బతుకమ్మ ki ఒకరోజు ముందు నవ్య నన్ను పార్లర్కి తీసుకువెళ్లింది అక్కడ మెయిని క్యూర్ పిడి క్యూర్ హెయిర్ స్టైల్ ఐబ్రోస్ షేప్చేయించింది ఇప్పుడు నేను మరింతగా ఆడపిల్లగా కనబడుతున్నాను ఆ తర్వాత ఇంటికి వచ్చాక అమ్మ నిన్ను చూసి అందంగా ఉన్నావ్ అంటూ ముద్దు పెట్టింది పండగ రోజు రానే వచ్చింది అప్పుడు అమ్మ నన్ను స్నానాల గదికి తీసుకెళ్లి నలుగు పెట్టి కుంకుడుకాయ రసంతో అనంతపూర్ పూసింది తర్వాత చాతి వరకు లంగా కట్టి బయటకు తీసుకు వచ్చింది జుట్టుకి కూడా చిన్న డబల్ చుట్టింది తర్వాత నేను జుట్టు ఆరపెట్టుకుంటూ ఉండగా నవ్య వచ్చి నా జుట్టుని తుడుస్తూ ఆరబెట్టింది ఆ తర్వాత నాకు అందంగా జడ వేసింది తర్వాత నేను ప్యాంటీ వేసుకుని లంగా విప్పేసాను అప్పుడు నవ్య నాకు బ్రా వేసి అందులో స్పాంజ్ బాల్స్ పెట్టింది ఆ తర్వాత జాకెట్ వేసింది తర్వాత లంగా వేసి కట్టింది ఆ తర్వాత నన్ను కూర్చోబెట్టి మేకప్ చేయడం మొదలుపెట్టింది కాళ్ళకి చేతులకి నేర్పాలి ఫౌండేషన్ కాటుక లిప్స్టిక్ బొట్టు తర్వాత వోణీ కట్టింది ఆ తర్వాత నగలు పెట్టడం మొదలుపెట్టింది కాళ్ళకి పట్టీలు చేతులకి గాజులు నడుముకి వడ్డానం మనలో నక్లెస్ లో చెవిలోకి పెద్ద కమ్మలు పాపడా బిళ్ల ముక్కుకి ముక్కుపుడక పెట్టింది అద్దంలో చూసుకుంటే 100% అమ్మాయిలా ఉన్నాను నాకు ఈ లుక్ చాలా నచ్చింది తర్వాత అమ్మ దగ్గరికి తీసుకు వెళ్ళింది అమ్మలను చూసి ఆశ్చర్యపోయి చూస్తూ చాలా అందంగా ఉన్నావు రా అని చెప్పింది తర్వాత నవ్య వెళ్ళిపోయింది నేను అమ్మ కలిసి పూజ చేసుకున్నాము తర్వాత అమ్మ దేవుడి దగ్గర నుంచి పూలు తీసి నా జడలో పెట్టింది నన్ను పూర్తిగా ఇలా ఆడ విషయం చూసినా నాన్న తమ్ముడు షాక్ అయిపోయారు కానీ వాళ్లు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు సాయంత్రం బతుకమ్మ పెరచి మా ఇంటి ముందు నేను అమ్మ నవ్య నవ్య వాళ్ళ నలుగురం కలిసి ఆడాము వాళ్లు నాకు బతుకమ్మ ఎలా ఆడాలో నేర్పించారు ఆ తర్వాత మా వీధిలో అందరితో కలిసి బతుకమ్మ ఆడము అక్కడ కొంతమంది ఆడవాళ్ళకి నా గురించి తెలుసు మరి కొందరికి తెలియదు నన్ను నిజంగానే ఆడపిల్ల అనుకుంటున్నారు తెలిసినవారు నన్ను మెచ్చుకున్నారు అమ్మాయితో అందరికీ నన్ను తన కూతురుగా పరిచయం చేసింది ఇలా రోజంతా ఆడవారితో ఆడదాని ఎలా ఎంజాయ్ చేశాను నవ్య నేను చాలా సెల్ఫీలు తీసుకున్నాను ఇంటికి వచ్చాక నగలు మాత్రం తీసివేసి లంగా వోణీలోనే పడుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది
కూతురు - written by Miss
Part 11
Part 12
ఇక అప్పటినుంచి నాకు అందరు ఆడపిల్లల్లాగా రెడీ అవ్వడం అలంకరించుకొని నన్ను నేను చూసుకోవాలని అనిపిస్తూ ఉండేది ఒకరోజు ఇలాగే స్నానం చేసి వచ్చాక చుడిదార్ వేసుకున్నాను జడ వేసుకొని అందంగా మేకప్ వేసుకున్నాను కానీ ఇంకా ఏదో లోటు అనిపించింది అప్పుడే ఆ రోజుకున్న ముక్కుపుడకలు గుర్తుకు వచ్చాయి అప్పుడు వాటిని తీసుకుని అందులో ఒకటి నా ముక్కుకి పెట్టుకున్నాను ఇప్పుడు చాలా అందంగా కనబడుతున్నాను తర్వాత నేను సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే ఇంక నుంచి అమ్మ వచ్చి చూసింది నేను సిగ్గుతో తల దించుకున్నాను అప్పుడు మన ఓటు ముక్కుపుడక నీకు బాగా సెట్ అయింది త్వరలోనే ముక్కు కుట్టించి ఒరిజినల్ పెట్టిస్తా అప్పుడు నేను అన్నాను ముక్కు కుట్టించుకోవడం ఎందుకమ్మా ఇలాగే పెట్టుకుంటే అయిపోతుంది కదా అప్పుడు అమ్మ నవ్వుతూ అలా పెట్టుకుంటే నువ్వు ఇంకా అందంగా కనబడతావు తర్వాత నేను అమ్మతో ఇలా అన్నాను ఇంట్లో పూలు ఉన్నాయమ్మా అని అమ్మ నవ్వుతూ వెళ్లి ఫ్రిడ్జ్ లోంచి పూలు తీసుకుని వచ్చి నా జడల పెట్టింది రోజులు గడుస్తున్నాయి నేను ఇక 24 గంటలు ఒక ఆడపిల్ల లాగే ఉంటున్నాను అమ్మానాన్న తమ్ముడు నవ్య వీధిలో వాళ్ళు అందరూ నన్ను ఒక ఆడపిల్ల లాగే ట్రీట్ చేస్తున్నారు అసలు నేను మా గౌడ్ అన్న విషయం నేను మర్చిపోయాను రోజు ఉదయాన్నే లేవడం స్నానం చేయడం చుడిదార్ వేసుకోవడం లేదా పరికిణి వేసుకోవడం అప్పుడప్పుడు లంగా వోని వేసుకుంటున్నాను ఇక చీర కట్టుకోవడం ఒకటి మిగిలింది అమ్మ నాకు చీర కట్టడానికి ట్రై చేసింది కానీ నేను సరైన సందర్భం వస్తే కట్టుకుందామని చూస్తున్నాను
Part 13
ఆ సందర్భం బానే వచ్చింది ఏంటంటే ఆరోజు మా అమ్మ బర్త్డే అందుకే ఆరోజు చీర కట్టుకోవాలని నిర్ణయించుకున్నాను అందుకోసం నేను నవ్య వెళ్లి మంచి చీర కొనుక్కున్నాను దానికి తగ్గ జ్యువెలరీ అన్ని కొనుక్కున్నాను అమ్మ బర్త్డే కి రెండు రోజుల ముందు నేను నవ్య ఇలా డిస్కస్ చేసుకున్నాము నవ్య నేను ముక్కు కుట్టించుకోవాలని అనుకుంటున్నాను ఏమంటావు అప్పుడు నవ్య నీకు అదొక్కటే తక్కువ అయింది ముక్కుపుడక పెట్టుకుంటే చాలా బాగుండావు అయినా ఎందుకు సడన్గా నేను ఏం లేదు అమ్మ నన్ను ఎప్పటినుంచి ముక్కు కుట్టించుకోమని అడుగుతుంది తనకి సర్ ప్రైజ్ గా ఉంటుందని కుట్టించుకుందాం అనుకుంటున్నాను సరే నాకు తెలుసు నువ్వు ఒక పార్లర్ ఉంది అక్కడికి తీసుకు వెళ్తా అని నవ్వ చెప్పింది అమ్మ పుట్టినరోజు ఉదయాన్నే నేను నవ్య చీర నగలు తీసుకుని తన చెప్పిన పార్లర్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళగానే నన్ను చీరలో కూర్చోబెట్టి ముందుగా ఇప్పుడు ఐబ్రోస్ గీసి ఫేసియల్ చేశారు ఆ తర్వాత మెనీ క్యూర్ పెడిక్యూర్ చేశారు ఆ తర్వాత మిడిల్ తీసుకువచ్చి నవ్యని నా ముక్కుపై మార్పు చేయమన్నారు కను మార్కర్ తో నా రైట్ సైడ్ ముక్కుకి మాకు చేసింది వెంటనే పార్లర్ అమ్మాయి అక్కడ హోల్ పెట్టింది చాలా నొప్పిగా అనిపించింది ఆ తర్వాత నేను వెంట తెచ్చుకున్న ముక్కుపుడక చూపించాను యాక్చువల్లీ అది మా అమ్మ ముక్కుపుడక తనకి సర్ప్రైజ్ ఇద్దామని తెచ్చాను ఆ తర్వాత అదే ముక్కుపుడక నాకు పెట్టింది కొంచెం పెయిన్ ఉన్న నన్ను నేను అలా చూసుకుంటే చాలా బాగా నచ్చాను ఆ తర్వాత నాకు మేకప్ చేసి హెయిర్ స్టైల్ చేసి చీర కట్టారు తర్వాత బిల్ చేసి ఇంటికి వెళ్ళాము అప్పటికి అమ్మ పూజ చేసి వంట గదిలో వంట చేస్తూ ఉంది నేను వెనుక నుంచి వెళ్లి అమ్మ హ్యాపీ బర్త్డే అని చెప్పాను తను వెంటనే నా వైపు తిరిగి షాక్ అయిపోయింది నేను చీర కట్టుకొని అచ్చమైన తెలుగింటి ఆడపిల్ల లాగా ఉన్నాను అమ్మ నన్ను గట్టిగా వాటేసుకొని థాంక్యూ మై లవ్లీ డాటర్ అని ముద్దు పెట్టింది తర్వాత తను నన్ను గమనించి సుధా ముక్కు కుట్టించుకున్నావా నేను తల ఊపాను తను ఆనందంతో ఏడుస్తూ ఉంది ఈ ముక్కుపుడక కూడా నీదే అమ్మ అన్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయింది నన్ను పూర్తిస్థాయి అమ్మాయిలా చూసి తర్వాత నాన్న తమ్ముడు నన్ను ఇలా చూసి చాలా బాగున్నావ్ అని అన్నారు ఆ తర్వాత మీ మందరం దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి ఆ తర్వాత అక్కడ నుంచి ఒక పార్కులో పిక్నిక్ కి వెళ్ళాము అలా చీరలు రోజంతా అడ పిల్లగా తిరుగుతే నాకు చాలా బాగా అనిపించింది ఇలా రోజులు గడుస్తున్నాయి ఇప్పుడు నా చాలా చీరలు వచ్చాయి నాకు ఇప్పుడు చుడిదార్ కంటే చీర కట్టుకోవడం అంటేనే ఇష్టం అనిపిస్తుంది అందుకే వీళ్లే రెండుసార్లు చీర కట్టుకుని ఉంటాను అంతేకాదు అమ్మ నా కోసం చాలా రకాల కమ్మలు ముక్కుపుడకలు చేయించింది నెల రోజులు గడుస్తున్నాయి ఒకరోజు నేను మా ఫ్యామిలీ అందరిని కూర్చోబెట్టుకుని నేను సిక్స్ చేంజ్ చేసుకుని పూర్తిగా అమ్మాయిల మారాలి అని అనుకుంటున్నాను అన్నాను అందరూ షాక్ అయ్యారు అమ్మ అయితే వెంటనే ఒప్పుకుంది కానీ నాన్న టైం అడిగాడు ఒక వారం తర్వాత బాగా ఆలోచించి నాన్న కూడా ఒప్పుకున్నాడు వెంటనే నేను అమ్మ వెళ్లి డాక్టర్ని కలిసి ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చారు ఆ తర్వాత హార్మోనల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు కొన్ని రోజుల్లోనే నా ఫీజు అమ్మాయిల బాడీల తయారైపోయింది ఆ తర్వాత ఒకరోజు ఎస్ ఆర్ ఎస్ సర్జరీ చేసి నన్ను సంపూర్ణ అమ్మాయిల మార్చారు ఆ తర్వాత ఒక రెండు మూడు నెలలు ఇబ్బంది అయింది కానీ ఇప్పుడు నేను పూర్తిగా అమ్మాయిల మారిపోయాను మా అమ్మకి కూతురు లేని లోటు తీర్చాను ఇప్పుడు అందరం హ్యాపీగా ఉన్నాము..
� సమాప్తం�
Copyright and Content Quality
CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.
Comments
No comments yet.