Family · Telugu

మగువే .. కానీ మగబుద్ధి (ఓ సుందరమ్మ కథ)

మగువే .. కానీ మగబుద్ధి (ఓ సుందరమ్మ కథ) Cover Image
In Progress | Part 1 of 2 | 0 Likes

Part 1

Part 1 Image

మగువే కాని మగబుద్ధి
(ఓ సుందరమ్మ కథ)
అది పెద్ద ఉమ్మడి కుటుంబం. మొత్తం 120మంది కుటుంబసభ్యులు. ఆ గ్రామంలో కాలవ ఒడ్డు నుంచి ఊరిలో అడుగు పెట్టగానే మొదటి నాలుగు నిలువు వీధులు వాళ్ళవే. ఆ నాలుగు వీధులు కలిపి ఇది వీళ్ళిల్లు ఇది వీళ్ళిల్లు అని లేదు. చుట్టాలంతా కలిసే ఉంటారు. వాళ్ళల్లో ఎవరైనా ఏ ఇంట్లోనైనా తినొచ్చు. తిరగొచ్చు. ఆ కుటుంబం లో సుందరమ్మ తల్లో నాలుక. పిండి రుబ్బాలన్నా, ఒడ్లు దంచాలన్నా, తిరగలి తిప్పాలన్నా చీర మోకాళ్ళ వరకూ పైకెత్తి గోచీపోత కట్టు కట్టి కొంగు నడుం లోకి దోపిందో ఇంక బరిలో దూకిన ఆబోతల్లే పనితప్ప మరేం తెలియదు. కుమ్మి కుమ్మి వదిలి పెడుతుంది. యాబై ఏళ్ల వయస్సులో కూడా ముప్పై ఏళ్ల దానిలా పనిచేస్తుంది. పిల్లలకు జడవెయ్యాలన్నా, ముస్తాబు చెయ్యాలన్నా, పిల్లలకు, ఆడవాళ్లకు దుస్తులు కుట్టాలన్నా రెడీ.
ఇంటిల్లిపాదికీ ఆడవాళ్ల రవికలు, గౌన్లు, లంగాలు, పరికిణీలు ఇవన్నీ సుందరమ్మే కుడుతుంది. అందరూ ఆమెను సుందరమ్మత్త అనే పిలుస్తారు. ఇంట్లో వయసులో ఉన్న ఆడాళ్ళందరికీ కాళ్ళు పిసకటం దగ్గర్నుంచి వాళ్ళంతా మర్దనా చెయ్యటం వరకూ సుందరమ్మత్తే.
అయితే సుందరమ్మత్తకి ఒక బలహీనత ఉంది. టీనేజ్ నుంచి అరవై ఏళ్ల వయసు వాళ్ళ వరకూ బట్టలు కుట్టి ఉంచుకోవటానికి వస్తే కొలతలు తీసుకునే వంకతో స్తనాలు పిసకటం, తడమాల్సినవన్నీ తడిమేస్తుంది. అలాగే ఒళ్ళు మర్దనా చేసేటప్పుడు కూడా పిసకాల్సినవి పిసికెయ్యటం. తడమాల్సినవి తడిమెయ్యటం చేస్తూంటుంది. అయితే ఆనందంగా తడిమించుకునే వాళ్ళు, పిసికించుకునే వాళ్ళూ ఉన్నారు. ఆమెను పచ్చి బూతులు తిట్టే వాళ్ళూ ఉన్నారు.అయినా సుందరమ్మ పట్టించుకోదు. అలాగే తిట్టే వాళ్ళుకూడా మళ్ళీ మళ్ళీ ఆమె చేతనే కుట్టించుకుంటారు.
కారణం ఆమె కుట్టినట్లు ఎవరూ కుట్టలేరు అని ఆమెకు పేరు.
.
ఇక్కడ సుందరమ్మ గతం గురించి కొంత తెలుసుకోవాలి. ముప్పై ఏళ్లు వెనక్కి వెడితే సుందరమ్మ పేరు సుందరం. పక్కా మగ. లేడీస్ టైలర్. చుట్టు పక్కల గ్రామాల వాళ్ళకి కూడా తనే కుట్టేవాడు.
అలా కుడుతూ కుడుతూ తనకి కూడా రవికెలు, పరికిణీలు, లంగాలు కుట్టు కోవటం మొదలు పెట్టాడు. ప్రతి శుక్రవారం పరికిణీ, రవికె, వోణీ కట్టుకుని అమ్మ వారి గుడికి, జాతరలు జరిగితే అక్కడికి వెళ్లి అమ్మ వారి గుడిలో, జాతరలో డాన్స్ చేసే ఆడవాళ్ల తో కలిసి డాన్స్ చేసే వాడు. నెమ్మదిగా సుందర్ లో ఆడతనం పెరిగింది. తిప్పుకుంటూ నడుస్తూ ఆడవాళ్లందరికీ దగ్గరయ్యాడు. అందరూ సుందరి అని పిలవటం మొదలెట్టారు.
చుట్టు పక్కల ఎక్కడ నృత్యాలు జరిగినా సుందరి నృత్యం ఉండాల్సిందే. ఏ సందేహం లేకుండా ఆడవాళ్లు సుందరికి దగ్గరయ్యారు. వాళ్ళతో తిరిగే టప్పుడు ఏమూలో సుందరి లో సుందర్ కూడా ఉండటం వల్ల ఆడవాళ్లను అక్కడ ఇక్కడ తడుముతూనే ఉండేవాడు. ఊరుకునే వాళ్ళు ఊరుకునేవాళ్ళు. సహకరించే వాళ్ళు సహకరించే వాళ్ళు. తిట్టే వాళ్ళూ తిట్టే వాళ్ళు. ఒకళ్ళిద్దరు సుందరిని పట్టుకు తన్నారు కూడా. ఒక రోజు కుటుంబ యజమాని సుబ్బారావు మామయ్య దగ్గరకు సుందరి వచ్చి చెప్పింది. మామయ్య, నేను తమిళనాడు పోతున్నా. దేశవాళీ చికిత్స లో ఆడదానిగా మారిపోయి మళ్ళొస్తా. అని చెప్పింది. అలా మామయ్యకి చెప్పి మామయ్య ఇచ్చిన డబ్బులతో దేశవాళీ శస్త్ర చికిత్స చేయించుకుని తమిళనాడు లోనే ఒక పదేళ్ళ పాటు ఉండి కాయకష్టం నేర్చుకుని వచ్చింది. ఆ సుందరే ఈ సుందరమ్మత్త. ఇప్పటికీ ఆడాళ్ళని తడుముతూనే ఉంటది. పిసుకుతూనే ఉంటది. మరి మగువలోపల ఉన్నది మగబుద్ధి కదా.

13654 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login