నా పేరు రమేష్. నా చెల్లి నేను కవలలం. ఇప్పుడు నా వయసు 28. కెనడా లో జాబ్ చేస్తున్న. నాకు 17 ఏళ్ళు ఉన్నపుడు వచ్చేసా ఇక్కడికి. అయితే నేను నా చెల్లి ఒకేలా ఉంటాం. ఒకేలా ఔ గుండ్రని పిరుదులు, వెడల్పైన హిప్, సన్నటి నడుం ఇలా. ఇక మొక కవళికలు అయితే అచ్చు గుద్దినటు ఏ మాత్రం తేడా లేకుండా ఉంటాం. ఇలా ఉన్న నేను 16 ఏళ్ళ నుంచి, నా ఇంటర్ లో ఉనపు నుంచి జుట్టు పెంచడం మొదలు పెట్ట. కానీ ఇంట్లో వాళ్ళ ని భరించలేక కేవలం భుజాల కిందకి మాత్రమే పెంచా. తర్వాత రోజూ నా ఛాతీని వక్షోజా లు పెరగడానికి ఉపయోగించే క్రీంలతో మర్దన చేసుకుంటూ పిసుకుంటూ ఉండే వాడ్ని. అలాగే ఈస్ట్రోజెన్ పెంచే ఆహరం తీసుకుంటూ, ఇలా చేసేవాడ్ని. ఎందుకంటే నాకు క్రాస్ డ్రెస్సింగ్ అంటే చాల ఇష్టం. కాని ఇంట్లో మీ అందరికి తెలిసిందే గా, ఒప్పుకోరు. అందుకని ఎవరికీ తెలీకుండా చేసేవాడ్ని.
ఇలాఇంటర్అయిపోయాకకెనడావెళిపోయా. అక్కడే డిగ్రీ, మాస్టర్స్ పూర్తి చేసి. కెనడియన్ పౌరసీత్వం తీసుకుని ఈ ఆలా 8 ఏళ్ళ గా ఇండియా కి వెళ్ళలేదు. ఈ 8 ఏళ్ళ లో నా జుట్టు ని ఎంతో ప్రేమ తో జాగ్రత్త గా చూసుకుంటూ నా పిరుదుల వరకు పెంచుకున్న. ఇంకా నా తల మీద జుట్టు తప్ప ఒంటి మీద ఒక్క వెంట్రుక కూడా లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేయించా. అలాగే ఈ చివరి 3 ఏళ్ళ లో హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకున్న. ఇప్పఱ ఇక ఈ ఈస్ట్రోజెన్ హార్మోన్ ల తో డీ సైజ్ కి వచ్చాయి. తర్వాత సర్జరీ ద్వారా నా పురుషాంగాన్ని తీఘ ఆలా 26 ఏళ్ళ కి ఒక పూర్తీ ఆడదానిలా మారా. ఆ సంవత్సరం ఏ డిగ్రీ నుంచి డేటింగ్ థ తెల్ల జాతీయుడైన బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకుని నా కుటుంబానికి తెలియజేసా. వాళ్ళకి నేను ఇలా పూర్తీ గా అమ్మాయిగా మారిన విషయం తెలీదు. ఎందుకంటే గత 5 ఏళ్ళ గా వాళ్ళు ఇక్కడికి రాలేదు. ముందు వాళ్లకి email చేశా. కాని వాళ్ళు నమ్మలేదు. చివరికి స్కైప్ లో నన్ను చుస్తే కానీ వాళ్ళు నమ్మలేదు. . అలాగే అదే జరిగింది. ఆ స్కైప్ కాల్ జరిగిన అంత వాళ్ళు నన్ను కొజ్జా, ఆడింగి, ల@జ, ము@డా అంటూ నా అమ్మ, నాన్నా ఆఖరికి నా చెల్లి కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టి, ఇక నన్ను వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చెయ్యొదు అని చెప్పేసారు. ఆ రోజంతా ఎంతో ఏడ్చా. తర్వాత నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడి దగ్గరి గుడి ఎంతో బాధ తో అలాగే సంతోషం తో భారతీయ పద్ధతి లో పెళ్లి చేసుకున్న. నా భర్త కుటుంబం నా అదృష్టం కొద్దీ మమ్మల్ని అర్ధం చేసుకున్నారు. ఆలా ఈ రెండేళ్లలో ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్నం. ఒక పాపా, బాబు. కానీ మా ఇంట్లో వాళ్ళు మాత్రం నన్ను పూర్తి గా మర్చిపోయారు. ఆ బాధ ఉన్న కానీ నా పిల్లలు, భర్తా, అత్తమామలు, తోడికోడళ్లు, ఆడపడుచులతో నాకు నచ్చిన ఉద్యోగం లో చాలా బాగా సంపాదిస్తూ ఉన్న ఈ ఆనందం థ
ఇలా రోజులు గడిచిపోతున్న తరుణంలో, నా ఇంటర్ ఫ్రెండ్ ద్వారా నా చెల్లి కి పెళ్లి నిశ్చయం అయ్యింది అని తెలిసింది.
ఎంత కోపం ఉన్నా కానీ కన్న బిడ్డకి ఇలా తన తోబుట్టువు పెళ్లి గురించి బయట వాళ్ళ ద్వారా తెలిసింది కానీ, నా తల్లిదండ్రులు కానీ నా చెల్లి కానీ చెప్పలేదన్న కోపం, భాధ నన్ను కమ్మేశాయి. కానీ నా అనుకునే వాళ్లే, అలాగే వాళ్ళు పిలవక పోయిన ఈ క్షణాన్ని వదులుకుంటే. నా కుటుంబం లో జరిగే శుభకార్యాన్ని, జీవితం . నా భర్త, అందరూ వద్దు అంటున్నా నా చెల్లి పెళ్ళికి ఇండియా కి వచ్చా. హోటల్ లో రూమ్ తీసుకుని. పెళ్లి మండపానికి పట్టు చీర లో పిరుదుల వరకు ఉన్నా నా ఒత్తైన జడ లో ఎన్నో మల్లెపూలు పెట్టుకుని, ఎంతో అందం గా ఒక సగటు గృహిణి గా ఆనందం గా వెళ్ళా. అక్కడి నా బంధువులు నేను మాస్క్ పెట్టుకోవడం తో గుర్తు పట్టలేదు. నేను అలానే పెళ్లికూతురు గదికి వెళ్ళా. నా చెల్లి పెళ్లి కూతురుగా ఎంత అందం గా ఉంటుందో చూద్దాం అని వెళ్లిన నాకు, ఎంతో నిరూస్త్సహం కలిగింది. ఎందుకంటే నా చెల్లి అక్కడ బెడ్ పై పడుకుని సెలైన్ తో ఉంది. నేను వెళ్లి అక్కడ ఉన్న make up ఆర్టిస్ట్ ని అడిగా. తను పెళ్లి కూతురు కి viral fever అని చెప్పింది.
ఆలా చెప్పిందో లేదో అక్కడే ఉన్న మా అమ్మ ఆమె ని తిట్టి, నన్ను కాస్త పక్క కు తీసుకెళ్లి నా చేతులు పట్టుకొని అమ్మా ఇది ఎవరికీ చెప్పకు, చెప్తే ఇంత ఖర్చు చేసిన పెళ్లికి ఇబ్బందులు వస్తాయిఅనినన్ను బ్రతిమిలాడుతుంది. ఆమే అప్పుడు నేను అమ్మ అని నా మాస్క్ తీసేసా ఆమె ఎంతో ఆశ్చర్యం తో నన్నే చూస్తుంది. వెంటనే తేరుకుని నన్ను కొజ్జా దానా నువ్వు ఎందుకు వచ్చావు నీ వల్లే నీ చెల్లికి ఈ వైరల్ . అప్పుడు నేను ఏడుస్తూ బయటకు వెళ్లి, cab కోసం వెయిట్ చేస్తున్న. కానీ నన్ను చుసిన make up ఆర్టిస్ట్ అచ్చు పెళ్లి కూతురులా ఉండడం చూసి, మా అమ్మ కి ఈమె ఎవరండీ, మీ అమ్మాయి లగే ఉంది. ఈమెనిపెళ్లికూతురులా కూర్చోపెడితే ఎవరికీ అనుమానం పెళ్లి అయిపోతుంది. ఎలాగో 5 రోజులలో మీ అమ్మాయి కి నయం అయిపోతుంది అని చెప్తుంది. అంతె వెంటనే బయట ఉన్న నన్ను చెయ్యి పట్టుకొని మండపం వెనుక దారిన పెళ్లి కూతురు గది లోకి తీసుకువస్తుంది. వచ్చి నా చేతులు పట్టుకొని ఒరేయ్ రమేష్ నిన్ను ఎంతో తిట్టాను కానీ ఇప్పుడు ఈ పెళ్లి నీ మీద ఆధారి పది ఉంది. ఈ పెళ్లి ఇప్పుడు జరగకపోతే, మళ్ళీ మీ చెల్లి పెళ్లి ఇంత ఘనం గా జరుగుతుంది అని నమ్మకం లేదు. అలాగే పెళ్లి కొడుకు ఎంతో లక్షణమైన వాడు. ఎంతో కష్టపడి కలెక్టర్ అయ్యాడు, మేము మీ చెల్లి అనారోగ్యం గురించి చెప్తే ఒప్పుకుంటాడు. కానీ పెళ్లి కొడుకు తల్థ అసలుకే మీ చెల్లి జాతకం బాగాలేదు ఈ పెళ్లి వద్దు అని అడ్డు పడుతూనే ఉంది. కానీ అబ్బాయి మొండిపట్టు పట్టడం తో చచ్చినట్టు ఒప్పుకుంది. ఇప్పుడు ఇలా తెలిస్తే, ఈ పెళ్లి క మళ్ళీ జరగనివ్వదు ఆలోచించరా అని ఏడుపు నటిస్తుంది. మా అమ్మది నటన అని అర్ధం అయినా, అబ్బాయి మంచి వాడు కాబట్టి ఒప్పుకున్నా. నేను ఒప్పుకున్న వెంటనే ఆమె ఏడుపు ఆపేసి మా నాన్న ని పెళ్ళికొడుకుని చాలా సీక్రెట్ గా పక్కకి తీసుకు వెళ్లి నేను వచ్చింది నేను ఒప్పుకుంది ఇలా జరిగిన వన్నీ చెప్తుంది. పెళ్లి కొడుకు అర్ధం చేసుకున్నాడు. మా నాన్న కూడా థ ఇక వెంటనే మా మేకప్ ఆర్టిస్ట్ ని పని మొదలు పెట్టమంది. ఇదంతా మా చెల్లి నీరసం తో బెడ్ పై ఉండి చూస్తుంది. ముందు నేను నా చీరా బ్లౌజ్ లంగా అన్ని విప్పేసి కేవలం బ్రా పాంటీ లో ఉండి నా మొఖం మొత్తం మేకప్ లేకుండా కడుక్కున్నా. నా డీ సైజ్ వక్షోజాలు, సన్నటి నడుం, గుండ్రని పిరుదులు, వెడల్పైన హిప్ ని చూడటం తోనే ఆ మేకప్ . ఇక ద ఒక శ నా జడ లో పూలు తీసి, నా జడని విప్పుతూ మీరు నాకు చాలా శ్రమ తగ్గించారు మేడం. మీకు అసథ ఎలా మైంటైన్ చేస్తున్నారు మేడం అని నన్ను టిప్స్ అడుగుతూ ఉంటుంది. దీన్ని అంతా మా అమ్మ పళ్ళు కోరుకుంటూనే నవ్వుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. ఆలా నాకు పూల జడ అల్లి, జడకి బంగారు ఆభరణాలు పెట్టి, మేకప్ పూర్తి చేసి పెళ్లి చీర కట్టి నగలతో అలకరిస్తుంది. నా అలంకరణ పూర్తయిన తర్వాత నేను ముహూర్తం కోసం వెయిట్ చేస్తూ ఉంటా. నా భర్త కి జరిగింది అంత చెప్పా, తాను నీకు పిచ్చా వాళ్ళు నిన్ను అంత అవమానించినా ఎందుకు వాళ్ళ కోసం అంత ఆలోచిస్తావ్ అని చెప్పి నన్ను తిట్టిన. నేను ఇది నా కోసం చేస్తున్న నన్ను అర్ధం చేసుకో అని తనకి వివరించా. తాను అర్ధం చేసుకుని జాగ్రత్తలు చెప్పి భయం తో ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో ముహూర్తానికి టైం అయ్యింది అని నన్ను తీసుకు వెళ్ళడానికి మా బంధువులు వచ్చారు.మా అమ్మ కి నాన్న కి ఇంకా పెళ్లి కొడుక్కి తప్ప మా బంధువులు, వియ్యంకులు అతిధులు ఎవరికీ నేను అసలు పెళ్లి కూతురు ని కాదని తెలీదు. అందరూ నన్ను మా చెల్లె అనుకుంటున్నారు. మా నాన్న నన్ను చూడగానే చాలా ఆశ్చర్య పోయాడు కానీ వెంటనే మొఖం మార్చుకుని నాకు తన అసహ్యత తెలిసేలా పెట్టాడు. బాధ వేసిన ఆలా వెళ్థ కూర్చున్నా. నాకు పెళ్లికొడుకుకి మధ్య తెర ఉంది. పంతులు గారు జీల కర్ర బెల్లం ఇచ్చి ఒకరి తల ఒకరు పెట్టుకోమన్నాడు. తర్వాత తెర తీశారు. పెళ్లి కొడుకు తన కళ్ళని తనే నమ్మలేక పోతున్నాడు. నేను కాళ్ళ తో భరోసా ఇచ్చే సరికి తిరిగి లోకం లోకి వచ్చాడు. పెళ్లి కొడుకు తల్లి అనుకుంట నన్ను చాలా కోపం తో చూస్తుంది. ఆలా థ మా అమ్మ నా జడ పైకెత్తి పట్టుకుంది పెళ్లి కొడుకు నా మేడలో మూడు ముళ్లు వేసాడు. భజంత్రీలు మోగుతున్నాయి.
మా మీద అక్షింతలు పడుతున్నాయి. నాకు తెలీకుండానే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆలా తర్వాతి కార్యక్రమాలు చాలా అసౌకర్యం తో నే పూర్తి చేశాను.
ఆలా తర్వాతి కార్యక్రమాలు చాలా అసౌకర్యం తో నే పూర్తి చేశాను. ఇక పెళ్లి మండపం నుంచి పెళ్లి కూతురు గది కి వచ్చాను. నా చెల్లి నన్ను ఒకింత కోపం ఈర్ష్య తో చూస్తుంది. తర్వాత చాలా సేపు రెస్ట్ తీసుకున్న. రిసెప్షన్ కోసం లెహంగా లోకి మారాను. నా జడ విప్పి పెద్ద బన్ చేసింది మేకప్ ఆర్టిస్ట్ నా బన్ నిండా రోజా పూలు క తర్వాత ఆమె వెళ్ళిపోయింది. నా చెల్లి ఫ్రెండ్స్ అందర్నీ మళ్ళీ గది ఒ రానిచ్చింది మా అమ్మ. మా చెల్లి ని వేరే గది లోకి తీసుకువెళ్లి బయట తాళం వేసేసింది. తన ఫ్రెండ్స్ అందరికి నా నోట్లో చిన్న నొప్పి ఉండటం తో నేను మాట్లాడటానికి కష్టం అని కొంచెం అని వాళ్ళు నమ్మి ఆలా నన్ను ఆటపట్టిస్తూ ఉన్నారు. నేను అసౌకర్యం గానే వాళ్ళ మాటలకి నవ్వు నటిస్తున్నా. వాళ్ళు నాకు విశ్రాంతి కావాలి అనుకోని బయటకి వెళ్లిపోయారు. నేను ఆలా జరిగిన దాని అంతా నెమరువేసుకుంటున్నా. ఇంతలో రిసెప్షన్ కి రమ్మని చెప్పడం తో వెళ్ళా. అక్కడ నా చెల్లి ఫ్రెండ్స్ నాకు ఆరోగ్యం బాగోలేదని నమ్మారు కాబట్టి నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా నిరుత్సాహ పడి కేవలం విష్ చేసి వెళ్లిపోయారు.
నా బంధువులు అందరూ నాకు తెలుసు కాబట్టి మేనేజ్ చెయ్యగలిగా. పెళ్లి కొడుకు తరుపు వారిని, అతని స్నేహితులని ఇంకా అందరూ అతిథులతో ఫోటోలు అన్ని అయ్యే సరికి రాత్రి
తొమ్మిది అయ్యింది. శో
మా అమ్మా నాన్నా నా దగ్గరకు వచ్చి శోభనం గదిలో పిచ్చి పనులు ఏమీ చెయ్యకు అని నా మొఖం చూడకుండానే చెప్పి వెళ్లిపోయారు. నా చెల్లి కూడా తనకి వేరే దారి
లేక అలానే ఒప్పుకుంది . నేను స్నానం చేసి వచ్చి తెల్ల చీర లోకి మారాను. నా జడ అల్లి పూల తో నింపేశారు. నాకు పాల గ్లాస్ ఇచ్చి మా రెండు కుంటుంబాల ఆడవాళ్లు అందరూ నన్ను శోభనం గది లోకి తోసి గది తలుపులు మూసేసారు. మా అమ్మా నాన్నా చేసేది లేక ఆలా చూస్తూ ఉండిపోయారు. నేను ఆలా గది లోకి వెళ్లి మంచం ఇవతల పక్కన కూర్చుని పాలగ్లాసు
టేబుల్ మీద పెట్టా. పెళ్ళికొడుకు ఇబ్బంది గానే మీరు చేసింది చాలా గొప్ప సహాయం మీరు ఎం ఇబ్బంది పడకండి నేను కింద పడుకుంటా అని చెప్పాడు. నేను మీరు కూడా ఇదంతా అంతా జరిగేథ మా చెల్లి చాలా అదృష్టవంతురాలు. అప్పుడు పెళ్లి కొడుకు మీ చెల్లి అంటున్నారు, అచ్చు ఆమె లానే ఉన్నారు ఎవరు మీరు అని అడుగుతే అప్పుడు అతనికి నర అతను అంతా విని ఏం మాట్లాడకుండా నిద్రపోతాడు. నేనూ నగలు అన్ని తీసేసి నా జడ లో పూలు అన్ని నలిపేసి జడ అల్లికలు మెలికలు పెట్టి నా చీర మొత్తం ఒకసారి విప్పి బాగా నలిపేసి మల్లి కట్టుకుని కిందకి చూస్తే అతను దీన్ని అంతా గమనించి చిన్నగా నవ్వి నిద్ర పోతాడు. నేను తిరిగి నవ్వి మంచంమీద నిద్రపోయా. ఉదయం నాలుగుకే లేచి అతన్ని పై కి వచ్చి పడుకోమని నేను కుడా కొంచెం దూరం గా జరిగి పడుకున్నా. ఆలా రెండు రోజులు గడిచాక మా చెల్లి కోలుకుంది. ఆరోజే ఎవరికీ అనుమానం
రాకుండా తను తన స్థానం లోకి వచ్చింది. నా తల్లిదండ్రులకి లకి కూడా నా మీద కోపం తగ్గింది. ఆలా నేను తిరిగి కెనడా వెళ్ళేటప్పుడు నా చెల్లి అమ్మా నన్ను గట్టి గా కౌగిలించుకొని ఏడ్చారు, నేనూ ఏడ్చా. మా నాన్న నన్ను నా బంగారు తల్లి అని నా నుదుటి మీద ముద్దు పెట్టే సరికి నేను నా కన్నీళ్ళు ఆపుకోలేకపోయా. నా మరిది నాకు thanks you నేను అలా బాధతో flight ఎక్కా. Flight take off అయ్యింది. నా తల్లిదండ్రులు నాతో వాళ్ళ అల్లుడ్ని, మనవళ్లని. నా చెల్లి తన బావగారిని, పిల్లల్ని చూడటానికి కెనడా వేస్తామని. మమ్మల్ని క్షమించు మా తల్లి, అక్కా అని మెసేజ్ చేసారు. అలా ఆనందభాష్పాలతో నా భర్త పిల్లల్ని తలుచుకొని సంతోషంతో నవ్వుకున్నా.
ఇది ఈ రమ్య కథ.