వద్దంటే వినడాయె
హద్దులేమొ చెరిగిపోయె
నా వలువలు ఊడిపోయె
అసలు తెలిసి పాయె
అయినా నను వీడడాయె
సరసాలా మించి పాయె
నను థాయికి గొని పాయె
శస్త్రంతో స్త్రీ ని చేసె.
నా రుచి మరిగిన పిల్లడు
నాకు వాడె మగడాయె
నాలోని ఆడపిల్ల
నోములన్ని పండి పాయె
పెద్దలు దీవెనలిచ్చె
పడచులందరొచ్చి గిచ్చె
ఆనందం ఎంతొ హెచ్చె
వయ్యారాలు పెరగజొచ్చె
సమాప్తం