Song2
పక్కింటి బావ వాడు
సక్కనైన సిన్నోడు
నక్కి నక్కి వచ్చిమీద
కెక్కుతానన్నాడే
అప్పుడు నేనేం జేశానో తెలుసా అప్ప?
అత్త కొడుకే కదా అని అత్త కొడుకే కదా అని
ఆ...ఆ ఆ...ఆ ఆ...ఆ
ఏదో ఇత్త్తాడంటూ .. ఏదో ఇత్త్తాడంటూ.
ఏదో ఇత్త్తాడంటూ ఆశగా
ఎదురెల్లానే ..
ఏదో ఇత్త్తాడంటూ ఆశగా
ఎదురెల్లానే ..
ఉత్త సేతులూపుకుంటూ
హత్తుకున్నాడే నన్నెత్తుకున్నాడే
బావే కదాఅని .. నా బావే కదాని
బావే కదానిముచ్చట పడితే
బావే కదాని
ఎదురెడితే
ఆబగా బావుకున్నాడే
అబ్బబ్బ ఆబగా బావుకున్నాడే
పొమ్మని జరిగితే బావురు మన్నాడే
బేలగా
బావురుమన్నాడే
బావురంటే
నా ఎదకు హత్తుకున్నానే
మంచెకాడ మంచం వేశా రమ్మన్నాడే
మంచె కాడ మంచం వేశా రమ్మన్నాడే
మంచు పల్లకి ..మంచు పల్లకి
మంచు పల్లకి ఎక్కిత్తానని
ఆశలు పెట్టాడే పేరాశలు పెట్టాడే
అలా సెప్పి సెప్పి ఏం జేశాడో తెలుసా అప్ప?
నా పెదవులు కొరికాడే ..
నా రసాలు జూర్రాడే
బుగ్గల నుంచి సిగ్గుల దాకా
ముద్దులిచ్చాడే
ముద్దులిచ్చాడే
అక్కడ పట్టుకు ఇక్కడ పట్టుకు ఒత్తుకున్నాడే
మైకం లో మీదకు వొంగి ఏదో చేశాడే
చివరాకరుకు ఏం చేశాడో తెలుసా అత్తా
గిద్ద కాస్త సోల చేసి సోల కూడ తవ్వి తవ్వి
తవ్వ చేశాడే ఆడూ తవ్వ చేశాడే
మురిపెంగా నా చేతులు సాచి
రూకలిచ్చాడే .. రెండు రూకలిచ్చాడే
సుప్పనాతోడు నీ కొడుకే వాడు
ఓ లత్త సూశావా?ఓ లప్ప ఇన్నావా?
నేనేం జేసేది? ఓ లమ్మ సెప్పమ్మా