అరుణ కి Frozen Feminity పెరిగింది. బాగా ముదిరింది. కూడా. ఒకరకమైన భయం కూడా ఏర్పడింది ఆమెకు. మందులు డిప్రెషన్ తగ్గడానికి ఉపయోగపడతాయో లేదో చెప్పలేము. కానీ తాత్కాలికంగా కామోద్రేకం కలిగించటానికి మందులు ఇవ్వవచ్చు. అంతే. ఆమెలోని పురుషవైముఖ్యాన్ని మరల్చలేము. అని శ్రావణ్ కి చెప్పింది. అలాగే విశాలాక్షి తన భర్త సుందరాన్ని సుందరి గా మార్చిన వైనాన్ని కూడా వివరించింది. మరి మావయ్య? అని అడిగాడు శ్రావణ్. ఇందిర నవ్వి "ఆయనకు అన్నీ తెలుసు. కానీ ఏమీ తెలియనట్టు ఉంటారు. ఇవన్నీ ఆలోచించే ఎవరూ లేని నిన్ను అరుణ కి భర్తగా తెచ్చారు". అని చెప్పింది.
శ్రావణ్ ఈ మధ్య తనలో వస్తున్న స్త్రీత్వలక్షణాలను గురించి ఆలోచించాడు. ఆ మార్పులు తనలో ఎంతో తియ్యదనాన్ని నింపుతున్నాయి. అత్తకు ఆ విషయం చెప్పాడు. ఇందిర నవ్వి "నాకు తెలుసు. ఆ మందులను విశాల ద్వారా నీకు నేనే ఇప్పిస్తున్నాను." అంది. "అయితే నేను ఆడదానిగా మారటం నీకు ఇష్టమేనా?"అడిగాడు. "నీకు?" అడిగింది. ఔనని తలపంకించాడు శ్రావణ్. "నాకు, విశాలకి మాత్రమే కాదు. అరుణకి కూడా తెలుసు." అని చెప్పింది. శ్రావణ్ ఏదో నిర్ణయం తో తలపంకించాడు. మరునాడు విశాలాక్షి దగ్గరకు వెళ్ళి "పిన్ని, లేడీస్ గార్మెంట్స్ కొనుక్కుని రావాలి. వస్తావా?" అని అడిగాడు. ఎవరికి అని అడిగింది. "నాకే పిన్ని!" అన్నాను. వెంటనే విశాలాక్షి తన స్టైల్ లో గట్టిగా వాటేసుకుంది. బుగ్గలపై ముద్దు పెట్టింది. అప్పుడే పెరుగుతున్న నా పాలిండ్లని ఒక్కసారి పిసికి "నువ్వు నాకు నచ్చావే" అంది. ఆ తరువాత ఇద్దరం కలిసి బజార్ కు వెళ్ళాం. విశాలాక్షి షాప్ లో సేల్స్ గర్ల్ తో బ్రా సైజ్ కొలవమంది. కొలిచి 34B size అని చెప్పింది. కావాల్సిన బ్రాలు, పాంటీలు, స్కర్ట్స్, చుడిదార్ లు, జీన్స్ పాంట్ లు, టాప్ లు ఇలా చాలా కొని, అక్ఇంకడ నుంచి కొన్ని ఆర్నమెంట్స్, మేకప్ కిట్స్ కొని ఇంటికి వచ్చారు.
అప్పటికే ఆరు నెలలుగా జుట్టు బాగానే భుజాల వరకు పెరిగింది. శరీరం మీద హెయిర్ అసలు లేదు. బాడీ అంతా చాలా నాజూకు గా ఉంది.
మరునాడు ఉదయం తను ఒక స్కర్ట్ వేసుకుని అత్త, అరుణ, విశాలాక్షి పిల్లలిద్దరికీ స్నానం చేయించేచోటికి వచ్చాడు. అరుణ ఒక బేబీ నుంచి నాకు ఇయ్యి. నేను స్నానం చేయిస్తా అన్నాడు.
ఒక ఎక్జైట్ మెంట్ లో అరుణ "శ్రావణ్!?!?" అంది. "అరుణ, శ్రావణ్ కాదు. శ్రావణి! అని పిలు. ఇకపైన నేను నీ శ్రావణి ని." అన్నాడు. కాదు. అంది. వెంటనే పిల్లలిద్దర్నీ అమ్మ కి, అత్తకి ఇచ్చి శ్రావణిని గట్టిగా వాటేసుకుంది అరుణ. అప్పటి నుంచి రెండు సంవత్సరాలలో వైద్యసహాయం తో శ్రావణి పరిపూర్ణమైన స్త్రీ గా మారింది. అన్ని రకాల స్త్రీ దుస్తులను, ఆభరణాలను, సౌందర్య సాధనాలను వాడటం లో నేర్పు సంపాదించింది.
తన వక్షోజాలు ఇప్పుడు 34D size కి పెరిగాయి. మొదట్లో చెరువు లో చిన్న తా
తామర మొగ్గల లాఉన్నవి బాహుమూలాలవరకూ కండ పట్టి ఏపుగా పెరిగాయి . నడుం సన్నగా, కొంచెం బలంగా, నిగారింపుతో మెరుస్తోంది. ఆమె బొడ్డు మరీ లోతుగా కాకుండా, మరి బయటకు కాకుండా ఒక చక్కని సుడి లాగా ఉంది. అన్ని షేపులు సమపాళ్లలో మునుపటి మగతనపు ఛాయలు ఎక్కడా లేవు. ఇదీ శ్రావణి కథ.