ఒక్క సారి నందిని కి ఫాన్స్ పెరిగి పోయారు. మేల్ ఉద్యోగుల భార్యలంతా ఆమె అందానికి ముగ్ధులయ్యారు. ఆమె డాన్స్ చేసిన తీరు, యం యస్ సుబ్బలక్ష్మి లాగా పాడిన తీరు వారందరికీ ఎంతో నచ్చింది. ఆమె పొడుగు కాళ్ళ సౌందర్యానికి పెళ్ళికాని ప్రసాదులంతా మత్తుకళ్ళతో ఆరాధకులయ్యారు. మొత్తం అందరూ ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ. అల్లాగే కంపెనీలోని మహిళా ఉద్యోగులందరికీ ఇంక ఆమె లో నందు కనబడటం లేదు. ఆమెలోని స్త్రీ కనబడుతోంది. అంతే కాదు ఆమెను అలా మలచుతున్న ఆనంది అంటే ఇంకా ఇష్టం ఏర్పడింది. ఆనంది పాడిన విధానం, అటు క్లాసికల్, ఇటు ఫోక్ సాంగ్స్ ఇలా అన్నీ బాగా పాడింది. ఇలా అందరూ ఆమెను కూడా బాగా పొగుడుతున్నారు. అటు కుటుంబ మహిళలు, ఇటు మహిళాఉద్యోగులు అందరూ వెళ్లిపోయే ముందు నందినిని ఒక్క సారి గట్టిగట్టిగా ప్రేమ తో కౌగలించుకున్నారు. ఆ తరువాత కుటుంబ మహిళలు ఆమెను, ఆనందిని తమ ఇళ్లకు రమ్మనమని పిలిచారు. అందరూ వెళ్ళేముందు ఆడవాళ్ళకు అందరికీ శాలిని తమ ఫార్మ్ హౌస్ కి వచ్చినందుకు చీర, రవికల గుడ్డ, పసుపు, కుంకుమ, పూలు ఇచ్చింది. నందినిని విశేషం గా అభినందించింది. ఇలా అందరి ఆనందపు వీడ్కోలుతో ఆనంది కుటుంబం తమ ఇంటికి బయల్దేరారు. ఇంక దారిపొడుగునా పంకజం, రోజా నందినిని తమ స్వంత కూతురులాగా అడ్డు, ఆపు లేకుండా పొగుడుతూనే ఉన్నారు. రోజా అయితే ఇంటికెళ్లాక నీకు దిష్టి తీస్తాను కూతురా! అంటూ క్షమించండమ్మా. నేను హద్దు మీరినట్టున్నాను. అంది మళ్ళీ వెంటనే. అప్పుడు నందిని రోజాతో అదేం లేదమ్మా. నాకు ఇలాగ ఒక అమ్మ దొరికింది. అంది. ఇక ఆనంది ఆనందానికి అవధులు లేవు. "బేబీ నీకు సంగీతంలో, నృత్యంలో అంత పట్టు ఉందని నాకు చెప్పలేదేమే? ఎంత బాగా పాడావె? అసలు ఆ గొంతులో ఎక్కడా కృత్రిమత లేదు. అల్లాగే నీ డాన్స్ లో ఆ గ్రెస్ ఎంత ఉందో?" అంటూ పొగుడుతూనే ఉంది. నెమ్మదిగా ఇంటికి చేరుకున్నారు. ఆ తరువాత పంకజం, రోజా వాళ్ళకి థాంక్స్ చెప్పి అమ్మ, మీరిద్దరూ దేవతలు తల్లీ. మీరు కలకాలం సుఖంగా ఉండాలి. మీ ఇద్దరికీ మంచి జరగాలి. నందినమ్మ త్వరగా మనలో ఒక్కతె అయోపోవాలి. వత్తామమ్మా. అంటూ వెళ్ళేముందు చెప్పినట్టు గానే నందినికి రోజా ఉప్పు గడ్డలతో దిష్టి తీసి నీళ్ళల్లో వేసి ఎక్కడో చెట్టు మొదట్లో పోసి వచ్చి ఇంటికి వెళ్ళి పోయింది. ఆ తరువాత తమ ఇంటిలో ఆనంది, నందిని మిగిలారు. కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి నైటీలోకి మారారు. ఆనంది కొద్దిగా రిలాక్స్ డు గా సోఫాలో కూర్చుని ఉండగా నందిని వచ్చి ఆమె ముందు కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె వొళ్ళో తల పెట్టుకుని ఆనందం, ఉద్వేగం కలగలపుగా ఏడుస్తూ రాణి, ఈ ఆడతనం నువ్వు నాకు పెట్టిన భిక్ష. ఈ జన్మకు నాకు ఈ దేవత ఇచ్చిన వరం. అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది. వెంటనే నందిని తల నిమురుతూ నీలో ని స్త్రీ కి ఇంత త్వరగా పరిపక్వత వస్తుంది అని నేను ఊహించలేదు వదినా. నీకు ఇవాళ ఈ పిక్నిక్ లో చాలా పరీక్షలు జరిగాయి. అవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి మాత్రమే కాదు. డా. నీరజ నిన్ను జాగ్రత్తగా గమనించమంది. . అన్నీ పరీక్షలు చాలా చక్కగా జరిగాయి. ఒక స్త్రీకి సహజం గా ఉండే అంతర్ లక్షణాలు నీలో చాలా వరకూ కనబడ్డాయి. చీర కట్టుకుంటే ప్రతి మగ వాడు స్త్రీ అయిపోడు. అలాగే పాంటు, చొక్కా వేసుకుంటే ప్రతి ఆడది మగాడు అయిపోదు. ఆడదవటం అంటే చీర కట్టుకుని, చన్నులు, పిర్రలు పెంచుకుని కులుకుతూ నడవటం కాదు. స్త్రీ సహజమైన ఒక హూందాతనం, స్త్రీ కి సమాజం ఇచ్చిన హోదాను నిలుపు కోవటం ఇవన్నీ ఎంతో ముఖ్యం. అవి నీలో ప్రస్ఫుటం గా కనబడ్డాయి. నువ్వు పుట్టుకను బట్టి మగ అయినా మగవాళ్ళతో కలిసి ఆడవాళ్ళ పట్ల వెకిలి గానో, మరో దృష్టితోనో ప్రవర్తించ లేదు. అంతే కాదు. ఆడ దుస్తుల్లో ఉన్నావు కదా అని మగవారి పట్ల ఆకర్షితురాలివి కూడా కాలేదు. ఈరోజు స్త్రీ గా నీలోని మానసిక పరిపక్వత, సామాజికంగా మహిళ లతో కలిసి పోవటం, ఇవన్నీ చాల బాగా కనబడ్డాయి. మరో రహస్యం ఉంది. ఈరోజు పిక్నిక్ లో ఆడా? మగా? ఎవరు గొప్ప? అన్న క్విజ్ ప్రశ్నలు డా. నీరజ నిన్ను ప్రశ్నించటానికి ఇచ్చినవే. అవి ఎవరికీ తెలియకుండా వాళ్ళకి నేనే ఇచ్చాను. వాళ్ళకి కూడా నేను ఎందుకు ఇచ్చానో తెలియదు. అవి మాత్రం నీలో ఆడదాన్ని అంచనా వేయటం కోసం." అంటూ నందినిని లేవనెత్తి ఒక్క సారి గట్టిగా కౌగలించుకుంది. తరువాత ఇద్దరూ కొద్దిగా టిఫిన్ తిని త్వరగానే నిద్రకు ఉపక్రమించారు. నిద్రకు ఉపక్రమించే ముందు ఒకరి తలలో ఒకరు పూల మాలలు పెట్టుకున్నారు. నిద్రకు ఉపక్రమించారు అనడం కంటే ప్రక్కమీదకు చేరారు అంటే సరైనది. ఇద్దరూ ఒకరికి ఒకరు దగ్గరకు చేరి ఒకరినొకరు హత్తుకున్నారు. అది కామం లేని ప్రేమకు అభివ్యక్తి. ఒకరిది ప్రేమ. మరొకరిది ఆరాధన. ఒకరినొకరు ఇద్దరి మధ్య గ్యాప్ లేనంతగా పెనవేసుకున్నారు. ఇద్దరిదీ ఒకే భావన. ఒకరి పట్ల ఒకరికి ఎనలేని అనురాగం. నిద్రలోకి జారుకునే ముందు ఆనంది చెప్పింది. బేబీ నీకు ఇంత వరకు ఫిజికల్, సైకలాజికల్, ఇంటెలిజన్స్ అండ్ సోషల్ స్థితులలో నీ పరిపక్వత ఎలా ఉందో తెలుసుకునేందుకు పరిశీలన జరిగింది. గడచిన మూడు మాసాల నుంచి నీకు తెలియ కుండానే నీకు సైకలాజికల్ కౌన్సిలింగ్ జరుగుతూనే ఉంది. నీలోని ఫెమినైన్ ఇమోషనల్ కోషెన్ట్ చాలా హై స్థాయిలో ఉంది. ఇక పై గైనిక్ గా నీకు కాన్ స్టాంట్ గా ఒక తోడు అవసరం. నీ శరీరం లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. వాటన్నింటినీ చూసుకునే డాక్టర్ అవసరం. నీరజ నీకు డాక్టర్ మాత్రమే కాదు. ఒక ఫ్రెండ్ కూడా. నా ఫ్రెండ్ నీకు కూడా ఫ్రెండే కదా. రేపు సాయంత్రం ఆమెను కలుద్దాం. అని చెప్పింది. ఆతరువాత ఇద్దరూ ఏదో తెలియని ఆనందం లో నిద్రలోకి జారుకున్నారు. ఆ రాత్రి అలా గడిచింది. (సశేషం)
Secret of True Woman: Is it in Being a woman or in becoming a woman?
Part 11
Part 12
గైనకాలజిస్ట్ నీరజ నందిని మనస్సును తెలుసుకునేందుకు అడిగిన ప్రశ్నలు
ఆనంది నిద్ర లేచేసరికి ఉదయం ఆరు గంటలైంది. ఇంట్లో చూస్తే నందిని లేదు. నందిని కోసం వెతుకు తుంటే నెమ్మది గా తలుపు తెరుచుకుని కాలి పట్టీల మువ్వలు సవ్వడి చేసుకుంటూ నందిని లోపలికి వచ్చింది. " గుడ్ మార్నింగ్ హర్ హైనెస్." అంది. పొద్దున్నే ఎక్కడికెళ్ళావు వదినా? అదిగింది. టెరేస్ మీద మన పూలతోట ను పలకరించి వచ్చాను అని బదులిచ్చింది. అప్పటికే నందిని లేచి తలస్నానం చేసి షిఫాన్ చీర కట్టుకుని తలకి టవల్ తో పిడప కట్టుకుని మెడమీదకు వెళ్ళి పూల మొక్కలకు, పళ్ల మొక్కలకు నీళ్ళు పోసి క్రిందకు వచ్చింది. ఆమెను చూస్తే ఆనందికి ఒక అప్సరస ని చూస్తున్నట్టు ఉంది. ఆనంది అలా ఆలోచిస్తుండగానే నందిని లోపలినుంచి కాఫీ తెచ్చి రాణి గారికి ఇదిగో కాఫీ. అంది. వెంటనే నందిని బుగ్గను ముద్దుగా చిదిమి ఆనంది కాఫీ ఒక సిప్ అవగానే "ఇందులో అమ్మాయి గారు అమృతం కలిపారా? ఏమిటి? ఇంత చక్కగా ఉంది. సూపర్". "అవునా ఏదీ చూడనీయండి రాణి! ఆ అమృతపు రుచి ఎందుకు వచ్చిందో తెలుసుకుని చెబుతాను." అంటూ ఆనంది చేతులోంచి ఆమె త్రాగుతున్న కప్పు తీసుకుని ఒక గుక్క త్రాగి "హా తెలిసింది. మా రాణి గారు గ్రోలటం వల్ల వారి అధరామృతం కాఫీలో కలిసి ఈ మాధుర్యం వచ్చింది." అని చెప్పి మళ్ళీ కప్పుని ఆనందికి ఇస్తూ మీరు త్రాగిన కాఫీ శేషం ఈ సేవకురాలిని త్రాగమంటారా? అంది. మరో సమయం లో, ఇప్పుడు మా సఖి అధరామృతాన్ని మేమూ గ్రోలుతాం, అంటూ కాఫీ త్రాగటం పూర్తి చేసి తాను కూడా స్నానం చేసి వచ్చింది ఆనంది. ఇంతలో పెసరట్టు, ఉప్మా చేయటానికి ఉపక్రమించింది నందిని. ఆమెకు అట్లు వేయటం గతం నుంచి అలవాటు ఉంది. వాళ్ళ అమ్మగారు బ్రతికి ఉన్న సమయంలో నేర్పిన విద్యలలో అట్లు వేయటం కూడా ఒకటి. ఇలా కాసేపటికి బ్రేక్ఫాస్ట్ ముగించుకుని మధ్యాహ్నం సింపుల్ లంచ్ కి కారేజ్ రెడీ చేసుకున్నారు. ఆఫీస్ లో లంచ్ ఏర్పాటు ఉన్నా వాళ్ళకి ఇంటి దగ్గర చేసుకోవటం అలవాటే. అయితే వంటింట్లోకి నందినిగా మారినప్పటి నుంచే అడుగుపెట్టింది.
వాళ్ళు ఆఫీస్ కి వెళ్ళేసరికి మహిళా ఉద్యోగినులు అందరూ
"బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే
జిందగీకే అట్ట బొమ్మయి జంట కట్టుకుంటివే" అంటూ పాడటం మొదలు పెట్టారు..
హాయ్ పూజా అంటున్నారు బాయ్స్ అందరూ. మేనేజర్ కూడా అప్పుడే లోపలకి వస్తూ హాయ్ పూజా గుడ్ మార్నింగ్. ఆనంది గుడ్ మార్నింగ్. అని ఇద్దరినీ గ్రీట్ చేశాడు. అందరూ కలిసి నిన్నటి పిక్నిక్ విశేషాలను అన్నింటినీ ఒక్కసారి నెమరు వేసుకుని కాసేపు ఆనందించారు. తరువాత తమ వర్క్ లోకి వెళ్లారు. సాయంత్రం ఆఫీస్ నుంచి కొంచెం ముందుగానే ఇంటికి వచ్చారు. సాయంత్రం ఆరు గంటలకి డా. నీరజ దగ్గరకి బయల్దేరారు ఇద్దరూ. అరగంట డ్రైవ్ తరువాత ఇద్దరూ క్లినిక్ చేరుకున్నారు. క్లినిక్ ఫెమినిస్టిక్ బ్యూటీ ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఎంతో ఆకర్షణీయంగా చక్కని కార్నర్ క్రీపర్స్ తో, డోర్ కి ఎదురుగా వాల్ పై గ్రీక్ మైథాలజీ కి చెందిన నగ్న దేవకాంతల గుంపు వెనుకకు తిరిగి ఉన్న అతి పెద్ద వాల్ పెయింటింగ్ ఉంది. అప్పటికే నీరజ తన ఛాంబర్ లో వీళ్ళ కోసం ఎదురు చూస్తూంది. ఆమె ఛాంబర్ ఇన్ద్ర భవనం లో శచీ దేవి ఏకాంత మందిరం లా ఉంది. నీరజ కూడా ఎంతో ఆకర్షణీయమైన రూపం. ఆమె ఇద్దరినీ ప్రేమతో ఆహ్వానించింది. కారణం నందిని ఆనందికి ఫ్రెండ్, కొ లివింగ్ మేట్ కావటం వల్ల. నందిని ఇంతకు ముందు నందుగా వచ్చినప్పుడు ఇంత కీన్ గా పరిశీలించలేదు.
నందు .. నందిని .. ఈ రెండిటి లో నీకేది ఇష్టం. ఒక విషయం. నేను నిన్ను ఏకవచనంలోనే పిలుస్తాను. ఆనందికి, నాకు ఉన్న స్నేహం వల్ల నిన్ను కూడా ఏకవచనం లోనే పిలుస్తాను. అభ్యంతరమా!?
నన్ను మీరు నందిని అనే పిలవండి డాక్టర్. మీరు ఏక వచనం లో పిలిచినా నాకు ఏ అభ్యంతరం లేదు. నన్ను పూర్తిగా నందినిగా మార్చండి. రూపం లో మాత్రమే కాదు. జెండర్ గైనిక్ attributes తో సహా.
ఔను. ఆనంది అంటే నీకు ఇష్టమా!? ఎంతిష్టం?
ఆనంది అంటే నాకు నా ప్రాణం అంత ఇష్టం.
నువ్వు నందు కంటే చిన్నా? పెద్ద?
మా ఇద్దరికీ రెండు మూడు నెలలు తేడా!
నేనే కొద్దిగా పెద్ద.
ఆనందిని నువ్వు అర్థం చేసుకున్నావా?
బాగానే అనుకుంటున్నాను. ఆమె లాంటి అమృతమయి చాలా అరుదు.
అయితే ఆమెను నువ్వు నందుగా పెళ్లి చేసుకోవచ్చు కదా? ఆమెకు మంచి జీవితం ఇవ్వగలవు.
ఆమె చిన్నతనం లో ఎదుర్కొన్న చైల్డ్ అబ్యూస్ గురించి నీకు తెలుసు కదా. ఇప్పుడు నువ్వు కనక ఆడడానిగా మారితే మీ ఇద్దరికీ మొగుళ్ళు కావాలి. ఏమంటావు?
ఈ ఊహించని ప్రశ్నకు ఆనంది కుతూహలంగా చూస్తోంది. అవును తనైతే నందుని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉందా? ఇన్నాళ్ళూ నందుని నందిని గా మార్చాలని చూస్తోందే కానీ ఈ దిశలో ఆలోచించలేదు. అనుకుంటోంది.
నేను నందిని గానే మారాలనుకుంటున్నాను డాక్టర్. నందుగా ఆనందికి భర్త గా నేను నన్ను ఊహించుకోవటం లేదు. ఆమె నా మనస్సులోని నా లింగ పరివర్తన వాంఛను గుర్తించి నాకు పునర్జన్మ ను ప్రసాదిస్తున్న దేవత. ఆమెకు నేను నందినిగా జీవితాంతం దాసురాలిగా ఉంటాను. ఒక వేళ ఆమెకు అనుకూలమైన భర్త వస్తే నేను వాళ్ళ ఇద్దరికీ సేవకురాలి గా ఉంటాను.
ఆనంది కుతూహలం గా వింటోంది.
ఒక వేళ ఆనంది భర్త నిన్ను కూడా కోరుకుంటే.. .. .. ?
అటువంటి వ్యక్తి ఆమెకు భర్త గా రాకూడదు అని నా కోరిక. ఒక వేళ అటువంటి వ్యక్తి వచ్చి ఆమె తో ప్రేమగా, అనుకూలం గా ఉంటూ నన్ను కోరుకుంటే నేను వారిద్దరి మధ్యనుంచి తప్పుకుంటాను. పరిపూర్ణ స్త్రీని కావాలి. అనేది నా ఒక్కగానొక్క లక్ష్యం. నా స్త్రీత్వం తో నేను వేరొకరిని ఇబ్బంది పెట్టను.
నీకు స్త్రీ గా కావాలి అనేది చిన్నతనం నుంచి ఉన్న కోరికా? మధ్యలో వచ్చిందా?
చిన్నతనం నుంచి నేను నా జెండర్ ప్రిఫరెన్స్ విషయం లో నిశ్చయమైన అభిప్రాయం లో లేను. అయితే నాకు ఇంట్లో తెలిసిన ఒక్కగానొక్క మనిషి మా అమ్మ. అమ్మ చుట్టాలందరూ ఇంటికి వచ్చే వాళ్ళంతా మహిళలే. మా నాన్న గారు నా చిన్న తనం లోనే అంటే రెండవ ఏటనే పోయారు. అప్పటినుంచి నాకు అమ్మ తప్ప ఎవ్వరూ తెలియరు. . అమ్మ ప్రభుత్వ అధికారిణి. అయితే విధి నిర్వహణ లో ఆమె చాలా కఠినం గా ఉండేది. నా పట్ల వెన్న లా ఉండేది. నాకు ప్రేమను పంచే క్రమంలో ఆమె ఎంతో సున్నితంగా ఉండేది. నాకు ఆ సున్నితత్త్వాన్ని నేర్పింది. ఒంటరి మహిళ కావటం చేత మా అమ్మని కొందరు భంగ పరచాలని చూశారు. ఆమె ఎన్నోసార్లు, పురుష సమాజం నుంచి ఎన్నో ప్రమాదాలనుంచి తప్పించుకుంది. ఆమెకి అభద్రతాభావం పెరిగింది. నాకు ఊహ తెలిసి అమ్మకు సహాయం చెయ్యాలి అనుకునే సమయానికి నేను సూరత్ కల్ లో ఎన్ ఐ టి లో చేరాను. నాకోసం అమ్మ ఉద్యోగం చేయక తప్పలేదు. ఉద్యోగం లో బెదిరింపులు, లొంగ తీసుకునే ప్రయత్నాలు ఎక్కువైయ్యాయి. అయినా నాకు అమ్మ ఎప్పుడూ చెప్పలేదు. అమ్మ డైరీ చదివిన నాకు ఈ మగ జాతి అంటే ఒక కోపం పెరిగింది. అమ్మకి ఏవిధంగాను సహాయ పడలేని బ్రతుకు. నాకు నా పురుష శరీరం మీద అసహనం, అసహ్యం ఎక్కువగా పెరిగాయి. ఒకటి రెండు సార్లు నా పురుషాంగాన్ని నేను కత్తి తో నరికేసుకోవాలి అనే తలంపు కూడా నాలో పుట్టేది. ఇలా ఉండగా నా చదువు పూర్తి అయ్యింది. పరీక్షలైపోయి ఇంటికి వచ్చేసరికి అమ్మ అనుమానాస్పద పరిస్థితులలో మరణించింది. చుట్టు ప్రక్కల వాళ్ళు కానీ, ఆఫీస్ లో కానీ అమ్మ ను గురించి గౌరవంగా మాట్లాడిన వాళ్ళే కానీ ఎవరూ అవమానించలేదు. అలాగే అందరినుంచి రెండు పేర్లు వినిపించాయి. ఫలానా వ్యక్తులు ఇద్దరు అమ్మని బాలాత్కరించారు. ఆమె శీలం చెరిచారు. అని తెల్సింది. అయితే సినిమాలలో అయితే ప్రతీకారాలు తీసుకున్నట్లు మనకు చూపిస్తారు. మనం ఊహలలో మాత్రమే అలా చేయగలం. నిజ జీవితం లో అలా చేయలేం. అని నిర్ధారణకి వచ్చాను. ఆ తరువాత నాకు ఏదో ప్రైవేట్ కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది. ముందు ముంబాయిలో ఉద్యోగం వచ్చింది. మాకు గుంటూరు లో స్వంత ఇల్లు ఉంది. ఆ ఇల్లు అమ్మేసి అమ్మ నగలు, చీరలు, ఇతర దుస్తులు మిగిలిన సామాను అంతా తీసుకుని ముంబయి కి వచ్చేశాను, అమ్మకూడ నా అంత పొడుగే. అప్పటి నుంచి అమ్మ వస్త్రాలను నేను ధరించటం అలవాటు చేసుకున్నాను. అయితే చీరలు కట్టటం నాకు రాలేదు నాకు ఆ స్త్రీత్వం లో ఎంతో ఓదార్పు లభించేది. ఆ తరువాత హైదరాబాద్ వచ్చేశాకా అమ్మ చీరలు , వస్త్రాలు అన్నీ రెండు పెద్ద సూట్ కేసులలో సర్ది ఇల్లు మారినప్పుడల్లా నాతోనే తీసుకుని వెళ్ళటం అలవాటైంది. అమ్మ నగలన్నీ బాంక్ లాకర్ లో ఉన్నాయి. చీరలు మేం ఉంటున్న అపార్ట్ మెంట్ లోనే ఉన్నాయి. మేం వచ్చిన కొత్తల్లో ఒకటి రెండు సార్లు ఆ సూట్కేస్ లలో ఎమున్నాయి అని ఆనంది అడిగేది కానీ నేను సమాధానం చెప్పలేదు. మాకు సాన్నిహిత్యం పెరిగాక ఆమె కు చెప్పే సందర్భం రాలేదు. అలాగే నేను ఉద్యోగంలో చెరినప్పుడు కూడా అందరితో చాలా కఠినం గా వ్యవహరించటం అనేది నేను కృత్రిమం గా చేసుకున్న అలవాటు. అది ఆనంది సాన్నిధ్యం లో నేను వదిలేశాను. ఆ కృతక కాఠిన్యం లోనే ఆనంది తో మాట్లాడే సమయంలో మేమిద్దరం పందెం కాయటానికి ముందు ఏదో ఒక డ్రెస్సు వేసుకుని ముందు వెనుక బరువులు తిప్పుకుంటూ తిరగటమేకా ఆడతనం అంటే అంటూ ఆక్షేపించాను. ఆ మాటను ఆనంది మర్చిపోలేదు. నేను నందిని అయిన కొత్తల్లో ముందు వెనుక బరువులు తిప్పుకుంటూ వంట చేసేయ్ బేబీ అంటూ దెప్పి పొడిచేది. నాకు తీయగానే ఉండేది ఆ దెప్పి పొడుఫు." అని చెప్పింది నందిని. ఆ చివరిమాటలకు నీరజకు, ఆనందికి కూడా నవ్వు వచ్చింది. ఆనంది నా భుజం మీద గడ్డం పెట్టుకుని ఊఊ .. ఆ తరువాత .. అని అడిగింది. ఆ తరువాత ఇంకేముంది నీకు తెలియంది? అని చెప్పింది నందిని.
ఒకసారి దీర్ఘమైన నిట్టూర్పు విడిచి ఆడవాళ్ళ స్పర్శలో నీకు కలిగే పురుష స్పందన విషయం ఏమిటి?
నాకు ఒక పుంస్త్వ జడత్వం మొదటి నుంచీ ఉంది. నాకు ఇంజనీరింగ్ చదివే రోజుల నుంచీ నా రూం మేట్స్ నీలి చిత్రాలు తెచ్చుకుని చూస్తూ నన్ను కూడా చూడమనే వారు. కానీ నేను వద్దనే వాణ్ని. ఒకటి రెండుసార్లు బలవంతంగా నాకు చూపించినా నాకు స్పందన ఉండేది కాదు. పైగా నా గొంతు అప్పట్లో పూర్తిగా ఆడగొంతే. ఉద్యోగం లో చేరిన దగ్గర నుంచి కొంచెం టీనేజి బాయ్ గొంతులా ఉంటోంది. ఇప్పటికీ పాటలు పాడితే నా గొంతు ఆడగొంతే. కనుక నాకు స్త్రీల విషయంలో స్పందన సున్నా అనే చెప్పవచ్చు." అంది.
"సరే టీనేజిలో ఉండగా ఎప్పుడైన మాస్టర్బేట్ చేసుకున్నావా?"
"నాకు ఇంజనీరింగ్ లో ఉండగా మా స్నేహితుడు మాస్టర్ బేషన్ అలవాటు చేయాలని చూశాడు. కానీ ప్రయోజనం ఏమీ లేదు."
"గత మూడు నెలలుగా నీ ప్రవర్తన గురించి తెల్సుకోమని ఆనందికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. నువ్వు చూసేలా స్త్రీల అవయవాల బొమ్మలు పెట్టమని, నువ్వు చూస్తున్నప్పుడు టీవి లో సెక్స్ ఛానెల్స్ చూడమని, నీకు దగ్గరలో సెక్స్ బుక్స్ పెట్టమని, నీకు కనబడేలా తనను డ్రస్ మార్చుకోమని, నీకు ఉద్రేకం కలుగుతుందేమో తెలుసుకోవటం కోసం నిన్ను అప్పుడప్పుడు తాక మని చెప్పాను. అవన్నీ చేసింది ఆనంది. కానీ నీలో జీరో ప్రతిస్పందన అని చెప్పింది. అలాగే పుస్తకాలు, బొమ్మలు వంటివి ఉంటే వాటినన్నింటిని నువ్వు సద్దేసి ఆమె పుస్తకాల రేక్ లో పెట్టేదానివి అని చెప్పింది.
ఇప్పుడు ఏమన్నారు డాక్టర్:
పెట్టేదానివి అన్నాను!?
"ఇదే డాక్టర్. నాకు కావలసింది. నాకు స్త్రీ గా గుర్తింపు కావాలి. ఈ ప్రయోజనం లేని పురుష జీవితం వద్దు".
"ఒక వేళ నువ్వు స్త్రీ గా మారిన తరువాత మీ అమ్మను, ఆనందిని ఎవరో చెరిచినట్లు ఎవరైనా చేరిస్తే?"
"నేను అంత వరకూ ఆలోచించటం లేదు డాక్టర్. నేను ఆడదాన్ని కావాలి. అంతే"
ఇదంతా వింటున్న ఆనందికి కళ్ళు చమర్చాయి. తనమీద ఎటువంటి నమ్మకం పెట్టుకుంది నందిని. అలాగే నందిని వాళ్ళ అమ్మగారికి కూడా తన లాగే అత్యాచారం జరిగింది అంటే అది సహించలేని విషయం. ఈ సమాజం లో ఒంటరి ఆడదాన్ని విడిచి పెట్టని మగ మృగాలను మట్టు బెట్టే వేటగాళ్ళు ఎవరో రావాలి. అనుకుంది.
ఇంతలో నీరజ "నీ నిశ్చయం బాగుంది. మనం నీ విషయంలో ముందుకే వెడదాం నందిని. నువ్వు ఆడదానివే. అయితే నేను తరువాత చేయబోయే విశేషాలను నీతో చర్చించే ముందు ఈ మూడు నెలలలో నువ్వు తీసుకుంటున్న soluble టాబ్లెట్స్ అలాగే మూడు నెలలలో నీకు ఇచ్చిన ఇంజక్షన్ ల ప్రభావం తెలుసుకోవటానికి ఒక సారి నిన్ను అబ్సర్వ్ చేయాలి. ఆ టేబుల్ మీద పడుక్కో. అని. నీ వస్త్రాలన్నీ తొలగించు. ఈ ఓపెన్ గౌను కట్టుకో. ఇంతకీ ఆనందిని ఇక్కడ ఉండనిద్దామా. లేక బయటకు పంపుదామా? అని చెప్పింది. లేదు. .ఆమెను ఉండనివ్వండి. ఆమె నా ప్రాణం కన్నా ఎక్కువ. అంది.
తరువాత ఓపెన్ గౌన్ లోకి మారాకా ముందు వెల్లకిలా పడుకో మంది. నందిని స్తనాలను పట్టి చూసింది. కొంచెం చేతిలో పట్టే అంతగా ఉన్నాయి. అయితే చిన్న బత్తాయి పళ్లలా ఉన్నాయి. మూడునెలల క్రితం నీ స్తనాలు ఈ పరిమాణం లో ఉన్నాయా?" అంటే లేదంది. మరి ఈ మార్పు గమనించావా? పేరుగుతున్నాయని తెలుసు కానీ ఎందుకు పేరుగుతున్నాయో తెలియలేదు. ఇలా పెరుగుతున్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. అంది.
ఇప్పుడు మహిళల రొమ్ముల గురించి తెలుసుకుందాం
మహిళల రొమ్ము ఆకారాలు చాలా రకాలుగా మారుతూ ఉంటాయి,
సాధారణ రకాలు గుండ్రని, కన్నీటి చుక్క (లేదా పియర్) మరియు గంట ఆకారంలోఉంటాయి . ఇతర ఆకారాలు రొమ్ముల మధ్య దూరం లేదా వాటి మొత్తం నిర్మాణం ఆధారంగా వర్గీకరించబడతాయి,
ఇలా ఉంటుంది వాటి వర్గీకరణం.
సాధారణ రొమ్ము ఆకారాలు
రౌండ్: రొమ్ములు పైభాగంలో పెద్దవిగా, క్రింద సమతలం గా నిండి ఉంటాయి.
కన్నీటి బొట్టు: దిగువన ఫుల్లర్ మరియు పైభాగంలో సన్నగా, కన్నీటి చుక్క లేదా పియర్ లాగా ఉంటుంది.
గంట ఆకారంలో: కన్నీటి చుక్కను పోలి ఉంటుంది, నిండుగా అడుగు భాగం మరియు ఇరుకైన పైభాగం ఉంటుంది, కానీ తరచుగా మరింత స్పష్టమైన వాలు ఉంటుంది.
అథ్లెటిక్ స్తనాలు: ఎక్కువ కండరాలు మరియు తక్కువ సంపూర్ణత్వంతో ఉంటాయి.
శంఖాకారపు రొమ్ములు: ఇవి శంకువులను పోలి ఉంటాయి. రొమ్ములు చిన్నవి గా ఉంటాయి.
ఇక రెండు స్తనాల అంతరం మరియు చనుమొన దిశ ఆధారంగా ఆకారాలు ఇలా ఉంటాయి.
అసమాన: ఒక రొమ్ము మరొకదాని కంటే పరిమాణం లేదా ఆకారంలో గమనించదగ్గ తేడాను కలిగి ఉంటుంది, ఇది చాలా సాధారణం.
తూర్పు-పడమర చనుమొనలు : చనుమొనలు ఛాతీ మధ్య నుండి దూరంగా బయటికి చూస్తూ ఉంటే అవి తూర్పు పడమర మొనలు అవి. .
సైడ్-సెట్ రొమ్ములు :ఈ రొమ్ముల మధ్య విశాలమైన ఖాళీ ఉంది.
క్లోజ్-సెట్ స్తనాలు : ఈ స్తనాల మధ్య చిన్న అంతరం ఉంటుంది లేదా అంతరం ఉండదు మరియు ఛాతీ మధ్యలో దగ్గరగా ఉంటాయి.
విశ్రాంత స్తనాలు: యౌవనంలో పిట పిట లాడుతున్నప్పుడు చాలా బిగుతు గా ఉండి ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ లేదా గర్భధారణ తర్వాత రొమ్ములు కుంగిపోయినట్లు లేదా వాలిపోయినట్లు కనిపించవచ్చు. అవి విశ్రాంత స్తనాలు.
స్వూపింగ్ స్తనాలు : ఛాతీ నుండి చనుమొన వరకు సున్నితమైన వాలు, ఎటువంటి స్పష్టమైన వంపు లేకుండా ఉంటే వాటికి స్వూపింగ్ స్తనాలు అని పేరు. నీ ఒళ్ళు మొదటినుంచి కొంచెం జజ్జు ఒళ్ళు కావటం చేత నీకు స్తనాల ఆకృతి మూడు మాసాలలోనే వచ్చింది. అంతే కాదు నీకిచ్చిన మందులు కూడా అటువంటివి. అయితే నీ స్తనాలు ఈ ఆకృతిలోకి మళ్లుతాయో మరో రెండు మాసాలలో తెలుస్తుంది. నీ స్తనాల పెరుగుదల బాగానే ఉంది.
ఇక నీ పురుషాంగం పని తీరు. అని తన చేతికి గ్లౌస్ ధరించి తన అరచేతిలోకి పురుషాంగం పెనిస్ నిండుగా కవర్ చేసింది. అయితే చిటికెన వేలు లో సగం పరిమాణంలో ఉంది. డాక్టర్ తన గుప్పెట్లో ఆ అంగాన్ని ధరించి మాస్టర్ బేట్ చేయటం మొదలు పెట్టింది. ఈ మాత్రం స్పందన లేదు. ఒకే నీ పురుషాంగాం పని చేయటం లేదు. అని చెప్పింది.
ఇంక నడుము దగ్గర ఫాట్ redistribution ఎలా జరిగిందో చూసింది. నీ నడుము చాలా సన్నబడింది. నీ తొడలు యోని విస్తరణకు తగిన విధంగా బాగా వెడల్పు గా పెరిగాయి..
తరువాత బోల్తా పడుక్కోమని చెప్పింది. అలాగే నందిని పడుకుంది.
నీ నడుం సన్న బడ్డాకా నీ పిరుదులు బాగా బాలపడుతున్నాయి. పిరుదుల మధ్య క్లీవేజ్ చాలా లోతు పెరిగింది.
సో మెడీసీన్స్ ఆర్ వర్కింగ్ వెల్.
ఇంక ఇటుపై వైద్య ప్రపంచం నుంచి ఎవరెవరు నీ జీవితంలోకి వస్తారు? ఎవరి పాత్ర ఏమిటి? ఇవన్నీ చెబుతాను విను. అని చెప్పింది. (సశేషం)
.
Part 13
నువ్వు నీ పురుషత్వం నుంచి స్త్రీ గా (MtF) పరివర్తన చెందటం లో, గైనకాలజిస్ట్ గా నేను ప్రధానంగా నీ సాధారణ ఆరోగ్య స్థితిని చూడటం నుంచి , జీవితకాల మహిళాత్వ సంరక్షణ వరకూ అన్ని దశలలో నీతో ఉంటాను.
అలాగే భవిష్యత్తులో మారిన నీ లింగ-ధృవీకరణ విధానాల కోసం శస్త్రచికిత్స బృందంలో భాగం గా కూడా ఉంటాను
ప్రారంభ సంప్రదింపులు మరియు దర్యాప్తు ప్రక్రియ
పురుషుడు-స్త్రీ పరివర్తన ప్రక్రియలో సాధారణంగా బహుళ విభాగ బృందం మరియు వరల్డ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఫర్ ట్రాన్స్‌జెండర్ హెల్త్ (WPATH - World Professional Association for Transgender Health) మార్గదర్శకాల ద్వారా వివరించబడిన దశల శ్రేణి ఉంటుంది . WPATH ట్రాన్స్‌జెండర్ మరియు లింగ-నిర్ధారణ లేని వ్యక్తుల కోసం అధిక-నాణ్యత, ఆధారాల ఆధారిత సంరక్షణను ప్రోత్సహించే ఒక ఇంటర్ డిసిప్లినరీ ప్రొఫెషనల్ సంస్థ. ఈ సంఘం లింగమార్పిడి మరియు లింగ-వైవిధ్య వ్యక్తుల ఆరోగ్యం కోసం ప్రమాణాల సంరక్షణ నియమావళిని అభివృద్ధి చేసి ప్రచురిస్తుంది, ఇది ఆరోగ్య సంరక్షణ నిపుణులకు మార్గదర్శకత్వం అందిస్తుంది.
ఆ ప్రమాణాలను అనుసరించి ఒక వ్యక్తి స్త్రీ గా మారటానికి కావలసిన అంచనా మరియు మార్గదర్శకత్వం కోసం మానసిక ఆరోగ్య నిపుణుడిని లేదా లింగమార్పిడి ఆరోగ్యంలో ప్రత్యేకత కలిగిన ఆరోగ్య సంరక్షణ చేయగల వైద్యుని సంప్రదించడం ప్రారంభ దశ.
అందులో భాగం గా కౌన్సెలర్, మనస్తత్వవేత్త లేదా మానసిక వైద్యుడు, లింగ గుర్తింపు సమస్యలలో ప్రత్యేకత కలిగి ఉంటారు. ఈ నిపుణుడు దీనికి సహాయం చేస్తారు:
లింగ డిస్ఫోరియా (ఒకరికి పుట్టుకతో వచ్చిన లింగం తోకాక వ్యతిరేక లింగము తో గుర్తింపు పొందటం లో గల మానసిక అసమతుల్యత కారణంగా కలిగే అసౌకర్యం లేదా బాధ) నిర్ధారణ చేస్తారు.
అటువంటి పరివర్తనలో ఇమిడి ఉన్న శారీరక మరియు సామాజిక మార్పులకు వ్యక్తి మానసికంగా మరియు భావోద్వేగపరంగా సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోవాలి.
నీ విషయంలో అయితే అది ఇంచుమించు గా ముగిసింది, కారణం ఈ విషయంలో నా భర్త ఒక మానసిక ఆరోగ్య నిపుణుడు. అతనితో ఎప్పటికప్పుడు నీ స్థితి గురించి చర్చిస్తూ నేను నీకు కావాల్సిన రక్షణ కల్పిస్తున్నాను. ఈ రోజు కూడా ఆయన అడిగిన ప్రశ్నలకు నీ సమాధానాలు ఎలా ఉంటే నేను ముందుకు వెళ్లవచ్చునో ఆయన తో నిర్ధారించుకునే మనం ముందుకు అడుగు వేస్తున్నాము.
ఇక గైనకాలజిస్ట్ గా నా పాత్ర
MtF పరివర్తనలో ప్రసూతి వైద్యురాలి గా -గైనకాలజిస్ట్ గా నా పాత్ర చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య నిర్వహణకు. ఆ క్రమం ఇలా ఉంటుంది.
1. రొటీన్ ప్రివెంటివ్ కేర్:
లింగమార్పిడి జరిగిన మహిళలకు వారి శస్త్రచికిత్స స్థితితో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా గైనకాలజికల్ సంరక్షణ అవసరం, ఇందులో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌లు (మామోగ్రఫీ) మరియు లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్‌ల (STIs) పరీక్ష ఉంటాయి. ఆ పరీక్షలను నేను చూస్తాను.
శస్త్రచికిత్స అనంతర సంరక్షణ:
అలాగే నీ జననేంద్రియ ధృవీకరణ శస్త్రచికిత్స (వాజినోప్లాస్టీ) చేయించుకున్న తరువాత , గైనకాలజిస్ట్గా నీ యోని కి (వజినాకు) అవసరమైన తదుపరి సంరక్షణను నేను అందిస్తాను, ఇందులో సరైన వైద్యం నిర్ధారించడం మరియు ఉత్సర్గ లేదా నొప్పి వంటి ఏవైనా ఫిర్యాదులను పరిష్కరించడం వంటివి ఉంటాయి. ఉంటాయి.
హార్మోన్ థెరపీ నిర్వహణ:
కొంతమంది గైనకాలజిస్టులు ఎండోక్రినాలజిస్ట్‌తో కలిసి లేదా అతని స్థానంలో స్వయంగా పనిచేస్తూ, స్త్రీలింగ హార్మోన్ పునఃస్థాపన చికిత్స (HRT)ను సూచించడానికి మరియు పర్యవేక్షించడానికి శిక్షణ పొందుతారు. నేను అటువంటి శిక్షణ పొందిన దానినే. అందుచేత నీకు వేరే ఎండో క్రీనాల జిస్ట్ అవసరం లేదు. ఆసమస్యలన్నీ నేనే చూసుకుంటాను.
ప్రత్యామ్నాయంగా, ఒక వ్యక్తి ప్రాథమిక సంరక్షణ ప్రదాతని లేదా లింగమార్పిడి ఆరోగ్యంలో అనుభవం ఉన్న ఎండోక్రినాలజిస్ట్‌నే నేను. నీకు నేను బహుళ విభాగ బృందానికి సిఫార్సులను చేస్తాను. .
వైద్య దర్యాప్తు ప్రక్రియ
ప్రారంభ కౌన్సెలింగ్ ప్రారంభమైన తర్వాత, వైద్య దర్యాప్తు మరియు పరివర్తన ప్రక్రియ సాధారణంగా ఈ దశలను అనుసరిస్తుంది:
సమగ్ర వైద్య మరియు మానసిక మూల్యాంకనం మరియు హార్మోన్ థెరపీ (HRT):
ఇప్పుడు నేను చేయబోయే పని నీ లింగ పరివర్తన సమయంలో నిర్వహణ అవసరమయ్యే ఏవైనా అంతర్లీన పరిస్థితులను గుర్తించడానికి మొత్తం శారీరక మరియు మానసిక ఆరోగ్యం యొక్క సమగ్ర అంచనా. అయితే ఇక్కడ కూడా ఒక అడుగు ముందుకు వేశాను. నీ వయస్సు ఇప్పుడు 25 ఏళ్లు. కనుక నీకు అవసరమైన హార్మోన్ థెరపీ ని పూర్వ పరీక్షలు ఎక్కువగా లేకుండానే మొదలు పెట్టాను. స్పృహలో ఉండి నువ్వు నన్ను చూడటం ఇదే మొదటి సారి కానీ నేను నీకు స్పృహ తప్పించి నీకు ఇదివరలోనే కొన్ని పరీక్షలు జరిపి చికిత్స మొదలు పెట్టి అందులో భాగం గానే నీకు ఇంజెక్షన్లు, మాత్రలు మొదలు పెట్టించాను.
ఇందులో పురుష లక్షణాలను అణచివేయడానికి మరియు స్త్రీ ద్వితీయ లైంగిక లక్షణాలను (ఉదా., రొమ్ము పెరుగుదల, మృదువైన చర్మం, శరీర కొవ్వు పునఃపంపిణీ) అభివృద్ధి చేయడానికి ఈస్ట్రోజెన్‌లు మరియు యాంటీ-ఆండ్రోజెన్‌లను తీసుకోవడం ఉంటుంది. హార్మోన్ స్థాయిలు మరియు సంభావ్య దుష్ప్రభావాలను (ఉదా., రక్తం గడ్డకట్టడం) క్రమం తప్పకుండా పర్యవేక్షించడం చాలా అవసరం. ఈ విషయం లో ఇక పై ప్రత్యక్ష పర్యవేక్షణలో చేస్తాను .
నిజ జీవిత అనుభవం (REAL LIFE EXPERIENCE):
నీకు శస్త్రచికిత్స చేయించుకునే ముందు కొంతకాలం (తరచుగా 12 నెలలు, కానీ మార్గదర్శకాలు మారవచ్చు) నీ ధృవీకరించబడిన లింగ పాత్రలో (ఉదా. పేరు, సర్వనామాలు, దుస్తులు మార్చడం) శాశ్వతంగా జీవించమని ప్రోత్సహించడం కోసమే ఆనంది చేత నువ్వు పందెం కాచేలా చేశాను. ఇది నువ్వు రాబోయే మార్పులకు కట్టుబడి ఉన్నావని మరియు సమాజంలో ఒక మహిళగా పనిచేయగలవని నిర్ధారించడానికి సహాయపడుతుంది. అదే ఈ నాలుగైదు రోజులలో నీకు ఆఫీస్ లో ఇటువంటి వాతావరణాన్ని సృష్టి చేయించి ఈ పిక్నిక్ ను కూడా ఏర్పాటు చేయించింది ఆనంది. యిందులో ఆమె నిర్వహిస్తున్న పాత్ర ఒక తల్లి కూడా తీసుకోనటువంటిది.
శస్త్రచికిత్స సంప్రదింపులు మరియు విధానాలు:
అవసరమైన ప్రమాణాలు నెరవేరితే, లింగ నిర్ధారణ శస్త్రచికిత్సలను అంటే రొమ్ము బలోపేతం చేయటానికి, ముఖంలో స్త్రీత్వసంపాదన కోసం, తరువాత స్త్రీలింగ శస్త్రచికిత్స, వాజినోప్లాస్టీ వంటివి ప్లాన్ చేయడానికి ఒక ప్లాస్టిక్ సర్జన్ ను, ఇతర నిపుణులను సంప్రదిస్తాను. ఈ విధానాలకు సాధారణంగా మానసిక ఆరోగ్య నిపుణుల నుండి ఒకటి లేదా రెండు రిఫెరల్ లెటర్లు అవసరం. అవి కూడా తీసుకుంటాను.
నిరంతర సంరక్షణ:
హార్మోన్ చికిత్సను నిర్వహించడానికి, క్యాన్సర్ ప్రమాదాలను (ఉదా. ప్రోస్టేట్ మరియు రొమ్ము క్యాన్సర్) పర్యవేక్షించడానికి మరియు శస్త్రచికిత్స తర్వాత ఏవైనా అవసరాలను తీర్చడానికి జీవితాంతం తదుపరి సంరక్షణ అవసరం. ఆ విషయంలో కూడా నేను నీకు ఒక ఆత్మీయురాలిగా మీ ఇద్దరితో ఉంటాను. నీకు ఎప్పటికీ తోడుగా ఉంటాను. కారణం ఆనంది ఆనందం, సౌఖ్యం నాకు ముఖ్యం. ఎందుకో ఆనంది నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూస్తోంది. నీకు తెలియకుండా నీ గురించి ఆమె ఏకాంతంలో ఎన్నో రోజులు మాట్లాడుతూనే ఉంది.
ఇక్కడ కూడా మీ ఇద్దరికీ ఒకటి రెండు ప్రతి పాదనలు చేస్తాను. ఇద్దరూ కలిసి ఆలోచించండి.
1. నువ్వు ఆమెను అర్థం చేసుకుని ఆమె లోని ఆడతనం గురించి ఆశ పడని, ఆమెకోసం ప్రాణం కూడా ఇవ్వటానికి సిద్ధమైన స్త్రీ లక్షణాలు ఉన్న మొగవాడివి. కనుక ఇటువంటి పురుషుడు స్త్రీ కి దొరకడం అదృష్టం. ఆమె గతం కూడా నీకు తెలుసు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే సమాజంలో మీ ఇద్దరికీ ఒకరికొకరు రక్షణ గా ఉంటారు. అదే స్త్రీలు గా ఉంటే ఎప్పుడో అప్పుడు మీ జీవితం లోకి మరొక పురుషుడు రావాల్సి వస్తుంది . అప్పుడు చాలా సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
2. లేదూ . . పట్టు పట్టి మారాలి అనుకుంటే ముందుకే నడుద్దాం. మీ ఇద్దరితో వైద్యురాలిగా నే ఉంటాను. అయితే మీరు ఇద్దరూ స్త్రీలు గానే మరే పురుషుని మీ జీవితంలోకి రానీయకుండా జీవితాంతం కలిసి మెలిసి ఉండండి.
3. నిర్ణయం మీదే. అయితే HRT చికిత్స కొనసాగిస్తాను. SRS మాత్రం అవసరాన్ని బట్టి ఆలోచిద్దాం. HRT ద్వారా బాహ్య ప్రపంచానికి స్త్రీ గా వ్యవహరిస్తూ నీ లోపల ఉన్న పురుషుడు మీకు లీగల్ గా రక్షకుడు గా ఉంటే అది కూడా బాగానే ఉంటుంది. నీ స్త్రీత్వానికి నాది హామీ. మీకు పిల్లలు కావాలంటే ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు.
4. ఈ మూడు మాసాలలో నేను నీలో పరిశీలించిన కొన్ని సుగుణాలు చెబుతా విను.
5. అ) నువ్వు శారీరకంగా స్త్రీ గా మార టానికి కావలసిన పొందిక కలిగి ఉన్నావు. శారీరకంగా తగిన ఆరోగ్యం, సంసిద్ధత కూడా ఉన్నాయి నీకు. You are physically womanly as long as SRS is not processed.
ఆ) నీకు మానసికంగా స్త్రీల విషయం లో సింపతీ కాకుండా ఎంపతీ ఉంది. అది చాలా అవసరం. అది నీ మనో ధైర్యాన్ని నిరూపిస్తోంది. You are psychologically a woman.
ఇ) అలాగే ప్రపంచం లో అన్నిచోట్లా స్త్రీలను పురుష జాతి అణగదొక్కాలని చూస్తుంది. కారణం పురుషులలో పశుబలం ఎక్కువ. స్త్రీలలో తెలివి తేటలు ఎక్కువ. కనుకనే నిశితం గా పరిశీలిస్తే తెలివైన పురుషులలో చాలా మంది క్రాస్ డ్రస్సర్స్లు గానో ట్రాన్స్ జెండర్ లు గానూ మారుతారు. ఆ తెలివి తేటలు నీకు ఉన్నాయి అన్నదే నిన్నటి పిక్ నిక్ లో నిర్వహించిన క్విజ్ ఫలితం. You are a woman by intelligence.
ఈ) చాలా ఆశ్చర్యకరంగా నువ్వు స్త్రీ సమాజం చేత చాలా త్వరగా గుర్తింపును పొందావు.. ముఖ్యం గా ఆఫీస్ లో ఆమోదం ఉంటే బయటి సమాజంలో పెద్ద విషయం కాదు. దాన్ని నువ్వు సాధించావు. So you are socially also a successful woman.
These four are the most essential things in becoming a successful woman.
The FIFTH ONE is the most essential in BEING A WOMAN. THAT IS TO BE A WOMAN BY SOUL. I AWAIT THAT ASPECT IN YOU.
ఇప్పుడు ఈ రోజు షెడ్యూల్ ప్రకారం ఇవ్వవలసిన ఇన్జెక్షన్ ఇచ్చేస్తాను. అలాగే మందులు కూడా వాడు. ఈ రోజు లేక ఈ వారం లేక లోకం దృష్టిలో మీ ఇద్దరి పందెం పూర్తి అయ్యే వరకు మీరు ఇలానే ఉండి ఆరు నెలలు తరువాత మీ నిర్ణయం తెలియ జేయండి. భవిష్యత్తు మీదే. (సశేషం)
Part 14
ఆనంది, నందినీ ఇద్దరూ నీరజ దగ్గర నుంచి బయల్దేరి ఇంటికి వస్తూ మధ్యలో పళ్ళు, కూరగాయలు, పూలు కొనాలని పళ్ల షాప్ దగ్గర ఆగారు. అక్కడ ఆనంది బెంగళూరు ఎలాచీ అరటిపళ్లు కొంటూ అందులో అతి చిన్న పండు సైజ్ చూసి కిసుక్కున నవ్వింది. .ఆ తరువాత కూరగాయల షాప్ లో కూరగాయలన్నీ కొంటుంటే షాప్ అమ్మాయి ఈ రోజు దొండ పిందెలు మేడమ్. ఫ్రైకి చాల బాగా ఉంటాయి. కొనండి. అంది. ఆనంది మళ్ళీ ఆ దొండ పిండేల సైజ్ చూసి మళ్ళీ కిసుక్కున నవ్వింది. ఎప్పుడూ జోవియల్ ఉండే ఆనంది నవ్వటం కొత్తేం కాదు నందినికి. కానీ ఆమెకి అప్పుడు ఏదో కొరిలేట్ చేసుకుని నవ్వుతోంది అని అర్థమైంది. అంత చిన్నది ఏమబ్బా అని ఆలోచిస్తూ వెంటనే నందినికి విషయం అర్థమైంది. అది తన వేస్ట్ మేల్ లగేజ్ గురించి అని అర్థమైంది, ఒకప్పుడైతే అదీ నందు అయితే విషయం సీరియస్ గా ఉండేది. ఇప్పుడు తన ఐడెంటిటీ వేరు. తాను ఇప్పుడు నందిని. నందు కాదు. కనుక తన వేస్ట్ లగేజ్ ఆ అరటి పండు కన్నా చిన్నదిగా ఉంది. చిటికెన వేలు సైజ్ లో సగం ఉంది. అంటే ఎలాచీ అరటిపండులో సగం ఉంది. దొండపిందె అంత సన్నగా ఉంది. అని ఊహ వచ్చే సరికి తాను కూడా తన లగేజ్ విషయం లో థర్డ్ పర్సన్ అయ్యింది. పక పకా నవ్వింది. ఆనంది కంఫెషన్ గా చెవిలో సారీ చెబుతూ నా అర చెయ్యిని తన అరచేతితో పట్టుకుంది. ఏం పరవాలేదు రాణి. నువ్వేం చేసినా నాకిష్టమే. అన్నాను. ఆనంది తల పంకిస్తూ నా దగ్గరకి చేరింది. ఇద్దరం కావలసినవన్నీ కొనుక్కుని ఇంటికి బయల్దేరాము. నెమ్మదిగా ఇంటికి వచ్చాకా రిఫ్రెష్ అయ్యాము. నైటీ లలోకి మారాము. ఆనంది నువ్వు రెస్ట్ తీసుకో. ఈ పూటకి నేను వంటచేస్తాను. అంది. అదేంటి రాణి గారు. ఇక్కడ మీ సేవకురాలు ఉంది. అంటూ నందిని కూడా ఆనంది దగ్గరకు వచ్చి తెచ్చిన దొండ పిందెలు బద్దలు గా చీరటం మొదలు పెట్టింది . నందిని నవ్వుతూ ఇలాగే నా దొండ పిందెను కూడా త్వరలో చీరేస్తారు కదా. అంటూ అడిగింది. ఆనంది ఎందుకో బెంగగా, బేలగా ఉంది. నందిని దగ్గరగా వచ్చి అతుక్కు పోయింది. నందిని గుండెల మీద తల పెట్టుకుని ఏడవటం మొదలు పెట్టింది. ఏమ్మా, ఎందుకు అలా ఉన్నావు. ఏమైంది. ఎందుకు బాధ పడుతున్నావు అని అడిగింది నందిని. గట్టిగా బావురు మంటూ నేనేమైనా తప్పుచేసేనా నీ విషయం లో. నువ్వు ఏదో ఎమోషన్ లో ఆడడానిగా మారతానంటే నేను పెత్తనం చెలాయించి నీరజ తో మాట్లాడి, పదిమందికీ నిన్ను ఆడడానిగా పరిచయం చేసి నీ భవిష్యత్తు ను అస్తవ్యస్తం చేశానేమో నందు! అంది. నువ్వు నాకు ఉపకారం చేసి నాలోని స్త్రీ కి ప్రాణం పోశావు. అందుకనే నువ్వు నాకెప్పుడూ దేవతవే. అంది నందిని. నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. అలా ఏడవకూడదు. నేను తట్టుకోలేను. మరో విషయం చెబుతా విను. ఈ డైరీ చదువు. అని ఆనందికి తన డైరీ ఇచ్చి తను దొండకాయల ఫ్రై, చారు, టొమాటో చట్నీ, అప్పడాలతో డిన్నర్ సిద్ధం చేస్తోంది. ఇంతలో ఆనంది డైరీ చదువుతోంది. అందులో ప్రతి పేజీ లో తాను స్త్రీ గా మారాలి అనే బలీయమైన కోరికను వ్యక్తపరుస్తోంది నందిని నందుగా. అక్కడ కొన్ని పేజీలలో ఈ రోజు ఆనందికి ఉత్తరం వ్రాశాను కానీ ధైర్యం సరిపోవటం లేదు. ఆమే ఏమనుకుంటుందో అని వ్రాసి ఉంది. అల్లా ఆరు పేజీ లలో వ్రాసి ఉంది. ఆ ఆరు ఉత్తరాలలో రెండు మూడు ఉత్తరాలను ఆనంది తరువాత చదివింది. వాళ్లిద్దరికీ మధ్య పందెం జరిగిన రోజుకు ముందు రోజు రాత్రి తన తల్లిని, భగవంతుణ్ణి తలుచుకుంటూ నందు వ్రాసిన పేజీ అది. అమ్మ, నేను ఇక పై నందుగా బ్రతకలేను. ఆనందికి చెప్పలేను. ఏదో ఒక మహిమ జరిగి ఆనంది నన్ను స్త్రీ గా మారిస్తే సరే. ఆ మార్పు రేపటినుంచి జరగాలి. అల్లా జరగక పోతే భగవంతుడా నేను ఇక బ్రతకను. అమ్మా నేను నీదగ్గరకు వచ్చేస్తాను." అని ఉంది. మారునాటి పేజీ లో నేనూ ఈ రోజునుంచి నందినిని. నాకు ఎంతో ఆనందం గా ఉంది. అమ్మా నేను రావటం లేదు. భగవంతుడా నీకు వేల వేల కృతజ్ఞతలు. అని వ్రాసి ఉంది. అది చదివి ఆనంది నందినిని గట్టిగా కౌగలించుకుని నందు నేను నీ దానిని. నన్ను పెళ్లి చేసుకో నందు. మనం ఈ వూరు విడిచి పెట్టి ఎక్కడికైనా వెళ్ళి పోదాం. అక్కడ బ్రతుకుదాం. అంది, నందిని ఆనందిని అలాగే పొదివి పట్టుకుని రాణి నందినిని చంపేస్తావా? నందిని చచ్చిపోతే వెంటనే నందుకూడా చచ్చిపోతాడు. అని అడిగింది నందిని. నందు, నందిని లేక పోతే ఆనంది కూడా చచ్చి పోతుంది. అని ఏడుస్తూ చెప్పింది ఆనంది. ఈ క్లౌడ్ బరస్ట్ బాగుంది. ముందు డిన్నర్ పూర్తి చేద్దాం దా. అని నందిని ఆనందిని పొదివి పట్టుకుని టేబుల్ వైపు నడిపించింది. ఇద్దరూ మౌనంగా డిన్నర్ ముగించారు. తరువాత బెడ్ రూం కి వెళ్ళాక కూడా ఆనంది నీకథ అమ్మకి జరిగిన మానభంగం అన్నే విన్నాకా నాకు ఏడుపు వచ్చింది వదినా. నేను తట్టుకోలేక పోతున్నా. ఇద్దరం కలిసి ఏదో చేయాలి. అంది. రాబోయే ఫ్యూచర్ అంతా మనదే మేడమ్. మీరు బాధ పడకుండా చూస్తూ ఉండండి. నేను నడిపిస్తాను గా. నీరజ మనకు మూడు options ఇచ్చింది. అందులో ఒకటవ ఆప్షన్ రద్దు పరచటమైనది. ఇంకా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. వాటి గురించి ఆలోచిద్దాం. ఇంకా అయిదునెలల పై బడి సమయం ఉంది. ఈ లోపు నందిని బాగా పెరుగుతుంది. నందిని తప్పకుండా గెలుస్తుంది. ఆనందిని తన దానిగా చేసుకుంటుంది. అని చెప్పింది. ఆనంది ఎప్పుడూ నీదే. అంది ఎమోషన్ తో. ఇద్దరు ఒకరికొకరు పూలు తురుముకుని గాప్ లేనంతగా కౌగలించుకుని పడుకున్నారు. తెల్లవారి అయిదు అయ్యేసరికి నందిని లేచి ఫ్రెష్ అయ్యి ఇంటి పనులు చేయటం మొదలు పెట్టింది. ఆనంది కూడా లేచింది. తాను కూడా పనులు చేయటం మొదలు పెట్టింది. ఇద్దరు ఆఫీస్ కు వెళ్ళాక నందిని అక్కడ హైదరా బాద్ సిటీ లో ఉన్న అనాథ బాలికల శరణాలయాల అడ్రసులు తెలుసుకుంది. అలాగే వృద్ధాశ్రమాల అడ్రసులు కూడా తెలుసుకుంది. జరిగిన రెండు మూడు రోజుల లో పంకజం సహాయంతో చీరలు కట్టటం నేర్చుకుంది. .తరువాత శనివారం రాగానే పొద్దున్నే సూట్ కేసు లోంచి అమ్మ కట్టుకున్న చీరలలో ఒక కాటన్ చీర ఎంచుకుంది. చక్కగా ఆ చీర కట్టుకుని "ఆనందితో ఒక చోటకి వెళదాం నాతో వస్తావా?" అని అడిగింది. ఆనంది మౌనంగా బయల్దేరింది. ఇద్దరూ కలిసి ముందు వృద్ధమహిళల ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ వారికి అనారోగ్యం తో బాధ పడుతున్న వారి లిస్ట్ తీసుకుని వారికి కావాల్సిన చికిత్స కోసం డాక్టర్ లను రప్పించి చికిత్సలు చేయించారు. ఆరోగ్యం గా ఉన్న మహిళల నైపుణ్యాన్ని బట్టి రెండు మూడు అనాథ బాలికల శరణాలయాలకు వారిని తీసుకుని వెళ్ళి వాళ్ళకి వివిధ నైపుణ్యాలను నేర్పించటం మొదలు పెట్టారు. త్వరలోనే నందిని ప్రతి శని, ఆదివారాలలో వృద్ధ మహిళలకు, అనాథ బాలికలకు మంచి రక్షణ అయ్యింది. బాలికలందరికి కావాల్సిన బట్టలు కొని పెట్టేది. తాను ఉద్యోగ హోదాకి తగిన విధంగా సింపుల్ డ్రెస్ లలో ఉండేది. ఆనంది కూడా అలాగే అనుసరించి ఉండేది. ఈ విషయం మిగిలిన మహిళా ఉద్యోగినులకు కూడా తెలిసింది. వారిలో కూడా కొందరు వీళ్లిద్దరితో కలిసి తమ వంతు సేవను అందించటం మొదలు పెట్టారు. నందిని సేవా భావం అరునెలల్లో ఆమెలో ఎంతో పరివర్తన తెచ్చింది. ఇప్పుడు నందినికి అసంతృప్తి లేదు. తన సంసారం బాగా పెరిగింది. ఆరునెలల్లో ఎందరో అనాథ బాలికలకు చైతన్యం కలిగించింది. ఎందరో వృద్ధ మహిళలకు ఆసరాగా ఉంటూ వాళ్ళచేత బాలికలకు శిక్షణ ఇప్పించింది. ఇలా ఆమె సేవా పరిధి విస్తరిస్తోంది. ఆరునెలలు తిరిగాయి. నందిని, ఆనంది ఇద్దరూ ఒకరినొకరు వేరుచేయలేనంత వొకటి అయ్యారు. నందినిలో స్త్రీ మూర్తికి ఇప్పుడు పరిపూర్ణత వచ్చింది. ఆరు నెలల గడువు పూర్తి అయ్యాకా ఆఫీసు లో అందరూ ఇద్దరిలో ఎవ్వ రు గెలిచారు? అని కుతూహలంగా చూస్తూ ఉన్నారు. అప్పుడు ఇద్దరు ఒక వృద్ధాశ్రమం లో సమావేశం పెట్టి తమ ఆఫీస్ లో కోలీగ్స్ ని, తమ అపార్ట్మెంట్ లో ఉన్న పరిచయస్తుల్ని, డాక్టర్ నీరజని అందరినీ పిలిచి అందరి మధ్యలో తమ గతాన్ని, డా. నీరజ guidance ను గురించి చెప్పి తరువాత నందినికి వచ్చిన ఆలోచనను వాళ్ళిద్దరూ ఎలా ఆచరణలో పెట్టారో అందరికీ పరిచయం చేశారు. ఆ తరువాత నందిని కి ..
ఆర్య సమాజ అర్చకుల సహాయంతో అగ్ని సాక్షిగా ఆనంది కి వివాహం జరిగింది. ఇద్దరూ ఒకరికి ఒకరు తాళి కట్టారు. ఇద్దరూ ఒకరికి ఒకరు మట్టెలు తొడిగారు. ఇద్దరూ మధుపర్కపు చీరలే ధరించారు. అప్పుడు నందిని అందరూ వింటూండగా . . FOR BECOMING A WOMAN PHYSICAL APPEARANCE AND DRESS MAY HELP, PSYCHOLOGICAL EMPATHY MAY HELP. WOMANLY INTELLIGENCE MAY HELP. AND SOCIAL MINGLING WITH WOMEN FOLK ALSO MAY HELP. BUT FOR BEING A WOMAN ONE MUST BE A WOMAN BY SOUL. FOR ACHIEVING THAT SERVICE TO SUFFERING WOMEN ALONE CAN BE RIGHT KEY.. అని చెప్పింది. నీరజ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఆ క్రొత్త దంపతులను దగ్గరకు తీసుకుంది. వచ్చిన వారికి అందరికీ కొంత వింత అనిపించినా అందరూ నందిని ఆశయాన్ని, ఆనంది ఆలోచనశీలతను, వారిద్దరి ఉన్నతమైన మనస్సులను అభినందించారు. వారికి తమ సహకారాన్ని అందించటానికి తమ సంసిద్ధత ను ప్రకటించారు. అంతం కాదిది. ఆరంభం..
Copyright and Content Quality
CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.
Comments
No comments yet.