Family · Telugu

వదినా! అన్నయ్య పిలుస్తున్నాడు వెళ్ళు

వదినా! అన్నయ్య పిలుస్తున్నాడు వెళ్ళు Cover Image
Completed | Part 2 of 4 | 1 Likes

Part 2

భార్య చెప్పిన కథ:

కృష్ణ ని చీరలో చూడగానే ఎప్పుడో పరిచయమున్న నా బాల్య స్నేహితురాలిలా కనిపించాడు .... తన నా భర్త అనే విషయం నాకు గుర్తుకు రావడం లేదు. కృష్ణ అయితే తనని తను చీరలో చూసుకుని చాలా ఆనందపడిపోతున్నాడు. భోజనం అయిపోయిన తరువాత బాల్కనీ లో కూర్చుందాము రమ్మన్నాను. తనలో ఏదో సంకోచం ఎవరైనా చూస్తారేమో అని. నేను ఎవరూ తనని గుర్తు పట్టలేరని ధైర్యం చెప్పి తనని బాల్కనీ లోకి తీసుకు వెళ్లాను. ఇద్దరమూ కూర్చుని చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉండగా కృష్ణ సులోచనా! ఐ యాం వెరీ మచ్ థాంక్ ఫుల్ టు యు అంటూ నన్ను అర్ధం చేసుకునే భార్య దొరికింది అంతే చాలు అంటూ నా ప్రక్కగా వచ్చి నన్ను చుంబించాడు. తన ముద్దుకు స్పందిస్తూనే బెడ్ రూమ్ లోకి తనని లాక్కెళ్ళిపోయాను. నేను పైన ఉంది తనని ఆడదానిలా భావిస్తూ నన్ను నేను మగాడిలా భావించుకుంటూ తనతో సెక్స్ చేసాను. పైన ఉండి చేసానేమో క్లైమాక్స్ కి వచ్చిన తరువాత మా ఇద్దరి వీర్యమూ తన లోలంగా మీద ధారగా ఒలికింది. కాసేపటి తరువాత కృష్ణా! బాటలు మార్చుకుంటావా? అని అడిగాను. ఈ నైట్ కి ఇట్లానే ఉండనివ్వు డియర్ అంటూ నన్ను కౌగలించుకుని బెడ్ లైట్ ఆర్పేసాడు. నేను కూడా తన ఇష్టమే నా ఇష్టమనుకుని నిద్రకు ఉపక్రమించాను

ఆ మరుసటి రోజు ఆదివారం అవడంతో పైగా హైదరాబాద్ లో లష్కర్ బోనాలు పండుగ అవడంతో మా పనిమనిషి 3 రోజులు సెలవు పెట్టేసింది. అందువల్ల మా ఇద్దరికీ త్వరగా మెలకువ రాలేదు. తెల్లవారి 10 గంటలకి గానీ లేవలేదు. ముందు లేచి ప్రక్కనే పడుకున్న కృష్ణ ను చూచేసరికి తనింకా నిద్రలోనే ఉన్నాడు. నేను లేచి కాఫీ పెట్టి తనని నిద్ర లేపాను. నన్ను చూచి థాంక్ యు డియర్ అంటూ లేచి చీరలోనే బాత్ రూంకి వెళ్లి తన కాలకృత్యాలు అన్నీ తీర్చుకుని స్నానం చేసి టవల్ తో బయటికి వచ్చాడు. వంట అయిపోయిన తరువాత భోజనం చేసి కాసేపు మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను ఈ లోపు తను ఆఫీసు వర్క్ ఏదో ఉంటే కంప్లీట్ చేసుకుని తన ఆఫీసు రూం నుండి బయటికి వచ్చేసరికి సాయంత్రం 4 గంటలు అవుతోంది. నాకు నిన్నటిలా కృష్ణని చీరలో చూడాలనిపించింది. ఈవెనింగ్ అలా బయటికి వెళ్ళి వద్దాం అని తనని అమీర్ పేట చందన షాపింగ్ మాల్ కి తీసుకెళ్ళి నాకంటూ తనకు సూట్ అయ్యే చీరలు, మాచింగ్ జాకెట్స్, పాడెడ్ బ్రాలు, లోపలి లంగాలు అన్నీ కొనేసాను. బయట హోటల్ లో డిన్నర్ చేసి ఇంటికి వెళ్లేసరికి రాత్రి 9 గంటలు కావస్తోంది. ఆ చీరలు అట్లానే ఉంచి నా చీరల్లో నుండి పాల తెలుపు రంగు చీర కాటన్ ది ఒకటి తీసి కృష్ణ ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళి "ఏమండీ రాత్రి మిమ్మల్ని పట్టు చీరలో చూసినా తనివి తీరలేదు ... నాకోసం ఈ రోజు కాటన్ చీర కట్టుకోరూ అంటూ గారాభం గా అడిగాను తనని. తను సంశయం తో అదికాదు సులోచన రేపు ఆఫీసు కి వెళ్ళాలి కదా నిద్ర లేకుంటే యెట్లా? అంటూ నసుగుతున్నాడు. లోలోపల తనకీ చీర కట్టుకోవాలని ఉందనేది నాకు అర్ధమైపోతోంది. సరే బెట్టు చేస్తున్నాడు మనమే ఒక మెట్టు దిగుదాము అనుకుని "ప్లీజ్ ప్లీజ్" అంటూ బ్రతిమాలేసరికి ఓకే అంటూ తన లుంగీ విప్పి నా ముందే ప్యాంటీ వేసుకుని బ్రా తొడుక్కున్నాడు. లోపలి లంగా కూడా తనే తొడుక్కున్నాడు. జాకెట్ హాక్స్ నేను పెట్టాను. చీర తీసుకునేటప్పుడు నేను గదిలో ప్రక్కన లేకపోతే తనెలా ఉంటాడో చూద్దామనిపించి ఏదో పని ఉన్నట్లు కిచెన్ లోకి వెళ్లి ఒక ఐదు నిమిషాల తరువాత వచ్చి చూసేసరికి చీరను తనంత తానే కట్టుకుని కుచ్చిళ్లు సర్దుకుంటున్నాడు. అంటే తనకు చీర కట్టుకోవడం చాలా బాగా వచ్చనే విష్యం నాకు అర్ధం అయింది. వెనుక నుండి ఇంకా గదిలోకి వెళ్ళకుండా తనేమి చేస్తున్నాది చూద్దామని వెళ్ళకుండా తాత్సారం చేస్తుంటే తనంత తనే హెయిర్ విగ్, కళ్ళకు కాటుక, పెదవులకు లిప్ స్టిక్ కూడా తనే అప్లై చేసుకుని .... ప్రక్కన డ్రెస్సింగ్ టేబుల్ సొరుగు నుండి ఆర్టిఫిషియల్ నగలు తీసుకుని చేతులకు గాజులు, కాళ్ళకు పట్టీలు తనే తొడుక్కున్నాడు. అంతా అయిపోయాక అద్దంలో తనని తానే మురిపెం గా చూసుకోసాగాడు.

తను చీరలో మెరిసిపోతున్న వైనాన్ని తనకు తానే మురిపెంగా చూసుకుంటున్న నా భర్తని వెనుకగా వెళ్లి కౌగిలించుకుని, "చీర కట్టుకోవడం నాకంటే నీకీ బాగా తెలుసు కృష్ణా!" అంటూ చెవిలో గుసగుసగా అంటూ ఉంటే తాను సిగ్గుతో నావైపు చూస్తూ "నాకు ఈ క్రాస్ డ్రెస్సింగ్ నాకు 12సంవత్సరాల వయసునుండీ ఉంది సులోచనా! మన పెళ్లి అయినప్పటినుండీ నాకు ఏదో నిర్బంధంలో ఉన్నట్లుండేది చీర కట్టుకోకపోతే... కానీ నా అదృష్టం కొద్దీ ఫోటోలు నీ కంట బడటం.... నన్ను చక్కగా అర్ధం చేసుకున్నావు కాబట్టి నాకీ భాగ్యం కల్పించావు" అన్నాడు. నేను "డియర్! నన్ను ఎంతగానో అభిమానిస్తావు .... ఎప్పుడు కాదనలేదు నేను ఏది అడిగినా..... నువ్వు సంతోషంగా ఉంటే అంతకన్నా నాకు ఆనందం లేదు.... ఈరోజు షాపింగ్ నాకోసం చేసింది కాదు ... అవన్నీ నీకోసమే .... ప్రతిరోజూ ఇంటిలో ఉన్న ప్రతి క్షణం నీకిష్టమైన చీరలో ఉన్నా నాకేమీ అభ్యంతరంలేదు" అన్నాను. క్షణ కాలం పాటు నావైపు ఆనందంగా చూస్తూ "థ్యాంక్ యూ డియర్ .... అంటూ నన్ను ముద్దులతో నింపేశాడు. ఆ మరుసటి రోజు హైదరాబాద్ లో మేముండే ప్రాంతంలో కాకుండా వేరే చోట ఒక లేడీస్ టైలర్ దగ్గరికి వెళ్లి ఏదో కల్చరల్ ఈవెంట్ కోసం అంటూ తన బ్లౌజ్ కొలతలూ, పంజాబీ డ్రెస్ కు కొలతలూ ఇచ్చి తనకోసం నేను కొన్న అన్ని డ్రెస్ లకూ కావలసిన లోపలి లంగాలూ అన్నీ కుట్టించేసాను. ఆ సాయంత్రం నుండీ నా భర్త రోజూ ఇంటికి రావడం తన కిష్టమైన డ్రెస్ లోకి మారిపోవడం తో పాటూ ఇంటిలో ఆడవాళ్ళు చేసేపనులన్నీ నన్నడిగి నేర్చుకున్నాడు .... ఒక్కోసారి నన్ను కూర్చుండబెట్టి తనే వంటలన్నీ చేసేసేవాడు.... మా ఇంటిపనిమనిషిని మాన్పించేశాను. మేమిద్దరమూ ఒకరికొకరం అన్నట్లు సాగిపోతోంది కాలం.

భర్త చెప్పిన కథ:

సులోచన నన్ను అర్ధం చేసుకుని నాకు సహకరించి నేను చీర కట్టుకున్నా, నైటీ వేసుకున్నా అభ్యంతర పెట్టకపోవడంతో నాలో ఉన్న ఊహలు, కోరికలూ రెక్కలు విప్పుకోవడం మొదలుపెట్టాయి. ఒకసారి ఆఫీసు పని మీద ముంబై వెళ్ళినప్పుడు తనకు తెలీకుండా బాడీ మీద హెయిర్ పెరగకుండా థెరపీ చేయించుకున్నాను .... అట్లానే తను నాకోసం ఎన్నో బంగారు నగలు కూడా కొనిపెట్టింది. క్రమేపీ ఈ క్రాస్ డ్రెస్సింగ్ మీదనే దృష్టి పెట్టడం తో సెక్స్ టైములో నాకు ఉద్రేకం తగ్గటం మొదలైంది. తను నన్ను అర్ధం చేసుకునేది ... కానీ నాకే ఏదో గిల్టీ గా ఉండేది. ఒక రోజైతే నేను చీర కట్టుకుని ఉన్న సమయంలో ప్రక్కింటి ఆవిడ ఏదో పని ఉండి ఇంటికి వచ్చింది ... తను బాత్రూంలో ఉంది ... చేసేదిలేక నేనే వెళ్లి తలుపు తీసాను .... కానీ ఆమె నన్ను గుర్తు పట్టలేదు. దానితో తను నన్ను బలవంతం చేసి ఒక్కోసారి ఈవెనింగ్ టైమ్స్ లో గుడికీ, పార్క్ కీ తీసుకెళ్ళేది. అట్లాంటి సమయంలో టీవీలో అమెరికాలో సెక్స్ చేంజ్ చేయించుకున్న ఒక భర్త గురించి ఒక ప్రోగ్రాం వచ్చింది. మేమిద్దరమూ చూసాము. అప్పుడు మొదలయ్యింది సగం మగా, సగం ఆడా జీవితం ఏమిటి పూర్తిగా స్త్రీ రూపం సంతరించుకుంటే యెట్లా ఉంటుంది అని. కానీ పైకి చెప్పే ధైర్యం లేక అట్లానే మిన్నకుండి పోయాను. అప్పుడు జరిగింది మా జీవితంలో ఒక ఊహించని సంఘటన!

భార్య చెప్పిన కథ:

తను నా సమక్షంలో క్రాస్ డ్రెస్సింగ్ మొదలుపెట్టిన తరువాత నేను తనకు సహకరిస్తున్నానన్న ధీమా ఏమో లేక ఏదైనా కారణం కావచ్చు తను ఇంటిలో ధైర్యంగా నాముందే చీరలోకి మారిపోయి నేను చెయ్యాల్సిన పనులు కూడా తనే చేయడం లాంటివి చేస్తూ నాకు భర్తగా కాక ఒక స్నేహితురాలిలా మొదలుపెట్టాడు. ఒక రోజు తన డైరీ నాకు దొరికింది. అందులో నేను తనకు ఇస్తున్న సహకారం మరువలేనిదనీ, నాకు ఒక భర్తగా కంటే ఒక స్నేహితురాలిలా ఉండటమే బాగుందనీ, నాకు తెలీకుండా హెయిర్ పెరగకుండా థెరపీ చేయించుకున్నట్లు, సెక్స్ లో ఇదివరకటిలా పెర్ఫార్మ్ చెయ్యలేకపోతున్నాననీ, అంతకంటే తనకు ఒక స్త్రీగా మారిపోవాలని ఉందనీ కానీ ఈ జన్మకు ఇంతకంటే ముందుకు పోలేననీ, బయట మగాడిలా ఇంటిలో ఆడదానిలా ఉండటం వరకే చేస్తూ ఈ జీవితాన్ని అసంపూర్తిగా ముగించడమే అంటూ తన అసంపూర్ణ జీవితం గురించీ వివరంగా రాసుకున్నాడు.

ఇది చదివిన నాకు తనలో ఉన్న బలీయమైన కోరికలన్నీ తెలిశాయి. ఇది చదివినా నాకు ఏమీ తెలీనట్లే తనతో ప్రవర్తించాను. తనను ఇంకా నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాను. తన కంప్యూటర్ లో ఇంటర్నెట్ హిస్టరీ లో "సెక్స్ చేంజ్ చేయించుకున్న మగాళ్ళ గురించి పేర్కొన్న ఆర్టికల్స్ " ఎక్కువగా కనిపించాయి. అటువంటి సమయంలో అనుకోని ఒక సంఘటన నా ఆలోచనా ధోరణిని మార్చింది.

తీర్ధ యాత్రలకు అంటూ ఉత్తరాఖండ్ వెళ్ళిన మా అమ్మ నాన్నలు, మా మేనత్త అక్కడ సంభవించిన భారీ వరదల్లో గల్లంతయిపోయారు. కనీసం డెడ్ బాడీస్ కూడా దొరకలేదు. మా ఇంటిలో మా అన్నయ్య, మా మేనత్త ఇంటిలో తన ఏకైక కుమారుడూ, మా బావ ఒంటరిగా మిగిలిపోయారు. ఒక వేళ మా ప్రేమ ఫలించి ఉంటె నేను ఎంతగానో ఇష్టపడ్డ మా బావ ఒంటరి కాకపోవునేమో అనే ఆలోచన మొదలయ్యింది. ఇటు అన్నయ్య తన మూడేళ్ళ కొడుకుతో ఏకాకి అయిపోయాడు. వాళ్ళిద్దరినీ సాకాల్సిన పరిస్థితి నాది. ఈ సమస్యకు పరిష్కారం కూడా నేనే చూపించాల్సిన పరిస్థితి.

అటువంటి సమయంలో నాకు నా భర్త కృష్ణ రాసుకున్న డైరీ సంగతులు గుర్తొచ్చాయి. దానితో పాటు తన నాకు ఒక బిడ్డను ఇవ్వలేని ఆయన బలహీనత గుర్తొచ్చింది. ఇటు నా భర్త తను కోరుకున్న విధంగా ఆడదానిగా మారిపోతే మా అన్నయ్యకి భార్యగా తనను చేయవచ్చు.... చిన్నపిల్లవాడైన నా మేనల్లుడికి ఒక అమ్మను ఇవ్వవచ్చు. అట్లాగే ఒంటరిగా మిగిలిపోయిన మా బావను నా భర్తగా పొందవచ్చు తద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చి గొడ్రాలి ముద్రను తొలగించుకోవచ్చు అనే ఆలోచన మొలకెత్తింది నాలో. మరి దీనికి కృష్ణ ఒప్పుకుంటాడా? ఏదేమైనా అన్ని సమస్యలకూ ఇదే పరిష్కారం.

ముందు అన్నయ్యతో మాట్లాడాను. అన్నయ్యా! వదిన మీద నీకు ప్రేమ ఉంది కాదనలేను కానీ నీ కొడుక్కి ఒక తల్లి కావాలి కదా ... అహర్నిశలూ నువ్వు చూడలేవు కదా. కాబట్టి నీ కొడుక్కి ఇప్పుడు ఒక తల్లి కావాలి. నీ చెల్లిగా చెబుతున్నాను. వాడికోసమైనా నువ్వు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ నచ్చచెబితే వాడు అతి బలవంతం మీద సరే చెల్లీ నువ్వే చూడు వాడిని చూసుకోవడానికి ఒక తల్లిని అన్నాడు. అప్పుడు వాడికి మొత్తం కథ అంతా చెప్పాను ... వాటితో పాటూ నా భర్త ఆడదాని ఆహార్యంలో ఉన్నప్పటి పొటోలు, తన డైరీలో వ్రాతలూ అన్నీ చూపించాను. తన వాళ్ళ నాకు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదని చెప్పాను. ముందు నువ్వు ఒప్పుకుంటే విషయం నేను చూసుకుంటా అన్నాను. తను నేను చెప్పిన విషయాలన్నీ విని షాక్ అయిపోయాడు ... కానీ రుజువులు తన ముందు పెట్టాను కదా చివరికి నమ్మాడు. ఒక గంట పాటు ఆలోచించి సరే చెల్లీ నీ భర్తను నా భార్యగా మారుస్తావు మరి నీ సంగతేమిటి అన్నాడు.

అప్పుడు నేను మా బావ కిరణ్ గురించి చెప్పాను .. తను నా గురించి మాత్రమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడనే విషయం చెప్పాను. "అన్నయ్యా! తను కూడా ఈ మధ్య మంచి ఉద్యోగంలో చేరాడు ... అదీ గాక నా భర్త సంపాదించింది చాలా ఉంది ... అమ్మా నాన్న మిగిల్చిన ఆస్తులు కూడా ఉన్నాయి. చివరికి అభ్యంతర పెట్టడానికి మన ఇరువైపులా పెద్దవాళ్ళూ లేరు. ఇక కిరణ్ తో నీవే మాట్లాడు. తను సంతోషంగా ఒప్పుకుంటాడు. అప్పుడు కృష్ణ కు నేను నచ్చ చెప్పి నేను ఒప్పిస్తాను. అందరూ సంతోషంగా ఉండొచ్చు." అన్నాను మా అన్నయ్యతో. ఆరోజు సాయంత్రమే కిరణ్ ని పిల్చి విషయాలన్నీ వివరంగా చెప్పి నా ప్రతిపాదన కూడా చెప్పాడు మా అన్నయ్య ప్రమోద్. కిరణ్ కూడా త్వరగానే రెస్పాండ్ అయ్యాడు సరే అన్నాడు. అన్నయ్య నాతో నీ ఇష్టప్రకారమే జరిగాయి ... ఇప్పటివరకూ ఇక మిగిలిన విషయాలన్నీ నువ్వే చూసుకోవాలి అన్నాడు.

ఆరోజు సాయంత్రమే హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయాను నా భర్త దగ్గరికి. హైదరాబాద్ చేరేసరికి తెల్లవారు జాము 4 గంటలు కావస్తోంది. బస్సు స్టాండ్ కి కారేసుకొస్తాను అని చెప్పిన కృష్ణ అన్నట్లుగానే వచ్చాడు బస్సు దిగి తన దగ్గరికి వెళ్లి చూద్దును కదా "కార్ లోనే ఉన్నాడు కానీ తెల్లని కాటన్ చీర మీద గులాబీ రంగు పూల డిజైన్ ఉన్న చీరలో పూర్తి మేకప్ లో ఉన్నాడు ఫ్రెష్ గా. నేను తనని విష్ చేసి కారులో కూర్చోగానే ఇంటికి బయలుదేరాము. ఉదయం పదింటికి తను తయారయ్యి ఆఫీసు కి బయలుదేరే సమయంలో నేను "కృష్ణా! ఈరోజు త్వరగా వచ్చెయ్యి నీతో చాలా విషయాలు మాట్లాడాలి" అన్నాను. సరే డియర్ అంటూ వెళ్ళిపోయాడు.

ఆ సాయంత్రం ఆఫీసు నుండి త్వరగానే వచ్చేసాడు కృష్ణ. నేను గుడికి వెళ్దాం అని అడిగాను. తను సరేనంటూ షర్టూ ప్యాంటూ తీయబోయాడు తన వార్డ్ రోబ్ నుండి. నేను అలాకాదు అంటూ చిలకాకు పచ్చ రంగు పట్టు చీర తీసాను. తను నావైపు చూచి చిరునవ్వుతో తన అల్మైరా నుండి హెయిర్ విగ్, బ్రా ప్యాంటీ లు తీసుకున్నాడు. చీర కట్టుకుని నా బీరువా నుండి గాజులూ ఒంటి పేట గొలుసు ఒకటి తీసుకుని వేసుకున్నాడు. కాళ్ళకు పట్టీలు పెట్టుకుని సిద్ధపడ్డాడు. నేనూ మెరూన్ కలర్ పట్టు చీర కట్టుకుని గుడికి బయలుదేరాను. కార్ డ్రైవ్ చేస్తూ "సులోచనా! ఇంటిలో అంతా సర్దుకుందా? మీ అన్నయ్య యెట్లా ఉన్నాడు అని అడిగాడు కృష్ణ. నేను అంతా బాగానే ఉంది ఒక్క చింటూ గాడి గురించే వాడిని మా అమ్మ ఉంటే జాగ్రత్తగా చూసుకునేది. అన్నయ్య డల్ అయిపోయాడు అని అన్నాను. సరే చింటూని ఇక్కడికే తీసుకొచ్చేయి అన్నాడు. చూద్దాం లే అన్నాను.

గుడిలో దైవ దర్శనం అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన వెంటనే పింక్ కలర్ కాటన్ చీర కట్టుకున్నాడు కృష్ణ. నైటీలు పెద్దగా ఇష్టముండవేమో ఎప్పుడూ నైట్ పడుకునేముందు కాటన్ చీరలే ప్రిఫర్ చేస్తాడు తను. ఇంటి పనులు చేసేటప్పుడు మాత్రం నైటీ కానీ పంజాబీ డ్రెస్ ఆనీ వేసుకుంటాడు. ఆ నైట్ కృష్ణ తో నేను పడుకునే ముందు "ఏమండీ మీ డైరీ చదివాను .... నాకు కూడా తెలీకుండా హెయిర్ రిమూవల్ థెరపీ ఎందుకు చేయించుకున్నారు? ఈకెమి అన్యాయం చేసాను? నా దగ్గర కూడా ఎందుకు దాస్తున్నారు?" అంటూ ప్రశ్నలు కురిపించాను. అప్పటి వరకూ ఆనందంగా ఉన్న తను ఊహించనివిధంగా నేను అడిగేసరికి కంగారు పడిపోయాడు. కాసేపటి తరువాత "సారీ సులోచన! నాకు నువ్విచ్చిన ఈ జీవితం చాలా బాగున్నా పూర్తి ఆడదానిగా మారితేనే ఈ జీవితానికి సార్ధకత ఉంటుందని నా ఆలోచన. కానీ మన చుట్టూ ఉన్న సమాజం మనల్ని చులకనగా చూస్తే మనం తట్టుకోలేముగా అంటూ ఈ జీవితానికి ఇట్లానే సరిపెట్టుకోవాలి ఇంకెప్పుడూ నీకు తెలీకుండా ఏమీ చేయను సారీ అంటూ నన్ను బ్రతిమాలడం మొదలు పెట్టాడు.

నేను "చుట్టూ సమాజం ఏమంటుందో అనేది కాదు నా ప్రశ్న. ఏమైనా నన్ను అడిగే చనువు ఉండి కూడా నాతో మీ మనసులో భావాలు చెప్పుకోలేకపోతే యెట్లా అని నేను ఫీల్ అయ్యాను అంటూ నేను మొన్ననే మీ డైరీ చదివాక చాలా ఆలోచించిన మీదట ఒక నిర్ణయానికి వచ్చాను. మీ అసంపూర్ణమైన కోరికను సంపూర్ణం చేసుకుందురు ... మీకిష్టమైన జీవితాన్ని మీరు జీవించండి ... నాకు సాటి ఆడదానిలా మారిపోతానంటే మీకు తప్పక సహాయ పడతాను" అన్నాను. మనకు కూర్చుని తిన్నా తరగనంత సంపాదించారు .... ఇక మీ ఇష్టం వచ్చినట్లు జీవించడం పెద్ద కష్టం కాదు . ఎవరో ఏదో అనుకుంటారని మనం భయపడితే ఏమీ చెయ్యలేము అంటూ మీకిష్టమైతే మీకు ఇదే మంచి పద్ధతి అనుకుంటే నేను నా భర్తను నా స్నేహితురాలిలా అంగీకరించడానికి సిద్ధమే అన్నాను. తను "సులోచనా! నువ్వన్నది వినడానికి చాలా బాగుంది నా బలహీనతను అంగీకరించి నన్ను నా ఇష్టం వచ్చినట్లు ఉండమంటున్నావు .... ఆడదానిగా మారమంటున్నావు. నాకు ఒక రెండు రోజుల సమయం ఇవ్వు ... నువ్వు కూడా ఆలోచించు ఇదే మంచి నిర్ణయమైతే అలాగే చేద్దాం అంటూ నన్ను కౌగిలించుకున్నాడు. నేను కూడా తనని నుదిటి మీద ముద్దాడి నిద్రకు ఉపక్రమించాము.

1914 Views 3 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (3)

jpriya
jpriya 3 months ago

I am a great fan of this story. Read it a lot of times in another site earlier. Are you the original author?

Meghana
Meghana 3 months ago

Chelli ...ee roju varasaga meeru rasina kadalu okati tavarata okati edo nomu laga chaduvutunnanu...anni stories oka dani minchi okati vunnai..elanti kadalu marinni rayamani na prardhana

gvgarima
gvgarima 3 months ago

One of the ever best stories I read. జ్యోత్స్న గారి రచనా నైపుణ్యానికి ఇది ఒక మేటి ఉదాహరణ

Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login