భామినీ విలాసం

gvgarima

  | September 23, 2025


In Progress |   0 | 0 |   83

Part 1

అవంతీ నగరం లో అంతఃపురం. చిత్రసేనమహారాజు కుమార్తె చిత్రాంగద. అతిలోక సౌందర్యవతి. నవయౌవనవతి. ఆమె చుట్టూ చెలికత్తెలే. ప్రతి ఒక్కరికీ అహోరాత్రం పనులే. ఒకతె రాజకుమారి సుతారంగా నమిలే కర్పూర తాంబూల వీటిక నుంచి జాలు వారే సుధారసాన్ని పాత్రలో నింపే తాంబూల కరంక వాహిని. మరొకతె వింజామరధారిణి. మరొకామె రసిక కథలను వినిపించే కథకురాలు. అయితే ఆ కథలు విని రాకుమారి కామోద్రేకాన్ని పొందితే సాంత్వన కలిగించేందుకు నలుగురు మూడవ ప్రకృతి (నపుంసక) వనితలు. కామవతీ, కళావతీ, మదవతీ, భోగవతీ.
ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. మూడవ ప్రకృతి వనితలు అంతఃపురంలోకి ఎలా వచ్చారు? అనేది చాలా ఆసక్తికరమైన విషయం.
చిత్రసేన మహారాజుని చిత్రాంగద తన చిన్న నాటి నుంచి ఒక విచిత్రమైన కోరిక కోరేది. ఆయన పొరుగు దేశాలపై దండెత్తినప్పుడల్లా కొంచెం వీరులైన యువకులనందరినీ బందీలు గా తెమ్మని చెప్పేది. వారిని రాజగురువు ఆశ్రమానికి తరలించేవారు. అక్కడ ఆ బందీలచేత ఒక పానీయాన్ని త్రాగించేవారు. వెంటనే ఆ వీరులకు స్పృహ తప్పేది. అప్పుడు వారి పురుషాంగాలను రాజగురువు శిష్యులు ఖండించి కొన్ని ఓషధుల రసాన్ని అక్కడ పోసే వారు. గాయం ఒక్క రోజులో తగ్గి పోయేది. ఆ తరువాత వాళ్ళందరికీ స్త్రీలుగా ప్రవర్తించడంలో శిక్షణ ఇచ్చేవారు. వారిచేత కొన్ని ద్రావకాలు తాగించేవారు. పిరుదులు, వక్షోజాలు , స్త్రీ జననాంగం చక్కగా రూపు దిద్దుకునేవి. పన్నెండు నారాల తరువాత అంతఃపురానికి పంపే వారు. అలా అంతః పురం లో తృతీయ ప్రకృతి మహిళల సంఖ్య బాగా పెరిగింది.
(సశేషం)


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

No comments yet.