హాయ్, నా పేరు శక్తి. నా ప్రస్తుత వయసు 28. నేను ఒక పెద్ద MNC కంపెనీలో క్రియేటివ్ అండ్ ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్నాను. మంచి శాలరీ, ఒక కారు, ఇంకా మంచి ఇండిపెండెంట్ హౌస్—అన్ని సెటిల్‌గా ఉన్నాయి.
ఇక నా ఫ్యామిలీ డీటెయిల్స్‌కు వస్తే…
నా పేరెంట్స్ ఇద్దరూ ఇంకా నా సిస్టర్—నేను 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగిన ఒక కార్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఆ రోజు నేను కూడా చనిపోయి ఉండాల్సింది. కానీ నాకు ఆ రోజు కాలేజీలో మెయిన్ ఎగ్జామ్స్ ఉండటంతో వెళ్లలేదు. కానీ దురదృష్టవశాత్తూ నా ఫ్యామిలీ మొత్తం ఆ యాక్సిడెంట్‌లో చనిపోయారు.
వాళ్లు చనిపోయాక నా లైఫ్‌లో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఆ మార్పు మంచిదో కాదో నాకు ఇప్పటికీ తెలియదు. మా ఇంట్లో ఒక్కడినే కాబట్టి, మా అమ్మ, నాన్న, చెల్లి—వాళ్ల ఇన్సూరెన్స్ మనీ అంతా నాకే వచ్చింది. ఆస్తి అంతా నాకే వచ్చింది. కానీ …
ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం… తోడు ఎవరూ లేకపోతే?
ఆ బాధలోనే నా B.Tech పూర్తి చేసి…
ఏదో ఒక విధంగా ఇప్పుడుచేస్తున్న జాబ్ తెచ్చుకున్నాను…
ట్రింగ్… ట్రింగ్…
(మొబైల్ రింగ్ అవుతుంది… కృష్ణ కాలింగ్)
నేను: హలో…
**కృష్ణ: హే బేబీ, గుడ్ మార్నింగ్… లేచావా?
**నేను: హా లేచా బేబీ…
**కృష్ణ: త్వరగా రెడీ అవ్వు… ఫ్లైట్ టైమ్ అవుతోంది…
**నేను: హా… సరే బేబీ… నేను రెడీ అయ్యాక పింగ్ చేస్తాను నీకు…
**కృష్ణ: మెసేజ్ కాదు… నేను ఎగ్జాక్ట్‌గా 8:15కి నీ ఫ్లాట్ దగ్గర ఉంటాను. నువ్వు లోపు రెడీ అవ్వు బేబీ…
**నేను: హా… సరే…
**కృష్ణ: సరే… ఏ డ్రెస్ వేసుకుంటున్నావ్?
**నేను: అదే మనిద్దరం లాస్ట్ వీక్ షాపింగ్ చేశాం కదా… అదే వేసుకుంటున్నాను బేబీ…
**కృష్ణ: గుడ్ గుడ్… బాగా రెడీ అవ్వు బేబీ… ముంబైలో మన మీటింగ్ చాలా ఇంపార్టెంట్ మన కంపెనీకి…
**నేను: హా తెలుసులే బేబీ…
**కృష్ణ: ఓకే బై బేబీ…
**నేను: బై బేబీ…
**కృష్ణ: లవ్ యూ బేబీ…
**నేను: లవ్ యూ టూ…
తను నా గర్ల్‌ఫ్రెండ్—కృష్ణ వేణి.
నేను ముద్దుగా కృష్ణ అని పిలుస్తాను. ఈ జాబ్ నాకు వచ్చేలా చేసింది కూడా కృష్ణ వేణినే. తను నా లైఫ్‌లోకి రావడం వరమో తెలియదు… శాపమో తెలియదు… ఇప్పటివరకు అయితే బాగానే ఉన్నాం. ఇక ముందు ఏమి జరుగుతుందో చూడాలి…
నేను, కృష్ణ (నా గర్ల్‌ఫ్రెండ్) దాదాపు 6 సంవత్సరాల నుంచి లవ్‌లో ఉన్నాం. వచ్చే ఏడాది మా ఇద్దరికీ, మేము వర్క్ చేసే కంపెనీలో ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి మా ఇద్దరికీ ప్రమోషన్స్ వచ్చాక… మేమిద్దరం మ్యారేజ్ చేసుకుని ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాం…
ఇంతకీ నేను ఎలా ఉంటానో మీకు చెప్పలేదుకదా…
నాకు చిన్నప్పటి నుంచే లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం. కానీ మా అమ్మానాన్న నన్ను తిట్టేవాళ్లు. ఇంక చేసేది ఏమి లేక ధోని హెయిర్ స్టైల్ లాగా పెంచుకున్నాను—షోల్డర్ వరకు.
అమ్మానాన్న యాక్సిడెంట్‌లో చనిపోయాక… నాకు అడ్డు ఎవరు లేరు కదా… నాకు ఇష్టం వచ్చినట్టు నడుము వరకు పెంచుకున్నాను. కానీ కృష్ణకి నేను లాంగ్ హెయిర్‌తో ఉండటం ఇష్టం లేదు. ఎందుకంటే తన హెయిర్ కంటే నా హెయిర్ ఎక్కువ లాంగ్‌గా ఉండడం. ఆ విషయం మీద చాలా సార్లు ఫైట్ అయ్యింది. చివరికి తన హెయిర్ లెంగ్త్ లెవెల్ వరకే పెంచుకునేలా పర్మిషన్ ఇచ్చింది. సో… మా ఇద్దరి హెయిర్ లెంగ్త్ ఒకటే ఉంటుంది.
నేను చాలా ఫెయిర్‌గా ఉంటాను… మరీ అంత సన్నగా ఉండను… అలాగని చాలా లావుగా కూడా ఉండను. నా హైట్ 5.5 ఇంచెస్ ఉంటుంది… దాదాపు కృష్ణతో సమానం.
ఓహ్… ఫ్లైట్‌కి లేట్ అవుతోంది…
నేను మంచి హాట్ బాత్ చేసి వచ్చి, నా బాడీ అంతా మాయిశ్చరైజర్‌తో మాయిశ్చర్ చేసుకున్నాను (నాకు స్కిన్ కేర్ ఎక్కువ). తర్వాత నా ర్యాక్‌లో నుంచి లాస్ట్ వీక్ కొన్న డ్రెస్ తీసుకుని వేసుకున్నాను. దానికి తగ్గట్టు మ్యాచ్ అయ్యే జ్యువెలరీ (వాచ్, చైన్స్) వేసుకున్నాను. ఫైనల్‌గా నా హెయిర్‌ని బాగా స్టైల్ చేసుకున్నాను. ఫుట్‌వేర్ వేసుకుని… కృష్ణకి కాల్ చేశాను.
“నేను ఆల్రెడీ వెయిటింగ్ బేబీ” అంది.
ఇంక హౌస్‌కి లాక్ వేసి కృష్ణ కారు ఎక్కాను.
కృష్ణ నన్ను చూసి—
“యూ లుక్ బ్యూటిఫుల్ టుడే బేబీ” అంది.
“థ్యాంక్యూ” అని చెప్పాను.
ఇంక మేమిద్దరం ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయ్యాం.
“అన్ని కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకున్నావు కదా బేబీ?” అని అడిగింది కృష్ణ.
“తీసుకున్నా కృష్ణ” అని చెప్పాను.
అలా ఒక గంట జర్నీ చేసి ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యాం.
కారు పార్క్ చేసి వచ్చాము. మా ముంబై ప్లాన్ ఒక్క రోజే కాబట్టి లగేజ్ ఏమీ లేదు—ఓన్లీ కేబిన్ బ్యాగ్స్ మాత్రమే. చెక్-ఇన్ కూడా ఆన్‌లైన్‌లో చేసేసాం కాబట్టి ప్రాబ్లమ్ లేదు. బోర్డింగ్ పాస్ ప్రింట్ చేసుకుని సెక్యూరిటీ చెకింగ్‌కి వెళ్లాం.
అక్కడ మామూలుగానే లేడీస్‌కి సెపరేట్, జెంట్స్‌కి సెపరేట్‌గా చెక్ చేస్తారు కదా—అలానే మేము నిలబడ్డాం. అప్పుడు ఒక లేడీ ఆఫీసర్,
“మేడమ్, మీరు ఇటు సైడ్ రండి” అని పిలిచింది.
నేను కృష్ణని పిలుస్తుందేమో అనుకుని,
“కృష్ణ, మేడమ్ పిలుస్తోంది… వెళ్ళు” అన్నాను.
కృష్ణ కూడా వెళ్లబోతుండగా—
“మేడమ్, మీరు కూడా రండి” అని చెప్పింది ఆ చెకింగ్ ఆఫీసర్.
“నేనా?” అని అడిగాను.
“హా అవును మేడమ్” అని చెప్పింది.
ఇంక చేసేది ఏమీ లేక వెళ్లాను…
ఎందుకంటే నేను సారీ, బ్లౌజ్ వేసుకుని అమ్మాయి లాగా ఉన్నాను కాబట్టి…
ఏంటి… అందరూ షాక్ అయ్యారా?
అబ్బాయినన్నాను… మరి అమ్మాయి లాగా సారీ బ్లౌజ్ అన్నాను అని…
అవును… మీరు విన్నది కరెక్టే.
నేను అబ్బాయినే… నా పేరు శక్తి. కానీ నా అపియరెన్స్ మాత్రం ఇప్పుడు అమ్మాయిలాగే ఉంటుంది. అమ్మాయిలాగే నాకు బూబ్స్ ఉంటాయి… నా కర్వ్స్ కూడా అమ్మాయిలాగే ఉంటాయి. నేను అబ్బాయినని చెప్పినా ఎవరు నమ్మరు. ఈవెన్ నా వాయిస్ కూడా అమ్మాయి లాగానే ఉంటుంది.
అందుకే నా ఆధార్ కార్డ్‌తో పాటు డాక్టర్ సర్టిఫికేట్ కూడా తీసుకుని ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఆ డాక్టర్ సర్టిఫికేట్‌లో నేను అబ్బాయినే కానీ కొన్ని హార్మోనల్ ఆల్టరేషన్ వల్ల ఇలా ఉన్నాను అని ఉంటుంది. అందుకే నాకు ఎక్కడా ఏ ప్రాబ్లమ్ ఉండదు.
ఇప్పుడు ఆ చెకింగ్ ఆఫీసర్ నన్ను లేడీస్ సెక్షన్‌లోకి తీసుకెళ్లి చెక్ చేసింది. తర్వాత నా ఐడీ కార్డ్ అడిగింది. నేను చూపించాను.
“ఏంటి మేడమ్… ఇది అబ్బాయి ఆధార్ కార్డ్… మీ ఆధార్ కార్డ్ ఇవ్వండి” అంది.
“అది నాదే మేడమ్… నేను అమ్మాయిని కాదు… అబ్బాయిని” అని చెప్పాను.
“మరి అమ్మాయి లాగా ఎందుకు రెడీ అయ్యారు?” అని అడిగింది.
నేను ఏం మాట్లాడకుండా నా మెడికల్ సర్టిఫికేట్ చూపించాను. అది చూసి—
“ఓకే” అని చెప్పి, “వెళ్లండి” అంది.
వెళ్తూ వెళ్తూ—
“మీరు చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నారు” అని చెప్పింది.
నేను “థ్యాంక్యూ” అన్నాను.
ఇంక నేను, కృష్ణ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం…
ఇంతకీ నేను ఎందుకు అమ్మాయి లాగా రెడీ అయ్యాను?
అసలు మా లవ్ స్టోరీ ఏంటి?
ఆ మెడికల్ సర్టిఫికేట్‌లో ఏముంది?
తెలుసుకోవాలంటే…
**వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్…**
చాలా రోజుల తర్వాత స్టోరీ రాస్తున్నాను.
స్టోరీ ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి.
నా స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.
అది నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది—నెక్స్ట్ పార్ట్ ఇంకా బాగా రాయడానికి… 💫