మా రెండో అక్క వాళ్ళు కృష్ణాజిల్లా కమలాపురంలో ఉంటారు. మా బావ బైపిరెడ్డి (మా రెండో అక్కమొగుడు) అక్కడ అగ్రికల్చర్ రిసెర్చి స్టేషన్ లో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. మా బావకి కొద్దిగా ఆడగాలి అంటే బలహీనత ఎక్కువ.
అయితే మా అక్కకి అన్యాయం చెయ్యడు. మా అక్కకి తెలియకుండా తప్పు చేస్తాడు కాని తెలిసేలా తప్పు చెయ్యడు.
ఒకసారి మా అక్కకి రెండు నెలలపాటు వంట్లో బాగా లేకపోతే వంటి మనిషిని పెట్టించాడు. పేరు రాజి. చుట్టుపక్కల మూడూళ్ళలో వెతికితే ఈమె ఒక్కతే దొరికింది. అయిదడుగుల ఎనిమిదంగుళాలు.
రాజీ మంచి పొందికైన వక్షోజాలు, పెద్ద పిరుదులు కలిగి ఉంటుంది. అయితే పొట్ట మాత్రం పొడుగ్గా సిలిండర్ లా ఉంటుంది. అక్కకి బాగాలేదని నేను కూడా వాళ్ళింటికి చేరుకున్నాను.
రాజీకి కూరలు తరిగి ఇవ్వడం, రాజీతో కలిసి అగ్రికల్చర్ సెంటర్లో కూరగాయలు తీసుకురావడం ఇలా మూడు, నాలుగురోజులలోనే ఫ్రెండ్స్ గా దగ్గరయ్యాం. నేను ఎప్పుడూ ఆడవేషంలో తిరిగే పురుషుణ్ణని చెప్పేశాను.
రాజీకి చీరకట్టుకోవడం సరిగా రాదు. ఉద్దేశ్యపూర్వకంగా కాకపోయినా సగం అందాలు చూసేవాళ్ళకి వదిలేసే ది. అలా రాజీ అందాలకు పడిపోయిన వాళ్ళలో మొదటివాడు మా బావ. ఒకరోజు మా బావ తట్టుకోలేక వెనకనుంచి ఆమెని గట్టిగా వాటేసుకున్నాడు. ఆలస్యం చెయ్యకుండా ఆమె వొళ్ళంతా తడిమేస్తున్నాడు. అప్పుడామె అట్లు వేస్తోంది. వేడి వేడి అట్ల కాడతో వెనక్కి తిరిగింది. అప్పటికే సగం చొక్కా పైకెత్తిన బావ పొట్టమీద వాత పడింది.
అప్పుడు రాజీ బావని ప్రక్కకి పిలిచి గడిచిన రెండు రోజుల్లో బావ నామంచం మీదకి వచ్చి నే పడుకుంటే నన్ను నలిపి, నలిపి వదిలిన ఫోటోలు ఒక నలభై వరకూ చూపించింది.
దాంతో బావ కంగారు పడ్డాడు. "మధుతో ఉన్న ఫోటోలు నీకెలా వచ్చాయి?" అని అడిగాడు.
"ఎలాగో వచ్చాయి కానీ రా రా మగడా నన్నను భవించు. ఈ ఫోటోలు తర్వాత అక్కకి చూపిస్తా. అప్పుడు నీకు ఇద్దరు పెళ్ళాలం. ఒక ఫ్రీ మరదలు. చాలా?" అని అడిగింది.
బావకంగారుపడుతూ "రాజీ ప్లీజ్ రాజీ! నువ్వేం చెప్పినా చేస్తాను." అన్నాడు.
"అయితే అక్కకి బాగయ్యే వరకూ నువ్వు కూడా మాఇద్దరి లాగే ఆడవేషంలోనే ఉండాలి. ఇంటిదగ్గర." అంది.
రాజీ తో రాజీ పడిన బావ అప్పటినుంచి ఆడవేషం లోనే ఇంట్లో తిరిగేవాడు. కన్నెత్తి ఒక్క ఆడపిల్లని కూడా చూడటం మానేశాడు.
నేను, అక్క, రాజీ కలిసి ఆడిన నాటకం ఇది అని ఇప్పటికీ బావకి తెలియదు.