బెంగళూరు లో అదో చిన్న స్టార్టప్ ఐటీ కంపెనీ.
ఆ కంపెనీ లో అయిదుగురు మగ ఉద్యోగులు. ఆరుగురు మహిళా ఉద్యోగినులు.
సడెన్ గా ఆ వీకెండ్ లో ఓన్లీ లేడీస్ స్టాఫ్ కి ర్యాడిసన్ బూతులు ఎరిట్రియా లో స్పెషల్ మీటింగ్ రాత్రి ఏడున్నర గంటలకు అని లెటర్ వచ్చింది. అందరూ క్యూరియాసిటి తో ఏడుం పావుకే అక్కడికి చేరుకున్నారు. అక్కడ మేల్ ఎంప్లాయీస్ వైవ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళంతా కలిపి పదిమంది లేడీస్ ఉన్నారు. ఇంతలో రిసెప్షనిస్ట్ వచ్చి మీరు స్కైలైన్ ఐటి నుంచి వచ్చారా? అని అడిగింది. అవునని తలలూపారు వాళ్ళు. అయితే అండర్ గ్రౌండ్ లో టైనీ ఫంక్షన్ హాల్ కి వెళ్ళండి. అన్నారు.
అక్కడికి వెళ్ళాకా వెల్కమ్ టు స్కైలైన్ ఉమెన్. వెల్కమ్ టు నాన్ స్టాప్ ఫుడ్ ఫెస్టివల్
అని బోర్డు.
అక్కడ అయిదు టేబుల్స్ ప్రతి టేబుల్ కి ఎదురెదురుగా రెండు కుర్చీలు ఉన్నాయి. అక్కడ మేనేజ్ చేసే వాళ్ళంతా వుమెన్ స్టాఫే. వెయిట్రెస్ లే కానీ వెయిటర్స్ లేరు.
150 డిషెస్ ఎవరికి ఏది కావాలంటే అది. అలా సర్వ్ చేశారు. డిన్నర్ అయ్యాక అందరికీ గిఫ్ట్ పాక్ లో మంచి మాడ్రన్ సూట్స్ ఒక డైమండ్ నెక్లెస్... పదిమందికి అలా గిఫ్ట్ లు ఉన్నాయి. ఫైవ్ స్టార్ హోటల్ అంటే ఇంతే మరి. అనుకున్నారు అంతా. అయితే ఇదంతా ఎవరు ఏర్పాటు చేశారు? అని అనుకుంటుండగా అయిదుగురు వెయిట్రెస్ లు ముందుకు వచ్చారు. అయిదుగురు చక్కని శారీస్ కట్టుకుని ఉన్నారు. చేతిలో అయిదు ప్లకార్డులు *హాపీ ఉమెన్స్ డే డియర్ లేడీస్* అని ఒక్కో కార్డ్ మీద ఒక్కో పదం చొప్పున ఉన్నాయి.
అంది చూసిన వుమెన్ ఆనందానికి అవధులు లేవు.
ఆశ్చర్యంగా చూస్తూండగానే ఆ అయిదుగురు వెయిట్రెస్ లు కట్టినవి శారీస్ అయినా టోపీలు పెట్టుకున్నారు.
వాళ్ళు తమ తమ తలలపై టోపీలు తీసేసి ఇంకా మీకేం కావాలో చెప్పమన్నారు.ఆటోపీలు తీసిన వాళ్ళని చూస్తే ఆశ్చర్యంగా వాళ్ళు తమ స్కైలైన్ మెన్ ఎంప్లాయీస్. HAPPY WOMEN's DAY అంటున్నారు.
Surprise (Sir Prize)
Part 1
Part 2
డియర్ సిస్టర్స్!
కథ మొదటిభాగం లోనే అయిపోయింది.
అయితే హోటల్ పేరు టైప్ ఆటో కరెక్షన్ వల్ల వేరేగా పడింది.
ఆ హోటల్ పేరు: ర్యాడిసన్ బ్లూ ఏట్రియా అని చదువుకోవాలని కోరుతున్నాను.
అలాగే ముందు ముందు ఈ కథను పొడిగించాలనుకుంటే పొడిగిస్తానేమో.
ఇప్పటికి
మీ అందరికీ
HAPPY
WOMEN'S
DAY
DEAR
SISTERS
Part 3
ఆ మహిళా దినోత్సవం స్కైలైన్ లో పెను మార్పులు తీసుకొచ్చింది.
అంతకుముందు మేల్ ఎంప్లాయీస్ అంటే మిగిలిన వారికి కొంచెం బెరుకు గా ఉండేది.
వినీత్ ని వినీత అని, కుమార్ ని కుమారి అని, వసంత్ ని వసంత అని, రవిని రవళి అని, హేమంత్ ని హేమ అని పిలవటం మొదలు పెట్టారు. వీళ్ల బర్త్ డే లు వస్తే వీళ్ళకి శారీలు, ఫ్రాక్ లు, చుడీ దార్ లు అలా ఫిమేల్ డ్రెస్సులే గిఫ్ట్స్ గా ఇవ్వటం మొదలు పెట్టారు.
ఇళ్ళదగ్గర వాళ్ళ వార్డ్ రోబ్స్ లో మేల్ డ్రెస్సులు మాయం అయిపోయాయి.
భార్యల వత్తిడిలో వాళ్ళు తప్పనిసరిగా హెయిర్ రిమూవర్స్ వాడటం, ముక్కు, చెవులు కుట్టించుకోవటం, ఆఫీస్ కి ఆడ ముస్తాబు లోనే వెళ్ళటం... ఇవి వాళ్ళకి తప్పలేదు.
ఇప్పుడు స్కైలైన్ ఆఫీస్ లో అందరూ ఆడవాళ్ళే.
Part 4
ఇంక వాళ్ళకి ఇంటి దగ్గర కూడా మేల్ ఐడెంటిటీ మాయం.
రోజులో ఒకపూట వాళ్ళ భార్యలు, ఒక పూట వీళ్లు కిచెన్ రాణులు.
ఆరు నెలలయ్యేసరికి కిచెన్ కార్యక్రమంలో ఎక్స్పర్ట్స్ అయిపోయారు.
ప్రతి వీకెండ్ లో ఏదో టెంపుల్ కో, లేక లాంగ్ డ్రైవ్ లకో వెళ్ళటం మొదలు పెట్టారు.
వీళ్ల అపార్ట్మెంట్స్ లో అందరూ ఆడవాళ్ళు వీళ్ళకు దగ్గరయ్యారు.
ప్రతి సోషల్ ఫంక్షన్ లో వీళ్ళు కూడా మిగిలిన వుమెన్ లాగా కలిసిపోయారు.
ఏడాది పూర్తి అయ్యే సరికి వీళ్ళకి ఏదో అనుమానం వచ్చింది. తమ బాడీ స్ట్రక్చర్స్ లో చాలా మార్పులు వచ్చాయి.
ఫాట్ రిడిస్ట్రిబ్యూషన్ అయ్యింది.
బ్రెస్ట్ సైజ్ లు మారాయి.
నడకలో మార్పు వచ్చింది.
బట్స్ బాగా పెరిగాయి.
మానసికంగా, శారీరకంగా తాము స్త్రీలమనే భావన పెరిగింది.
వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వాళ్ళ భార్యలు వీళ్ళకి ఇచ్చిన హార్మోన్ రీప్లేస్మెంట్ మెడిసిన్స్ ప్రభావం ఇది.
ఇంక మళ్ళీ ఉమెన్స్ డే కి ఇంక ఒక వారం రోజులే టైం ఉంది.
Copyright and Content Quality
CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.
Comments
No comments yet.