యోగిని శివాని

gvgarima

  | December 13, 2025


Completed |   0 | 0 |   670

Part 1

నా పేరు శివ. నేను పతంజలి యోగశాస్త్రం, హఠయోగం రెండు గురువుల దగ్గర క్షుణ్ణంగా నేర్చుకుని విశాఖపట్నం లో రాంనగర్ లో ఉంటూ బీచ్ దగ్గర ఉన్న శాంతి ఆశ్రమం లో యోగ శిక్షణాకేంద్రం నడుపుతున్నాను. ఒక సారి ఢిల్లీ విజ్ఞాన భవన్ లో ఒక అంతర్జాతీయ యోగ సదస్సు కు వెళ్ళాను. అక్కడినుంచి హృషీకేష్ కు బయల్దేరాను. నా పక్కన ఇద్దరు కూర్చుని ఉన్నారు. వారిలో ఒకరు నమస్తే. నా పేరు అశుతోష్ ముఖర్జీ. ఈతని పేరు ప్రదీపచంద్ర మిశ్ర. మీ పేరు శివయోగి కదా? అన్నారు. నాకు కొంచెం ఆశ్చర్యం కలిగింది. బహుశా వీళ్ళు నన్ను కాన్ఫరెన్స్ లో చూసి ఉంటారు. అనుకున్నా. కానీ నేను అడగక ముందే "మేము మిమ్మల్ని కాన్ఫరెన్స్ లో చూడలేదు.మేం మాతా ఋతంభర శిష్యులం.ఆవిడ మీకు తెలియదు. కానీ మీరు ఆమెకు యోగ దృష్టి ద్వారా తెలుసు. ఆమెవల్ల నే మాకు కూడా కొన్ని సామర్థ్యాలు వచ్చాయి." అని చెప్పారు.

Part 2

దారిలో ఏవేవో విషయాలు చెబుతూ మాతాజీ మిమ్మల్ని తీసుకుని ఆశ్రమానికి తీసుకుని రమ్మన్నారు. అక్కడికి వస్తే ఎందుకో మీకు తెలుస్తుందట." అన్నారు. నెమ్మదిగా మేం హృషీకేశ్ కు చేరుకున్నాకా వాళ్ళ కారులో నేను మాతాజీ దగ్గరకి బయల్దేరాను. హృషీకేశం నేను తొలిసారి వస్తున్న ప్రదేశమే అయినా ఈ ఆశ్రమం దారి మాత్రం నాకు సుపరిచితం లాగా అనిపించింది. కొంత దూరం వెళ్ళాకా అక్కడి నుంచి ఆ దారిలో ఏమేమి వస్తాయో ముందుగానే నాకు తెలుస్తున్నాయి. ఆశ్రమం సమీపించే సరికే లోపల ఏ గదిలో మాతాజీ ఉన్నారో ముందుగా నేనే వాళ్ళకి చెప్పాను. వాళ్లిద్దరూ నవ్వుకున్నారు. కారణం ఇవన్నీ నేను చెబుతాను అని మాతాజీ ముందే చెప్పారుట వాళ్ళకి. తరువాత ఆశ్రమంలో ఈశాన్యంలో ఉన్న తామర కొలను వద్దకు వెళ్ళి నెమ్మదిగా కాళ్ళు కడుక్కున్నాను. ఆ తరువాత అక్కడనుంచి మాతాజీ ఉన్న మందిరం వైపు నడుస్తున్నాను. ఇంతలో నాతో వచ్చిన ముఖర్జీ, మిశ్రా ఇద్దరూ అక్కడే నిలిచిపోయి మిమ్మల్ని మాత్రమే లోపలికి పిలిచారు. అన్నారు. సరే నెమ్మదిగా నేను లోపలికి ప్రవేశించాను. అది ఒక గుహలాగా ఉంది. అందులో ఉపరితలం లో షట్చక్రాలు వృత్తాకారంలో గీయబడి ఉన్నాయి. మధ్యలో సహస్రారం ఉంది. ఆ సహస్రారానికి మధ్య బిందువుకు క్రింద నేలపై సభా మందిరం మధ్యలో ఉన్న ఉన్నతాసనంపై మాతాజీ ఋతంభర ప్రసన్నం గా నవ్వుతూ "రా శివానీ!" అన్నారు. ఆ పిలుపుకి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. కారణం నా సూక్ష్మ అంతరంగం లో "నేను ఒక స్త్రీని, నా పేరు శివాని" అనే భావన నాకు ఎప్పటినుంచో ఉంది. . అంతే కాదు. నాకు ఇంచుమించుగా రోజు విడిచి రోజు నాకు ఒకే కల వస్తుంది. ఆకలలో ఈ ఆశ్రమం, ఈ మాతాజీ, అలాగే శివాని నాకు కనబడుతుంటారు. ఆ శివాని నేనే అని ఇప్పుడే తెలుస్తోంది.

Part 3

నేను అలా ఆలోచిస్తూ ఉండగానే మాతాజీ నాదగ్గరకు వచ్చి నా తలపై తన చేతిలో ఉన్న జపమాలను ఉంచి ఏవో మంత్రాలు చదువుతూ ఉంది. నేను నెమ్మదిగా ట్రాన్స్ లోకి వెడుతూ ఉన్నాను. "నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్తావా?" అని అడిగింది. "చెప్తాను మాతాజీ అన్నాను" కళ్ళు మూసుకునే. "నువ్వు శివ వా? శివాని వా?" అని చాలా మృదువుగా అడిగింది. "నేను శివాని నే మాతాజీ." అన్నాను. "మళ్ళీ ఎప్పుడైనా శివగా మారాలనిపిస్తే?" అని అడిగింది. "లేదు మాతాజీ. నేను నాజీవితమంతా శివాని గా మీకు సేవకురాలిగా ఉండిపోతాను." అన్నాను. "సరే. మార్పు కు సిద్ధం అవ్వు." అని మాతాజీ నా వస్త్రాలన్న్నీ తొలగించి, తన వస్త్రాలు కూడా తొలగించుకుంది. ఇప్పుడు ఆమె ఒక నగ్న దేవతలా ఉంది. ఆమె ముందు మోకరిల్లాను. వెంటనే ఆమె తన శరీరంతో నాతనువులో అణువణువునూ తాకుతోంది. ఇప్పుడు షట్చక్ర జాగరణం చేద్దాం. అంది. వెంటనే నా పిరుదులమధ్య చీలే చోట తన బొటన వేలితో మూడు సార్లు రుద్దింది. వెంటనే నా తనువు ఝల్లు మంది.. నా పిరుదులలో ఏదో మార్పు మొదలైంది. పిరుదులు రెండు చాలా ఎత్తుగా పెరిగాయి. వెంటనే తన యోని మండలంలో నా పురుషాంగాన్ని మూడు సార్లు రుద్దింది. ఏదో మంత్రాన్ని చదువుతోంది. నా పురుషాంగం రాలి క్రింద పడిపోయి నాకు కూడా ఒక కన్నెపిల్ల యోనిమండలం ఏర్పడింది. ఇక్కడికి మూలాధారసంయోగం జరిగిందని తెలిపారు మాతాజీ.
తర్వాత తన పొత్తికడుపు తో నా పొత్తికడుపును మూడు సార్లు రుద్దింది. వెంటనే నా పొత్తికడుపు ఎంతో మృదువుగా మారింది. ఇప్పుడు స్వాధిష్ఠాన సంయోగం అయ్యింది. అని చెప్పారు మాతాజీ.
ఆతరువాత తన లోతైన బొడ్డు తో నా పొట్టను మూడు సార్లు రుద్దింది. నా నడుం పల్చబడి, సన్నబడి నాకు కూడా లోతైన నాభి ఏర్పడింది. మణిపూర చక్రాలు సంయోగించాయి. అని తెలిసింది. ఆతరువాత అనాహతాల కలయిక తో నాకు చాలా ఎత్తైన వక్షోజాలు ఏర్పడ్డాయి.
ఆతరువాత మా ఇరువురి విశుద్ధి చక్రాల కలయిక తో నా మెడ శంఖం లాగా సన్నగా మారింది. ఆతరువాత మా ఆజ్ఞా చక్ర సమాగమంలో నాలోని స్త్రీత్వభావనలు పెల్లుబుకుతున్నాయి. అప్పుడామె నా సహస్రార చక్రం పై తన సంచీ లో ఉన్న ఒక చక్రాన్ని ఉంచింది. నేను పరిపూర్ణంగా స్త్రీ గా మారి పోయాను. నా ఆనందానికి అవధులు లేవు. ఇకపై నువ్వు శివాని వి అంటూ మూడు సార్లు నా చెవిలో చెప్పింది. అలా నేను శివానిగా మారిపోయాను.


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

No comments yet.