భార్య భర్తలు

Miss

  | December 10, 2024

In Progress |   2 | 1 |   1307

Part 1

హాయ్ అందరికీ ఈ స్టోరీ ఒక ఇంగ్లీష్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాస్తున్నాను

నా పేరు పవన్ నా భార్య పేరు గీత నేను ఒక అనాధను చాలా కష్టపడి సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాను హైదరాబాదులో ఒక చిన్న రూమ్ లో ఉంటాను కంపెనీలో నా టీం లీడర్ గీత తను నాకు మొదట్లో చాలా సపోర్ట్ చేసింది చాలా త్వరగా మేము ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము మరి కొన్ని రోజుల్లోనే ఒకరికొకరు ఐలవ్యూ చెప్పుకున్నాము తర్వాత నాకు తెలిసిందే ఏంటంటే గీతకి కూడా నా అనే వాళ్ళు ఎవరూ లేరు ఈ మధ్యనే వాళ్ళ అమ్మగారు చనిపోయారు అంట గీతకి హైదరాబాద్లో సొంత ఇల్లు ఉంది మేమిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నాము మా మ్యారేజ్ కి మాకు కొలీగ్స్ వచ్చారు పిల్లలకు నేను కూడా గీత వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయ్యాను మేమిద్దరం చాలా అన్యోన్యంగా హ్యాపీగా మా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము గీత చిన్నప్పటి నుంచి కొంచెం టామ్ బాయ్ టైపు అందుకని తను ఆఫీస్ కి కూడా ప్యాంటు షర్ట్లు వేసుకుంటుంది అబ్బాయిలాగా హెయిర్ కట్ చేయించుకుంటుంది నగలు పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు కానీ నాకేమో గీతని నిండుగా చూడాలని ఉండేది నేను తనకు చాలాసార్లు రిక్వెస్ట్ చేసేవాడిని చీర కట్టుకో నగలు పెట్టుకో జుట్టు పెంచుకో అని కానీ తన అసలు వినేది కాదు ఇంకా గట్టిగా అడిగితే నువ్వే చీర కట్టుకో నువ్వే నగలు పెట్టుకో నువ్వే జుట్టు పెంచుకొని జడేసుకో అని నాకే చెప్పేది మా ఇద్దరికీ ఇప్పుడు ఈ టాపిక్ మీద గొడవ జరుగుతూ ఉంటుంది
ఇలా రోజులు గడుస్తున్నాయి ఎవరీ ఇయర్ మా కంపెనీ ఇతర కంపెనీలు అన్ని కలిసి గేమ్స్ డ్రామా సింగింగ్ లాంటి కాంపిటీషన్స్ పెట్టుకునేవాళ్ళు మా చైర్మన్ సార్ కి సాంస్కృతిక కళలు అంటే చాలా ఇష్టం అందుకని మమ్మల్ని ఎక్కువగా అందులో పాటిసిపేట్ చేయమని చెప్పేవారు కానీ బ్యాడ్ లక్ మా కంపెనీ వాళ్ళు ఎప్పుడు ఒక్క కాంపిటీషన్లో కూడా గెలవలేదు మా కంపెనీలో కేవలం 50 మంది స్టాఫ్ మాత్రమే ఉంటాము అందులో అబ్బాయిలు 20 మంది అమ్మాయిలు 30 మంది చాలా చిన్న కంపెనీ కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది అందుకనే ఈసారి కాంపిటీషన్స్ లో గెలవాలి అని నిర్ణయించుకున్నాము మా కంపెనీ తరఫున క్రికెట్ ఆడడానికి ఒక ఏడుగురు బాయ్స్ నలుగురు అమ్మాయిలు నేమ్స్ ఇచ్చారు ఈసారి కచ్చితంగా క్రికెట్ బాగా తెలిసిన వాళ్ళకి ఛాన్స్ అని చెప్పారు అనుకోకుండా లిస్ట్చూ చూశాను అందులో నా భార్య గీత పేరు కూడా ఉంది ఏంటి నువ్వు క్రికెట్ కూడా ఆడతావా అప్పుడు నాకు భార్య చెప్పింది నేను స్టేట్ లెవెల్ వరకు ఆడాను అని అప్పుడు నాకు మెల్లిగా అర్థం అయింది నా భార్య గీత ఎందుకు అబ్బాయిల టైపు అని తర్వాత నేను కూడా డ్రామా చేయడానికి నా నేమ్ ఇచ్చాను గీత కూడా ఆశ్చర్యపోయింది

Part 2

అలా ఇద్దరం కాంపిటీషన్స్ కు రెడీ అవుతున్నాము డ్రామా ఇలాంటిది ప్లే చేయాలి అని ఆర్గనైజర్స్ మాత్రమే నిర్ణయిస్తారు అందులో మా కంపెనీకి ద్రౌపతి వస్త్రాపరణం నాటకం వచ్చింది ఆ తర్వాత మా గ్రూపులో ద్రౌపతి క్యారెక్టర్ వేయడానికి ఎవరు ముందుకు రాలేదు అలా మా గ్రూపులో డిస్కషన్ జరుగుతుండగా ఒకరు ఇలా సలహా ఇచ్చారు ద్రౌపతి క్యారెక్టర్ వేయడానికి అమ్మాయిలు ముందుకు రావడం లేదు కాబట్టి ఎవరైనా అబ్బాయికి ద్రౌపతి వేషం వేస్తే సరిపోతుంది సో ఈ గ్రూపులో మేము నలుగురు మాత్రమే ఉన్నాము మా నలుగురిలో ఇద్దరు చాలా లావుగా పో ట్టలతో ఉంటారు ఇక ఇద్దరం మాత్రం మిగిలాము మా ఇద్దరూ నేను వేయను అంటే నేను వేయను అని గొడవపడ్డాము అప్పుడు మా డ్రామా డైరెక్టర్ వచ్చి చీటీలు వేసింది ఆ చీటీలు తీసింది ఎవరో కాదు నా భార్య గీత అందులో నా పేరే ఉంది నా పేరు చదవగానే అందరూ చప్పట్లు కొట్టారు కానీ నాకు చాలా భయమేసింది అందరి ముందు అది నా భార్య ముందు ద్రౌపది వేషం వేయాలా అని ఆ తర్వాత ఇంటికి వచ్చాము మరుసటి రోజు ఎవరైతే కాంపిటీషన్స్ లో పాల్గొంటారు వాళ్లకి వర్క్ చేయకుండా క్రికెట్ ఆడవాళ్లు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ డ్రామా వేసేవాళ్లు రిహార్సల్ చేయమని చెప్పారు మా కంపెనీలో చిన్న హాల్ ఉంటుంది జనరల్ కాకడ మీటింగ్ పెట్టుకుంటాము ఆ హాల్లో మేము డ్రామా రిసల్ట్స్ మొదలు పెట్టాము ఎవరెవరు ఏ క్యారెక్టర్ వేయాలో నిర్ణయించుకున్నాము తర్వాత వాళ్ళ వాళ్ళ డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాము ఇలా రెండు మూడు రోజులు చేస్తున్నాము అప్పుడు డ్రామా డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి నువ్వు డైలాగ్స్ బాగా చెప్తున్నావు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు కానీ ఆడవాళ్ళ లాగా ఆటిట్యూడ్ రావడం లేదు చూస్తే తెలుస్తుంది నువ్వు ఒక అబ్బాయి అన్నట్టు నువ్వు కొంచెం ఆడతనం అలవాటు చేసుకోవాలి అని చెప్పాడు నాకు ఏమీ అర్థం కాక తన వైపు చూస్తున్నాను ఆడతనం అలవాటు చేసుకోవడానికి ఏం చేయాలి అని అప్పుడు చెప్పాడు నువ్వు కాంపిటీషన్ అయిపోయే వరకు ఆడవాళ్ళ బట్టలు వేసుకో ఇంటికి వెళ్ళాక నీ భార్యతో ఇంటి పనులు వంట పనులు చేయు నీ భార్య దగ్గర నుంచి సలహాలు తీసుకో అని చెప్పాడు కాంపిటీషన్ కి ఇంకో వారం రోజులు ఉంది ఈ వారం రోజు నేను ఆడ బట్టలు వేసుకోవాలా అని అనుకున్నాను కానీ తప్పదు ఈసారి కాంపిటీషన్ ఎలాగైనా విన్నావా అని అనుకున్నాము

Part 3

అయితే తర్వాతి రోజు డ్రామా కావాల్సిన క్యాస్టమ్స్ కోసం షాపింగ్ తీసుకువెళ్లారు ముందుగా చీరల షాప్ కు తీసుకువెళ్లారు అక్కడ నా కోసం మరి కొందరు కోసం చీరలు సెలెక్ట్ చేస్తున్నారు నాకు చాలా సిగ్గుగా అనిపించింది తర్వాత ఫ్యాన్సీ షాప్ కు తీసుకువెళ్లి నాకోసం నగలు కొనడం మొదలుపెట్టారు నాటకం కాబట్టి కొంచెం హెవీగా నగదు కొనాల్సి వచ్చింది పౌరాణిక పాత్ర కాబట్టి గాజులు పట్టీలు వడ్డానం హారాలు పాపిట బిల్లా అంతేకాదు ముక్కుకి పెట్టడానికి మూడు రకాల ముక్కుపుడకలు కాకపోతే అది ప్రెస్ టైపు తీసుకున్నారు కానీ ఎంత వెతికినా నాకు ప్రెస్ టైపు ఉండే కమ్మలు దొరకలేదు అందుకని నన్ను చెవులు కుట్టించుకోమని చెప్పారు ఇక తప్పదు కదా అని నేను సరే అన్నాను ఆ తర్వాత ఒక పొడవుగా ఉండే విగ్గు దాదాపు నా వీపు కింది వరకు వచ్చేలా ఉంది అది చాలా న్యాచురల్ గా ఉంది నన్ను అక్కడే పెట్టుకోమని చెప్పారు పెట్టుకొని చూసాను ఆ తర్వాత జాకెట్ లో పెట్టుకోవడానికి బ్రెస్ట్ ఫోరమ్స్ కూడా తీసుకున్నారు నాతో పాటు మిగతా వారికి కావాల్సిన షాపింగ్ కూడా అయిపోయింది ఆ తరువాత అందని టైలరింగ్ షాప్ కు తీసుకువెళ్లారు అక్కడ మేము అందరం మా బ్లౌజుల కోసం కొలతలు ఇచ్చాము ఆ తర్వాత ఇంటికి వెళ్లేటప్పుడు మా డైరెక్టర్ ఆపి హెయిర్ విగ్గు బెస్ట్ ఫోరమ్స్ ఉన్న కవర్ నా చేతిలో పెట్టాడు ఎందుకు అని అడిగాను ఇంట్లో ఉన్నప్పుడు ఇవి పెట్టుకుని ఏదైనా ఆడవాళ్ళ బట్టలు వేసుకుని ప్రాక్టీస్ చేయు అని చెప్పాడు వాటిని తీసుకుని నేను ఇంటికి వచ్చాను ఈవినింగ్ నేను గీత ఫ్రెష్ అయ్యాక గీత దగ్గరికి వెళ్లి గీత నాకు ఏదైనా ఆడవాళ్లు బట్టలు ఇవ్వవా అని అడిగాను తను ఆశ్చర్యపోతూనే ఎందుకు అని అడిగింది
నేను, నేను డైలాగ్స్ ఎక్స్ప్రెషన్స్ బాగానే చెప్తున్నా కానీ నాలో ఆడతను మిస్ అవుతుంది అంట ఒక అబ్బాయిల డైలాగ్ చెప్తున్నానంట అందుకనే నాకు ఆడతనం అలవాటు కావడానికి ఇంట్లో కూడా ఆడ బట్టలు వేసుకుని ప్రాక్టీస్ చేయమన్నారు
గీత, ఏంటి నువ్వు ఇప్పుడు నా బట్టలు వేసుకుంటావా మంచి పని చేశారు పద చీర కట్టమంటావా చుడిదార్ వేసుకుంటావా నైటీ వేసుకుంటావా నీ ఇష్టం
నేను, అబ్బ గీత ఏడిపించకు
గీత, ఏడిపించట్లేదు నిజంగానే అంటున్నాను చీర కట్టమంటావా
నేను, ఇప్పుడే వద్దు చుడిదార్ ఇవ్వు
గీత, సరిపోదా ఈ రెడ్ కలర్ చుడీదార్ నీకు సూట్ అవుతుంది ఇది వేస్తా
తర్వాత గీత నాకు చుడిదార్ వేసింది తన డ్రెస్ నాకు బాగా సూట్ అయింది వెంటనే నేను వెళ్లి వెరీ గుడ్ ఫోరమ్స్ ఉన్న కవర్ తీసుకువచ్చా వాటిని చూపిస్తూ పెడతావా అన్నట్టు చూశాను తన్ను నవ్వుతూ మా చుడిదార్ లోపల పెట్టింది కానీ అవి కిందికి జారుతున్నాయి వాటిని చూసి గీత ఇలా అంది ఇవి జారిపోకుండా ఉండాలంటే ముందును బవేసుకోవాలి పైన టాప్ తీసి అని చెప్పగానే నేను చెప్పేసాను తర్వాత తన బరావొకటి తీసుకువచ్చి నాకు వేసి అందులో బ్రెస్ట్ ఫోరమ్స్ పెట్టింది ఆ తర్వాత టాప్ వేసుకున్నాను ఇప్పుడు చాలా బాగా సెట్ అయింది

Part 4

Part 5

చుడిదార్ వేసుకున్న తర్వాత నన్ను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది తర్వాత విగ్గు సెట్ చేసింది ఆ తర్వాత నా జుట్టుని దొవ్వి జడ వేస్తుంటే నాకు చాలా సిగ్గుగా ఉంది జడ వేసిన తర్వాత నా ముందువైపు వేసింది చాలా పొడవుగా ఉంది
నాకు ఎప్పుడూ నా భార్యని ఇలా పొడవైన జడతో చూడాలని ఉండేది కానీ ఇప్పుడు నన్ను నేను ఇలా జడతో చూసుకుంటే చాలా బాగా అనిపించింది అప్పుడు మా భార్య నవ్వుతూ నన్ను జుట్టు పెంచుకుని జడపేసుకోమంటావు కదా కానీ నాకంటే తేడా నీకు బాగా సూట్ అయింది అబ్బా ఏడిపించే గీత ఇప్పటికీ నీ ముందు చుడిదార్ వేసుకుని ఇలా జడ వేసుకుంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది గీత ఇందులో సిగ్గుపడడానికి ఏముంది నువ్వు డ్రామా కోసం కదా ఇలా చేస్తున్నావు నాకు బాగా అనిపిస్తుంది నిన్ను ఇలా చూస్తే పద చిన్నగా మేకప్ వేస్తా అని చెప్పింది మీకు పెళ్లికూ ఇంట్లోనే ఉంటున్నా కదా అన్నాను నిన్ను నువ్వు ఆడదానిలో ఫీల్ అవ్వాలంటే మేక పూజ పెట్టుకొని అప్పుడే నీకు ఆడ ఫీలింగ్ వస్తుంది తర్వాత నాకు మేకప్ చేసింది ఆ తర్వాత నా చేతులకి గాజులు వేసింది నీ జీవితంలో మొదటిసారి వేసుకోవడం చాలా బాగా అనిపించింది ఆ తర్వాత మెడలో చిన్న గొలుసు వేసింది తర్వాత దుప్పట్టా ఇచ్చి భుజం పైన వేసుకోమని చెప్పింది ఆ రోజంతా చుడిదార్ తో ఉన్నాను ఆ తర్వాత రోజు ఆఫీస్ నుండి రాగానే నైటీ వేసింది నైటీలో కూడా ప్రాక్టీస్ చేశాను ఆ తర్వాత రోజు ఈరోజు వేసుకుంటాం అని అడిగింది నీ ఇష్టం ఉన్నాను చీర కట్టక అని అడిగింది సరే కట్టుకున్నాను

Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.

|

Comments

Meghana Meghana

Nice @Miss..good start bagundi.. Continue cheyyandi.

niveditanivi niveditanivi

nice start miss. plz continue