నేనే ప్రమీలను (తొలి అడుగులకు తరువాయి భాగం)

gvgarima

  | February 16, 2025


Completed |   2 | 1 |   827

Part 1

మళ్ళీ మా పాత ఫ్రండ్ లతో కలవటానికి నాకు చాలా నెలలు పట్టింది. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి.
వయస్సు పెరిగిన కొద్దీ నా సామాజిక అవసరాలను బట్టి ఆడపిల్లలకు దూరమయ్యాను కానీ ఆడతనానికి కాదు.
కాలేజీ చదువుకోసం చేరి ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. మాది ఎక్స్క్లూసివ్ బాయస్ కాలేజీ. అందుకని మా కాలేజీ లో జరిగే నాటకోత్సవాలలో అనుకోకుండా స్త్రీ పాత్రలేమయినా ఉంటే నాకే అవకాశం ఇస్తుండేవారు. నాకు మా కాలేజీ క్లియోపాత్రా, పికాసో సుందరి అని పేర్లు పెట్టారు. నా గొంతు కూడా అవసరాన్ని బట్టి ఆడ గొంతు గాను, మగా గొంతు గాను ఉటుంది.
ఇంట్లో అక్కవాళ్ళు వాళ్ళ స్త్రీ సహజమైన నాజూకుతనాన్ని కాపాడుకోవటం కోసం ఉపయోగించే సౌందర్య సాధనాలను నేనుకూడా ఉపయోగిస్తూండటం వాలల నాలో కూడా ఆ నాజూకుతనం తగ్గలేదు.
డిగ్రీ పూర్తి అయ్యాకా బి. ఇడి., కూడా పూర్తి చేశాను. వెంటనే నాకు ఒక ప్రభుత్వ విద్యా సంస్థలో టీచర్ గా ఉద్యోగం వచ్చింది.
అప్పటికి నా వయస్సు 23 సంవత్సరాలు. అయిదడుగుల నాలుగంగుళాలు. మా అక్కలకన్నా కొద్దిగా పొట్టి. ఎత్తుకు తగ్గ లావు. మా పెద్దక్కని మా మేనత్త కొడుక్కే ఇచ్చారు. వల్ల ఊరు రామభద్రపురం దగ్గర. శని, ఆదివారాలు వచ్చాయంటే శనివారం సాయంత్రం వాళ్ళ ఊరికి బయల్దేరేవాడిని.
అయితే చీకటి కనుక చక్కగా చీర కట్టుకుని ముస్తాబై బస్సులో స్త్రీల సీటులో కూర్చుని వెళ్ళేవాణ్ని. అలా వేడుతుంటే ప్రపంచంలో ప్రమీల తరువాత స్త్రీల రాజ్యానికి నేనే రారాణినని గర్వంగా ఉండేది. శరీరం కొద్దిగా లావు కావడం చేత లోపల బ్రా వేసి బిగుతైన జాకెట్టు తొడిగేసరికి ఎద చక్కగా పొంగేది. పొంగిన పూరీ మడిచినట్టు ఎద రెండుగా చీలి కనబడుతుంటే చెప్పలేని గర్వం. హొయలు గా ఉండేది. నా వారాంతపు సాయంకాల ప్రయాణాలు ఎప్పుడూ ఇలాంటి దుస్తులలోనే జరుగుతూ ఉండేవి.

Part 2

కుర్రాడు జంప్
ఇలాంటి ప్రయాణాలలో కొన్ని కొంటె అనుభవాలు కూడా ఉండేవి.
ఒకసారి మా ఊరి నుంచి మా పెద్దక్కగారింటికి సాయంత్రం 6.30 కు బస్సులో బయల్దేరాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మా అక్కలు అందరికీ నన్ను ఒసేవ్ మధు లేక మధూలిక అని పిలవటమే అలవాటు. మా బావలకి, మా చుట్టుపక్కల కూడా అదే అలవాటు. నేను మగ డ్రస్సు లో ఉన్నా, ఆడ డ్రస్సులో ఉన్నా నాకు ఆ సోషల్ యాక్సెప్టెన్స్ ఉంది.
నా అలవాటు ప్రకారం పసుపు పచ్చని బెంగాల్ కాటన్ శారీ కట్టుకున్నాను. పసుపు పచ్చని బెంగాల్ కాటన్ శారీ కట్టుకున్నాను. ఎర్రంచు పచ్చ జాకెట్టు తొడిగాను. తలలో మా ఆఖరి అక్క ఒసేవ్ ఇవి పెట్టుకుని వెళ్లవే అంటూ కట్టి ఇచ్చిన అయిదు మూరలు జాజి పూలు ముడుచుకున్నాను. ఒక సైడు నుంచి చూస్తే నన్ను చూసే వాళ్ళకి నా నడుము ముడుతలు పనసతొనలు లాగా కనబడుతాయి. ఎడమచేతికి లేడీస్ రిస్ట్ వాచీ. కుడిచేతినిండా గాజులు వేసుకున్నా. కాలికి మువ్వల పట్టీలు. కాలు కదిపినప్పుడల్లా గల్లు గల్లు మంటున్నాయి. లేడీస్ సీటులో హుందాగా కూర్చొన్నాను. కిటికీ సీటు దొరికింది.
ఇంతలో “ఎక్స్క్యూజ్ మి మామ్” అని వినిపించింది. ఏమిటన్నట్లు గా చూశాను.
“బస్సులో ఇంకెక్కడా సీటులేదు. ఇక్కడ కూర్చోవచ్చా.” అని అడిగాడు ఒక ఇరవై ఏళ్ల కుర్రాడు. తల పంకించాను. కూర్చొన్నాడు. అతని ముఖంలో దరహాసం అలెగ్జాండర్ ఇండియాను ఆక్రమిస్తే కలిగిన ఆనందానికి దగ్గరగా ఉంది. నెమ్మదిగా బస్సు కుదుపులకి నాకు దగ్గరగా జరిగాడు. ఏదో సాకుతో నన్ను అన్నిచోట్లా తాకుతున్నాడు. సంయోగ విషయంలో చిన్నతనం లో ఊర్మిళ ఆంటీ నాకిచ్చిన ఒక పాఠం- తాను స్త్రీ గా ఉన్నా నన్ను స్త్రీ వేషం వేసి నాతో పడుక్కునేది కానీ నన్ను ఒక పిల్లవానిగా భావించలేదు. నాకు అదే భావం స్థిరం అయిపోయింది. నేను నా ఆశలకు తగినట్టుగా స్త్రీ గా మారినా పురుషుడిగా ఉన్నా మానసికంగా నేను స్త్రీనే. అయితే నేను ఎప్పుడూ కోరుకునేది నన్ను మనసారా కోరుకునే మరో స్త్రీ నే. అంటే ప్రస్తుతానికి నేను ఒక మేల్ లెస్బియన్ ని. అందుకని ఈ కుర్రాడి స్పర్శ నాకు నచ్చలేదు. అయినా ఒకటి రెండు సార్లు వారించి చీకటి పడిన దగ్గరనుంచి మరీ ఉత్సాహ పడుతున్నాడని వదిలేశాను. నెమ్మదిగా నా ఎద పొంగులపై చేతులు వేసి ముచ్చట పడుతున్నాడు. సున్నితంగా అతని చేతులు తప్పించి చురుగ్గా చూశాను. “సారీ ఆంటీ” అని సర్దుకున్నాడు. బస్సు నెమ్మదిగా గజపతి నగరం చేరుకుంటోంది. అతని చెయ్యి నా ఒడిలో వేశాడు ఏదో స్పర్శకోసమని. తానాశించిన దానికన్నా భిన్నమైన అనుభవం ఎదురైంది అక్కడ అతనికి. ఏదో విచిత్రమైన స్థితిలో ఉన్నాడు. కంగారు పడ్డాడు. ముఖంలోకి చూశాడు. ఈ అనుభవం అతనికి అర్థం కాని అనుభవం. నేను అతన్ని పట్టించుకోకుండా కిటకీలోంచి బయటకు చూస్తున్నాను.
బస్సు గజపతి నగరంలో ఆగింది. అంతే ఆ కుర్రాడు జంప్. రామభద్రపురానికి టిక్కెట్టు తీసుకున్నవాడు గజపతి నగరం లోనే దూకేశాడు.


Copyright and Content Quality

CD Stories has not reviewed or modified the story in anyway. CD Stories is not responsible for either Copyright infringement or quality of the published content.


|

Comments

Meghana Meghana

Mee writing style bagundandi..kani oka chinna vinnapam. Mee story oka title kinda continue cheyyandi..chadivevalliki veeluga vuntundi..Thanks ardamchesukogalarani prardhana.

gvgarima gvgarima (Author)

ఆత్మీయులు మేఘన గారికి. నమస్కారం. మీకు నా రచనలు నచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. ఎంతో అమూల్యమైన మీ సూచనలను తప్పక పాటిస్తాను. ఎడిట్ చేసే అవకాశం ఉంటే ఒకే టైటిల్ ఉండేలా సరి దిద్దుతాను. మరొక్కసారి మీకు ధన్యవాదములు