Newly wed - written by Miss

mrqueen

  | November 18, 2025


Completed |   1 | 1 |   4559

Part 16

నెక్స్ట్ డే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంది నేను ఇప్పటిలాగే చీర కట్టుకొని జడ వేసుకొని రెడీ అయ్యాను నా భార్య మాత్రం పాయింట్ టీ షర్ట్ వేసుకుంది ఇద్దరం డాక్టర్ దగ్గరికి వెళ్లి కూర్చున్నాం అప్పుడు మేడం ఫైల్ చూస్తూ విద్య ఎవరు అని అడిగింది అప్పుడు నేను నేనే అండర్ తల ఊపాను చెప్పండి ప్రాబ్లం ఏంటి అని అడిగింది అప్పుడు నా భార్య డాక్టర్ తో ఇలా అంది మేడం యాక్చువల్లీ హి ఇస్ మై హస్బెండ్ ఆ మాట వినగానే డాక్టర్ షాక్ అయింది ఏంటి నువ్వు అబ్బాయివా కట్టుబొట్టు చూస్తే అలా అనిపించడం లేదే అవును అన్నట్టు తల ఊపాను అప్పుడు డాక్టర్ ఇలా అడిగింది మీ హస్బెండ్ ఇలా చీర కట్టుకొని అమ్మాయిలా ఉన్నాడు మీరేమో అబ్బాయిలాగా ప్యాంటు షర్టు వేసుకొని హెయిర్ కట్ చేయించుకున్నారు అసలు ఎందుకు ఇలా అని అడిగింది అప్పుడు నా భార్య డాక్టర్ తో ఇలా అంది మేడం తనకేమో అమ్మాయిలాగా రెడీ అవ్వడం అమ్మాయిలాగా ఉండడం అంటే చాలా ఇష్టం నాకేమో అబ్బాయి లాగా ఉండడం అంటే ఇష్టం ఇద్దరం ఒకరు అర్థం చేసుకుని ఎవరికీ నచ్చినట్టు వాళ్ళని ప్రోత్సహించాం సో ఇప్పుడు నాకు ఆయన చీర కట్టుకున్న ఇటువంటి ఇబ్బంది లేదు నేను ప్యాంటు షర్టు వేసుకున్న తనకి ఎటువంటి ఇబ్బంది లేదు అంతేకాదు మా ఇంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని ఏమి అనలేదు అప్పుడు డాక్టర్ ఇలా అడిగింది సరే ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడిగింది అప్పుడు నా భార్య కల్పించుకొని మేడం తనకి అమ్మాయిల లాగా బ్రెస్ట్ పెరగాలి అని ఉంది అలా పెరగడానికి మీరు ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తారేమో అని వచ్చాము అంటే ఇప్పుడు బ్రెస్ట్ పెంచుకొని ఫ్యూచర్లో సెక్స్ చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారా అప్పుడు న భార్య అలా ఏం లేదు మేడం తను ఇప్పుడు 24 గంటలు కంప్లీట్ గా ఒక ఆడదానిలా జీవిస్తున్నాడు ప్రతిసారి తను అమ్మాయిల డ్రెస్ చేసుకుంటే బెస్ట్ ఫోరమ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది వాటి వల్ల తనకి చాలా ఇబ్బందిగా ఉంది అందుకోసమే పర్మినెంట్గా బ్రెస్ట్ పెంచుకోవాలని అనుకుంటున్నాడు నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది అప్పుడు డాక్టర్ అలా అడిగింది ఓన్లీ బ్రెస్ట్ పెంచుకోవాలనుకుంటే త్రీ టు సిక్స్ మంత్స్ హార్మోన్స్ తీసుకోవాలి ఆ తర్వాత బాడీలో చాలా మార్పులు వస్తాయి వాటన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి ఇందులో టూ టైప్స్ హార్మోన్స్ ఉంటాయి. టైప్ a ఈ ఆర్మోస్ తీసుకుంటే బాడీ టోటల్గా ఫిమేల్ బాడీ లాగా కన్వర్ట్ అవుతుంది చాలా నాజూకుగా అవుతారు అండ్ పెనిస్ కూడా పనిచేయదు ఫ్యూచర్లో కట్ చేయించుకోవాల్సి ఉంటుంది టైప్ బి ఇవి వేసుకుంటే ఓన్లీ జస్ట్ భాగంలో మాత్రం బ్రష్టు పెరుగుతాయి అండ్ ఫేస్ బాడీ కొంచెం సాఫ్ట్ గా అవుతుంది అని చెప్పింది మీరు ఎంత పెద్ద సైజు పెంచుకోవాలనుకుంటే అన్ని ఎక్కువ రోజులు టాబ్లెట్స్ వాడవలసి ఉంటుంది నార్మల్ సైజు అయితే కొందరి బాడీ ని బట్టి త్రీ టు సిక్స్ మంత్స్ లో పెరుగుతాయి అని చెప్పింది మేము టైప్ బి హార్మోన్స్ ఇవ్వండి అని చెప్పాము తర్వాత మేడం టాప్స్ రాసి ఇచ్చింది అవి రోజు రెండు టాబ్లెట్లు పడుకునే ముందు వేసుకోవాలని చెప్పింది తరువాత నా నిప్పల్స్ కి రెండు ఇంజక్షన్లు ఇచ్చింది ఆ తర్వాత టాబ్లెట్స్ తీసుకొని మేము ఇంటికి వచ్చేసాము

Part 17

ఇంటికి రాగానే చీర విప్పేసి నైటీ వేసుకున్నాను జడ విప్పేసి బన్ చుట్టుకున్నాను నిద్రపోవడానికి రెడీ అయ్యాను అప్పుడు నా భార్య వచ్చి తన చేతిలోని డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ చూపించింది నాకు భయంగా ఉంది అన్నాను ఏం భయపడకు నీకు నచ్చకపోతే మళ్లీ మెయిల్ హార్మోన్స్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ అవుతావు అని ధైర్యం చెప్పింది అలా మొదటిసారి హార్మోన్స్ టాబ్లెట్స్ వేసుకున్నాను ఇలా కొన్ని రోజులు గడిచింది మెల్లిగా నా బాడీ హార్మోన్స్ కి రియాక్ట్ అవడం మొదలుపెట్టింది చిన్నగా నాకు రొమ్ములు పెరుగుతున్నాయి అంతేకాదు నా బాడీ చాలా సాఫ్ట్ గా అవుతుంది చెప్పాలంటే నేను మరింత ఆడదానిలా అవుతున్నాను అంతేకాదు ఇప్పుడు రోజు చీరలు కట్టుకోవడం నగలు పెట్టుకోవడం జడ వేసుకోవడం ఇవన్నీ నాని దినచర్యలో బాగా అయ్యాయి ఇల్లు ఊడవడం వంట చేయడం బట్టలు ఉతకడం లాంటి పనులు చేసేటప్పుడు నా భార్య కూడా నాకు హెల్ప్ చేస్తుంటుంది రోజు ఉదయాన్నే పూజ గదికి వెళ్లి దీపం వెలిగించి నేనే పూజ చేస్తున్నాను చెప్పాలంటే ఒక హౌస్ వైఫ్ లాగా ఉంటున్నాను ఇలా కొన్ని రోజులు గడిచాయి నాకు ఇప్పుడు 34 సైజు రొమ్ములు పెరిగాయి మధ్య మధ్యలో డాక్టర్ చెక్ చేస్తూ ఉంది రోజూ రాత్రి నా భార్య వాటితో ఆడుకుంటుంది తను అలా ఆడుకుంటుంటే నా నిప్పల్స్ ని చప్పరిస్తుంటే నాకు చాలా థ్రిల్ గా అనిపించేది ఇలా ఆరు నెలలు గడిచిపోయాయి ఇప్పుడు నాకు మంచి షేప్ లో రొమ్ములు పెరిగాయి అవి నాకు చాలా బాగా నచ్చాయి డాక్టర్ దగ్గరికి వెళ్లి కలిసాము డాక్టర్ చెక్ చేసి ఇకపై నువ్వు హార్మోన్స్ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు నీకు ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్ వచ్చింది అని చెప్పింది మేము డాక్టర్కు థాంక్యూ చెప్పి అక్కడి నుంచి వచ్చాము మొత్తానికి నేను ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ ఫిగర్ అయిపోయాను ఇలా ఉండగా మళ్లీ మా సెకండ్ అనివర్సరీ దగ్గరికి వచ్చింది మా అమ్మానాన్నలు వారం రోజుల ముందే వచ్చారు

Part 18

అప్పుడు అమ్మ నన్ను చూసి ఏరా అసలు నువ్వు నా కొడుకు ఏనా? అచ్చం ఆడదానిలాగా మారిపోయావు కట్టు బొట్టే కాదు నీ మొఖం కూడా ఆడవాళ్ళ లాగా అయిపోయింది అప్పుడు నేను ఇలా అన్నాను అమ్మ కొన్ని స్పెషల్ క్రీమ్స్ వాడి ఇలా సాఫ్ట్ గా చేసుకున్నాను అని చెప్పాను అప్పుడు మా అమ్మ నన్ను చూస్తూ ఒరేయ్ ముక్కు కూడా కొట్టించుకున్నావా అని అడిగింది అవునమ్మా ఎలాగో చీరలు నగలు వేసుకుంట కథ అది కూడా లేకపోతే బాగోదు అని కొట్టించుకున్నాను నాకు ముక్కుపుడక బాగాలేదా అని అడిగాను అప్పుడు అమ్మ నవ్వుతూ నీకు చాలా బాగా సూట్ అయింది మంచి పని చేశావు ముక్కుపుడక పెట్టుకుంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పింది థాంక్స్ అమ్మ అన్నాను అమ్మ ఎక్కడ నా రొమ్ములను చూస్తుందో అని చాలా భయపడి నా చీర కొంగుతో కవర్ చేసుకున్నాను అప్పుడు మా అత్తయ్య దగ్గరికి వచ్చి నన్ను చూసి అచ్చం లక్ష్మీదేవి లా ఉన్నావు అని మెచ్చుకుంది అంతేకాదు కట్టుబొట్టు నాకు బాగా అలవాటు అయ్యింది అని కూడా మెచ్చుకుంది ఇక నేను మా నాన్న మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లే ధైర్యం చేయలేదు. వాళ్లు కూడా నాతో పెద్దగా మాట్లాడలేదు అనివర్సరీ మూడు రోజుల ముందు మా అమ్మ అత్తయ్య ఇలా డిస్కస్ చేసుకున్నారు ఈ పెళ్లి రోజున వీళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేద్దాం వీడు పెళ్లికూతురుల తను పెళ్ళికొడుకుల తన చేత వీడికి తాళి కట్టిద్దాము ఎన్ని రోజులు అని ఇలా ఉంటాడు తను కూడా పెళ్లయిన వాడే కదా అందరూ పెళ్లి అయిన వాళ్ళ లాగా తనకి తాళిబొట్టు మెట్టెలు పెట్టుకుంటే బాగుంటుంది కదా అంటూ డిస్కస్ చేసుకున్నారు అప్పుడు నా భార్య నవ్వుతూ నాకు ఓకే అని చెప్పింది నేను తన వైపు కోపంగా చూశాను ఏంటి ఇప్పుడు నేను పెళ్లికూతురుగా మారి నా భార్యతో తాళి కట్టించుకోవాలా అని అడిగాను అప్పుడు అందరూ ముక్తకంఠంతో అవును అని అన్నారు నేను వద్దు అన్నాను అప్పుడు మా అమ్మ కల్పించుకుని చూడు విద్య ఎలాగో చీరలు కట్టుకుంటున్నావు ఆడదాన్ని లాగా జీవిస్తున్నావు నీకు పెళ్లయింది సో నువ్వు ఇప్పుడు ఒక పెళ్లయిన ఆడదాని లాగా ఉండాలి అనుకుంటే తాళిబొట్టు మెట్టెలు పెట్టుకోవాలి అవి పెట్టుకోవాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది అందరూ పోస్ట్ చేసే సరికి నేను ఓకే అన్నాను అప్పుడు అందరు నవ్వుతూ అయితే వీళ్ళిద్దరికీ పెళ్లి బట్టలు కొందాం అంటూ షాపింగ్ కు వెళ్లడానికి ప్లాన్ చేశారు

Part 19

తర్వాత షాపింగ్ మాల్ కి బయలుదేరాం ఈరోజు మొదటిసారి నాకోసం చీర కొనుకుంటున్నాను ఇప్పటివరకు నా భార్య బట్టలు వాడుకున్నాను జీవితంలో ఇదే నా మొదటి సొంత చీర దాదాపు ఒక పది చీరలు చూసాము ప్రతిదీ నేను నా భుజంపై వేసుకొని అబ్బో చెక్ చేసుకున్నాను అందరం కలిసి ఒక పట్టు చీర సెలెక్ట్ చేసాము అప్పుడు మా అత్త నా తరపున కూడా ఒక చీర తీసుకుంటాను తను కూడా ఒక పట్టు చీర తీసుకుంది నాకోసం రెండు చీరలు నాకు బాగా నచ్చాయి ఆ తర్వాత నా భార్య కోసం ఒక కుర్తా పైజామా తీసుకున్నాము అప్పుడు మా అమ్మ నా భార్య కోసం ఒక పాయింట్ షర్టు తీసుకుంది షాపింగ్కు మా నాన్న వాళ్ళు రాలేదు సో మేము చాలా టైం స్పెండ్ చేస్తూ తీరికగా బట్టలు తీసుకున్నాము తర్వాత తాళిబొట్టు తీసుకోవడానికి గోల్డ్ సెక్షన్ కి వెళ్ళాము మా అత్తయ్య నాకోసం తాళిబొట్టు మెట్టెలు ఉంగరం తీసుకుంది తర్వాత మా అమ్మ నా కోసం ఒక నెక్లెస్ సెట్టు తీసుకుంటా అని చెప్పింది నేను ఎందుకు అమ్మ ఇంత ఖర్చు అన్నాను అప్పుడు మా అమ్మ నా కూతురు కోసం మొదటిసారి కొంటున్నాను నువ్వేం అడ్డు చెప్పుకొని చెప్పింది ఇప్పుడు మా అమ్మ నన్ను తన కూతురు లాగా ఫీల్ అవుతుంది తర్వాత అందరం కలిసి ఒక నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ ఉన్న సెట్టు ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము అప్పుడు మా అమ్మ సేల్స్ బాయ్ తో ఇలా అడిగింది ముక్కుపుడకలు ఉంటే చూపించండి అనిఅప్పుడు నేను అమ్మాయికి చూస్తూ నా దగ్గర చాలా రకాలు ఉన్నాయి కదా అమ్మ అని అన్నాను అవి నీ భార్య వి నీకంటూ సొంత వస్తువులు ఉండాలి కదా అని చెప్పి అమ్మ ఒక పెద్ద సైజు ఉండే ముక్కుపుడక ఒకటి సెలెక్ట్ చేసింది అప్పుడు మా అత్తయ్య నేను కూడా ఒకటి సెలెక్ట్ చేస్తాను అని తను కూడా నాకోసం ఒక ముక్కుపుడక తీసుకుంది అప్పుడు నా భార్య కూడా నాకోసం ఒక ముక్కుపుడక తీసుకుంది అప్పుడు నేను కూడా నాకోసం ఒక ముక్కుపుడక సెలెక్ట్ చేసుకున్నాను అప్పుడు మా అమ్మ ఇది ఇప్పుడే పెట్టుకో అని చెప్పింది అప్పుడు నేను అప్పటికే పెట్టుకున్న ముక్కు పురుగుని తీసివేసి నేను నా కోసం సెలెక్ట్ చేసుకున్న ముక్కుపుడక పెట్టుకున్నాను అద్దంలో చూసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది సూట్ అయింది కూడా అందరూ బాగుంది అన్నారు తర్వాత టైలరింగ్ షాప్ కి వెళ్లి కొలతలు ఇచ్చాము వన్డేలో డెలివరీ చేయమని టిక్ టాక్ డబ్బులు కూడా ఇచ్చా తర్వాత పెళ్లిరోజు మేకప్ చేయడానికి ఒక బ్యూటీషియన్ ని మాట్లాడాము అంతేకాదు పెళ్లి చేయడానికి ఒక పంతులు ని కూడా మాట్లాడాము ఇంట్లోనే అలంకరించడానికి టెంట్ వాళ్ళను కూడా మాట్లాడాము పెళ్లికి ఒక రోజు ముందు మా అపార్ట్మెంట్లో నాకు తెలిసిన కొద్దిమంది ఆడవాళ్ళని నా పెళ్ళికి రమ్మని ఆహ్వానించాను అందరూ షాక్ అయ్యారు కానీ తప్పకుండా వస్తాం అన్నారు

Part 20

పెళ్లిరోజు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి పసుపు రాసుకొని స్నానం చేశాను తరువాత బ్యూటీషియన్ వచ్చింది తను ముందుగా నాకు బ్లౌజ్ వేసింది లంగా కట్టింది మేకప్ చేయడం ప్రారంభించింది మేకప్ అయిపోయాక నా జుట్టుకి ఇంకొన్ని సవరాలు ఆడ్ చేసి పొడవైన జడ వేసింది తర్వాత పూలజడ కట్టింది ఆ తర్వాత నాకు పట్టు చీర కట్టింది కాళ్ళకి పట్టీలు చేతులకి అరవంఖీలు గాజులు వేళ్ళకి రింగులు పెట్టింది నడుముకి ఒక వడ్డానం మెడలో రెండు హారాలు చెవులకి బుట్టల కమ్మలు విత్ చైన్స్ పాపిటబిళ్ళ నా ముక్కుకి రైట్ సైడ్ అమ్మ సెలెక్ట్ చేసిన పెద్ద సైజు ముక్కుపుడక అలాగే లెఫ్ట్ సైడ్ కూడా రింగులా ఉండే మరొక క్లిప్ టైప్ ఉండే ముక్కెర పెట్టింది ఇప్పుడు నేను అచ్చం పెళ్లికూతురు లాగా ఉన్నాను తర్వాత ఫోటోగ్రాఫర్ వచ్చారు నన్ను పెళ్లి కూతురికేటప్పుడు చాలా రకాలు ఫోటోలు తీశారు మరోవైపు నా భార్య కుర్తా పైజామా వేసుకుని భాస్కం కట్టుకొని తల పైన క్యాప్ పెట్టుకొని పెళ్లి కొడుకు లాగా రెడీ అయింది ఇద్దరం హాల్లోకి వచ్చి దేవుడు ఫోటోలకు దండం పెట్టుకున్నాము అప్పటికే మా అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు మా ఇద్దరిని చూసి చాలా చక్కగా ఉన్నామని మెచ్చుకున్నారు నిన్న అయితే అందంగా ఉన్నావని మెచ్చుకున్నారు ఆ తర్వాత పీటల మీద కూర్చున్నాము పంతులు మంత్రాలు చదివిన తర్వాత నా భార్యతో నా మెడలో తాళి కట్టించాడు ఆ తర్వాత నా కాలికి మెట్టెలు కూడా పెట్టించాడు ఆ తర్వాత మమ్మల్ని అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు మేము మా అమ్మ నాన్నల బ్లెస్సింగ్ తీసుకున్నాము తర్వాత ఫోటోగ్రాఫర్ వచ్చి మమ్మల్ని కపుల్ ఫోటోల కోసం పూజలు ఇవ్వమన్నాడు మా అపార్ట్మెంట్ వద్ద ఉండే గార్డెన్ లోకి తీసుకెళ్లి మమ్మల్ని చాలా రకాల యాంగిల్స్ ఫోటోలు తీశారు ప్రస్తుతానికి మా పెళ్లి అయిపోయింది నేను ఇప్పటినుంచి నా భార్యకి భార్యని తను నాకు భర్త అని అన్నారు అదే రోజు రాత్రి నన్ను శోభనం పెళ్లి కూతురు లాగా రెడీ చేశారు తర్వాత శోభనం గదిలోకి పంపించారు ఇద్దరం భార్యాభర్తల్లాగా గడిపాము మా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు మరుసటి రోజు ఉదయం మా అమ్మానాన్నలు ఊరికి బయలుదేరారు నేను ఉదయాన్నే లేచి నా మెడలో ఉన్న తాళిబొట్టుని కళ్ళకే అద్దుకున్నాను మెట్టెలు తాళిబొట్టు వల్ల నాకు కంప్లీట్ గా ఆడతనం వచ్చేసింది ఇకపై బూతు ఆడదానిలా జీవించాలి అనుకుంటున్నాను అందరూ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

gvgarima gvgarima

Very heart 💟 touching transformation Queen. A sweet 🧁 story. Sooooo lovvvvrly 💕💕💕💕