"భానుమతమ్మ! భానుమతమ్మ! లేవండమ్మా" అంటూ ఎవరో నన్ను మెత్తగా తట్టి లేపుతున్నారు. ఎవరిదో పరిచయమున్న గొంతే.
ఆ కొత్త పిలుపు, ఆ స్పర్శ హాయిగా ఉన్నాయి.
నేను కళ్ళు తెరిచి చూశాను. ఎదురుగా కోకిల. నవ్వుతూ బుగ్గలమీద చెయ్యి వేసుకుని నొక్కుకుంటూ చూస్తోంది. నన్ను నేను చూసుకున్నాను. నేను నైటీ లో ఉన్నాను.
లోపలి బ్రా లోంచి నా వక్షోజాల క్లీవేజ్ కనబడుతోంది.
ప్రక్కమీద కొంచెం అడ్డదిడ్డంగా పడుక్కుని ఉన్నాను. కోకిలను చూడగానే కొంచెం కంగారు పడ్డాను. నైటీ సర్దుకున్నాను. లేచికూర్చున్నాను. చేతులు రెండు క్రాస్ గా చెస్ట్ కి అడ్డం పెట్టుకున్నాను. నా చేతి గాజులు గల గలలాడుతున్నాయి. "కొ.... కొ... కోయిలా!" అంటూ సిగ్గుపడుతూ నూతిలోంచి వచ్చినట్టు గొంతుతో నెమ్మదిగా పిలిచాను.
"కొ... కొ... కోతి... అన్నట్టు ఏమిటాపిలుపు మేడమ్? ... తియ్యగా కోకిలా అని పిలవచ్చమ్మా!" అంటూ చనువుగా తను నా మంచం మీద నన్నానుకుని కూర్చుని
నేను అడ్డు పెట్టుకున్న చేతులు రెండూ మృదువుగా ప్రక్కకు తొలగించి "అబ్బో! బాగానే ఉన్నాయి గా! పెద్ద బత్తాయిలు!" అంటూ రెండు చేతులతో సున్నితంగా, గట్టిగా పిండి వదిలింది.
ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. నా పేరు భానుమూర్తి. నాభార్య ఇందుమతికి అనారోగ్యం చేసి గైనకాలజిస్ట్ ల పర్యవేక్షణలో మూడు మాసాలక్రితం పెద్ద సర్జరీ చేశారు. అయితే పోస్ట్ సర్జరీ ఊండ్స్ బాగా పెరిగాయి. అలాగే సర్జరీ చేసిన చోట సెకండరీ ఇన్ఫెక్షన్లు వచ్చాయి. దానితో మూడు నెలలుగా హాస్పిటల్ లోనే ఉంది.
అందుకని హాస్పిటల్ స్టాఫ్ మీ వ్యక్తులు ఎవరైనా ప్రిఫరబ్లీ లేడీస్ రాత్రిపూట అటెండెంట్ గా ఉండటానికి చూసుకోమన్నారు. అప్పుడు నా భార్య పుట్టింటినుంచి వాళ్ళింట్లో పనిచేసే ఆవిడ కూతురు కోకిలని పంపారు. కోకిలకి 30 ఏళ్ళుంటాయి. నా భార్యకు 45 ఏళ్ళు, నాకు 50 ఏళ్లు వయస్సు. కోకిల పగలంతా ఇంటి పని, వంటపని చూస్తుంది. రాత్రి తెల్లవార్లూ ఇందు దగ్గర ఉంటుంది.
ఇంక నా విషయానికొస్తే నేను ఒక కాలేజీ లో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. రోజూ సాయంత్రం హాస్పిటల్ కి వెళ్లి సాయంత్రం అయిదున్నర నుంచి 7.30 వరకూ హాస్పిటల్ లో ఉండి ఇంటికి వస్తాను. అప్పుడు కోకిల కారేజ్ తీసుకుని హాస్పిటల్ కి వెడుతుంది. పొద్దున్నే ఏడుగంటలకు ఇంటికి వస్తుంది. నాకు ఏకాంతంలో స్త్రీ లాగా గడపటం అంటే ఇష్టం. నా భార్యకు ఈ విషయం తెలుసు. అందుకని ఏకాంతం లో ఉన్నప్పుడు నన్ను "భానుమతి!" అని పిలుస్తుంది. కోకిల మాకు సహాయం కోసం వచ్చిన దగ్గర్నుంచి ఈమధ్య ఒక పదిహేను రోజుల క్రితం వరకూ తను హాస్పిటల్ నుంచి వచ్చి బెల్ కొడితే వెళ్ళి తలుపు తీస్తే తను లోపలికి వచ్చేది. అయితే ఆమె వచ్చే వరకు ఫిమేల్ డ్రెస్సు ల్లో ఉండే నేను ఆమె బెల్ల్ కొట్టే లోపు నానార్మల్ డ్రెస్సు లోకి వచ్చి ఆ విడిచిన దుస్తుల్ని అక్కడే ప్రక్క మంచం మీద పడెయ్యటం అలవాటు.
సన్నగా గొంతు తగ్గించి "అయ్యగారూ! అమ్మ హాస్పిటల్ లో ఉన్నారు కద!? మీరు ఒక్కరే కదా ఇంటిదగ్గర! మరి రోజు ఈ ఆడ డ్రెస్సులు ఎవరివండీ?" అని అడిగేది. అయితే ఈ మధ్యకాలంలో నేను పొద్దున్నే క్లాస్లకి వెళ్ళాలని ఆమెకొక సెట్ తాళాలు ఇచ్చాను. నేను బయటకు వెళ్ళనప్పుడు కూడా తను తాళాలు తీసుకుని లోపలికి వచ్చేది. ఆ ఫెసిలిటీ ఉంది మా ఇంటికి.
ఇంక ప్రస్తుతానికి వద్దాం. కోకిల నా బత్తాయిల్ని నొక్కుతూంటే ఒకరకమైన హాయితో, ఆశ్చర్యం తో నోరెళ్ళబెట్టాను. మెల్లగా తన కుడిచేతి వేళ్ళతో నా పెదవులు మూసి మేడమ్.. మీరు నోరెళ్ళ బెట్టక్కర్లా. ఈరెండు వారాల్లో మీరు నైటీలో లేక లంగా, జాకెట్టు, కట్టుకుని పడుకోవటం నేను చూసి ఇందుగారితో ప్రస్తావించాను. ఆవిడ నవ్వి "నాకు తెలుసు కోకిలా. ఆ డ్రెస్సులు వేసుకున్నప్పుడు ఆమెను భానుమతి అని పిలుస్తాను. మామూలుగా అయితే ఆయన నాభర్త భానుమూర్తి. ఈవిషయం ఎవరికీ చెప్పకు." అని చెప్పారు.
భానుమతి... ఒక బహుమతి
Part 1
Part 2
"అందుకని భానుమతి మేడం, మిమ్మల్ని మాలాగా పూర్తిగా ఆడదానిగా మార్చలేనేమో కానీ చూడటానికి ఆడమనిషి గా అందరూ నమ్మేలా నేను సిద్ధం చేస్తాను. అలాగే మీరు ఇంక నిస్సందేహంగా నా ముందు ఆడదుస్తుల్లో తిరగొచ్చు.
మీకు స్త్రీ సహజమైన కొన్ని ఆస్తులు ఉన్నాయి. ఒకటి మీ పొడవాటి జుట్టు. రెండవది ఆడవారికి మల్లే మీ స్తనాలు. మూడవది మీ ఆడగొంతు. నాల్గవది మీరు మగవారి లో పొట్టి. ఆడవారిలో మామూలు ఎత్తు. చక్కని స్త్రీ సహజమైన శరీరపు అమరిక. అలాగే యాభై ఏళ్లు వచ్చినా వంటి మీద ఎక్కడా అవాంఛితంగా ఒక వెంట్రుక కూడా లేదు. ఇంక చాలు నేను ప్రతిరోజూ మీ బాడీ తో మ్యాజిక్ చేస్తాను". అని చెప్పింది కోకిల. మొదటి సారి నాకు కోకిల గురించి కుతూహలం కలిగింది. "కోకిల! నువ్వు ఏంచదువుకున్నావు?" అని అడిగాను. నా బుగ్గ మీద చిటికేసి "ఇంటర్ బైపిసి చదివా మేడం." అని చెప్పింది కోకిల. విన్న తరువాత కోకిలంటే ఒక మెచ్చుకోలు ఏర్పడింది. మేడం! సారీ సార్! ఇప్పుడు కాలేజీ కి వెళ్లి వచ్చేయండి. సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాకా ఏం చేయాలో చెబుతాను. అంది. సాయంత్రం వరకూ కాలేజీ లో పాఠాలు చెబుతూ ఉన్నా నా మనస్సు కోకిల చేయబోయే మ్యాజిక్ మీదే ఉంది. సాయంత్రం నాలుగు గంటలకే ఇంటికి వచ్చేశాను. రండి మేడం.. అంటూ ఎదురొచ్చి లోపలికి తీసుకుని వెళ్లింది. స్నానం చేసి రమ్మంది. టవల్ నడుం వరకూ చుట్టుకుంటుంటే... హా ... భద్రం... భద్రం... ఆడవాళ్ళు రొమ్ముల వరకూ చుట్టుకోవాలి. అని చెప్పింది. చిన్నగా నవ్వుకుని టవల్ రొమ్ములవరకూ చుట్టుకుని స్నానానికి వెళ్లి స్నానం చేసి వచ్చాను. పెద్ద పెద్ద అంగలు వెయ్యకు. అడుగు లో అడుగేసుకుంటూ రా. అంది. నెమ్మదిగా వచ్చాకా సన్నటి అండీస్ తొడుక్కోమని ఇచ్చింది. దానిమీద స్పోర్ట్స్ ఫుల్ అండర్ వేర్ తొడుక్కోమని ఇచ్చింది. మాకైతే కట్ అండీస్ చాలు. నీకు ఈ రెండు కావాలి. అని చెప్పింది. ఆ తరువాత పైన తగిన బ్రా వేసుకోమంది. ఆ తరువాత కింది చుడీదార్ ధరింపచేసింది. పైన ప్లెయిన్ కుర్తీ వేసుకో మంది. తరువాత నెమ్మదిగా జుట్టు దువ్వి రబ్బరు బ్యాండ్ తో జుట్టు దగ్గరికి ముడివేసింది. తరువాత చేతులకి గాజులు, చెవులకి దుద్దులు ఏర్పాటు చేసింది. కళ్ళకి కాటుక దిద్దింది. ముఖానికి ఫౌండేషన్ మేకప్ లైట్ గా చేసింది. తరువాత అద్దం ముందు నిలబెట్టింది. నన్ను నేను చూసుకున్నాను. కళ్ళు ఆశ్చర్యం తో విప్పారాయి. ఆనందం పెల్లుబికింది. వెంటనే కృతజ్ఞత తో కోకిలని కౌగిలించుకున్నాను. తరువాత నేను ఇందుమతి హీల్స్ చెప్పులు వేసుకున్నాను. ఆడవాళ్ళం ఇద్దరం హాస్పిటల్ వైపు నడిచాం.
Part 3
మేం అలా రోడ్డు మీద నడిచి వెడుతూంటే మళ్ళీ మరోసారి అద్దం లో చూసుకోవాలనిపించింది. కోకిలతో అదే చెప్పాను. సరే మేడం మనం శారీ షాప్ కి వెళ్దాం అంది. ఆ ఐడియా నాకు బాగా నచ్చింది. దగ్గరలో ఉన్న శారీ షాప్ కి వెళ్ళాం. అక్కడ కోకిల శారీలు చూస్తోంది. నేను పక్కనే ఉన్న అద్దం లో నన్ను నేను చూసుకున్నాను. ఒక అపురూపమైన సుందరి లా కనిపించాను. నా ఫేస్ నాకే కొత్తగా అనిపించింది. చెవులకి పెట్టిన దుద్దులు ఎంతో చక్కగా ఊగుతున్నాయి. కంఠంలో సన్నని చైన్ మెరుస్తోంది. ఏద పొంగులు లోపలవేసుకున్న బ్రాలో చక్కగా ఒదిగి పోయి నాటాప్ లోంచి మంచి షేపుల్లో కనబడుతున్నాయి. కొంచెం క్రిందికి వచ్చేసరికి నా నడుం నాకే కొత్తగా కనిపిస్తోంది. ఆ క్రింద పాటు పొత్తికడుపు నుంచి తొడలవరకూ కొంచెం లోతుగా, ఫ్లాట్ గా కనబడుతోంది. గతంలో నేను చాలా సార్లు చుడీదార్ టాప్ కట్టుకున్నాను. కానీ ఇలా ఎప్పుడూ లేదు. ఈరోజు కోకిల తీసుకున్న జాగ్రత్తలు నన్ను నేనే పారవశ్యంలో చూసుకునేలా చేశాయి. కోకిల సాయంత్రం లోపల కట్డ్రాయర్ వేసేటప్పుడు నా టెస్టిస్ ను తొడల మధ్యలో లాక్ చేయించి ఆపైన దాన్ని తొడిగించి ఆపైన స్పోర్ట్స్ డ్రాయర్ చేయించింది. దానివల్ల నాకు ఆ పార్ట్ లో మంచి ఫెమినైన్ షేప్ వచ్చింది. అనుకుంటూ
ఇలా చూస్తుంటే కోకిల "మేడం ఈ చీరలు చూడండి." అంది. నేను వెంటనే తేరుకుని "వస్తున్నా కోకిలా..." అంటూ సిగ్గుపడుతూ పడుతూ చీరలు దగ్గరకు వెళ్ళాను. రెండు చీరలు, మాచింగ్ లంగాలు, లోదుస్తులు, రెడీ మేడ్ జాకెట్టులు కొని బయట పడ్డాం. అక్కడినుంచి హాస్పిటల్ కి వెళ్ళాం.
హాస్పిటల్ లో స్పెషల్ రూం లోకి వెళ్ళగానే ఇందుమతి కోకిలతో "వచ్చావా కోకిల! ఈ రోజు మా ఆయన రాలేదు. చూడు." అంది దిగులు గా.
"ఈ రోజుకి నేను, ఈవిడ వచ్చామమ్మా. ఈ రాత్రి మేమిద్దరమూ ఇక్కడే ఉంటాం." అంది కోకిల. కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ "ఎవరీవిడ?" అంది ఇందు. మీరే చూడండి. అని ముందు నిలబెట్టింది. ఇందు కాళ్ళ నుంచి ముందు పట్టీలు, చుడీ, షేపులు ఉన్న పిక్కలు, తొడలు, లోతైన పొత్తికడుపు తో, సన్నని నడుము తో, ఎదపొంగులతో, చేతికి గాజులతో, మెడలో సన్నని గోల్డ్ చైన్ తో, చక్కని హెయిర్ స్టైల్ తో... అలా పైకి వచ్చి ముఖం చూసి ఆనందం, ఆశ్చర్యం కలబోసిన గొంతుతో "బ్.. బ్... భాను... భానుమతి!?" అంది. ఇద్దరూ సరిపోయారు. ఆవిడేమో పొద్దున్నే నన్ను... "కొ.... కొ... కోయిలా!" అంది. మీరేమో ఈవిణ్ఢి "బ్.. బ్... భాను... భానుమతి!?" అంటారు. ఏంటి మీ ఇద్దరికీ ఈ అర్థం లేని నత్తి." అంది. ముగ్గురు ఆడవాళ్ళు హాయిగా నవ్వుకున్నారు.
తరువాత మరో పదిహేను రోజుల వరకూ ఇందుమతి హాస్పిటల్ లోనే ఉంది. ఆమెకు అంతా నయమైంది.
ఈ పదిహేను రోజుల్లో కోకిల భానుమతికి రకరకాల దుస్తులను ధరించటం, మేకప్ చేసుకోవటం, వంట, వార్పూ, పూలదండలు కట్టటం ఇవన్నీ నేర్పింది.
ఇందుమతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చే సరికి కోకిల ఆమెకు భానుమతిని ఒక చక్కని స్త్రీ గా బహుమతి గా ఇచ్చింది.
Copyright and Content Quality
CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.
Comments
No comments yet.