ఆడపడుచు written by Miss

mrqueen

  | November 18, 2025


Completed |   1 | 0 |   2172

Part 6

ఒకరోజు తేజు షేవింగ్ చేసుకోలేదు మొహం పైన అక్కడక్కడ వెంట్రుకలు కనబడుతున్నాయి అది చూసి నాకు చాలా కోపం వచ్చింది తను ఆల్రెడీ జడ వేసుకుని పూలు పెట్టుకున్నాడు కానీ మొహం పైన వెంట్రుకలు చూసి నాకోసం నచ్చలేదు తేజ్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను ఇలా షేవింగ్ చేసుకోకుండా ఉండాలంటే ముందు జుట్టు కట్ చేయించుకో లేకపోతే నీటుగా షేవింగ్ చేసుకో చాలా తేడాగా కనబడుతున్నావు అని చెప్పాను తర్వాత తన అద్దంలో చూసుకొని నేను చెప్పింది నిజమే అని వెళ్లి నీట్ గా క్లీన్ సేవ్ చేసుకున్నాడు ఇలా ఉండగా నేను ఒకరోజు పసుపు మరియు పెరుగు కలిపి నా ఫేస్ కి ఫేస్ ప్యాక్ చేసుకున్నాను ఆ మిశ్రమం కొంచెం మిగిలింది వెంటనే తేజ దగ్గరికి వెళ్లి ఫేస్ ప్యాక్ చేస్తారు అని చెప్పాను తను వద్దన్నాడు ఇప్పుడు నీ మొహం పైన చిన్నచిన్నగా మొటిమలు వస్తున్నాయి అవి రాకుండా ఉండాలంటే ఇది పెట్టుకో అని చెప్పాను తర్వాత తను అప్లై చేయించుకున్నాడు అలా వారంలో రెండు మూడు సార్లు తన ఫేస్ కి ఫేస్ ప్యాక్ చేసే దాన్ని అట్లనే అప్పుడప్పుడు పసుపు రాసుకొని స్నానం చేయమని చెప్పే దాన్ని కొన్ని రోజుల్లో తన పేస్ చాలా గ్లో వచ్చింది ఒకరోజు తనకి జడ వేసిన తర్వాత పూలు పెట్టి డెకరేషన్ చేశాను కానీ తన మొహం చాలా బోసిగా అనిపించింది అప్పుడు వెంటనే నేను పెట్టుకున్న స్టిక్కర్ బొట్టు తీసివేసి తనకి పెట్టాను తను వద్దన్నాడు ఒకసారి అద్దంలో చూసుకో అని చెప్పాను చాలా అందంగా ఉన్నావు అని కూడా చెప్పా అప్పటికి మా అత్తమ్మ వచ్చింది తను స్టిక్కర్ బొట్టు పెట్టుకుంటే చాలా బాగున్నాడని చెప్పింది తర్వాత రోజంతా అలా స్టిక్కర్ బొట్టుతోనే ఉన్నాడు ఇక మెల్లిగా తనకి బొట్టు పెట్టడం మొదలుపెట్టాను ఇలా అన్ని బాగున్నాయి కానీ తనకి ఒకసారి కమ్మలు పెడితే ఎలా ఉంటాడో చూడాలని అనిపించింది తనకి చిన్నప్పుడు మా అత్తమ్మ చెవులు కుట్టించింది కానీ అవి మూసుకుపోయి ఉన్నాయి ఎలాగైనా సరే తనకి కమ్మలు పెట్టాలి అని అనుకున్నాను ఒకరోజు అక్షయ తృతీయ సందర్భంగా మేము గోల్డ్ కొనడానికి వెళ్ళాము నేను అత్తమ్మ ఇద్దరం చాలాసేపు వెతికాము కానీ మాకు ఏమీ నచ్చలేదు కానీ అక్కడ ఒక కమ్మల చెట్టు చాలా బాగా నచ్చింది కానీ అలాంటివి నాకు ఇంతకుముందే ఉన్నాయి అప్పుడు అత్తమ్మతో ఇలా అన్నాను అత్తమ్మ ఈ కమ్మలు మన దేనికి చాలా బాగా సూట్ అవుతాయి వీటిని తీసుకుందామా నాకు ఇలాంటి చాలా ఉన్నాయి అప్పుడు అర్థం మనవడు వాడు మన ఆడపిల్లల కమ్మలు పెట్టుకోవడానికి అని అన్నది నేను కాదు అమ్మ తన జడ వేసుకుని పూలు పెట్టుకొని గాజులు వేసుకొని ఇలా అన్ని రకాలుగా ఆడపిల్లల కనబడుతున్నాడు కదా సో తనకి అప్పుడప్పుడు కమ్మలు పెడదాం చాలా బాగుంటాడు అని చెప్పాను అప్పుడు మా అత్తమ్మ సరే తీసుకో అని చెప్పింది మొదటిసారి మా తేజ కోసం కమ్మలు కొన్నాము ఆ తర్వాత ఇంటికి వచ్చాము తేజకి నీకు ఒక గిఫ్ట్ తెచ్చాము అని చేతిలో కమ్మల బాక్స్ ఇచ్చాను తను షాక్ అయ్యాడు ఏంటి ఇవి నాకు అని అన్నాడు అవును మీ అమ్మ తీసుకుంది అని చెప్పాను కమ్మలు ఆడవాళ్ళు కదా పెట్టుకుంటారు నేను ఇలా పెట్టుకోవాలి అన్నాడు అప్పుడు నేను ఇలా అన్నాను మరి జడ కూడా ఆడవాళ్లు వేసుకుంటారు గాజులు కూడా ఆడవాళ్ళు వేసుకుంటారు ఇప్పుడు నువ్వు అవన్నీ నువ్వు వేసుకుంటున్నావు కదా ఇది అంతే ఈ కమ్మలు చాలా బాగా సూట్ అవుతాయి ఒకసారి పెట్టుకుని చూడు అని చెప్పాను అని నా దగ్గరికి వచ్చాడు అప్పుడు నేను ఇలా అన్నాను కమ్మలు పెట్టుకుంటేనే జడవేస్తాను లేకుంటే వేయను అని అప్పుడే మా అత్తమ్మ వచ్చింది మా ఇద్దరి మాటలు విన్నది నిజమే రా నీకోసం ప్రేమతో కమ్మలు తెచ్చాము ఒకసారి పెట్టుకుని చూపించు కదా అని అన్నది మా తేజు మా అత్తమ్మకి ఎప్పుడు ఎదురు చెప్పలేదు అందుకని చెప్పేసి సరే అని అన్నాడు తర్వాత బాక్స్ ఓపెన్ చేసి ఒక కమ్మ తీసుకొని తేజు చెవికి పెట్టడానికి చూశాను కానీ అవి మూసుకుపోయి ఉంది అప్పుడు నేను ఇలా అన్నాను నీ హోల్స్ ని రీ ఓపెన్ చేయాలి అని అన్నాను తర్వాత మా అత్తమ్మ ఏదైనా సోది లాంటిది తీసుకుని రా నేను ఓపెన్ చేస్తే అని చెప్పింది తర్వాత నేనొక టూత్ పిక్ లాంటి ది తీసుకుని వచ్చాను అప్పుడు మా అత్తమ్మ పేజీని పక్కన కూర్చోబెట్టుకుని తన కుడి వైపు హియర్ హోల్ లో టూత్ పిక్ తో ఓపెన్ చేసింది తేజు నొప్పితో మొత్తుకున్నాడు ఆ తరువాత రెండోవైపు హెయిర్ కూడా హోల్ చేసింది మెల్లిగా ఒక కమ్మ తీసుకొని తేజు చెవికి పెట్టాను ఆ తర్వాత మరొక క మ్మ పెట్టాను కొమ్ములతో తను చాలా క్యూట్ గా ఉన్నాడు అత్తమ్మ కూడా అదే అన్నది

Part 7

ఇప్పుడు త్రీజుకి అన్ని ఆడ్ అయ్యాయి జుట్టు పూలు కమ్మలు గాజులు బొట్టు కానీ ఒక్కటే వెళితే డ్రెస్ తనకి అమ్మాయిగడ్డ సెక్స్ చేయాలని అనిపించేది చాలాసార్లు అడిగాను కానీ వద్దన్నాడు ఒకరోజు నేను అత్తమ్మ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా నాకు దగ్గరలోనే రాఖీ పండుగ ఉంది అని గుర్తుకు వచ్చింది అప్పుడు నేను మా తమ్ముతో ఇలా అడిగాను అత్తమ్మ నాకైతే బ్రదర్స్ లేరు నేను రాఖీ పండక్కి మా ఇంటికి వెళ్లడం లేదు మనం మన ఇంట్లో ఇక్కడే రాఖీ పండగ చేసుకుందామా అప్పుడు అత్తమ్మ కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తూ ఎలా చేసుకుంటావో ఇంట్లో కూడా ఆడపిల్ల లేదు కదా కనీసం తేజు అయిన అమ్మాయిగా పుట్టుంటే మన ఇంట్లో కూడా రాఖి పండగ చేసుకునే వాళ్ళం అప్పుడు నేను అత్తమ్మతో ఇలా అన్నాను అంటే ఇప్పటివరకు ఇప్పుడు రాఖీ పండగ ఇంట్లో జరుపుకోలేద అప్పుడు అత్తమ్మ ఆన్ చేశాను చిన్నప్పుడు తేజకి అమ్మాయిల బట్టలు వేసి అమ్మాయిలాగా రెడీ చేసి వాడు చేస్తే మీ ఆయనకి రాఖీ కట్టించేదాన్ని కానీ వాడు ఎప్పుడైతే పెద్దగా అయ్యాడు అప్పటినుంచి వాడు అమ్మాయిల రెడీ అవ్వడానికి ఇష్టపడలేదు అందుకే మన ఇంట్లో రాఖీ పండుగ జరుపుకోవడం లేదు అప్పుడు నేను అత్తమ్మతో ఇలా అన్నాను కానీ అత్తమా ఇప్పుడు తేజు అమ్మాయిల రెడీ అవ్వడానికి ఒప్పుకుంటాడు అనుకుంటా తనేలాగా జుట్టు పెంచుకున్నాడు పూలు పెట్టుకుంటున్నాడు కొమ్ములు గాజులు బొట్టు పెట్టుకుంటున్నాడు ఇక మిగిలింది చీరకట్టుకోవడమే కదా మీరు గట్టిగా చెప్తే తను కట్టుకుంటారు అప్పుడు అర్థమవుతుంది నిజమే ఒకసారి అడిగి చూద్దాం అయినా నీకు ఎందుకు వాడని అమ్మాయిల రెడీ చేయాలని అంత ఇంట్రెస్ట్ అని నన్ను అడిగింది అప్పుడే నవ్వుతూ ఏమీ లేదు అత్తమ్మ ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను అప్పుడు నాకు తెలిసి కంపెనీ నాకు చాలా బాగా హెల్ప్ చేసింది తేజు చెప్పాలంటే ఒక స్నేహితురాలు లాగా అనిపించేవాడు తనకి బట్టలు ఒకటే లేవు కానీ తను ఒక అమ్మాయి లాగా నాతో క్లోజ్ గా ఉన్నాడు సో అందుకని నిజంగానే తనకి అమ్మాయిలు బట్టలు వేస్తే అమ్మాయిలాగా రెడీ చేస్తే ఎలా ఉంటాడో అని నాకు ఇంట్రెస్ట్ అంతే నిజంగానే తను రెడీ అయితే చాలా బాగుంటాడు తనలో ఒక ఆడపిల్ల దాగి ఉంది అప్పుడు తమన్నా వద్దు. మిమ్మల్ని ఇద్దరినీ ఇలా చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది మీరు ఎప్పుడు ఇలాగే క్లోజ్ గా ఉండాలి

Part 8

అప్పుడే తేజు వచ్చి మా పక్కన కూర్చున్నాడు అప్పుడు అత్తమ్మ ఇలా అడిగింది ఒరేయ్ తేజు ఈసారి రాఖీ పౌర్ణమి మన ఇంట్లో జరుపుకుందామా అప్పుడు తేజ నవ్వుతూ నన్నెందుకు అడుగుతున్నావు చేసుకోవాలంటే చేసుకుందాం అందులో తప్పేముంది పండగ ఎవరినైనా చేసుకోవచ్చు కదా అన్నాడు అప్పుడు నేను అందుకుని నువ్వు మీ అన్నయ్య కి రాఖీ కడతావా ఇలా అడిగాడు అది చెల్లి అన్నయ్య కట్టాలి కదా నేను తమ్ముడు కదా అప్పుడు అత్తమ్మ ఇలా అన్నది తమ్ముడు అయినా చెల్లివైనా నువ్వే కదరా ఇక వాడికి ఎవరున్నారు అప్పుడు తేజు కొంచెం ఎమోషనల్ కడతాను అని అన్నాడు అప్పుడు నేను నవ్వుతూ నువ్వు చెల్లి లాగా రాఖీ కట్టాలంటే నువ్వు అమ్మాయిలాగా రెడీ అవ్వాలి చీర కట్టుకుంటావా లంగా వోని వేసుకుంటావా నీ ఇష్టం అప్పుడు తీరు షాక్ అయిపోయాయి ఏంటి అబ్బాయిల బట్టలు వేసుకుంటే రాఖీ కట్టకూడదా? అమ్మాయిల బట్టలు వేసుకోవాలా నువ్వు అబ్బాయిలా బట్టలు వేసుకుని రాఖి కడితే ఒక అబ్బాయి కట్టినట్టే ఉంటుంది అది తమ్ముడు కట్టినట్టు ఉంటుంది అదే నువ్వు అమ్మాయిలాగా రెడీ రాఖీ కడితే ఒక చెల్లి కట్టినట్టు ఉంటుంది అప్పుడే ఆ రాఖికి విలువ ఉంటుంది అప్పుడు తేజు ఇలా అడిగాడు అసలు రాఖి ఎందుకు కడతారు అప్పుడు మా అత్తమ్మ ఎలా ఉంది ఒక చెల్లి మనస్ఫూర్తిగా తన అన్నయ్య నిండు నూరేళ్లు చల్లగా బతకాలని తనకు ఎటువంటి ఆపద కలకూడదని రక్షణ కవచంగా ఈ రాఖీ కడతారు అందుకే దీన్ని రక్షాబంధన్ అంటారు అని చెప్పింది అప్పుడు తేజు ఆలోచనలు పడ్డాడు వెంటనే నేను అందుకని మీ అన్నయ్య క్షేమంగా ఉండాలని నువ్వు కోరుకోవటం లేదా నాకైతే మా ఆయన క్షేమంగా ఉండాలి అని ఉంది సో ఆయన అలా ఉండాలి అంటే నువ్వు ఈ రాఖీ పండక్కి ఆయనకి రాఖీ కట్టు అని చెప్పింది ఇదంతా వినతి అమ్మాయిలాగా రెడీ అవ్వడానికి ఒప్పుకున్నాడు నాకు లో లోపల చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు మా అత్తమ్మ తేజు ని ఇలా అడిగింది ఏరా పండక్కి నీకు ఏం కొనమంటావు చీర కట్టుకుంటావా లేదా లంగా ఓణీ వేసుకుంటావా అని అడిగింది తేజు చాలా సిగ్గుపడ్డాడు ఏమి చెప్పలేకపోతున్నాడు అప్పుడు నేను కల్పించుకొని అత్తమ్మ తనకి ఇప్పుడే చీరలు ఎందుకు లంగా వోని అయితే ఈజీగా క్యారీ చేస్తాడు అని అన్నాను అప్పుడు అత్తమ్మ తేజ వైపు చూస్తూ తేజు లంగా వోని ఓకేనా అని అడిగింది తేజ్ ఓకే అంటూ తల ఊపాడు అప్పుడు అత్తమ్మ నాతో ఇలా ఉంది లంగా వోని అప్పటికప్పుడు కావాలంటే తెలియదు మనం షాపింగ్ వెళ్లాలి అని అంది అప్పుడు నీ అత్తమ్మతో ఇలా అన్నాను అత్తమ్మ ఇప్పుడు లంగా వోని కొంటే దానికి తగ్గట్టు జ్యువెలరీ యాక్సిస్సోరీస్ అన్నీ కొనాలి నా దగ్గర కొన్ని లంగా వోని సెట్లు ఉన్నాయి. అందులోంచి ఒకటి తేజుకి వేద్దాం. వాటికి తగ్గట జ్యువలరీ ఎక్ససైజ్ కూడా నా దగ్గర ఉన్నాయి అని చెప్పింది అప్పుడు తేజ నా వైపు చూస్తూ బాబి నీ బట్టలు నేనెలా వేసుకోను అప్పుడు నేను ఇలా అన్నాను నా బట్టలు వేసుకోమని నేనే చెప్తున్నాను నాకే ఇబ్బంది లేదు వేసుకోవడానికి నీకు ఇబ్బంది కావాలంటే నువ్వు వేసుకున్న తర్వాత నాకు తిరిగి ఇవ్వకు నువ్వే ఉంచుకో అని అన్నాను అప్పుడు అందరూ నవ్వుకున్నాం

Part 9

రాఖీ పండుగ రానే వచ్చింది ఆరోజు మా ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వాలని మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాము ఉదయాన్నే పండక్కి కోసం కావాల్సిన సరుకులు తీసుకురమ్మని ఒక లిస్టు ఇచ్చి మా ఆయనను బయటకు పంపించాము ఆయన రావడానికి రెండు గంటలు అవుతుంది ఈలోగా మేము తేజోని అమ్మాయిలాగా రెడీ చేయాలి అని అనుకున్నాను అయితే అంతకుముందే నేను తేజు దగ్గరికి వెళ్లి బాడీకి ఫేస్ కి హెయిర్ రిమూవ్ చేసి క్రీమ్ ఇచ్చాను అది రాసుకొని కాసేపు అయ్యాక స్నానం చేయమని చెప్పాను తను అలాగే చేశాడు చాలా నీట్ గా అయ్యాడు ఎప్పటిలాగే తన జాతి వర్క్ నడుము కట్టుకొని నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అసలే పొడవైన జుట్టు పైగా ఆడపిల్ల లాగా టవలు కట్టుకుని ఉండేసరికి చాలా ముద్దొచ్చాడు ఒక ప్యాంటు ఇచ్చి వేసుకోమన్నాను తర్వాత లంగా వేశాను లంగా కట్టిన తర్వాత తనకి ఒక బ్రా వెయ్యబోతుంటే తను చాలా సిగ్గుపడ్డాడు తన ప్రాణాలు స్పాంజ్ బాల్స్ పెట్టాను ఆ తర్వాత జాకెట్ వేసి వెనుకవైపు ముడి వేసాను తనకి జాకెట్ చాలా బాగా సెట్ అయింది ఆ తర్వాత తన జుట్టుంది దువ్వటం మొదలుపెట్టాను అయితే ఈరోజు తనకి రెండు జడలు వేద్దామని అనుకున్నాను తనకి ఆ విషయం చెప్పలేదు ముందుగా జుట్టుని ఒక సైడుతువి ఒక జడ వేసాను ఆ తర్వాత మరోవైపు దివి ఇంకో జడ వేస్తాను ఇప్పుడు తను చూసుకుని ఒకటే వెయ్యి వదిన అని అడిగాడు లేదు లంగా వోని కి రెండు జడలు వేసుకుంటే సూపర్ గా ఉంటావు అని చెప్పాను తర్వాత తన రెండు జెర్రెలను కలిపి మల్లెపూలు కట్టాను ఆ తర్వాత ముఖానికి మేకప్ వేశాను లిఫ్టిక్ కార్డు కా ఫౌండేషన్ బొట్టు ఇలా అన్ని పెట్టాను తర్వాత జువెలరీ వేసే టైం వచ్చింది ముందుగా అనుకున్నట్టుగానే తనకి ఒక పాపిటబుల్ లో పెట్టాను ఆ తర్వాత పెద్దగా ఉండే బుట్టల కమ్మలు పెట్టాను ఆ తర్వాత ఒక పొడవైన మరొక మీడియం సైజు ఉండే రెండు నక్లిస్ లు పెట్టాను చేతులకు బంగారు గాజులు మట్టి గాజులు కలిపి వేసాను ఉంగరాలు కూడా పెట్టాను కాళ్ళకి పట్టీలు పెట్టాను చాలా ఇంట్రెస్టింగ్ గా అన్నీ పెట్టించుకుంటున్నాడు మాకు భలే అనిపించింది ఆల్మోస్ట్ దాదాపు మేకప్ పూర్తయింది చివరగా లాస్ట్ గా తన ముక్కుకి ముక్కుపుడక పెట్టాను అది ప్రెస్టేజ్ ఉంటుంది దానికి ముక్కు కుట్టించాల్సిన అవసరం లేదు ముక్కుపుడక పెట్టాక తన అందం డబ్బులు అయింది తర్వాత మిర్రర్ ముందు నిల్చోపెట్టాను తేజు తనని తాను నమ్మలేకపోయాడు 100 కాదు 200% ఆడపిల్లల్లాగా ఉన్నాడు పైగా అందంగా ఉన్నాడు అప్పుడు నేను తేజుతో ఇలా అన్నాను నువ్వు నాకంటే అందంగా ఉన్నావ్ తేజు ఇలా నువ్వు బయట తిరిగితే అబ్బాయిలందరూ పడిపోతారు అని అన్నాను తేజ నవ్వుతూ ఏమో కానీ నిజంగానే నన్ను నేనే నమ్మలేకపోతున్నాను అమ్మాయిలవి కనబడుతున్నాను అన్నాడు అమ్మాయిలాగా ఏంటి ఈరోజు నువ్వు అమ్మాయివి అనుకో తర్వాత ఇద్దరం నవ్వుకున్నాము బైక్ చప్పుడు వచ్చింది మా ఆయన వచ్చినట్టున్నాడు తేజు ని తన రూమ్ లోనే వెయిట్ చేయమని చెప్పాను నేను బయటకు వచ్చి మా ఆయన చేతిలోంచి సరుకుల బ్యాగులు తీసుకొని పక్కన పెట్టాను తర్వాత మా ఆయనను కూడా ఫ్రెష్ అప్ అయ్యి రమ్మన్నాను ఆయన ఫ్రెష్ అప్ అయ్యాక హాల్లోకి వచ్చి కూర్చున్నాడు అప్పుడు నేను ఆయన ముందు రాఖీలు బొట్టు స్వీట్ బాక్స్ పెట్టాను అదంతా చూసి మా ఆయన ఆశ్చర్యపోతూ ఎందుకు ఇప్పుడు రాఖీ ఎవరు కడతారు కొంపతీసి నువ్వు కడతావా ఏంటి అని అన్నాడు దానికి నేను నవ్వుతూ నేను కట్టడం ఎందుకు స్వయంగా మీ చెల్లి కడుతుందంట అని అన్నాను ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యాడు మా చెల్లె నాకు చెల్లి ఎక్కడుంది అన్నట్టు ఆలోచనలో పడ్డాడు అప్పుడు మా అత్తమ్మ నవ్వుతూ అవున్రా ఈరోజు నీకు మీ చెల్లి రాఖీ కట్టబోతోంది నూ కళ్ళు మూసుకొని చెప్పింది అప్పుడు మా ఆయన కళ్ళు మూసుకుంటే నేను వెళ్లి తేజోని తీసుకువచ్చాను పాపం తను చాలా సిగ్గుపడుతూ భయపడుతూ వచ్చాడు వచ్చి మా ఆయన ముందు నిల్చోపెట్టాను అప్పుడు మా ఆయనను కళ్ళు తెరవమని చెప్పాను అప్పుడు ఆయన తేజోని కింది నుంచి పై వరకు చూసి ఎవరు ఈ అమ్మాయి అని అడిగాడు నేను మా అత్తమ్మ ఇద్దరం నవ్వుకున్నాము ఎవరో కాదు మీ చెల్లి అన్నావు తర్వాత మా ఆయన తేజు ని దగ్గరగా చూసి గుర్తుపట్టి ఒరేయ్ తేజు నువ్వారా అచ్చం అమ్మాయి లాగే ఉన్నావు ఎవరు నిన్ను ఇలా రెడీ చేసింది లంగా వోని కూడా మీ వదినది కాదు అని అన్నాడు అప్పుడు తేజు సిగ్గుపడుతూ తల కిందికి దించుకున్నాడు అప్పుడు నేను అందుకొని అవును ఈరోజు తను మీకు చెల్లి నేను తనని ఇలా రెడీ చేశాను చాలా అందంగా ఉన్నాడు కాదు. ఈరోజు మన ఇంట్లో రాఖీ పండుగ అఫీషియల్ గా జరుపుకుందాం

Part 10

అందరం హ్యాపీగా ఫీలయ్యాము తర్వాత తేజు చేత మా ఆయనకి బొట్టు పెట్టించి చేతికి రాఖీ కట్టించాను తర్వాత స్వీట్ తినిపియ్యి అని చెప్పాను ఆ తర్వాత తేజు నాకు కూడా ఒక చిన్న రాఖీ కట్టాడు తర్వాత అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము అప్పుడు ఆయన నన్ను పక్కకు తీసుకువెళ్లి తేజు మొదటిసారి నాకు మా కోసం అమ్మాయిల రెడీ అయి మరి రాఖీ కట్టాడు తనకి మనం ఏదైనా కట్నం గా ఇవ్వాలి కదా అని అన్నాడు అప్పుడు నేను ఆలోచించి ఏమి ఇస్తే బాగుంటది అని అనుకున్నాను అప్పుడు మా ఆయన డబ్బులు ఇద్దామా అని అన్నాడు డబ్బులు నువ్వు ఎప్పుడు ఇస్తావు కదా తనకి ఖర్చులకి ఇప్పుడు కూడా ఇస్తే బాగుండదు తనకి గుర్తుండేలా ఒక గిఫ్ట్ ఏదైనా ఇద్దాము అప్పుడు ఆయన నా దగ్గర ఒక కొత్త డ్రెస్ ఉంది నేను ఇప్పటివరకు వేసుకోలే అడ్రస్ తనకి ఇద్దామా అని అన్నాడు అప్పుడు నేను నవ్వుతూ తను ఈరోజు అమ్మాయిలాగా రెడీ అయ్యాడు సో తనకి నువ్వు ప్యాంటు షర్టు ఎలా గిఫ్టుగా ఇస్తావు అని అన్నా మరి ఇప్పుడు ఏం చేద్దాం అని మా ఆయన అన్నారు అప్పుడు నేను కల్పించుకొని తేజ్ కి మనం కట్నం గా ఒక చీర పెడదాం నా దగ్గర కొత్త చీరలు రెండు మూడు ఉన్నాయి అందువల్ల ఒక చీర జాకెట్ తనకి కట్నంగా ఇద్దాము అప్పుడు మా ఆయనకు కల్పించుకొని వాడు మళ్ళీ చీర కట్టుకోడు కదా ఇచ్చిన వారికి యూస్ అవ్వదు అని అన్నాడు అప్పుడు నేను ఇలా అన్నాను ఏం పర్వాలేదు కనీసం గుర్తుగా అలానే ఉంటుంది ఏమో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇలాగే అమ్మాయిల రెడీ అవ్వాల్సి వస్తే చీర కట్టుకుంటాడు అందులో తప్పేముంది అని అన్నాను ఇప్పుడు మా ఆయన సరే నీ ఇష్టం అన్నాడు అప్పుడు మేము ఇద్దరం చీర ఉన్న బాక్స్ ఒకటి తీసుకుని వెళ్లి తేజు దగ్గరికి వెళ్ళాము అప్పుడు మా అత్తమ్మ కూడా పక్కనే ఉంది తర్వాత తేజు దగ్గర తేజుకి ఇది నీ రాఖీ పండగ గిఫ్ట్ అని మేమిద్దరం కలిసి తన చేతిలో బాక్స్ పెట్టాను అప్పుడు తేజు బాక్స్ ఓపెన్ చేసి చూసాడు అందులో చీర ఉండగానే షాక్ అయ్యాడు ఏంటి నాకు చీర గిఫ్టుగా ఇస్తున్నారు ఇది నాకెలా యూస్ అవుతుంది నాకు వద్దు అని అన్నాడు అప్పుడు మా అత్తమ్మ కలిపించుకొని అరే మొదటిసారి ఇచ్చిన గిఫ్ట్ వద్దనకూడదు నీకు చీర కట్టుకోవడం ఇష్టం లేకపోయినా సరే కనీసం నువ్వు దాచుకో అని చెప్పింది సరే అని తను చీర తీసుకున్నాడు తర్వాత తను మేకప్ తీసేయడానికి రెడీ అయ్యాడు అప్పుడు నేను కల్పించుకొని లేక లేక అమ్మాయిలాగా రెడీ అయ్యావు కనీసం ఈరోజు అంతా అయినా ఇలాగే ఉండు అని చెప్పాను మా అత్తమ్మ కూడా అది అన్నది సరే అని తను ఒప్పుకున్నాడు తర్వాత అందరం కలిసి భోజనం చేసాము తేజం అలాగా లంగా ఓణీలో చూస్తుంటే ఇంట్లో ఒక కొత్త పర్సన్ వచ్చినట్టు అనిపించింది అందరం తను ఆడపిల్ల అన్నట్టు బిహేవ్ చేశాం ఆ తర్వాత నేను తేజని గార్డెన్ లోకి తీసుకువెళ్లి మా కొత్త ఐఫోన్ తోటి చాలా రకాల ఫోటోలు తీశాను తర్వాత నేను తీసి కలసి సెల్ఫీలు కూడా తీసుకున్నాము ఇక రోజంతా తేజు లంగా వోని తోనే ఉన్నాడు


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

gvgarima gvgarima

Nice narrative