తర్వాత నేను యం టెక్ చదువుకి కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళాను. నా లైఫ్ సవ్యంగా సాగుతున్న సమయంలో నాకు ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. చాలా మంచి అమ్మాయి. అందాల రాశి. తనతో సాన్నిహిత్యం ప్రేమగా మారింది. తన కోసం తన సొంత ఊరు కూడా వెళ్లాను. అనుకోకుండా మొదటిసారి లిప్ టూ లిప్ కిస్ 💋 చేసుకున్నాం. చాలా మంచి అనుభూతి. తర్వాత కరోనా వచ్చింది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. ఎక్కువగా వీడియో కాల్స్ కూడా చేసుకునేవాళ్ళం. మొదట్లో క్యాషువల్ గా చూసుకుంటూ వీడియో కాల్ లో కిస్ లు మాత్రమే ఉండేవి. కొన్నాళ్ళకి ఆ అమ్మాయి నాకు న్యూడ్ కాల్స్ కూడా అలవాటు చేసింది. నేను అప్పటివరకూ గర్వంగా చెప్పుకునేవాడిని నేనప్పుడూ మాస్ట్రుబేషన్ (కొట్టుకోవడం) అలవాటు చేసింది. అది ఎంత పెద్ద వ్యసనమో అప్పుడు నాకు అర్ధం కాలేదు. కానీ ఎందుకు అలవాటు అయిందా అని ఇప్పుడు బాధ పడుతున్నాను. ఆ వ్యసనాన్ని వదలలేక పోతున్నాను. అలా మరోక సారి కలిసాం. సెక్స్ లో కూడా పాల్గొన్నాము. ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ మరియు ఫోర్న్ వదిలేసా తనకోసం. తనతోనే జీవితం అనుకున్నాను. మనస్పూర్తిగా ప్రేమించాను. కలిసి జీవించాలని అనుకున్నాను. కానీ తనకి మోజు తీరాక నన్ను వదిలేసింది. ఆ దెబ్బకి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మళ్లీ ఫేస్ బుక్ మీద ఆధార పడ్డాను.
Congratulations!
You've successfully completed reading all published parts of this story!
Follow the author to be notified when more parts are posted.
677 Views0 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Discussion (0)
No comments shared yet. Be the first to share your thoughts!
Discussion (0)