Annual Day Surprise

gvgarima

  | January 15, 2026


Completed |   0 | 0 |   2011

Part 1

కాలేజీ వార్షికోత్సవానికి ఏర్పాట్లు అట్టహాసంగా జరిగాయి. వేదిక అద్భుతంగా అలంకరించబడి ఉంది. సభా ప్రాంగణంలో ఇంద్ర లోకం లాగా ఉంది. సభా కార్యక్రమంలో అతిథుల సందేశాలు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, డిన్నర్, రాత్రి అంతా. సాంస్కృతిక కార్యక్రమాలు... ఇది మెనూ. ఈ ఏర్పాట్లు అన్నీ చేయటానికి కాలేజీ కల్చరల్ డైరెక్టర్ శరచ్చంద్రకి పదిహేను రోజులు పట్టింది. రెండు రోజుల ముందు వరకూ పనిచేసి పనిచేసి జ్వరం తెచ్చుకున్నాడు శరత్. సభని, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాల్సింది శరత్తే. అయితే అతను రాలేక పోతున్నాడు కనుక ఆరోజు కల్చరల్ కోఆర్డినేటర్ వినీల కి బాధ్యత అప్పగించారు. వినీల డెకరేషన్స్, మేకప్, డ్రామాలు, డాన్సులు
డైరెక్షన్ బాగా చేస్తుంది కానీ ప్రోగ్రామ్స్ కంపీరింగ్ ఆమెకు సమస్య. అందుకని ఆమె ప్రిన్సిపాల్ తో చెప్పి తన ఫ్రెండ్ బిందు పూర్ణిమ ను యాంకరింగ్ కి తీసుకొని వస్తానంది. ప్రిన్సిపాల్ అనుమతితో కార్యక్రమం సాయంత్రం 6.00 గంటలకు అంటే అతిథులు రావటానికి ఒక్క అయిదు నిమిషాలు ముందు బిందు పూర్ణిమ వచ్చింది. నీలతో కలిసి ప్రిన్సిపాల్ రూం లోకి బిందు పూర్ణిమ వెళ్ళింది. ప్రిన్సిపాల్, అతిథులు ఆమె రూపాన్ని చూసి మర్యాద మరిచినంత గా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయారు. "నమస్తే ప్రిన్సిపాల్ గారు. మీ అనుమతితో వేదిక వైపు పెడతాను. ఏర్పాట్లు ఎలాచేశారో చూస్తుంటాను. మీరు అతిథులతో కలిసి పది నిముషాల్లో రండి." అంది. ఆమెను ఇంకా అలాగే చూస్తూ ఉండిపోయాడు ప్రిన్సిపాల్. ఆమె అయిదున్నర అడుగుల ఎత్తుకన్నా కొంచెం పైనే ఉన్నట్లు ఉంది. మంచి ఫాన్సీ ఆర్గంజా, సిల్వర్ సీక్విన్స్ తో మిర్రర్ వర్క్ చేసిన ఎమరాల్డ్ గ్రీన్ శారీ కట్టుకుంది. కాంట్రాస్ట్ బాక్ డిజైన్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది. నాభి భాగం ఏమన్మథుడో పుట్టనున్న పల్చటి పద్మంలా ఉంది. తగినంతగా ఎద పొంగులు కవ్విస్తున్నాయి. సన్నని నడుము ఆ పొంగుల్ని మోయలేక పోతోంది. ఆమె భుజాలపై చక్కని ఫ్లవర్ టాటూ, లవ్ టాటూ ఉన్నాయి. ఆమె నవ్వు అందరినీ సమ్మోహన పరుస్తోంది. ఆమె అందానికి దాసుడై ట్రాన్స్ లోకి వెళ్ళిన ప్రిన్సిపాల్ ను సార్ నేను స్టేజ్ మీదకు వెడుతున్నాను. అంటూ బయల్దేరింది. ఆమె వెనుకనుంచి కూడా ఎత్తైన, లయబద్ధంగా ఊగుతూ ఉన్న పిరుదులతో ఎంతో అందంగా ఉంది.

Part 2

కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో అఫీషియల్ ఫంక్షన్ ప్రారంభం అయ్యింది. బిందు పూర్ణిమ ఒక్క సారి స్టేజి మీదకు వచ్చి ప్రొఫెషనల్ గా చెయ్యి ఊపుతూ పోడియం వద్దకు వెళ్ళేసరికి హాల్ లో కుర్రాళ్ళగుండెలు ఎక్కడికో జారిపోయాయి. ఒక విధమైన హస్కీ వాయిస్ తో తన యాంకరింగ్ మొదలు పెట్టింది. "ఈ నాటి ఈ ఉత్సాహభరితమైన సాయంకాలపువేళ ఈ ప్రతిష్ఠాత్మకమైన ఈ కాలేజీ వార్షికోత్సవసమయంలో విచ్చేసిన అతిథులకు, విద్యార్థులను ప్రగతి బాటలో నడిపించే అధ్యాపకులకు,  ప్రియమైన విద్యార్ధినీ విద్యార్ధులకు అందరికీ స్వాగతం పలుకుతోంది మీ బిందు పూర్ణిమ" అని ప్రారంభించింది. అది విని విద్యార్థులు అందరూ బిందు.... ఐ లవ్ యూ బేబీ... అంటూ ఉత్సాహంగా అరుస్తున్నారు.
సభా మొదలైంది. ఆమె చాతుర్యానికి అందరూ ముగ్ధులయ్యారు. అతిథులకు బిందు పూర్ణిమ యాంకరింగ్ స్పెషల్ అట్రాక్షన్. ఆమె వాళ్ళందరికీ వేడెక్కించే విశేషణాలు వేస్తూ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. సభలో వక్తలు కాలేజీని పొగడటమే కాకుండా నర్మగర్భంగా మా బిందు, మా బిందు ... స్వీట్ వాయిస్డ్ గర్ల్... అంటూ బిందును కూడా కలుపుతూ మాట్లాడారు. అఫీషియల్ ఫంక్షన్ పూర్తి అయ్యేసమయంలో ప్రిన్సిపాల్ అతిథులతో పాటు ఆమెకి కూడా శాలువా, గార్లాండ్, మెమెంటో లతో సత్కరించారు. అతిథులు, ప్రిన్సిపాల్ ఆమెకు సాధ్యమైనంత దగ్గరగా నిల్చున్నారు. ఏదో ఒక వంకతో ఆమెను తాకి ఆనందపడ్డారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయాకా డిన్నర్, ఆతరువాత సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. వాటిలో భాగంగా మూడు పాత సినిమా పాటలు ఐటమ్ సాంగ్స్ కి డాన్సు చేయటానికి ముగ్గురు భామలు అతిథులు గా వచ్చారు. వాళ్ళతో పాటు బిందు పూర్ణిమ కూడా జత చేరింది.
ముందుగా గుడిలోన నా స్వామి.... పాట మొదలైంది.
బిందు అతి బిగుతుగా ఉన్న భరతనాట్యం డ్రెస్ లో తన అందాలతో అందరికీ విందు చేస్తూ "గుడిలోన నా స్వామి..." అంటూ మొదలు పెట్టింది.
1గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు
సేవకు వేళాయెనే... చెలియా సేవకు వేళాయనే
గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు
సేవకు వేళాయెనే... చెలియా సేవకు వేళాయనే

2గుడియెనక నా సామి..
గుడియెనక నా సామి...
గుర్రమెక్కి కూసున్నాడు
వాడి సోకు సూసి... గుండెల్లో
గుబులాయెనే... అబ్బబ్బబ్బబ్బ
ఒళ్ళంత ఏడెక్కెనే.. అయ్యయ్యయ్యో
ఒళ్ళంత ఏడెక్కెనే...
అయ్యయ్యయ్యో ఒళ్ళంత ఏడెక్కెనే

చరణం 1
1సోగ కన్నులవాడు చక్కనైనవాడు...
సోగ కన్నులవాడు చక్కనైనవాడు
మొలక నవ్వులే నవ్వుతూ..
వలపు చూపులే రువ్వుతూ
సకల చరాచర జగతికి నాథుడు
నిఖిల సురాసుర ముని గణ వంధ్యుడు
నీల జలద మోహనుడు... మాధవుడు

గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు..
సేవకు వేళాయెనే.. సేవకు వేళాయనే

ఇంతలో హాఫ్ స్కర్టులో పిటపిటలాడే అందంతో ఆ యువతి
గుడియెనక నా సామి గుర్రమెక్కి కూసున్నాడు... అని ఫోక్ డాన్సు చేస్తూ స్టేజి నీ, జనాల మనస్సు నీ ఊపేస్తోంది. ఆమె పేరు శారది. ఆమె నడుం మెరుపులు మెరుస్తోంది. ఆమె పెదవి విరుపులు, కళ్ళలో కైపు చూపులు.... స్టెప్స్... బాయిస్ ఎవరిని నిలవ నివ్వడం లేదు.

2 నాల్గు కన్నులవాడు నాడెమైనవాడు...
కులుకు నవ్వులే నవ్వుతూ..
కొంటి చూపులే రువ్వుతూ
కులుకు నవ్వులే నవ్వుతూ..
కొంటి చూపులే రువ్వుతూ

కైపు మీద ఉన్నాడమ్మో..
కొంగు పట్టి లాగాడమ్మో
కైపు మీద ఉన్నాడమ్మో..
కొంగు పట్టి లాగాడమ్మో
ఎగాదిగా చూసి చూసి..
ఏమేమో అన్నాడమ్మో

గుడియెనక నా సామి గుర్రమెక్కి కూసున్నాడు

1గట్టునున్న చీరలే దాచినాడమ్మా
కన్నెల మనసులే దోచినాడమ్మా..
కన్నెల మనసులే దోచినాడమ్మా

2ఒంపు సొంపుల్లు దాచుకుంటే.. ఊరుకోడమ్మా..
ఒంపు సొంపుల్లు దాచుకుంటే.. ఊరుకోడమ్మా
ఒక్క రవ్వ ఊపిరైనా తీయనీడమ్మా..
ఒక్క రవ్వ ఊపిరైనా తీయనీడమ్మా

1వెన్నముద్దలు తప్ప వేరేమి తినడమ్మా..
వెన్నముద్దలు తప్ప వేరేమి తినడమ్మా
వేడి ముద్దులు కోరే వన్నెకాడమ్మా..
వేడి ముద్దులు కోరే వన్నెకాడమ్మా

2హూయ్యా...
బంగారు ముద్దలె మింగుతాడమ్మా..
బంగారు ముద్దలె మింగుతాడమ్మా
పడుచు పిల్ల ముద్దులంటే పడి చస్తాడమ్మా..
పడుచు పిల్ల ముద్దులంటే పడి చస్తాడమ్మా

ఇలా అందరూ రంజు రంజుగా ఈలలేస్తున్నారు.

Part 3

ముందు పాట పూర్తి అయ్యే లోపు శారీ గౌను డ్రెస్ లో ఇంద్రజ అనే వనిత చేతికి గ్లౌస్ తొడుక్కుని వచ్చింది. ఆమె
మసక మసక చీకటిలో
మల్లెతోట వెనకాల
మసక మసక చీకటిలో
మల్లెతోట వెనకాల
మాపటేళకలుసుకో...
నీ మనసైనది దొరుకుతుంది
మనసైనది దొరుకుతుంది
దొరుకుతుంది
అనే పాటకి చిందులు వేస్తూ ఆడియెన్స్ లో మెరుపు వేగంతో వెళ్ళి తన క్లీవేజ్ ను చూపించి ముందు వరుసలో ఉన్న ఒకరిద్దరు అధ్యాపకుల బుగ్గలమీద చిటికలు వేసి మళ్లీ స్టేజి కి చేరుకుంది.

ఓకే... యా... యా యా...
యయాయయాయా...
యా యా... యయాయయాయా... హా...

చరణం 1
మా దేశం వచ్చినవాడా
మా బొమ్మలు మెచ్చినవాడా
మా దేశం వచ్చినవాడా
మా బొమ్మలు మెచ్చినవాడా

తరతరాల అందాల
తరగని తొలి చందాల
తరతరాల అందాల
తరగని తొలి చందాల
ఈ భంగిమ నచ్చిందా
ఆనందం ఇచ్చిందా అయితే... ఏ ఏ...

మసక మసక చీకటిలో
మల్లెతోట వెనకాల
మాపటేళకలుసుకో...
నీ మనసైనది దొరుకుతుంది
మనసైనది దొరుకుతుంది
దొరుకుతుంది

ఓకే... యా... యా యా...
యయాయయాయా...
యా యా... యయాయయాయా... హా...
ఈ పాట పూర్తి అయ్యే లోపు విద్యార్థులకు పిచ్చెత్తుతోంది.
అంతలో పక్కా ఫోక్ డ్రెస్ లో జ్యోతిలక్ష్మి అనే పేరుతో ఒక అమ్మాయి వచ్చి
మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలలో
మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య
నువ్వు మరువకు మరువకు మవయ్య
అంటూ పాటకు డాన్స్ చేస్తోంది. తాను తెగ ఊగిపోతూ
స్టేజి మీదకు సైగలు చేస్తూ కొంతమంది బాయిస్ ను పిలిచింది. అందరూ కలిసి బాగా చిందులేసారు.

మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలలో
మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య
నువ్వు మరువకు మరువకు మవయ్య

చరణం 1:
చుక్కలన్ని కొండమీద సోకు చేసుకొనే వేళ
చల్లగాలి తోటసంత చక్కిలిగిలి పెట్టువేళ
చుక్కలన్ని కొండమీద సోకు చేసుకొనే వేళ
చల్లగాలి తోటసంత చక్కిలిగిలి పెట్టువేళ
పొద్దువాలినంతనే సద్దుమణగనిచ్చిరా
పొద్దువాలినంతనే సద్దుమణగనిచ్చిరా
వేళదాటి వస్తివా వెనక్కి తిరిగి పోతివా
తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య
తప్పదు తప్పదు మావయ్య
ఈ పాట కార్యక్రమంలో హోరెత్తింది. తరువాత మధ్య మధ్యలో విద్యార్థుల వినోద కార్యక్రమాలు జరిగాయి. అందరూ పట్టుపట్టడంతో ఈ నలుగురు యువతులు చివరికి
ఊ... అంటావా మామా..
ఉ...ఊ... అంటావా అనే పాటకి తమ శైలి లో నృత్యం చేసి చూపారు.
కార్యక్రమం చివరిలో ఈ నలుగుర్ని పరిచయం చేస్తానని కల్చరల్ కోఆర్డినేటర్ వినీల స్టేజి మీదకు వచ్చింది.
"ఈ రోజు మనల్ని అందరినీ సమ్మోహన పరిచేలా యాంకరింగ్ చేసిన వనిత బిందు పూర్ణిమ మన శరత్ గారి ఫ్రెండ్ మిస్టర్ బిందు మాధవ్.
ఇంక మసక మసక చీకటిలో అనే పాటపాడి అందరి గుండెలూ దోచిన ఇంద్రజ మన శరత్ గారి ఫ్రెండ్ మిస్టర్ ఇంద్ర. అలాగే మొక్కజొన్న తోటలో జ్యోతిలక్ష్మి మన శరత్ గారి ఫ్రెండ్ జ్యోతి ప్రకాశ్. అలాగే గుడియెనక నా సామి... అని నృత్యం చేసిన శారది మరెవరో కాదు. మన డైరెక్టర్ సారు శరచ్చంద్ర గారు.
ఇదే మన ఈనాటి యాన్యువల్ డే సర్ప్రైజ్ గిఫ్ట్ అందరికీ."
అని మాటలు ముగించే సరికి విద్యార్థుల ఆనందం వెల్లువెత్తింది.
ఈ నలుగురు యువతులు తమ చిన్న తనం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు ఇచ్చిన వనితా వేషధారణ చేసిన పురుష పుంగవులు. అని వినీల వంటి ఒకరిద్దరికి మాత్రమే తెలుసు.


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

No comments yet.