గరిమ కథలు

gvgarima

  | February 19, 2025


Completed |   2 | 1 |   702

Part 1

నేను, మల్లిక
మా మూడో అక్కయ్యని మా సుబ్బారావు బావకే (మా మూడో మేనత్త కొడుక్కి) ఇచ్చారు. వాళ్లు తిరుపతిలో ఉంటారు. వాళ్ళింటికి ఒకసారి నే వెళ్లాను అప్పుడు తిరుపతిలో గంగ జాతర జరుగుతుంది. మా అక్క చెప్పింది "గంగ జాతరలో ఆరోజు మగవాళ్లు కూడా ఆడవేషాలు వేసుకొని గంగమ్మ గుడికి వెళ్తారని. నాకు ఎలాగూ ఆడవేషం వేయడం అలవాటే కదా. అయితే ఆరోజు మా బావ కూడా మాతోపాటు చీరకట్టుకుని వస్తానన్నాడు. మా బావకు మేమంతా కలిసి ముస్తాబు చేస్తున్నాం. నేను లేత నీలం రంగు కాటన్ చీర కట్టుకున్నాను. లో నెక్ జాకెట్టు. బ్రా బిగుతుకి లోపలి నుంచి రెండు బంతులు బయటపడాలని చూస్తున్నాయి. పక్కల్లో ముడతలు పిల్ల కాలువ తరగల్లా ఉన్నాయి. నన్ను అలా చూడగానే మా బావ "మీ అక్కను కాకుండా నిన్ను చేసుకుంటే ఇంకా బాగుండేదేమో కదా" అన్నాడు. "నువ్వు కూడా ఇప్పుడు మా జాతే కదా మధు నేను చేసుకుంటాడులే" అంది మా అక్క. ఇంతలో "మధూలికను చేసుకోవడానికే కదా నేను పుట్టాను" అంటూ మా బావ చెల్లెలు నీల అక్కడికి వచ్చింది. నీలకు నేనంటే ఒక రకమైన ఇష్టం. అందరూ నీలని మగరాయుడు అంటారు నీల వస్తూనే నా పక్కకు వచ్చి కూర్చుంది. నా జడ సవరిస్తున్నట్లుగా దగ్గరకు చేరి నా బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టుకుంది. నీలకు నా మనసు బాగా తెలుసు. అందరం ముస్తాబైతే అయ్యాం కానీ పూల మాటే మరిచాము అనుకుంటున్నాము.

Part 2

ఇంతలో అక్కడికి "అక్కా ఇయ్యాల ఆడంగులు చాలామంది ఉన్నట్టున్నారు. మల్లెపూలు ఎన్ని మూరలు కావాలి? పాతిక మూరలు ఇవ్వనా?”" అంటూ ఒక పూల పిల్ల వచ్చింది. గొంతు బాగా హస్కీ గా ఉంది. మాట్లాడుతున్నా పాడుతున్నట్లు ఉంది. వయస్సు 18-20 మధ్యలో ఉండొచ్చు. చూడగానే పిటపిటలాడుతోంది. పరికిణి జాకెట్ కట్టుకుని ఉంది. ఎదపొంగుల్ని జాకెట్టు దాచలేకపోతోంది. అవి ఒకదాన్ని ఒకటి తన్నుకుని బయటకు వస్తున్నాయి. పిరుదులు కూడా చాలా ఎత్తుగా ఉన్నాయి. ఆడపిల్లలంటే ఇలా ఉండాలిఅన్నట్టుగా ఉంది. పూల పిల్లయినా ఇంట్లో మనిషిలాగా చనువుగా తిరుగుతోంది. మా బావతో పాటు అందరికీ ఐదేసి మూరలు సిగలో తనే ముడుస్తోంది. నీల "మల్లీ ఇలా రా!" అని చెయ్యి పట్టుకుని తీసుకుని వచ్చి నాకు పరిచయం చేసింది. "బావ! దీని పేరు మల్లి .నీలాంటిదే", “అంటే?” అన్నాను. "అదే బావ చిన్నప్పుడు ఇది మల్లిగాడు. చిన్నప్పటి నుంచి తనలో ఆడతనం ఉందని గ్రహించి పట్టు పట్టు నెమ్మదిగా వాళ్ల నుంచి వీళ్ళ నుంచి విషయం సేకరించి బొంబాయి వెళ్లి ఆపరేషన్ చేయించుకొచ్చి మల్లిగా మారింది" అని చెప్పింది. "మల్లీ, యు ఆర్ గ్రేట్ ",అనుకున్నాను. మల్లికి నా గురించి కూడా క్లుప్తంగా చెప్పింది. ఆ తర్వాత అందరం గంగమ్మ జాతరకి వెళ్ళాం. అక్కడికి బయలుదేరింది మొదలు మళ్లీ తిరిగి వచ్చేవరకు మల్లి నా చెయ్యిని నేను మల్లి చేతిని వదల్లేదు.

Part 3

గలగల కబుర్లు చెప్పుకున్నాం. మల్లి ఎదను ఎలా పెంచుకోవాలి, ఏ ఏ భాగాలను ఎలా చూసుకోవాలి, అని నాకు విడిగా విడమర్చి చెబుతోంది. నీల కూడా మా ప్రక్కనే ఉండి వింటోంది. జాతర నుంచి ఇంటికి వచ్చాము. మల్లి వెళ్ళిపోతూ మరునాడు నన్ను వాళ్ళింటికి తీసుకుపెడుతానంది. మర్నాడు సాయంత్రం తొందరగా పూలమ్మేసి వచ్చింది. మల్లి వచ్చేసరికి నేను గోధుమరంగు పంజాబీ డ్రెస్సు వేసుకుని ఉన్నాను. లోపల నుంచి గోధుమ రంగు బ్రా అస్పష్టంగా కనబడుతోంది. మంచి పొందికగా ఉంది నా తీరు. మల్లి అద్దాల జాకెట్టు, రాజస్థానీ పరికిణి కట్టుకుని వచ్చింది. మేమిద్దరం కలిసి మల్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వచ్చి నా ప్రక్కకి చాలా దగ్గరగా కూర్చుంది. "ఇదిగో అక్క! నేను మొగోళ్ళని చూసినా. ఆడోళ్ళనీ చూసినా. అటు ఇటు కానోళ్ళనీ చూసినా. కానీ నాలాంటి దాన్ని నిన్నే చూసినా. అందుకే నిన్ను చూడంగానే నువ్వంటే ఇష్టం పుట్టింది" అని నా ఒళ్లో వాలిపోయింది .నెమ్మదిగా మేమిద్దరం మనసు విప్పి మాట్లాడుకున్నాం. నాలో ఆడతనం పూర్తిగా వికసిస్తోంది, పులకరిస్తోంది.మల్లిక స్పర్శకు.

Part 4

"నీ ఎత్తులు బాగున్నాయి." అంటూ నా ఎద మీద ముద్దు పెట్టుకుంది. తన ఎత్తులు నా ముఖానికి రాస్తోంది . మల్లి ఎత్తుల్ని నేను ముద్దు పెట్టుకున్నాను. "నీ ప్రక్కలో పనసతొనలను దాచినట్లుండావే" అని అంటూ నా నడుముని ముద్దుపెట్టుకొంది. మల్లి నడుము ముడతలు లేకుండా పాలమీగడ తరగల్లా ఉంది. నేను ఆ మీగడను జుర్రుకుంటున్నాను. నా పిరుదల మీదికి మెత్తగా ఒక చరుపు చరిచింది. నేను కూడా మల్లి పిరుదుల్ని ఆబగా నిమురుతున్నా. ఇద్దరిలోనూ వేడి బుసలు కొడుతుంటే నెమ్మదిగా అడ్డంగా ఉన్న వలువల్ని విడిచేసాం. కుబుసం విడిచిన రెండు ఆడ పాముల లాగా ఒకరికొకరు పెన వేసుకున్నాం.

మాఇద్దరిలో ఎవరిమీద ఎవరికీ విజాతీయులము అనే భావన లేదు. మా ఇద్దరిదీ ఒకే జాతి. ఇద్దరం గుప్త వనితలం. మా ఆనందానికి అవధులు లేవు. ఒకరి మీద ఒకరికి ఎంతో ఇష్టం. నమ్మకం. అది మమ్మల్ని ఒక్కటిగా చేసింది. కాలం హద్దుల్ని చెరిపేసింది. ఇద్దరి నున్నటి శరీరాలు సిల్క్ బట్టల్లాగా పట్టు దొరక్క జారిపోతున్నాయి. అలా రాత్రి పొద్దుపోయే వరకు మల్లికతో గడిపి మా కలయికకి గుర్తుగా మళ్లీ పరికిణి జాకెట్టు నేను కట్టుకుని వచ్చాను. నా పంజాబీ డ్రెస్ మల్లికా మురిపెంగా తీసుకుంది. ఆపైన అక్కడ ఉన్న పది రోజులు అలాగే వింత వింత అనుభవాలతో గడిపేసాం. మా ఇద్దరి కలయిక నా జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం. అది కామంతో కలిసిన కలయిక కాదు. మా ఇద్దరికీ ఏదో కావాలి. అది ఇతరుల దగ్గర దొరకనిది. ఒకరికొకరు ఇచ్చుకుని ఒకే జాతికి చెందిన మంచి స్నేహితులు అయ్యాం.


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

Meghana Meghana

Very nice.. Chala baga rasaru Garima garu

gvgarima gvgarima (Author)

మీకు చాలా ధన్యవాదాలు మేఘన గారు. అంతా మీ ప్రోత్సాహం.