రత్నేష్ కి సిగ్గు తో చచ్చిపోవాలని అనిపించింది. "డార్క్ సర్కిల్స్ కనపడకుండా మా వైఫ్ వేసింది" అన్నాడు.

Priya: మరి camisole?

Ratnesh:- lucky charm అని తనే అవి వేసుకోమంది. ప్లీజ్ ఈ మ్యాటర్ ఇక్కడి తో మర్చిపోండి. కావాలంటే ఈ సేల్ క్రెడిట్ మొత్తం మీకే ఇస్తాను కానీ ఎవ్వరితో ఏమి మాట్లాడకండి.

Priya: "అవి" వేసుకోమందా అంటే ప్యాంటీ కూడా వేసుకున్నారా? Wow...! రత్నేష్- please అండి...! ఇక ఆపెయ్యారా...

Priya: సరే రత్నా గారు ఆఫీసు కి వెళ్దాం.

Part 4

రత్నేష్ నోరు మెదపకుండా ఆఫీసు కి స్కూటీ తోలాడు. ఆఫీస్ లో బాస్ కి ప్రియ ను పంపి చాలా మంచి పని చేసారు సార్. She help a lot అన్నాడు. బాస్ ఏమో "నాకు తెలుసు నీ ఒక్కడితో అవ్వదు అని. అందుకే పంపా" అన్నాడు. ఖర్మ రా బాబు అనుకోని సైలెంట్ గా ఉన్నాడు రత్నేష్. ప్రియా దెగ్గరకు వెళ్లి నా మాట నిలబెట్టుకొని క్రెడిట్ అంతా మీకే ఇచ్చేశాను. ఇక ఆ టాపిక్ మీరు మర్చిపోండి.

Priya: నాకు క్రెడిట్ ఇచ్చేసి తప్పు చేశారు. Next మంత్ నాకు టార్గెట్ పెంచుతారు బాస్. ఒక వేళ అలా జరిగితే నా టార్గెట్ మీరే షేర్ చేసుకోవాల

Ratnesh: సరే.

Priya: అయినా మీకు పనిష్మెంట్ తప్పదు

Ratnesh: అదేంటి?

Priya: ఇప్పటి నుంచి నేను మీ పేరు రత్నా. భయపడకండి. అందరి ముందు రత్నేష్ అనే అంటాను.

Ratnesh: థాంక్స్. ఇంటికి వెళ్లి జరిగిందంతా ప్రభ కి చెప్పాడు. ఇప్పుడు ప్రభ కూడా రత్నేష్ ను రత్నా అనే పిలవడం స్టార్ట్ చేసింది. Next day normal బట్టలు వేసుకుంటే day అంతా నార్మల్ గానే నడిచింది. Month end అవ్వడం తో సేల్స్ అనాలసిస్ చేసి బాస్ అందరి ముందు "Ratnesh did well, but credit must go to Priya. So let's team them both and give them a combined target of 1crore sales per month" అన్నాడు. అందరు షాక్ అయ్యారు. ప్రియా రత్నేష్ ను సీరియస్ గా చూసింది. బాస్ కంటిన్యూ చేస్తూ "టార్గెట్స్ achieve చేసిన వారికి గోవా ట్రిప్ కి నేను స్పాన్సర్ చేస్తాను" అన్నాడు. అందరు క్లాప్స్ కొట్టారు. ప్రియా మాత్రం intercom లో రత్నేష్ కి ఫోన్ చేసి

Priya:నేను ముందే చెప్పాను. అనవసరంగా నన్ను ఇరికించావు రత్నా.

Ratnesh: హేయ్, కొంచం పాజిటివ్ గా ఆలోచిద్దాం. ట్రై చేసి చూద్దాం.

Priya: అవునా, అయితే ఇప్పటి నుండి రోజు మీ వైఫ్ బట్టలు వేసుకొని మేకప్ వేసుకొని స్కూటీ పైన రండి ఇద్దరం మార్కెట్ లోకి వెళ్లి సేల్స్ చేద్దాం. అని call cut చేసింది. సరే లే ఏదో ఫ్లో లో అలా అంది అనుకోని వదిలేశాడు రత్నేష్. ఇంట్లో డైలీ ప్రభ రత్నేష్ బట్టలే వేసుకుంటుంది. తన నైట్ వేర్ వాడట్లేదు. Next day holiday వచ్చింది. ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. ప్రభ స్నానం చేసి వచ్చి రత్నేష్ షార్ట్స్ అండ్ t shirt వేసుకుంది. బ్రా వేసుకోలేదు. తనకు ఫ్రీ గా ఉండటం ఇష్టం.

Ratnesh: బ్రా వేసుకోవచ్చు గా.

Prabha:- నీకు కావాలంటే నువ్వు వేసుకో.

Ratnesh: ఎవరైనా చూస్తే బాగోదు.

Prabha:- ఏంటి బ్రా ఒక్కటే వెసుకుంటావా? పై నుంచి t shirt వేసుకో

Ratnesh: నేను అన్నది నువ్వు బ్రా లేకుండా అలా నిపుల్స్ కనపడేలా t shirt లొ నిన్ను ఎవరైనా చూస్తే బాగోదు అని

Prabha:- అంటే నిన్ను బ్రా లో ఎవరైనా చూస్తే బాగుంటుందా?

Ratnesh: నన్ను ఎవరు చూస్తారు?

Prabha:- ఏమో మీరు ఎవరికి చూపిస్తారో వాళ్ళే చూస్తారు. Example మీ కొలీగ్ ప్రియ.

Ratnesh: తనకు నేనేం చూపించను.

Prabha:- అంటే వేరే వాళ్లకు చూపిస్తారా?

Ratnesh: నేను ఎవ్వరికీ చూపించను.

Prabha:- నాకు?

Ratnesh: నువ్వు వేరు కదా...

Prabha:- సో ఇంత డిస్కషన్ లో తెలిసింది ఏంటంటే మీకు బ్రా వేసుకోవడం ఇష్టం అన్న మాట.

Ratnesh: నేను అలా ఎప్పుడు అన్నాను?

Prabha:- మరి నాకు చూపిస్తాను అన్నారు కదా?

Ratnesh: నో నో .. నేను బ్రా వేసుకోను. అసలు నీ బట్టలేవీ వేసుకోను.

Prabha:- ఎందుకు కంఫర్టబుల్ గా లేవా?

Ratnesh: ఉన్నయ్. కానీ అప్పుడనే ఏదో లక్ కోసం వేసుకున్నా. ఇక అక్కడితో ఆపేస్తా

Prabha:- చూద్దాం. కానీ ఒక్క రిక్వెస్ట్. కాదనోద్దు

Ratnesh: చెప్పు ఏంటో?

Prabha:- మీసం పెంచకు. నాకు kiss చేసే అప్పుడు చిరాకు గా ఉంది. కొంచం skin care తీస్కో. కాలనీ పిల్లలు అంకుల్ అంకుల్ అంటున్నారు.

సరే అని ఆ రోజు నుంచి క్లీన్ షేవ్ చేసుకుంటూ ప్రభ ఇచ్చిన క్రీమ్స్ అన్ని వాడుతున్నాడు. డైలీ తన బట్టలే వేసుకొని తన బైక్ మీదే ఆఫీసు కి వెళ్ళాడు. ప్రియా ఖాతా లో సేల్స్ అవుతున్నాయ్ కానీ రత్నేష్ ఖాతా లో అవ్వడం లేదు. లాస్ట్ వీక్ లో

Priya: ఏంటి రత్నా? ఒక్క సేల్ కూడా అవ్వలేదు. నేను ఎన్ని చేసినా ఏం లాభం? నీ కాంట్రిబ్యూషన్ లేక పోతే టార్గెట్ achieve కాలేం. నీ వల్ల నా గోవా ట్రిప్ cancell అవుతుంది.

Ratnesh: నా లక్ బాలేదు ప్రియ, నేను ఎంత ట్రై చేసినా అవ్వడం లేదు.

Priya: రేపు నీతో నేను వస్తా. నీ లక్కీ charm బట్టలు వేసుకో. అని call cut చేసింది. ఇంటికి వెళ్లి ప్రభ కి చెప్పాడు.తను ఒక 15 నిమిషాలు నవ్వి

Prabha:- ఒక కండిషన్. ఒప్పుకుంటే నా బట్టలు ఇస్తాను.

Ratnesh: ఏంటో చెప్పు.

Prabha:- only నీ అవసరానికే కాదు. నేను ఎప్పుడు అడిగితే అప్పుడు కూడా వేసుకోవాలి.

Ratnesh: సరే ముందు రేపటి సమస్య నుంచి గట్టు ఎక్కనీ.

Part 5

Next day స్నానానికి వెళ్ళేముందు ఏం బట్టలు వేసుకోవాలో డిసైడ్ అవుతూ వంటింట్లో ఉన్న ప్రభ ని పిలిచి

Ratnesh: ఈ గ్రే ప్యాంట్ and ఈ వైట్ షర్ట్ వేసుకుంటా. నాకోసం inners ఇవ్వవా.

Prabha:- లెట్ మీ చెక్. ఇవి మ్యాచ్ అవుతాయి వేసుకో.

Ratnesh: ఏంటి camisole ఇవ్వకుండా బ్రా ఇచ్చావు?

Prabha:- నా దగ్గర న్యూడ్ కలర్ camisole లేదు. వేరేవి ఏవి ఇచ్చినా వైట్ షర్ట్ లో కనపడుతాయి. బాడీ కలర్ అయితే నే కనపడవు.

Ratnesh: మరీ padded బ్రా నా?

Prabha:- నాన్ padded అయితే ఫోల్డ్స్ కనపడి చెండాలం గా ఉంటుంది. ఇది lightly padded. Chest muscles లా కనపడుతుంది.

Ratnesh: సరే let me try. కొంచం ఈ హుక్స్ పెట్టు.

Prabha:- నువ్వు నేర్చుకోవాలి రత్నా. ఇదిగో పెట్టేసాను. నా వంట మాడుతుంది. మన మేకప్ కిట్ తీసుకొని సన్స్క్రీన్ పెట్టుకొని లైట్ గా టచ్ అప్ చేసుకో. బై.

Ratnesh shirt వేసుకొని చూస్తే ఇన్షర్ట్ తరవాత షర్ట్ బాడీ కి హత్తుకుని బ్రా outline clear గా కనపడుతుంది. అది గమనించి, బ్రా పైన తన బనియన్ వేసుకొని మళ్ళీ షర్ట్ వేసుకుని చూశాడు. బానే ఉంది. ప్రభ చెప్పినట్టుగా మేకప్ చేసుకొని బయటకు వచ్చాడు.

Ratnesh: ఏమైనా కనపడుతుందా?

Prabha:- ఏం లేదు.

Ratnesh: okay. నేను స్కూటీ తీసుకు వెళతాను. నువ్వు క్యాబ్ చూసుకో.

Prabha:- ఎందుకు డబ్బులు బొక్క. నేను RE తీసుకువెళ్త లే. Bye.

ఆఫీస్ లో ప్రియ R U Ready అని అడిగింది. Yes అన్నాడు. Show me అనింది. No way అన్నాడు. Let me feel it అని hug చేసుకుంది.

Priya: OMG రత్నా... You've upgraded to a bra????

Ratnesh: (జరిగింది చెప్పాక) Don't make a fuss yaa

Priya: Keys ఇవ్వు నేను డ్రైవ్ చేస్తా. ఈ రోజు సేల్స్ ఆరగొడ్దాం.

అనుకున్నట్టే అదృష్టవశాత్తూ ఆ రోజు సేల్స్ బానే జరిగాయి. రేపటికి మరిన్ని లీడ్స్ జెనరేట్ అయ్యాయి. తన కోసం ఇంత చేస్తున్నా రత్నేష్ కోసం ఏదైనా surprise గిఫ్ట్ కొందాం అనుకుని return లో షాపింగ్ మాల్ కి తీసుకెళ్ళింది ప్రియ.

Ratnesh: ఎందుకు ఇక్కడికి వచ్చాము?

Priya: జస్ట్ ఫాలో మీ

Ratnesh: (ఏంటి లేడీస్ section కి తీసుకు వచ్చింది అనుకుంటూ) please త్వరగా కానీ. నేను ఇంటికి వెళ్లి వంట చెయ్యాలి. ప్రభ కి ఇవ్వల లేట్ అవుతుంది అని మెసేజ్ పెట్టింది.

Priya: చేద్దువు లే కానీ ..., ముందు ఇది ఎలా ఉందో చెప్పు (అని ఒక బ్రా and ప్యాంటీ సెట్ తీసింది)

Ratnesh: (ఏంటి ఈ పిల్ల నన్ను అడుగుతుంది? అనుకుంటూ) బానే ఉంది

Priya: ఇలాంటివి కొన్ని కలర్స్ లో తీసుకోవాలా?

Ratnesh: ఏమో... నీ ఇష్టం... నేను బయట వెయిట్ చేస్తా.

Priya: ఇవ్వి ప్యాక్ చేయించుకొని వస్తా నువ్వు బిలింగ్ లైన్లో ఉండు.

Ratnesh: సరే.

బిలింగ్ దగ్గర Ratnesh టర్న్ వచ్చేంత వరకూ ఏవేవో తీసుకొని హడావిడి గా వచ్చి merchandise మొత్తం ఇచ్చింది.

Shopping తరవాత కూడా ప్రియనే డ్రైవ్ చేసింది. షాపింగ్ బాగా చేతిలో పట్టుకొని వెనక కూర్చుని అతని ఇంటి దారి చెప్పాడు Ratnesh. Actually ప్రియ ఇల్లు దూరం. సో Ratnesh స్కూటీ తను తీసుకెళ్ళి next day office కి తీసుకు వస్తాను అనింది. ఇంటి దగ్గర దిగి షాపింగ్ bag ఇవ్వబోయాడు. కానీ అందులోంచి ఇంకో చిన్న కవర్ బయటకు తీస్కుని పెద్ద కవర్ అలాగే ఇచ్చేసి That's my gift for you. You deserve it for helping me so much అనుకుంటూ వెళ్ళిపోయింది. తన కోసం ఏవో చిన్న ఐటమ్స్ కొనిందేమో అనుకోని Thanks అంటూ లోపటికి వెళ్లి తరవాత చూద్దాం లే ముందు వంట చేస్తాను ప్రభ వచ్చే టైం అయ్యింది అని షాపింగ్ బ్యాగ్ సోఫా పై పెట్టి అలాగే వంటింట్లో కి వెళ్ళాడు.


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

Amulya Amulya

Beautiful story

Ladybug Ladybug

Wow.. What a story.. Super ga rasaru akka meeriddaru kalisi.. Chala bagundey.. Manchi feel vacche chaduvutuntey..

ananya ananya

Super story