అను కొన్ని రోజులు గడిచిపోయింది నేను అలా అప్పటికిని వేసుకున్న తర్వాత అమ్మకి చాలా బాగా నచ్చాను దాంతో అమ్మ నన్ను రోజు ఆడ బట్టలు వేసుకోమని ఫోర్స్ చేసేది ఇలా ఉండగా ఒక రోజు నేను అప్పుడే స్నానం చేసి వచ్చాను కింద షార్ట్ వేసుకున్నాను అమ్మ వేడివేడి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది నేను అప్పటికి పైన షర్టు వేసుకోలేదు తర్వాత అమ్మ నాకు జుట్టు దువ్వడం మొదలు పెట్టింది కానీ అనుకోకుండా నా చేతిలో ఉన్న వేడివేడి కాఫీ క్లాసు నా ఒంటిపై పడిపోయింది నా పొట్ట భాగంలో చర్మం కందిపోయినట్టు అయింది తర్వాత అమ్మ ఆయింట్మెంట్ తీసుకొచ్చి రాసింది ఆయింట్మెంట్ కొంచెం ఆరాక నేను షర్టు వేసుకోవడానికి ప్రయత్నించాను బుట్ట తగిలితే ఆ కందిపోయిన చోట చాలా మంటగా వస్తుంది ఎంచులు తుజుక షర్టు విప్పేసాను తర్వాత అమ్మ తెలిసిన డాక్టర్కు కాల్ చేస్తే తను లూజుగా ఉండే బట్టలు ఇవ్వమని చెప్పింది లూజుగా ఉండేటి ఏంటి అని అమ్మ ఆలోచించి చివరికి తన నైటీ ఒకటి తీసుకువచ్చి వేసుకోమంది అప్పటికి నేను చాలా సేపటి నుంచి షర్టు లేకుండా ఉన్నాను అందుకని ఆలోచించకుండా అమ్మ నైటీ వేసుకున్నాను చాలా కంఫర్ట్ గా అనిపించింది తర్వాత నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అయితే ఈవినింగ్ నాన్న తమ్ముడు వచ్చి నన్ను నైటీలు చూసి షాకోయ్యారు అప్పుడు అమ్మ నాన్నకి జరిగిందంతా చెప్పింది తర్వాత నాన్న ఇప్పుడు ఎలా ఉందిరా అని అడిగాడు పర్వాలే నాన్న కొంచెం మంట తగ్గింది అని చెప్పాను అలా నాన్న ముందు నైటీలో తిరుగుతుంటే చాలా సిగ్గుగా అనిపించింది మొదటి రోజు అమ్మ మరొక నైటీ వేసింది నైటీ జడ పూలు బొట్టు ఇవన్నీ రోజు నాకు కామన్ అయిపోయాయి తర్వాత ఒకసారి నవ్య వచ్చింది తను నైటీలో చూసి ఇప్పుడు నువ్వు 24 * 7 అమ్మాయి అయిపోయానన్నమాట నేను నవ్వుతా ఏం లేదు అని జరిగింది చెప్పాను పాపం తను కూడా కొంచెం బాధపడింది అన్ని బాగున్నాయి కానీ ఈ ఓల్డ్ ఫ్యాషన్ నైటీలు పెద్దవాళ్ళు వేసుకుంటారు నీకు ఇవి సూట్ కావు కావాలో చెప్పొచ్చుగా నా నైటీలు తీసుకువచ్చే దాన్ని అప్పుడు అమ్మ వచ్చి ఎప్పుడు నీ బట్టలే వేసుకోవాలా ఒక పని చేద్దాం మనం మార్కెట్ వెళ్లి వాడికోసం నైటీలు కొనుక్కుందామా అప్పుడు నేను అమ్మ కొన్ని రోజుల్లో ఇప్పుడు మానిపోతుంది తర్వాత నైటీలు వేసుకునే అవసరం ఉండదు ఎందుకు డబ్బు వృధా చేస్తావు అప్పుడు నవ్వే నవ్వుతూ ఏమో ఇలాగే వేసుకుని వేసుకుని నీకు ఇవి అలవాటు అయిపోతాయి కావచ్చు అప్పుడు నువ్వే నైటీ ఇవ్వమని అడిగితే ఎలా అలా అని చెప్పి తర్వాత ఇద్దరు మార్కెట్ కి వెళ్లారు నేను నా పని చేసుకుంటూ ఉన్నాను అప్పుడు అమ్మ నా కోసం నాలుగు నైటీలు కొన్నది అప్పుడు నవ్య అమ్మతో ఆంటీ రోజు నైటీలు ఏం వేసుకుంటాడు ఒక రెండు చుడిదార్లు కూడా తీసుకుందాం అప్పుడప్పుడు వేసుకోవడానికి ఉంటుంది ఇప్పుడు అమ్మ బాగా చెప్పావు అని నాకోసం రెండు చుడిదార్లు కూడా తీసుకున్నారు ఆ తరువాత ఫ్యాన్సీ షాపుకు వెళ్లి బొట్టు పిల్లలు హెయిర్ క్లిప్పులు చిన్నగా మేకప్ సామాన్ గాజులు గొలుసులు ఇలా నాకోసం అన్ని ఆడపిల్లల వస్తువులు కొన్నారు వద్దు వద్దు అమ్మ గోల్డ్ షాప్ కి వెళ్లి నాకోసం ఒక జత బంగారు కమ్మలు గొలుసు తీసుకుంది ఇదంతా చూసి నవ్య ఏంటి ఆంటీ మీ కూతురు కోసం షాపింగ్ బాగా చేస్తున్నారు అప్పుడు అమ్మ ఇన్ని రోజులకు నా కూతురికి పెట్టే అవకాశం వచ్చింది పెట్టుకోవద్దు అప్పుడు నవ్వే నవ్వుతూ పెట్టుకోండి పెట్టుకోండి మీ కూతురు కాకపోతే ఇంకెవరికి పెట్టుకుంటారు ఇద్దరు నవ్వుకుంటూ ఇంటికి వచ్చారు వాళ్ళు తీసిన షాపింగ్ బ్యాగ్స్ ఐటమ్స్ చూసి నా దిమ్మతిరిగిపోయింది ఏంటమ్మా ఎన్ని ఆడ వస్తువులు తెచ్చావు ఇవన్నీ పెట్టుకుంటే నేను నిజంగానే ఆడపిల్లల కనబడతాను అప్పుడు అమ్మ నవ్వు ఆడపిల్లగా కనబడాలని కదా ఇవన్నీ తెచ్చింది మెల్లిగా అలవాటు చేసుకో నీకు నచ్చితే ఇంకా కొంటాను నాకు ఏం చెప్పాలో తెలియక బిక్క మొఖం వేశాను
కూతురు - written by Miss
Part 6
Part 7
తర్వాతి రోజు నుంచి అమ్మ నాకు నా సొంత నైటీలు ఇవ్వడం మొదలుపెట్టింది నాన్న తమ్ముడు నన్ను నైటీలో చూస్తూ అలవాటు పడ్డారు నాకు కూడా నైటీలు కంఫర్ట్ గా అనిపించు ఇక అమ్మ అప్పుడప్పుడు నైట్ కి మ్యాచ్ ఎలాగా గాజులు వేసేది కమ్మలు పెట్టేది ఒక్కోసారి నేనే నైటీ వేసుకున్నాక గాజులు వేసుకుని కమ్మలు పెట్టుకునేవాడిని జడ అల్లుకోవడం నేర్చుకున్నాను అందువల్ల అమ్మ బిజీగా ఉన్నప్పుడు నేనే సొంతగా జడ వేసుకోవడం తిన్నగా మేకప్ చేసుకోవడం అలవాటు చేసుకున్న నాకు ఇలా ఉండడం దినచర్య అయిపోయింది ఇలా ఒక రెండు మూడు నెలలు గడిచిపోయింది రోజు నైటీలు వేసుకోవడం బోర్ గా అనిపించింది పాండు షర్టు వేసుకొని చూసాను చాలా ఇబ్బందిగా అనిపించింది అప్పుడే అమ్మ వచ్చి ఎందుకురా అంత ఇబ్బంది పడతావు నీకోసం చుడిదార్లు కొన్నాను కదా వేసుకో కానీ నాన్న వాళ్ళు ఏమనుకుంటారు అమ్మ వాళ్లేమనుకుంటారా వాళ్లు ఏమీ అనుకోరు రోజు ఎలాగో నైటీ వేసుకుంటున్నావు జడ వేసుకుంటున్నావు బొట్టు గాజులు కమ్మలు పెట్టుకుంటున్నాం ఎప్పుడైనా నిన్ను ఏమైనా అన్నారా నిన్ను ఏమన్నా అంటే నేను నాన్నకి సర్ది చెప్తాలే ఇందాక చుడిదార్ వేసుకుని నాకు చుడిదార్ ఇచ్చింది తర్వాత అమ్మే దగ్గరుండి నాకు చుడిదార్ వేసి పైన చున్ని వేసింది ఇంట్లో చున్నీ ఎందుకమ్మా అన్నాను అలా కాదురా ఏ డ్రెస్ ఎలా వేసుకుంటే బాగుంటుందో అలాగే వేసుకోవాలి తర్వాత అమ్మాయి నాకు జడ వేసి పూలు పెట్టి రెడీ చేసింది తర్వాత అమ్మ అక్కడి నుంచి వెళ్లిపోయాక నేను నా పనిలో బిజీ అయ్యాను నా వర్క్ అయిపోయాక దొంగలు చూసుకున్నాను ఏదో మిస్ అవుతుంది అనిపించింది అయ్యో కమ్మలు పెట్టుకోలేదు అని చెప్పి బాక్స్ ఓపెన్ చేసి అమ్మ నాకోసం కొన్న బంగారు కమ్మలు పెట్టుకున్నాను ఆ తర్వాత డిస్క్ మ్యాచ్ ఎలాగా గాజులు వేసుకున్నాను అప్పుడు అమ్మ టీ తీసుకుని వచ్చి నన్ను చూసి ఈ కమ్మలు చాలా బాగున్నాయి రా అని అంది ఈవినింగ్ నాన్న తమ్ముడు వచ్చి నన్ను చూసి బాగున్నావ్అ న్నారు అప్పుడు మా తమ్ముడు నన్ను ఏడిపిస్తూ నెక్స్ట్ చీరలు కట్టుకుంటావా అన్నాడు ఏ పోరా అన్నాను ఆ తర్వాత ఒక పది రోజులు రోజు మార్చి మార్చి అమ్మ తెచ్చిన చుడిదార్లు నవ్య నా కోసం తెచ్చిన చుడిదార్ ఒకటి వేసుకుంటున్నాను ఇప్పుడు నవ్వే వచ్చింది అబ్బా రోజు అవి డ్రస్సులు ఏం చేసుకుంటావో అంటూ ఇంట్లోకి వెళ్లి తన పాత చుడీదార్లు తీసుకొని వచ్చింది కానీ అవి సరి నాకు సెట్ కాలేదు అప్పుడు అమ్మ పద నవ్య షాపింగ్ వెళ్దామని మళ్లీ ఇద్దరూ వెళ్లారు అప్పుడు అమ్మ ఈసారి నా కోసం దాదాపు 10 చుడిదార్ సెట్లు తీసుకుంది అప్పుడు నవ్య అమ్మతో అంది ఆంటీ మనం సుధా కి బ్రాలు ప్యాంటీలు తీసుకోని లేకపోతే ఈ డ్రెస్ లో తనకి సెట్ కావు సరే కానీ వాడికి ఏ సైజు వస్తుందో నాకు తెలియదు కదా సుధా కి ఇప్పుడు నా సైజు బ్రాలు వస్తాయి నా సైజ్ 34 అవి తీసుకుందాం అని చెప్పింది తర్వాత నాలుగు బ్రా ప్యాంటీసెట్లు తీసుకున్నారు తర్వాత అమ్మ నాకోసం ఈసారి మరిన్ని ఫ్యాన్స్ ఐటమ్స్ తీసుకుంది అంతేకాదు నా కాళ్ళకి పెట్టడానికి వెండి పట్టీలు కూడా తీసుకుంది మళ్లీ మళ్లీ ఇంటికి వచ్చాక నాకు చూపించారు ఏకంగా 10 జతలు చుడిదార్లు తీసుకోవడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది తరువాత నవ్య నవ్వుతూ నాకు బ్రా ప్యాంటీ చూపించింది నేను సిగ్గుతో చచ్చిపోయాను
Part 8
ఇవాళ షాపింగ్ బాక్స్ చూసి నేను షాక్ అయిపోయాను అలా తరువాత రోజు అమ్మ తెచ్చిన చుడీదార్ వేసుకున్నాను అంతా బాగానే ఉంది కానీ చాతి భాగంలో లూజుగా అనిపించింది తర్వాత నేనే జడ వేసుకుని మేకప్ చూసుకొని అమ్మ దగ్గరికి వెళ్లాను అప్పుడు అమ్మ నా వైపు చూస్తూ సుధా పైన చున్ని ఎందుకు వేసుకోలేదు అని అడిగింది చుడిదార్ వేసుకుంటే కంపల్సరీగా చున్ని వేసుకోవాలి అని చెప్పింది తర్వాత నా గదికి వెళ్లి చున్నీ వేసుకుని వచ్చాను అప్పటికి అమ్మ పూజ గదిలో పూజ చేయడానికి సిద్ధమైంది పూజ అయిపోయాక అమ్మ నాకు పసుపు కుంకుమ పెట్టి నా జడలు మల్లెపూలు పెట్టింది ఆ తర్వాత నీకు ఒక చిన్న గిఫ్ట్ అంటూ వెండి పట్టీలు చూపించింది ఎందుకు మా డబ్బు వృధా చేస్తావు అని అన్నాను అప్పుడు అమ్మ నవ్వుతూ నా ముద్దుల కూతురు కోసం ఖర్చు పెడితే డబ్బు వృధా ఎందుకు అవుతుంది అని అన్నది తర్వాత కాళ్లకు ముందుకు పెట్టుకుంటే పెట్టాను నా రెండు కాళ్ళకి పట్టీలు పెట్టింది పట్టీలు వేసుకుని నడుస్తుంటే చాలా గర్లీ ఫీలింగ్ వచ్చింది మళ్లీ నా గదిలోకి వెళ్లి లాప్టాప్ ఆన్ చేసి పనిలో నిమగ్నం అయ్యాను అప్పుడు నవ్య వచ్చింది ఏంటి మేడం ఏం చేస్తున్నారు అని అడిగింది మేడమా అన్నాను అప్పుడు నవ్య ఇప్పుడు నేను మేడం అనకపోతే సార్ అనాలా ఎంత చక్కగా అమ్మాయిల రెడీ అయ్యావు ఒకసారి లేచి నిల్చో మనం సెల్ఫీ తీసుకుందామని చెప్పింది సరే అని లేచి వెళ్తున్నాను సెల్ఫీ తీసుకున్నప్పుడు తను ఒకటి గమనించింది నా చుడీదార్ నా జాతి భాగంలో లూజుగా ఉంది దాన్ని చూస్తూనే నవ్య ఇలా అడిగింది ఇంటి లోపల వేసుకోలేదా నేను వేసుకోలేదని చెప్పాను నవ్య ఎందుకు వేసుకెళ్లేవు అని అడిగింది నాకు బాతు పని ఏముంది నీలాగా నాకు అవి లేవు కదా నీకు అవి లేవు కాని నువ్వు బ్రా వేసుకుని ఎత్తుగా ఏమైనా పెట్టుకుంటేనే నీ డ్రెస్సుకు సెట్ అవుతుంది లేకపోతే ఇలాగే లూజుగా ఉంటుంది మరి ఏం చేయాలి చెప్పు ముందునూర్ డ్రస్ తీసేయ్ అని చెప్పింది నేను పైన టాప్ రిమూవ్ చేశాను ఆ తర్వాత తను తెచ్చిన బ్రాస్లెట్లలో ఒక బ్రా తీసుకొని నాకు వెయ్యబోయింది నవ్య పోవే చాలా సిగ్గుగా ఉంది అని అన్నాను అప్పుడు నవ్వే నవ్వుతూ నేనే మా అబ్బాయిని కాదు లేవే సిగ్గుపడడానికి నేను రోజు బ్రా వేసుకుంటాను తర్వాత నవ్య నాకు ప్రావేసి వెనుక వైపు బుక్స్ పెట్టింది అయినా బ్రో కొంచెం లూజుగా ఉంది అప్పుడు చాలా ఆలోచించి నవ్య నా బ్రాలు రెండు స్పాంజ్ బాల్స్ పెట్టింది తర్వాత పైనుంచి టాప్ ఇప్పుడు దుష్టాల ఫిట్ అయింది అచ్చం అమ్మాయిల రొమ్ములు లాగా కనబడుతున్నాయి సిగ్గుతో చచ్చిపోయాను అమ్మకి ఎలా చూపించాలో అర్థం కావడం లేదు తర్వాత నవ్య నన్ను అమ్మ ముందుకు తీసుకు వెళ్ళింది నేను తల దించుకున్నాను అప్పుడు నవ్య అమ్మతో ఆంటీ మీ కూతురు నూ చూడండి అప్పుడు అమ్మ నా వైపు ఏముంది పొద్దున చూసాను కదా సరిగ్గా చూడండి తన డ్రెస్ ఇప్పుడు బాగా సెట్ అయింది కదా అప్పుడు అమ్మ నా చాతి వైపు చూసి నవ్వుతూ ఒసేయ్ నవ్య ఏం చేసావే అచ్చం అలాగే ఉన్నాయి నేనే ఏమైనా చేద్దామనుకున్నా కానీ సుధా ఫీల్ అవుతాడు ఏమో అని అడగలేదు అప్పుడు అమ్మ నా వైపు చూస్తూ సుధా సిగ్గుపడాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని సార్లు మనకు నచ్చినట్టు మనం ఇన్ని రోజులు నీలో ఏదో లోపం కనిపించేది కానీ పర్ఫెక్ట్ గా ఉన్నావు ఇకపై రోజు ఇలాగే రెడీ అవ్వాలి అని అనగానే నేను ఏం చెప్పాలో తెలియక సరే అన్నాను
Part 9
అలా ఇంట్లో రోజు చుడిదార్లు వేసుకుని ఉండేవాడని అప్పుడప్పుడు నైటీ వేసుకునేవాడిని అమ్మాయిది నన్ను మొత్తం ఒక ఆడపిల్ల లాగే చూడడం మొదలు పెట్టింది రావే పోవే అనటం అప్పుడప్పుడు ఒసేయ్ అని పిలిచేది నవ్య కూడా అంతే రావే పోవే అంటూ అమ్మాయిని పిలిచినట్టు పిలిచేది ఇక మా తమ్ముడు అప్పుడప్పుడు ఆటపట్టిస్తూ అక్క అని పిలిచేవాడు నాన్న మొదట్లో అభ్యంతరం చెప్పిన నావల్ల అమ్మ ఆరోగ్యం కుదుటపడడం వల్ల అమ్మ హ్యాపీగా ఉండడం వల్ల నాన్న నన్ను ఏమి అనలేదు చెప్పాలంటే నాన్నకు కూడా నేను ఇలా ఆడపిల్లలా ఉండటం నచ్చుతుంది నాకు కూడా నా ఆడతనం నచ్చుతుంది అందుకే ఇంకా అందంగా రెడీ అవ్వడానికి ఏమేం చేయాలి అన్ని చేస్తూ ఉంటాను ఒకరోజు అమ్మ నా దగ్గరికి వచ్చి త్వరలోనే బతుకమ్మ పండుగ ఉంది ఈసారి నువ్వు నేను ఇద్దరం మన ఇంటి బతుకమ్మ తీద్దాము నువ్వు నాతో పాటు బతుకమ్మ ఆడాలి అని అనగానే నాకు గుండె జల్లుమంది అమ్మ నేను ఏదో ఇంట్లో చిన్నగా ఆడపిల్లల రెడీ అయితే ఇప్పుడు అందరూ ముందు ఆడపిల్లల నన్ను నిలబెడతావా అందరూ నన్ను చూసి ఏమనుకుంటారు అప్పుడు అమ్మ నవ్వుతూ అందరూ ఏమనుకుంటే మనకెందుకు నువ్వు ఈ ఇంటి ఆడపిల్లవి నా ముద్దుల కూతురు నిన్ను అందరికీ పరిచయం చేయాలని నాకు ఉండదా అయినా నీ గురించి మన వీధిలో అందరికీ తెలిసిపోయింది ఎవరు నిన్ను తేడాగా చూడరు చూసిన సరే మనదేం పోయింది వాళ్లే తర్వాత అర్థం చేసుకుంటారు రేపు ఇలా మాట్లాడుతుండగా నవ్య అప్పుడే వచ్చింది అప్పుడు అమ్మ నవ్వుతూ ఈసారి శుద్ధ కూడా మనతోపాటు బతుకమ్మ ఆడుతుంది అంట అప్పుడు నవ్య నవ్వుతూ ఓహో చాలా గ్రేట్ ఇన్ని సంవత్సరాలుగా మాకు తోడు లేకుండా మేమే ఆడుకున్నాము ఈసారి నువ్వు మాత్రం జాయిన్ అవుతావు నేను చేసేది సరే అన్నాను అప్పుడు నవ్య అమ్మతో ఆంటీ మరి సుధా కి మంచి డ్రెస్ ఉందా నేను లంగా వోని తీసుకుందామని అనుకుంటున్నాను సుధ కి కూడా మంచి లంగా వోని తీసుకోండి ఇద్దరం లంగా వోని వేసుకుంటాము అప్పుడు అమ్మ నవ్యతో అవును వాడికి మంచి లంగా వోని తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను సరే ఈవినింగ్ ముగ్గురం కలిసి షాపింగ్ కి వెళ్దాము ముగ్గురం ఎందుకు నేను రాను మీరు వెళ్లి రండి అప్పుడు నవ్య మేము తెచ్చాక నీకు నచ్చకపోతే ఫిట్టింగ్ సరిగ్గా రాకపోతే అందుకే నువ్వు మాతోపాటు రావాలి నేను చాలా రోజుగా ఇంట్లో ఆడపిల్లగా ఉంటున్నందుకు బయటకు వెళ్లడం మానేశాను కానీ సార్ ఏకంగా వీళ్ళు నన్ను ఆడపిల్లలకి బయటికి రమ్మంటున్నారు
Part 10
సాయంత్రం నేను ఫ్రెష్ అప్ అయ్యి చుడిదార్ వేసుకున్నాను జడ వేసుకొని లేటుగా మేకప్ తీసుకున్నాను మొదటిసారి ఆడపిల్లగా బయటకు వెళ్తున్నాను చాలా టెన్షన్ గా అనిపించింది అప్పుడే నవ్య వచ్చింది అలా బయటకు వెళ్తూ నేను నా మగ చెప్పులు వేసుకున్నాను అప్పుడు నవ్య అది చూసి వానికి ఇప్పటివరకు అడవులు చెప్పులు లేవు కదా కాసేపు ఆగు నా చెప్పులు తీసుకొస్తాను అని పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్లి నాకోసం చెప్పులు తీసుకొని వచ్చింది నేను మొదటిసారి ఆడవాళ్లు చెప్పులు వేసుకోవడం కొత్తగా అనిపించింది అప్పుడు నన్ను చూసి ఈరోజు తీసుకుందాం నీకు రెండు మూడు జాతులు అని చెప్పింది ఆటో తీసుకుని మాలికి బయలుదేరాము ముందుగా బట్టల షాపుకు వెళ్ళాము అక్కడ మా కోసం లంగా ఓణీల సెట్లు చూపించమని చెప్పారు ముందుగా నవ్య తనకోసం తెల్లటి లంగా జాకెట్ పింక్ కలర్ ఓన్లీ సెలెక్ట్ చేసుకుంది తర్వాత నాకు సెలెక్ట్ చేయడం మొదలుపెట్టారు ప్రతి హోలీ తీసి నా భుజం పైన వేయడం మొదలుపెట్టారు నేను ఒక ఆడపిల్లగాని రియాక్ట్ అవుతున్నాను తరువాత నేను గోల్డ్ కలర్ లంగా జాకెట్ రెడ్ కలర్ ఓన్లీ సెలెక్ట్ చేసుకున్నాను మొదటిసారి నాకోసం నేను ఇలా లంగా వోని కొనుక్కుంటాను అని కలలో కూడా అనుకోలేదు ఆ తరువాత ఫ్యాన్సీ షాప్ కి వెళ్ళాము అక్కడ మాల్ డ్రెస్ కు సంబంధించి అన్ని రకాల యాక్సెసరీస్ తీసుకున్నాము అప్పుడు నవ్య ముక్కు పెట్టుకోవడానికి ముక్కుపుడక తీసుకుంది అది చాలా బాగుంది అప్పుడు నవ్య అమ్మాయి వైపు చూస్తూ అండి మధుసూదకి కూడా ముక్కుపుడక తీసుకుందామా అప్పుడు అమ్మ నవ్వుతూ సుధా ఇంకా ముక్కు కుట్టించుకోలేదు కదా ఎలా మరి అప్పుడు నవ్వుతూ ఇక్కడ ప్రెస్ టైపు కొడకలు ఉంటాయి ప్రస్తుతానికి వాటిని తీసుకుందాం అంటూ నాకోసం ఫస్ట్ టైం ఉండే ముక్కుపుడకలు చూపించమని చెప్పారు అన్నీ మా ముందు పెట్టారు అప్పుడు అమ్మ ఒక్క ముక్క కూడా ముక్కకి పెట్టి అద్దంలో చూపిస్తూ ఇలా ఉంది అని నన్ను అడిగేది జీవితంలో మొదటిసారి ముక్కుపుడక పెట్టుకోవడం అది కూడా ఇంత ట్రెడిషనల్ హెవీగా ఉండేది తర్వాత నవ్య అమ్మాయి తో కలిసి నాకోసం ఒక అయిదారు ముక్కుపుడకలు సెలెక్ట్ చేశారు ఇవన్నీ ఎందుకో అని అడిగాను అప్పుడప్పుడు పెట్టుకోవడానికి పనికొస్తాయి అని చెప్పారు ఆ తర్వాత చెప్పుల షాపుకు వెళ్లి నాకోసం రెండు జతలు చెప్పులు తీసుకున్నాము ఇంటికి వచ్చేసాము
Copyright and Content Quality
CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.
Comments
No comments yet.