అందరికి నా నమస్కారాలు నేను మీ సంధ్య శ్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనే ఆశిస్తున్నాను చాల రోజుల తరువాత కథ రాస్తున్నాను ఈ కథ మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నాను. మీ ఆదరణ నాకు ఈపాటికి ఉండాలని కోరుకుంటున్నాను ఇక కథలో కి వెళ్తాము
నా పేరు సంతోష్ నేను చేసిన పని వల్ల పురుషుని నుండి స్త్రీగా మారతానని అనుకోలేదు. అసలు నాకు ఎం జరిగింది నేను ఎందుకు స్త్రీగా మారాను అనే కథను మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను.
ఇక కథలోకి వెళ్తాము. మా అమ్మ నాన్నలకు నేను 3 వ సంతానం నాకు ఒక్క అక్క అన్న ఉన్నారు మేము సంపన్న కుటుంబానికి చెందినవాళ్ళము అమ్మ I S R O లో పనిచేస్తారు. నాన్న D R D O లో పనిచేస్తారు ఇద్దరు సైంటిస్టులెయ్ అవ్వడం వాళ్ళ వాళ్ళను చూస్తూ నేను వాళ్ళలా అవ్వాలనేది నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆలా నా బాల్యం నుండే సైన్స్ ఫిక్షన్ నొవెల్స్ బుక్స్ చదవడం చేసేవాడిని కానీ అమ్మకు నన్ను డాక్టర్ చేయాలనేది కోరిక. కానీ నేను అమ్మ మాట అసలు వినేవాడిని కాదు. ఒక్క రోజు నా పదవతరగతిలో ఉన్నపుడు నాకొక చిలిపి ఆలోచన కలిగింది ఎందుకో తెలీదు ఒక్కసారి ఆడవాళ్లలా దుస్తులు వేసుకోవాలని అనిపించింది కానీ ఎలాగో అర్ధం అయ్యేది కాదు ఒక్కరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో అక్క గదిలోకి వెళ్లి మొదటిసారి అక్క దుస్తులు వేసుకున్నాను అదేమో తెలియదు కానీ ఆ దుస్తులు వేసుకుననప్పుడు ఎదో తెలియని భావోద్వేగానికి లొన్నాయను అలా నాకు వీలున్నపుడల్లా అక్క దుస్తులు వేసుకొనే వాడిని. అలా ఎవరికీ తెలియకుండా రోజు ఎంజాయ్ చేసేవాడిని. అలా నా పదవ తరగతి పూర్తి అయింది. అలా నేను పన్నెడ తరగతిలో ఉన్నపుడు మా నాన్న గారు కాలంతో ప్రయాణించే యంత్రాన్ని కన్నుకున్నారు. ఈ విషయమై నాన్నగారు డెమో చూపించడానికి తన పై ఆఫీసర్స్ అందరూ వచ్చారు కానీ ఆరోజు ఆ యంత్రం పనిచేయలేదు ఇలా నాన్నగారు ఆ యంత్రాన్ని ఇంటికి తీసుకొచ్చి పరీక్షా చేస్తూ అలానే నిద్రపోయారు. నేను నిద్ర పట్టక నాన్నగారి ల్యాబ్ లోకి వెళ్ళాను అక్కడ నాన్నగారు నిద్ర పోవడం చూసి దిస్తూబ్ చేయడం ఎందుకని వెళ్లిపోతుంటే నా వయస్సు ప్రభావమో ఏమో తెలీదు నాకు ఆ యంత్రం గురించి తెలుసుకోవాలనిపించింది అలా ఆ యంత్రం లోపలకి వెళ్లి చూస్తుండంగా నేను చదివిని నొవెల్స్ గుర్తుకొచ్చింది ఒక్క సరి ప్రయత్నిద్దాం అనుకోని దానిని పరీక్షా చేస్తుండంగా అది పనిచేయడం మొదలు పెట్టింది నేను వెంటనే బయటకు వద్దాం అనుకుంటుండగా ఆ యంత్రం యొక్క తలుపులు మూసుకున్నాయి..............
అలా ఆ యంత్రం లో నేను ఇరుకుపోయాను ఆ యంత్రం యొక్క తలుపులు మూసుకుపోయాయి. ఆ క్షణం నాకు ఎం జరుగుతుందో అర్ధం కావడం లేదు. అలా ఆ యంత్రం మెల్లి మెల్లిగా కదలడం మొదలయింది. దాని ఆపడానికి నాన్నగారు ఎంతగానో ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. నేను ఆ యంత్రములోనే కుర్చీదీప్యను కొంత సేపటికి ఒక్క పెద్ద శబ్దం ఆ శబ్దానికి నేను బయపడి మూర్ఛపోయాను లేచి చూస్తే అంత కొత్తగా ఉంది నేను ఎక్కడ ఉన్నానో తెలియటం లేదు ఎం చేయాలో అర్ధం కావట్లేదు ఒక్క పక్క భయం నన్ను నేను తిట్టుకుంటున్నాను. ఇక చేసేదేమి లేక నేను ఆ యంత్రాన్ని అక్కడే పెట్టి బయటకు వచ్చాను అలా బయటకు వచ్చి గాలి పీల్చుకుంటే చాల స్వచం గ ఉంది చుట్టూ చెట్లతో చూడడానికి చాల అద్భుతంగా ఉంది అలా కొంత ముందుకు వచ్చి చూడగా కొంత దూరం లో ఒక్క ఊరు కనబడింది నాకు అక్కడకి వెళితే ఇది ఏ ప్రదేశం తెలుసుకోవచ్చని ఆలోచన అలా కొంత దూరం నడిచి ఆ ఊరికి చేరుకున్నాను అలా వెళ్తుంటే నాకో వింత అనుభూతి అక్కడున్న ప్రదేశం చాల విచిత్రంగా ఉంది అలా కొంత దూరం వెళ్లి ఒక్కరింటి దగ్గర ఆగాను అలా ఆగి ఆ ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నాను. కొంత సేపటికి ఎవరో ఒక్క మహిళా నా దగ్గరకు వచ్చింది. తనను చూడగానే ఎదో తెలియని అనుబంధం. అలా ఎందుకు అనిపించించిందో తెలియలేదు ఇంతలో ఆ మహిళా నా దగ్గరకు వచ్చి "నాన్న ఏంటి బయటకు వచ్చి కుర్చున్నావ్ లోపాలకి రా " అని ఆప్యాయంగా పిలిచింది అలా లోపాలకి వెళ్లి కూర్చున్నాను నాకేమో ఆ మహిళను ఎక్కడో చూసినట్టు ఉంది అని అనిపించింది ఇంతలో ఆ మహిళా నా దుస్తులు చూసి ఏంటి ఈ దుస్తులు అని అంది నేను ఎందుకు నా దుస్తుల గురించి ఇలా అంటుంది అని అనుకుంటూ అక్కడున్న క్యాలెండరు చూసాను నాకు ఒక్క క్షణం నా పై బాంబు పడ్డట్టు అనిపించింది కారణం అది 1990 . నాకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు అంటే నేను పాస్ట్ లోకి వచ్చాను అని అర్ధం అయింది.
నా గురించి పూర్తిగా చెప్పలేదు కాదు నేను 2060 సంవత్సరానికి సంబంధించిన వాడిని నా కాలంలో వాహనాల వాళ్ళ కాలుష్యం పెరిగి స్వచించడిని చాల కష్టమవుతున్న రోజు ఒక్క సరిగా ఆ నరకం నుండి ఒక్క సరిగా సర్గంలోకి వాచినట్టు అయింది. ఇలా ఆలోచిస్తుండంగా ఆ మహిళా నా దగ్గరకు వచ్చి కూర్చుంది. తనని ఆ వెలుగులో చూడగానే ఒక్క ఆశ్చర్యం కారణం తాను మా నాన్నమ్మ తనని చూడగానే ఏడుస్తూ వాటేసుకున్నాను. కారణం నేను 9 వ తరగతిలో ఉన్నపుడే మా నాన్నమ్మ చనిపోయారు. తనను ఇలా ఇంత యవ్వనంగా చూస్తుంటే చాల సంతోషం వేసింది. ఇంతలో మా తాత గారు వచ్చారు ఆయన్ని నేను ఎపుడు చూడలేదు. తాతను చూడగానే చాల సంతోషం వేసింది. అలా కొంత సేపటికి నా గురించి అడగడం మొదలు పెట్టారు నేను వాళ్ళ మనవడిని అని చెప్పకుండా నేను భవిష్యత్తు నుండి వచ్చాను అని వివరించాను. అలా కొంతసేపుకి చీకటి పడడంతో భోజనం చేసి అక్కడే పడుకుంది పోయాను. పొద్దున లేవగానే ఎదో అలికిడి. ఎంత అని చూస్తే నేను వచ్చిన యంత్రం అక్కడున్న పోలీసులకి దొరికింది వాళ్ళు దానిని ఎదో ఎలియాన్లు వచ్చిన వాహనం అనుకోని ఇల్లు ఇల్లు వెతకడం ప్రారంభించారు. నాకు చాల భయం వేసింది. నేను భయపడడం చూసిన మా నాన్నమ్మ ఇక చేసేది లేక నాతో నేను చెపింది చెయ్ అని చెప్పింది. నేను నాన్నమ్మ చెప్పినట్టే చేస్తానని చెప్పాను. తాను వెంటనే నా దుస్తులను విప్పమని చెపింది నేను అలానే చేశాను బహుశా తాత దుస్తులు ఇస్తారేమో అని అనుకుంటే మా నాన్నమ్మ తన చీర జాకెట్ ఇచ్చింది నాకేమో మనస్సులో వేసుకోవాలి అని ఉన్న బయటకు నాచనట్టే ఉన్నాను. ఇక చేసేది ఏమి లేక నేను ఒప్పుకున్నాడు తాను నాకు చెర కట్టి మేకప్ వేసింది నా జుట్టు పొడుగు ఉండడం వాళ్ళ జడ వేసి అందులో పువ్వులు పెట్టింది నన్ను నేను అద్దం లో చూసుకుంటే ఆశ్చర్యం నేను ఆచం మా నాన్నమ్మ ల ఉన్నాను. అలా మొదటిసారి పూర్తి అమ్మాయిగా మారినందుకు చాల సంతోషం వేసింది. అలా కొంత సేపటికి మా ఇంటికి పోలీసులు వచ్చారు వారు ఇల్లంతా తనిఖీ చేసి నేను ఎవరని అడిగారు ఇంతలో మా నాన్నమ్మ కలగచేసుకొని నేను తన చెల్లెలు అని చెపింది అలానే నేను మూగ అని చెపింది. ఇంకా ఆ పోలీస్ ఆఫీసర్ కూడా వెళ్లిపోయారు కానీ వెళుతూ వెళుతూ..........
అలా నేను మా నాన్నమ్మ చీరని కట్టుకొని ఆ పోలీస్ ఆఫీసర్ ఎదురుగ నిల్చున్నాను నాకు మనసులో కోరిక తీరింది అని సంతోషపడుతుండంగా ఆ పోలీస్ ఆఫీసర్ వెళ్తానని చెప్పి బయలుదేరారు అలా వెళుతూ మా నన్ను చూసి ఆగి చాల అందంగా ఉన్నవని చెప్పారు నాకు చాల సిగ్గేసింది. ఆయన వెళుతూ వెళుతూ ఈ తనిఖీలు ఇంకో నెల రోజుల పాటు జరుగుతుందని చెప్పి అలాగే కాపలాకి వీధికి 2 పోలీస్ కానిస్టేబుళ్లను పెట్టారు. ఇక నేను తపించుకోవడానికి వీలు లేకుండా పోయింది నా యంత్రర్ని తిరిగి ఎలా దక్కిన్చుకోవాలి అనేది నా ఆలోచన అలా ఆలోచిస్తుండంగా నేను మా నాన్నమ్మ చీరలో ఉన్నానని మర్చిపోయాను ఎదో ఆలోచిస్తూ వంగితే జడ వచ్చి ముందు పడింది అలా నేను ఆ జడని పట్టుకొని ఊహల్లో తేలిపోతునాన్ను. ఇలాగె ఉండిపోతే చాల బాగుంటుందని అనిపించింది. అలా ఆ రోజు అంత నేను చీరలోనే ఉండిపోయాను. ఇంతలో చీకటి పడడంతో నాన్నమ్మ భోజనం తయారు చేయడానికి నా సహాయం అడిగింది నేను ఎదో ఆలోచిస్తూ నాన్నమ్మ చేపినట్టే వంటగదిలోకి వెళ్ళాను, అలా నాన్నమ్మ చెప్పిన పనులని చేస్తుంటే నా జడ నాకు చెరకు అనిపించింది ఇంతలో నాన్నమ్మ నా బాధ చూసి తలకు బోన్ పెట్టినది.
బున్ వెసుకున్నాక చాల హాయిగా అనిపించింది ఇంతలో నాన్నమ్మ అన్న ఉడికిందో లేదో చూడామణి చెప్పింది నేను లేచి వెళ్తుంటే నా చీర కొంగు నిప్పు మీద పడబోయింది నాన్నమ్మ గట్టిగ అరిచి చీర కొంగుని టక్ చేసుకోమనది అలా టక్ చేసుకుంటే నేను నిజమైన ఆడదానిలా అనుభూతి చెందాను అలా వంట పూర్తి అవ్వుతుందనంగా నాన్నమ్మ బాత్రూం కి వెళ్లారు ఇంతలో తాతయ్య నన్ను నానమ్మ అని అనుకోని వెనకు నుండి కౌగలించుకున్నారు . నేను గట్టిగ తోసేసాను. కానీ లోపల మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. అలా భోజనానికి వెళ్తుంటే ఇంకా చీరలో ఉంటె బాగోదు అని నా దుస్తులు మార్చుకోవడానికి వెళ్తుంటే నానమ్మ వద్దని చెప్పింది సర్లే అనుకోని అలా చీరలోనే ఉండిపోయాను.
నేను భోజనానికి కుర్చుంటుంటే నాన్నమ్మ ఇప్పుడు తినొద్దు ముందు తాతయ్య తినని అని చెపింది నాకెందుకో అర్ధం కాలేదు. ఆ తరువాత తాతయ్యకి నేను నాన్నమ్మ భోజనం వడ్డించి ఆయన తిన్నాక మేము తినడానికి కూర్చున్నాము నేను నాకు నాన్నమ్మకి ప్లాట్లు తీసుకొస్తుంటే తాను నా వరకు మాత్రం ప్లేట్ తెచ్చుకోమంది నేను ఎందుకు అని అడిగితే నాన్నమ్మ నాకు ప్లేట్ ఉంది అని చెప్పి తాతయ్య ప్లేట్ లో తిందాం మొదలు పెట్టింది ఇవ్వని మొదట సారి చూస్తుంటే చాల కొత్తగా అనిపించి అలా నా ఆత్రుత ఆపుకోలేక్స్ నాన్నమ్మ ని అడిగాను తాను ఇంట్లో ముందు భర్త తినాలని అలా భర్త తిన్న తరువాత భర్త తిన్న ప్లేట్ లో నే తినాలి అని అంది. అలా మేము భోజనం చేసి వెలికి పడుకోవడానికి వెళ్ళాం ఎందుకో తెలీదు పడుకోగానే నిద్ర వచ్చింది నేను అలానే చీరలో పడుకుండిపొయాను.
పొద్దున నాలుగింటికి నాన్నమ్మ నన్ను నిద్ర లేపింది నాకు ఆ టైం కి లేవడం కొత్త తాను నన్ను లేపి వెళ్లి స్నానం చేసి రామంది నేను ఎందుకు అంటే ఆడ పిల్లగా వేషం వేసుకున్నావ్ బయట పోలీసులు ఉన్నారు వాళ్ళకి అనుమానం రాకూడదు అని చెప్పింది నేను అలా నే వెళ్లి స్నానము చేస్తుండంగా నానమ్మ పసుపు రుద్దుకో అని చెపింది. నేను తనతో నేను అబ్బాయి ని నేను ఎలా అని అడిగితే నువ్వు పసుపు రుద్దుకొని స్నానం చేసిరి అని చెప్పింది. అలా నా జీవితంలో మొదటిసారి పసుపు రుదుకుంటుంటే ఆ సువాసనకు నా మతి పోయింది అలా స్నానం చేసి వస్తుంటే నా స్కిన్ గోల్డ్ కలర్ లో మెరిసిపోతుంది. అలా నేను రాగానే నాన్నమ్మ నాకు తన కాటన్ చీర జాకెట్ పెటీకోట్ ఇచ్చింది నేను జాకెట్ పెటీకోట్ వేసుకున్నాను. నాన్నమ్మ నాకు చీర కటింది అలా చీర కడుతూ చూసి నేర్చుకో అంది నేను ఎందుకు అంటే నేను నీకు రోజు చీరని కట్టలేనుఅంది.
నేను సరే అని చీర కట్టుకోవడం పూర్తయ్యాకా నన్ను వెళ్లి ఇల్లు శుభ్రం చెయ్ అంది. అలా ఆమె చెప్పిన పనులని చేస్తూ ఉంటె ఇంతలో ఆ పోలీస్ ఆఫీసర్ మల్లి ఇంటికి వచ్చారు ఆ యంత్రాన్ని కదల్చడానికి చాల భయంగా ఉంది దాని కదిలిస్తుతే ఎదో వింత శబ్దం వస్తుంది అని చెప్పారు. నేను బహుశా ఆ యంత్రం పని చేయదని కొంత సమయం పట్టేలా ఉంది అనుకుంటుంటే నాన్నమ్మ ఆ పోలీస్ ఆఫీసర్ కి కాఫీ తీసుకెళ్లి ఇవ్వమంది. నేను అలానే చేశాను. ఇలా ఒక్క 15 రోజులు పూర్తయ్యాయి నేను మెల్లి మెల్లిగా అబ్బాయి అని మర్చిపోయి పూర్తి అమ్మాయిల ఇంటి పనులు వంట పనులు నేర్చుకోవడం మొదలు పెట్టాను. ఇలా ఒక్క నెల రోజులు అనుకుంటుంటే అది కాస్త ఆరు నెలలు అయింది. ఇలా ఆరు నెలలో నేను చీర కట్టుకోవడం లోను మేకప్ లోను ఆరి తెరను. ఇలా నా జీవితాన్ని ఒక్క ఆడదానిలా ఎంజాయ్ చేస్తుంటే ఒక్క రోజు పోలీస్ ఆఫీసర్ తన వాళ్ళందరిని పిలుచుకొని ఇంటికి వచ్చారు. నేను వెళ్లేందుకు వచ్చారో తెలియక అలానే నిల్చుంది పోయాను. ఇంతలో ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ నాన్న తాతయ్య తో పెళ్లి సంబంధం గురించి మాట్లాడానికి వచ్చాము అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యాం. నాకేం జరుగుతుందో అర్ధం కావటం లేదు ఇంతలో ఆ పోలీస్ ఆఫీస్ తాతయ్య తో...............
అలా ఆ పోలీస్ ఆఫీసర్ వస్తారని నాకు తెలీదు నాకే కాదు ఇంట్లో ఎవరికీ తెలీదు నేనేమో ఒక్క కాటన్ సారీ లో ఉన్న అలా ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ కుటుంబవుత్తో వచ్చేసరికి నాకు ఎం అర్ధం కాలేదు ఇంతలో ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ నాన్న పెళ్లి సంబంధానికి అని చెప్పడంతో నాన్నమ్మ నన్ను గదిలోకి తీసుకెళ్లింది. తన పట్టు చీర ఇచ్చి కట్టుకోమంది నేను ఎందుకు అని అడిగాను నాన్నమ్మ ఏమో చెప్పింది చెయ్ అని చెప్పింది అలా నేను పట్టు చీర కట్టుకోగానే ఎదో తెలియని ఆశ అలా కట్టుకొని వచ్చిన తరువాత నాన్నమ్మ నా తల దువ్వి జడ వేసి హడ నిండుగా పువ్వులు పెట్టింది చేతికి గాజులు వేసింది ఆదాయంలో చూస్తుంటే ఒక్క పెళ్లి కూతురిలా కనబడ్డాను ఇంతలో నాన్నమ్మ వంట గదికి వెళ్లి కాఫీ చేసి నన్ను అందరికి ఇవ్వమంది అలా కాఫీ ఇస్తుంటే ఎదో తెలియని వింత అనుభూతి ఇలా అందరికి కాఫీ ఇచ్చి వస్తుంటే తాతయ్య నన్ను వాళ్ళ ముందు కూర్చో మన్నారు నా గుండె వేగం రెట్టింపు అయింది. ఇంతలో ఆ పోలీస్ ఆఫీసర్ తాతయ్య తో తాను ముగా అమ్మాయి అని తెలుసు తనని చుసిన వెంటనే నాకు నచ్చింది అని చెప్పారు.
నాకు ఇదంతా చాల కొత్తగా అనిపించింది ఒక్క అబ్బాయి అయివుండి అమ్మాయిల ఇలా కుర్చుంటుంటే చాల సంతోసహాయం వేసింది ఇలా కొంత సేపు ఆ ఆనందాన్ని అనుభవిస్తుండంగా పోలీస్ ఆఫీసర్ వాళ్ళ నాన్న క్షమించాలి తనని ఇంకా మీకు పరిచయం చేయలేదు కదా తన పేరు అర్జున్. ఇలా అర్జున్ వాళ్ళ నాన్న నన్ను ఇంటి పనులు చేస్తావా వంట చేస్తావా అని అడుగుతుంటే వచ్చని తల ఊపాను. ఇంతలో పెద్దలు అందరూ ఇంకో నెల రోజ్జులో ముహూర్తం ఉంది వచ్చి నిశ్చితార్ధం చేసుకుంటాం అని చెప్పి వెళ్లిపోయారు. ఆ మాట విన్న నాకు సంతోషం వేసిన లోపల భయం వేసింది. ఇలా ఒక్క నెల రోజులు గడిచిపోయింది. నాకు మాత్రమే కాదు తాతయ్య నాన్నమ్మ కూడా. ఇలా ఉండంగా నేను రోజు లాగే లేచి స్నానం చేసి ఒక పసుపు రంగు కాటన్ చీర కట్టుకొని వాకిలి చిమ్మి ముగ్గు వేస్తుంటే ఆ ఇద్దరు కానిస్టేబుల్ మాట్లాడుకోవడం విన్నాను. అది ఏమిటంటే నేను వచ్చిన యంత్రం పని చేయడం మొదలు పెట్టింది అని. నాకు చాల సంతోషం వేసింది కానీ నాకు ఒక్క ఆశ కూడా కలిగింది ఎలాగో న యంత్రం పనిచేయడం మొదలు పెట్టింది అలాగే ఒక్క సారి ఒక్క అమ్మయిల రెడీ అయి నిశ్చితార్ధం చేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి అని అనిపించింది. అలా అనుకుంటూ ఇంటి పనులు పూర్తి చేసే సరికి సమయం 08 అయింది. ఇంతలో నాన్నమ్మ నను మల్లి సనమ్ చేసి రమ్మంది. నేను స్నానాకి వెళ్లి వోళ్ళనంతా పసుపు రాసుకొని నా ఆఖరి రోజు నా ఆడతనాన్ని ఎంజాయ్ చేస్తుంటే అర్జున్ వాళ్ళు రావడం మొదలు పెట్టారు నేను స్నానం చేసి వచ్చిన తరువాత అమ్మమ్మ ఒక తెల్లటి పట్టు చీర ఇచ్చి కట్టుకోమంది అలాగే నాన్నమ్మ కూడా సహాయం చేసింది తలకు ఎక్స్ట్రా జడ కుట్టి తల నిదా మల్లె పువ్వులు పెట్టింది ఆ సువాసనకు నా మతి పోయినట్టు అయింది. అలా రెడీ అయి నను నేను అద్దములో చూసుకొని చాల మురిసిపోయాను కానీ లోపల ఈరోజు నా ఆడతనానికి ముగింపు అనుకోని చాల బాధ పడ్డాను. అలా రెడీ అయ్యి హాల్ లోకి వచ్చి నిలుచుకోగానే అర్జున్ ఉన్నటుంది నాకు ముద్దు పెట్టాడు నాకు చాల సిగ్గేసింది. అలా మా ఇద్దరికీ పెద్దల సమక్షంలో చాల గానం గా నిశ్చితార్ధం జరిగింది ఒకరి మేడలో ఒకరు పువ్వుల్లా దండాలు మార్చుకున్నం వెలికి ఉంగరాలు మార్చుకున్నం. ఇలా ఈ సంబరం పూర్తయిపోయాయి అర్జున్ వాళ్ళు అందరూ బయలు దేరారు అప్పటికే సమయం 3 ఇలా నేను తాతయ్య రాత్రి అవ్వడం కోసం వేచి చూస్తుంటే మాకు సమయం దొరికింది నేను తిరిగి నా దుస్తులోకి మారిపోవాలనుకివుంటే అవి నాకు సరిపోవటం లేదు ఇక చేసేది లేక ఇలానే నేను చీర లో వెళ్ళలేను అని చెప్పను అందుకు తహతయ త న దుస్తులు ఇచ్చి వేసుకోమన్నారు అలాగే నాన్నమ్మ తన చీరలు కొన్ని నాకు ఇచ్చింది. నాకు చాల సంతోషం వేసింది. ఇలా తాతయ్య నాన్నమ్మ నాకు చాల సహాయం చేసారు. ఇలా నేను నా యంత్రం దాగరకు చేరుకొని చివరిసారిగా తాతయ్యకు నాన్నమ్మ కు బాయ్ చెప్పి నా యంత్రాన్ని మొదలు పెట్టాను కొంతసేపటికి ఆ యంత్రం కదిలి ఒక్క పెద్ద శబ్దం తో బయలు దేరింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే నేను ఏ సమయలో బయలు దేరానో ఆ సామ్యంలోకి వచ్చి ఆగాను నా దుస్తులు నార్మల్గా మరి పోయాయి. కానీ నాన్నమ్మ ఇచ్చిన దుస్తులు అలానే ఉన్నాయ్. ఇలా ఒక్క సంవత్సరంరోజుల పాటి ఒక్క స్త్రీ గ నా జీవితం చాల ఆనందంగా గడిపాను..........