హాయ్....
నా పేరు రమాదేవి(28).. నేను ఒక గృహినిని... నా భర్త పేరు రామ చంద్రయ్య (65) నేను రమాదేవి గా మారిన రామ్ ని...నేను ఎలా నా జెండర్ ని మార్చుకున్నాను ఎందుకు మార్చుకున్నాను అనేదే ఈ కథ...
మూడేళ్ల క్రితం అంటే నా పాతికేళ్ళ వయసులో నా వంట్లో మార్పులు వచ్చాయి నేను అమ్మాయిల బిహేవ్ చేయటం మొదలు పెట్టాను అది చూసి నా తల్లి తండ్రి బాధపడి మా ఊరు ప్రెసిడెంట్ గోపాలరావు కి ఈ విషయం చెప్పి బాధపడ్డారు.... ఆయన మీ అబ్బాయి అమ్మాయిల ఎందుకు మారాడో నేను కనుక్కుంటాను అని మా పేరెంట్స్ ని ఇక్కడే ఉండండి నేను మీ ఇంటికి వెళ్ళి మీ వాడితో మాట్లాడతాను అని మా ఇంటికి వచ్చాడు....
అప్పుడు నేను చీర కట్టుకుని అమ్మాయిల ముస్తాబు అయి ఉన్నాను నన్ను అలా చీరలో చుసిన అయన నన్ను తదేకంగా చూస్తూ నువ్వు అచ్చం నా చెల్లెలి లాగే వున్నావే అన్నారు నేను మీ చెల్లెలి లా ఉండటం ఏంటి అండి అని అన్నాను, ఆయన నా చేయి పట్టుకుని నన్ను ఆయన ఇంటికి తీసుకెళ్లి తన చెల్లెలి ఫోటో చూపించాడు తదేకంగా చుసిన నేను మా అమ్మ నాన్న ఆశ్చర్యపోయారు ఆ ఫొటోలో ఉన్న ఆవిడ నేను దాదాపు ఒకేలా వున్నాం.... వెంటనే నా ఫోటో తీసి వాట్సాప్ లో వాళ్ళ బావకి పంపించాడు... వాళ్ళ బావ వెంటనే రిటర్న్ కాల్ చేసి నేను ఎవరు ఏంటి అన్నీ కనుక్కుని ఇంటికి వచ్చాడు నన్ను చూసి ఆనందం తొ ముఖం వెలిగి పోతోంది రామచంద్రయ్య గారికి....
ఇవేమి తెలియని మా అమ్మ నాన్న మా ప్రెసిడెంట్ గారితొ అయ్యా మా వాడు అనగానే.... మా ప్రెసిడెంట్ నువ్వు ఉండవయ్య మీ వాడికి మహార్థశ పట్ట బోతోంది కాసేపు మౌనంగా ఉండు అని మా నాన్నను సముదాయించాడు....
మా ప్రెసిడెంట్, రామచంద్రయ్య గారు నాకు ఏమి చెప్పారు తరువాత నా జీవితం ఎలా మారపోతోందో తరువాత పార్ట్ లో చెబుతాను