నేను రాసే కథలని కేవలం కల్పితం ఎవరిని ఉద్దేశించి రాయటం లేదు
నా పేరు లావణ్య. నా ముర్కత్వం వల్ల నా భర్త ఎలా స్త్రీ గ మరవలసి వచ్చిందో మీకు చెప్పాలని అనుకుంటున్నాను. నా భర్త పేరు సందీప్. ఇక కథలోకి వెళదాం.....
మా ఇద్దరిది ప్రేమ వివాహం పెద్దలను ఒప్పించి వారి ఆశీర్వాదం తోనే మా పెళ్లి జరిగింది అందుకు కారణం సందీప్. ఎందుకంటే తనకి పెద్దలంటే గౌరవం మరియు తాను ఒక అనాధ. మాది ఉమ్మడి కుటుంబం అది చూసే నన్ను సందీప్ ప్రేమిచానని అంటుండే వారు. అలాగే తాను మా అమ్మ నాన్నల దాగరకు వచ్చి మా ప్రేమ గురించి చెప్పి ఒప్పించారు. ఇలా తన వల్లే బంధుత్వం మరియు అమ్మ నాన్నలకు దూరం కాకుండా ఉంటె నా ముర్కత్వం వల్ల సందీప్ ని అమ్మాయిలా మారడానికి ప్రధాన కారణం నేను అవుతానని అనుకోలేదు
మీరు విన్నది నిజమే సందీప్ సంయుక్త గ మరవలసి వొచింది కారణం నేను చేసిన ఇంటర్వ్యూ. అన్నటు మా గురించి పూర్తిగా పరిచయం చేసుకోలేదు కదా చెప్తాను లాగండి
నేను లావణ్య ఒక టీవీ ఛానల్ లో రిపోర్టర్ గా పని చేస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం. ఇక సందీప్ ఏమో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. మా జీవితం చాల హాయిగా సాగుతుంది. మాకు పెళ్లయి 6 నెలలు అయింది మేము చాల అంన్యోన్యంగా ఉండడం చూసి మా పేరెంట్స్ చాల సంతోషంగా ఉండేవారు. ఇదిలా ఉండంగా COVID వల్ల సందీప్ కి వర్క్ ఫ్రొం హోమ్ ఇచ్చారు నాకేమో తప్పదు గా మేము ఆఫీసుకి వెళ్లసిందే ఇదిలా ఉండంగా ఒక్కరోజు న్యూస్ లో ఈ దొంగ స్వాముల గురించిని న్యూస్ వచ్చింది దాని ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది నేనే అని మా MD గారు చెప్పారు నేను సరే అని ఆ దొంగ స్వాముల గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించాను అందులో భాగంగా చాల మంది దొంగ స్వాములను చట్టాన్ని పట్టించ అది చూసి నాకు ప్రమోషన్ ఇచ్చారు. అలాగే ఆ సంతోషం లో ఇంటికి వోచి సందీప్ కి జరిగింది చెప్పను అలాగే అమ్మ నాన్నలకు కూడా చెప్పాను. కానీ అమ్మ స్వాములను బాగా నమ్ముతుంది,తాను నాతో కొంచెం జాగ్రత్తగా ఉండమని అందరూ దొంగ స్వాములు ఉండరని కొందరు శక్తివంతమైన స్వాములు ఉంటారని చెప్పింది అది నేను పెద్దగా పట్టించుకోలేదు, నా ప్రొమొటిం వచ్చిన సందర్బంగా నేను నా హస్బెండ్ ఒక్క రెస్టురెంట్ కి వెళ్ళాము. అక్కడ ఒక్కరు ఒక్క స్వామిజి గురించి మాట్లడుకోవడం విన్నాను. సందీప్ నన్ను చూసి " ఆపవే నీ ఇన్వెస్టిగేషన్ " అని అంటున్న వినకుండా ఎలాగైనా తన గురించి బయట ప్రపంచాన్ని తెలియచెప్పాలనుకున్నాను.......................
అలా ఆ న్యూస్ చుసిన తరువాత ఎలాగైనా ఈవిడను కూడా దొంగ స్వామి అని నిరూపించాలి అని అనుకున్నాను. ఇలా ఆలోచిస్తూనే నేను సందీప్ ఇంటికి వచ్చేసాము. ఆ రోజు నైట్ మేము ఇంటికి వచ్చాక బాగా ఎంజాయ్ చేసాము. ఇక పొద్దునే లేచి నేను రెడీ అవుతుంటే తిరిగి అమ్మ కాల్ చేసారు. ఆ మాతాజీ ఒక్క వారంలో ఊరికి వస్తున్నారు అని నేను చాల సంతోషపడ్డాను. అసలు ఎలా ఆవిడను కలుసుకోవాలి అనే ఆలోచనతో చాల టెన్షన్ ఫీల్ అవుతుంటే అమ్మ కాల్ నా టెన్షన్ ని దూరం చేసింది. ఇక ఆవిడ గురించి పూర్తిగా తెలుసుకోవద్దం మొదలు పెట్టాను ఆవిడ ప్రస్తుత జీవితం గురించి ఉంది కానీ ఆ పూర్వ జీవితం ఎలా ఉండేదో ఎంత వెతికిన దొరకలేదు. ఇదిలా ఉండంగా ఒక్క రోజు నాకు హెల్త్ అసలు బాలేదు. వామిటింగ్స్ ఏది తిన్న. సందీప్ నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు, అక్కడ డాక్టర్స్ మాతో కాంగ్రాట్యులేషన్స్ మీరు పేరెంట్స్ కాబోతున్నారు అని చెప్పడంతో సంతోష్ కళ్ళలో ఆనందం. ఇలా ఉండంగా ఆ మాతాజీ ఊరికి వచ్చే రోజు వచ్చింది నేను నా టీం తో ఆవిడ అప్పోయింట్మెంట్ తీసుకున్నాము.
అలా ఆవిడ ఇంటర్వూస్ చేయడానికి వెళ్తుంటే అమ్మ నాకు కాల్ చేసి జాగర్తగా ఉండు అమ్మ. ఈ మాతాజీ చాల శక్తీ వాతమైంది అని చెపింది నేను వాటిని లెక్క చేయలేదు. అలా ఆవిడ దాగరకు వెళ్తుంటే ఒక్క ఆవిడ ఆపి చాల జాగరతగా ఉండు మా అని చెప్పింది నేను ఏంటి అందరూ మాతాజీ గురించి భయం పెడుతున్నారు అనుకుంటూ ఆవిడ ముందు వెళ్లి కూర్చున్నాను. అలా కూర్చునా వెంటనే ఆవిడ నన్ను చూసి నీకు ఇద్దరు కావాలా పిల్లలు పుడుతారు ఒక్క యాభై మరియు అమ్మాయి అంది, నేను షొక్జ్ అయ్యాను నేను ప్రెగ్నెంట్ అని ఈవిడాకు ఎలా తెలిసింది అని, నేను నా టీం తో ఇంటర్వ్యూ చేస్తూనే చుట్టూ చూసాను అక్కడ ఒక్క మేల్ కూడా లేదు అందరూ ఆడవాళ్లే ఉన్నారు నాకు అప్పుడు అర్ధం కాలేదు నేను నా టీం లో కొంత మందిని ఆ ఆశ్రమ చుట్టూ చూసి రమ్మని పంపాను, ఇలా ఆ మాతాజీని ఇంటర్వ్యూ చేస్తుంటే నేను నా క్యూరియాసిటీ ఆపుకోలేక ఆవిడను అడిగాను ఎందుకు ఇక్కడ ఒక్క మేల్ కూడా లేరు అని, అందరూ ఆడవాళ్లే ఉన్నారు అని, అందుకు ఆవిడ చిన్నగా నవ్వుతు నువ్వు చూస్తున ఈ ఆడవాళ్ళందరూ ఒక్కపుడు మగవారే వారు వారి భార్యలను హింసిస్తూ మరియు సమాజానికి చేదు చేస్తుంటే చూడలేక అమ్మాయిలాగా మార్చేయాసను అంది అందుకు నేను గట్టిగ నవ్వాను నా arrogance తో చాలు మాతాజీ మంచి జోక్ వేశారు అని గట్టిగ తనను వ్హయూసీ నవ్వుతుంటే మాతాజీ కోపం వచ్చింది.
తాను నాతో నేను చెపింది నమ్మకపోతే పరీక్షించుకో అని అన్నాను నేను దాన్ని నమ్మకుండా మీకు నిజంగా అబ్బాయిని అమ్మాయిగా మార్చే శక్తీ ఉంటె నా భర్తను ఆడదానిగా మార్చండి చూద్దాం అని ఎదో మాట వరసకు అన్నాను, అందుకు మాతాజీ ఒక్కసారి నేను అమ్మాయిగా మార్చిన తరువాత తిరిగి అబ్బాయిగా మారలేదు పర్లేదా అని గట్టిగా చెప్పింది అందుకు నేను ఆవిడను చూసి నవ్వుతు మీ వాళ్ళ కాదు అని అన్నాను, ఇలా ఆవిడ నాతో నీ భర్తను ఆడదానిగా మార్చేసాను అంది. నేను చాలు మాతాజీ మీ ఈ ఆటలు అని నా టీం అందరితో కలసి తిరిగి వస్తుంటే అదే మహిళా నాతో నేను చెప్పాను కదా జాగ్రత్తగా ఉండమని అంది నేను మీరు ఎవరు అని అడిగితే ఆ మాతాజీ వాళ్ళ అమ్మాయిగా మరీనా దాని అని చెప్పడంతో మా టీం అందరం గట్టిగ నవ్వుకున్నాం.
అలా నేను ఆఫీసుకు వెళ్లి ఇంటికి వెళ్ళేటప్పటికి సమయం 7 అయింది అలా ఇంటికి చేరుకోగానే కాలింగ్ బెల్ కొట్టాను,..............
నేను రాసే కథలని కేవలం కల్పితం ఎవరిని ఉద్దేశించి రాయటం లేదు
అలా ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాను కానీ ఎవరు తలుపు తీయలేదు, ఎంత సేపటికి ఎవరు తలుపు తీయక పోయేసరికి నేను నా దగ్గర ఉన్న స్పేర్ కీ తో డోర్ ఓపెన్ చేసి లోపలకి వెళ్ళాను. అలా వెళ్లి చూస్తే ఇంట్లో ఎవరు లేరు బాత్రూం నుండి ఎవరో ఆడ గొంతు వినబడుతుంది నేను భయపడుతూనే బాత్రూం డోర్ ఓపెన్ చేయడానికి చూసాను కానీ డోర్ లాక్ చేసి ఉంది నేను ఎవరు అనిఅడిగితే సందీప్ అని ఆడగొంతు వినిపించింది, నేను సందీప్ ఏంటి అని ఆడుతున్న ఒక్క క్షణం నాకు సందీప్ పై అనుమానం వేసింది, ఇంతలో నేను తలుపు తెస్తావా లేదా అని గట్టిగా అరిచేసరికి అవతల నుండి తలుపు తెస్తాను కానీ భయపడకూడదు అని అంది. నేను సరే అని చెప్పాను, వెంటనే తలు తెరుచుకుంది లోపల నుండి ఒక్క ఆడ వ్యక్తి బయటకు వచ్చింది నేను తనని బయటకు లాగి సందీప్ లోపల ఉన్నతున్నాడు అనుకోని లోపలకి వెళ్లి చూస్తే ఎవరు లేరు నేను సందీప్ అని పిలుస్తుంటే ఆ ఆడ వ్యక్తి సమాధానం ఇస్తుంది.
నేను తనతో నువ్వు ఎవరు అని అలాగే నువ్వు సందీప్ దుస్తులు ఎందుకు వేసుకున్నావ్ అని గట్టిగ అడిగాను అందుకు తాను కొంత సేపు మౌనంగా ఉండిపోయింది, నేను ఆవేశ పడుతుంటే తాను నాతో ఆవేశ పడకు కడుపులో బిడ్డ ఉంది అని అంటుంటే, నేను మల్లి అదే ప్రశ్నను అడిగాను అందుకు తాను భయపడుతూనే నేనే సందీప్ ని అని అంది, నేను ఒక్క క్షణం షాక్ అయ్యాను అలాగే నేను నమ్మలేదు, తరువాత నాకు తనకు తెలిసిన విషయాన్ని చెప్పింది. నేను చాల కంగారు పడ్డాను. ఇప్పుడెలా ని ఆలోచిస్తూ తనని మాతాజీ దగ్గరకు తీసుకెళదామని అని అనుకుంటుంటే సందీప్ ని చూసి ఇలానే తనని బయటకు తీసుకెళ్లకూడదు అని అనుకుంటుంటే సందీప్ ఏడవడం మొదలు పెట్టాడు, అసలు నాకు ఏమైందో అర్ధం కావటం లేదు, నేను వర్క్ చేసుకుంటుంటే ఉన్నటుంది నా శరీరం అంత భారం అయినట్టు అనిపించింది అలాగే నా తల నొప్పి ఎక్కువైంది నేను అలానే స్పృహ తప్పి పడుకుండిపోయాను. కొంత సేపటికి మెలకువ వచ్చి రెస్ట్ రూమ్ కి వెళ్ళాను. అక్కడ అద్దములో నను నేను చూసుకొని షాక్ లో ఉన్నాను. అస్సలు ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్ధం కావటం లేదు అని. నేను తనతో నాకు మాతాజీకి జరిగిన విషయం చెప్పకుండా తనని నాతో రమ్మని పిలిచాను కానీ తాను నాతో రామున్ని అంది నేను ఎందుకు అని దిగితే
సందీప : ఇలా ఈ అమ్మయిల బయటకు ఎలా రావాలి నేను రాను
లావణ్య : ఎం పర్లేదు నేను ఉన్న కదా ఎం బయపడకు నీకు ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని ఉందా లేదా
సందీప : ఉంది కానీ ..................... ఇలా బయటకు రావడానికి నాకు భయంగా ఉంది
లావణ్య : ఒకే నువ్వు ఒక పని చెయ్ నేను నా చీర ఇస్తాను దాని కట్టుకో అంది ఆలా చేస్తే నీకు కంఫర్ట్ గ ఉంటుంది
సందీప : కోపంతో ఏంటి నేను అమ్మాయిని కాదు అబ్బాయిని
లావణ్య : ఏంటి నువ్వు ఇప్పుడు నేను చేపినట్టే చేయాలి నీకు వేరే ఆప్షన్ లేదు
సందీప : అయిష్టం గానే సరే అని చెప్పాడు నేను తనకి నా చీరని కట్టి అమ్మాయిల రెడీ చేస్తుంటే నా మనసులో ఒక చిలిపి కోరిక కలిగింది.............................................................................................................
MY HUSBAND BECAME WOMEN BECAUSE OF MY ARROGANCE
In Progress
|
2
|
1
|
1297
Part 1
Copyright and Content Quality
CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.
|
Comments

Wow.. Super.. What a story

tq meghana